పేద అమ్మాయి మాయా ట్రాక్టర్ | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories| Kattapa kathalu

అక్షరపురం అనే గ్రామంలో అరవింద్ అనే ఒక రైతు ఉండేవాడు. అతడు తన దగ్గర ఉన్న ట్రాక్టర్తో పొలాన్ని సాగు చేసుకుని . పండిన పంట అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు.అతని కూతురు పేరు. బేబీ బేబీ కి ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం. తన తండ్రి డాక్టర్ ని ఇంటి ముందు పెట్టగానే దాని మీద ఎక్కి కూర్చుని ఆడుకునేది. ఆమెను చూసి తండ్రి ఎంతగానో మురిసిపోతూ ఉండే వాడు.
పైగా బేబీకి తల్లి లేని కారణంగా కొంచెం గారాబంగా నే పెంచాడు అరవింద్.
అలా వాళ్ళ జీవితాలు చాలా సంతోషం గానే సాగిపోతూ ఉన్నాయి ఒక రోజు అరవింద్ ఎప్పటిలాగే పొలానికి టాక్టర్తో తీసుకొని వెళ్తాడు రెండో విడత పొలం దుక్కి దున్నుతూ ఉండగా. పొరపాటున అది తిరగబడి అతను భూమిలో ఇరుక్కు పోయి ట్రాక్టర్ అతని మీద పడిపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
పాపం బేబీ ఒంటరి అయిపోయింది తండ్రి కోసం. ఆమె ఎంతగానో ఏడుస్తూ…. నాన్న నాన్న నాన్న ఉంటే ఎక్కెక్కి ఏడుస్తుండగా ఆ చుట్టూ ఉన్న ప్రజలు
చాలా బాధ పడి పోతారు.
రోజులు గడిచాయి బేబీ కి చుట్టుపక్కల వాళ్ళు భోజనాన్ని అందిస్తూ ఉంటారు. ఆమె వాళ్ళ పెట్టింది తింటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం తండ్రి లేడు అన్న బాధ అలా ఉండిపోతుంది.
కానీ ఆమె మనసులో ….. ఒక చిన్న ట్రాక్టర్ ఉంటే నేనే వ్యవసాయం చేసి పంట పొలాన్ని పండించే నా బతుకు నేను బతికే వానిని ఇలా నా వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలగదు . ఒక రోజు పెడతారు రెండురోజులు పెడతారు ఆ తర్వాత మళ్ళీ నేను సొంతంగా కష్టపడాల్సిందే కదా అదేదో ఇప్పటి నుంచే పడితే సరిపోతుంది కదా అని అనుకుంటుంది ఆమె తనకున్న తెలివితేటలతో ఒక చిన్న టాక్టర్ ని తయారు చేసుకుంట్టుది అది కూడా మట్టితో.
అది చూడడానికి ఒక బొమ్మలా ఉంటుంది కానీ ఎటు కదలదు ఆమె….. నేను ఎంతో కష్టపడి డాక్టర్ ఆకారాన్ని మాత్రమే తయారు చేశారు కానీ దానిలో ఎలాంటి చలనం లేదు నేను ఏం. నేను ఇది తప్ప ఇంకేం చేయగలను . నాకున్న తెలివితేటలతో దీన్ని మాత్రమే చేయగలిగాను. ఇంకా అంతకుమించి నా వల్ల ఏమీ కాదు అనుకుంటా అంటూ చాలా బాధపడుతుంది.
ఆ రోజు బేబీ ఏడుస్తూ ఆ మట్టి టాక్టర్ ని పట్టుకొని అలాగే నిద్ర పోతిన్నది
ఆ ఊరిలో ప్రజలందరూ ఎవరో స్వామీజీ వచ్చారు అని అతనికి మాయతో ఎంతోమందికి వ్యాధులు నయం చేస్తున్నాడు కోరిందల్లా అందిస్తున్నాడు అని చెప్పు కొట్టుకుంటారు . దానీనీ అంతా వింటున్న బేబీ… నేను కూడా స్వామిజి దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది.
అని అనుకొని తాను తయారుచేసిన ట్రాక్టర్ మట్టి బొమ్మను తీసుకొని స్వామి దగ్గరికి బయలుదేరాడు ఓకేరా స్వామీజీ దగ్గర ఎంతోమంది మనుషులు క్యూలో నిలబడి ఉంటారు. చివరిలో బేబీ నిలబడుతుంది.
అందరూ వాళ్ళ వల్ల సమస్యలు చెప్పుకొని వాటి పరిష్కారం తెలుసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. చాలా సమయం అయిపోతుంది చీకటి పడడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోతారు .
బేబీ ఒక్కటే మిగిలి పోతుంది.
స్వామీజీ బేబీని చూసి…. చెప్పు పాప నీ సమస్య ఏంటి. బేబీ ఏడుస్తూ నాకు అమ్మ నాన్న ఎవరు లేరు . నా చుట్టుపక్కల వాళ్ళు అన్నం పెడుతుంటే తిని బతకాల్సి వచ్చింది నాకు అలాంటి బతుకు వద్దు నేను ఒక బొమ్మ ట్రాక్టర్ తయారు చేశాను కానీ అది మాత్రం కదలటం లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి స్వామి.
అంటూ బొమ్మ ట్రాక్టర్ ను చూపించి ఏడుస్తూ ఉంటుంది స్వామీజీ ఆమె బాధను అర్థం చేసుకొని….. బాధపడకు పాప. ఇప్పుడు నీకు ఈ మట్టి బొమ్మ . ఒక చిన్న ట్రాక్టర్ లాగా కావాలి అంతే కదా.
అందుకు ఆమె అవును స్వామి అని సమాధానం చెప్తాడు స్వామీజీ…. అయితే నీకు నిజంగా అది కావాలి అంటే మూడు రోజులు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిని పిలవకూడదు .
కన్నెత్తి కూడా ఎవరిని చూడకూడదు .
అందుకు బేబీ…. తప్పకుండా నేను దీని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.
స్వామి మీరు చెప్పినట్టుగా నేను ఎవరితో మాట్లాడను. అసలు ఇంట్లో నుంచి బయటికి రాను. పస్తువులు అయినా ఉంటాను. అని అంటుంది ఆ బేబీ స్వామిజి తో. అందుకు స్వామీజీ సరే అంటాడు ఇక ఆమె తన బొమ్మ ట్రాక్టర్ నీ స్వామిజి దగ్గర ఉంచి. అతను ఇంటికి వెళ్తాడు. ఆమె ఇంట్లో తలుపులు వేసుకొని
మూడు రోజులు ఆ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకుంటది మొదటి రోజు గడిచి పోతుంది. అతడికి ఆకలి మొదలవుతుంది.
ఆమె… అబ్బా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి స్వామి త్వరగా ఈ రెండు రోజులు కూడా పూర్తి చేసేలా గా చూడు. లేదంటే నేను ప్రాణాలతో ఉంటానో లేదో అని భయంగా ఉంది.
స్వామి నా మీద దయ చూపించండి అంటూ స్వామీజీ తన మనసులో బాధ చెప్పు కుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకు అక్కడ భోజనం ప్రత్యక్షం అవుతుంది ఆ భోజనం ప్లేట్… స్వామీజీ నీ కోసం దీన్ని పంపించాడు నువ్వు సంతోషంగా దీన్ని తినవచ్చు.
ఆకలి మీద ఉన్న బేబీ స్వామీజీ కృతజ్ఞతలు చెప్పుకొని. దానిని తింటది. ఆ రెండో రోజు కూడా గడిచిపోతుంది.
మూడో రోజు రానే వచ్చింది మూడో రోజు కూడా స్వామీజీ తనకి ఒక భోజనం ప్లేట్ ని
ప్రత్యక్షం చేస్తాడు అమే ఆ మూడో రోజు కూడా భోజనం తిని సంతోషంగా అక్కడే ఉంటాడు కదా మూడు రోజులు గడిచిపోయాయి. పొద్దు పొడవక ముందే అసలు చాలా హడావిడిగా బయటకు వచ్చి స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తుంది
ఎక్కువగా అటూ ఇటూ చూస్తాడు స్వామీజీ ఎక్కడా కనపడడు.
ఆమె చాలా ఏడుస్తూ…. స్వామి నా గురించి మర్చి పోయి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారా అయ్యో స్వామి మళ్లీ మీరు ఎప్పుడు వస్తారు మీరు వచ్చేంతవరకు అయినా సరే నేను ఇక్కడే వుంటాను అని ఏడుస్తూ బాధపడతున్నది చాలా సమయం పడుతుంది కానీ స్వామీజీ రాకపోవడంతో అతను నిజంగానే స్వామీజీ వెళ్ళిపోయాడు అని చాలా బాధపడుతూ స్వామీజీ ఉండే ఆశ్రమంలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు.
ఇంతలో స్వామీజీ అక్కడికి వస్తాడు..
స్వామీజీని చూసిన బేబీ ఎంతగానో సంతోషపడుతూ…… స్వామి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు ఎంత బాధ వచ్చిందో తెలుసా నన్ను ఒంటరిగా వదిలి పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఎంతగానో బాధపడుతున్నాను.
స్వామి నన్ను నేను తప్పుగా ఆలోచించి ఉంటే అంటూ బాధపడతాడు స్వామీజీ… ఏమి నీకు నేను పరీక్ష పెట్టాను ఆ పరీక్షల లో నువ్వు నిఘావు నేను కేవలం పరీక్షించడం కోసమే ఇదంతా చేశాను . ఆ మూడు రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు .
నీ మనసులో దృఢమైన సంకల్పం ఉంది అసలు నువ్వు ఎంత వరకు దాని కోసం పోరాడుతామని ఇలా చేశాను.
బయటికి వెళ్ళు నీవు అనుకున్నది నువ్వు కోరుకున్నది నీ ముందు ఉంటుంది.
ఆ మాట వినగానే ఆమె ఎంతగానో సంతోషపడుతూ. పరుగుపరుగున బయటికి వెళ్లి చూస్తాడు.
బయట స్వామీజీ తాను కోరుకున్నట్టుగానే ఆ మట్టి బొమ్మ నీ ట్రాక్టర్ గా మారుస్తాడు దాన్ని చూసి బేబీ ఎంతగానో సంతోషపడుతూ దాని మీద ఎక్కి కూర్చుని….. స్వామి నాకు ఇచ్చిన ఈ ట్రాక్టర్ బొమ్మ చాలా అద్భుతంగా ఉంది.
ఇక ఈ ట్రాక్టర్ తో నేను వ్యవసాయం చేస్తాను పంట పండిస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. ఇదంతా మీ పుణ్యమా స్వామి అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నాది
స్వామీజీ అతని దీవించి…. చూడు బేబీ. ఇది బొమ్మ టాక్టర్ వలే కాకుండా . అచ్చం నిజమైన టాక్టర్ లాగే ఉంటుంది దీంతో నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు .
అని అంటాడు అందుకు బేబీ సరే అంట్టుది. స్వామీజీ అతనికి కొంత డబ్బు ఇచ్చి. ఇదిగో తీసుకో రాము నీ వ్యవసాయ ఖర్చులకు బాగా ఉపయోగపడుతుంది. నువ్వు పంటని బాగా పండించాలి. అని అంటాడు అందుకు స్వామి బేబీ చాల సంతోషపడుతూ దాన్ని తీసుకొని
స్వామీజీకి మరోసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నదిం.
ఇక ఆమె తన ట్రాక్టర్ ను తీసుకుని పెట్రోల్ బంక్ లో కి వెళ్లి…. ఓ బాబు ఇదిగో ఒక మూడు వందల రూపాయలు డీజిల్ కొట్టు.
అని అంటాడు అక్కడ ఉన్న వ్యక్తి….. ఏంటిది విచిత్రంగా ఉంది అంటూ దాని వైపే అలా చూస్తూ ఉంటాడు బేబీ….. చూసింది చాలు త్వరగా కొట్ట వయ్యా నేను వెళ్ళాలి నాకు పనుంది. అని అంటుంది అందుకు తను సరే అని చెప్పి డీజిల్ పడతాడు అతనికి డబ్బులు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
ఆ వ్యక్తి ఆ ట్రాక్టర్ వైపు అలా చూస్తూ….. ఏంటి ఇదంతా నాకు అయోమయంగా ఉంది నేను చూస్తుంది నిజమేనా అని ఆశ్చర్య పోతూ ఉంటాడు అమే ఊర్లోకి వెళ్లగానే ఊర్లో ప్రజలందరూ దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతూ ఉంటారు.
ఇక అమే .సరాసరి ఆ ట్రాక్టర్ తో తన పొలాల్లోకి వెళ్లి పొలాన్ని సాగు చేస్తూ ఉంటుంది.
ఇక అలా ప్రతిరోజూ తన పొలం తో ఆ ట్రాక్టర్ ను ఉపయోగించి పొలం పనులన్నీ ముగించుకుని ఉంటట్టుది ఆ తర్వాత నారు వేయడం.
మొక్క నాటడం ఆ పనులు మొత్తం తానొక్కడే కష్టపడి చేస్తాడు చాలా రోజుల సమయమే పడుతుంది.
అమే తన పొలంలో మొక్కలు చూసుకొని చాలా సంతోష పడుతూ ఉంటాడు అవి ఎదుగుతూ ఉంటాయి అందరూ పొలంలో మొలకలు వస్తాయి కానీ అతని పొలంలో మొలకలు రావు అమే ఎంతగానో బాధపడుతూ….. నేను ఎంతో కష్టపడ్డాను అందరి పొలంలో మొలకలు వచ్చాయి కానీ నా పొలంలో మొలకలు రాలేదు. అంటూ చాలా బాధపడుతూ అక్కడే తన ట్రాక్టర్ పైన విశ్రాంతి తీసుకుంటట్టుది.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు
ఉదయం అమే. లేచేసరికి ఆ పొలంలో మొలకలు వచ్చేస్తాయి. దాన్ని చూసి అమే
ఇంతగా నన్ను సంతోష పెడుతాడు ఇక కొన్ని రోజులకీ పంట పూర్తిగా చేతికి వస్తుంది అతను ఆ పంట బస్తాలు చూసి….. ఇన్ని బస్తాలు ఈ మినీ ట్రాక్టర్ లో ఎలా పడతాయి.
అనుకుంటుండగా స్వామీజీ అక్కడికి వస్తాడు స్వామీజీ….. బేబీ అనుకున్నది సాధించావ్వు కదా శభాష్.
బేబీ…. స్వామీజీ ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను నీ వాటన్నిటినీ తీసుకొని నీ దగ్గరికి రావాలని కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నాను.
స్వామీజీ…. మరేం పర్వాలేదు నువ్వు వాటిని అందులో వెయ్యి ఎన్ని వేసిన దానికి ఏమీ కాదు అన్ని పడతాయి అదే మాయ అంటాడు సరే అని చెప్పి ఆ బొడ్డు బస్తాలు అని ట్రాక్టర్ లో వేస్తాడు. ట్రాక్టర్ లో అన్ని కూడా సొమకురిపోతాయి.
దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోయిన బేబి స్వామీజీ కృతజ్ఞతలు చెప్పకుంద్దిది ఆ తర్వాత వాటిని అమ్మి డబ్బులు గా చేసుకుని . స్వామీజీకి ఇవ్వాల్సిన డబ్బులు స్వామీజీకి ఇస్తాన్నుది స్వామీజీ దానిని పేదవాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్తాడు ఇక బేబీ అలాగే అంటాడు. ఇక స్వామీజీ పుణ్యమా అంటూ బేబీ ఆ ట్రాక్టర్ తో తన పంట పొలంలో సాగు చేసుకుంటూ తానే స్వయం కృషితో తన కాళ్ళ మీద తను నిలబడతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *