పేద పిల్లల బంగారు గర్భవతి ఆవు 91 Episode | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

కీర్తి బాలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్లకి ఉన్న ఒక్కగానొక్క ఆవువైన గౌరి ని బాగా చూసుకుంటారు. ప్రతిరోజు దానికి మేత ని తినిపించి లోటులేకుండా చూసుకుంటారి. గౌరీ గర్భవతి ఆ పిల్లలిద్దరూ గౌరీ లోనే తన తల్లి ఉంది అని భావిస్తూ ఉంటారు. ఒకరోజు గౌరీ మేత తినడం లేదు అని కర్రతో కొడతాడు. దాన్ని చూసి కీర్తి….. బాలు ఎందుకురా గౌరిని కొడుతున్నావు. అలా కొట్టకూడదు నాన్న తప్పు ఎందుకంటే మనం గౌరీని కొడితే మన తల్లిని మనం కొట్టినట్టు. నీకు అర్థం గుర్తుందా ఆ రోజు అమ్మానాన్న మనతో ఏం చెప్పారో.
// ఫ్లాష్ బ్యాక్//
నెల రోజుల క్రితం
కీర్తి తల్లి శారద…… కీర్తి కొంచెం గౌరీ కి మేత వెయ్యండమ్మా .
కీర్తి…. అమ్మ ఎందుకు ఊరికే గౌరీ కి మేత వేయి.
గౌరీ కి నీళ్లు పెట్టు అని నాకు తమ్ముడుకి ఎందుకు చెప్తావు నాకు అర్థం కాదు. నాకసలు గౌరీ కి సేవలు చేయడం ఇష్టం లేదు.
తల్లి….. తప్పమ్మా అలా మాట్లాడకూడదు. గౌరీ అంటే మాన ఇంటి దేవత తరతరాల నుంచి గౌరీ వాళ్ళ సంతానానికి మేలు చేస్తూనే ఉంది. ఆ పాలతోనే మనం కుటుంబం గడిచిన రోజులు కూడా ఉన్నాయి. గౌరీ తల్లి పాలు శాంతి 15 లీటర్లు సాయంత్రం 15 లీటర్ల పాలు ఇచ్చేది. ఆ సమయంలో మేలు చేసింది తెలుసా. పశువుల్ని మనం ప్రేమతో చూస్తే అవి కూడా మనల్ని ప్రేమగా చూస్తూ ఉంటాయి. నేను నీకు తల్లిని ఎలాగో గౌరీ కూడా అలాగే. గౌరీ కి బాధ కలిగితే నాకు బాధ కలిగినట్లే.
గౌరీ కి ఆకలేస్తే నాకు ఆకలి వేసినట్టే. బాలు కీర్తి మీరిద్దరు కూడా గౌరీని తల్లి లాగా చూసుకోవాలి.
అర్థమైందా.
కీర్తి…. నాకు బాగా అర్థమైంది అమ్మ. గౌరీ తల్లి ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన పాలతోనే మన కుటుంబం గడిచింది అని మన ఆకలి తీరదని. అలాంటప్పుడు
గౌరీ తల్లి శాంతి లేనపుడు. గౌరీ బాగా చూసుకుంటే పైనున్న శాంతి సంతోషపడుతుంది. మనము ఆమె రుణం తీరుచ్చుకున్న వాళ్ళం అవుతాము.
ఎందుకు తల్లి అవును అని అంటుంది.
శరీరమంతా అనారోగ్యంతో మన తల్లి చనిపోయింది.
అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దిగులుతో మంచానపడి ఆయన కూడా చనిపోయాడు.
ఇప్పుడు మనకు ఉన్న ఒక్క తోడు ఈ గౌరీ. మనం గౌరీని సరిగ్గా చూసుకోకపోతే మనలి ఈ తోడు కూడా ఉండదు. నీకు అర్థం అవుతుందా.
అందుకు బాలు…. అర్థమైంది అక్క ఇంకెప్పుడూ గౌరిని కోట్టను . అందుకు సరే అంటుంది కీర్తి రోజులు గడుస్తున్నాయి ఒకరోజు గౌరీ కాలికి దెబ్బ తగిలి కుంటుతూ ఉంటుంది దాన్ని చూసిన కీర్తి బాలు ఇద్దరు …. అయ్యో ఏమైంది మన గౌరీ కుంటుంతంది.
అని కంగారుగా గౌరీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరు గౌరీ చూసి…అయో గౌరీ కాలికి దెబ్బ తగిలింది ఎక్కడికి వెళ్లావు గౌరీ. గౌరీ ఏడుస్తూ….. అక్కడ పచ్చిమేత ఎక్కువగా ఉందని తినడానికి వెళ్లాను. అక్కడ వాళ్ళు నన్ను కొట్టారు ఎందుకు నన్ను కొట్టే రో నాకు అర్థం కాలేదు. కీర్తి… అయ్యో గౌరీ అది పచ్చని గడ్డి కాదు పంట పొలం. అటువైపు ఎందుకు వెళ్లావు రైలు కట్ట దాటి వెళ్ళావా. గౌరీ…. అవును అని సమాధానం చెబుతుంది.
కీర్తి బాలు…. అయ్యో నీకు తెలిస్తే నాకు తెలియదు వెళ్లినా వాళ్లు మాత్రం నేను కోటకొండ ఎలా ఉంటారు. అయ్యో అంటూ గాయానికి కట్టు కడుతుంది.
పాపం ఆ రోజు నుంచి గౌరీ కాలు కుంటుతూ నే.
ఉంటుంది దాన్ని చూసి కీర్తి వాళ్ళు చాలా బాధపడతారు . గర్భవతి అని కనికరం కూడా లేదు. తప్పు చేస్తే ఎలా హింస పెడతారా తెలిసో తెలీకో అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు. మనుషులు మనమే ఎక్కువ తప్పు చేస్తూ ఉంటాము జంతువులు తప్పు చేస్తే ఆ మాత్రం క్షమాపణ ఇవ్వాలని తెలీదా అంటూ ఇద్దరూ కూడా బాధ పడతారు గౌరీ కూడా చాలా బాధపడుతుంది.
అలా రోజులు గడుపుతున్నది కీర్తి వాళ్ళిద్దరూ కూడా మేతకోసం గౌరీని రైలు కట్ట అవతలకి తీసుకువెళ్తారు. చాలా చిన్నగా గౌరీ కుంటుకుంటూ వస్తుంది. మేడ తింటూ ఉండగానే గౌరీ కి నొప్పులు మొదలవుతాయి. గౌరీ….. అమ్మ నా కడుపు నొప్పిగా ఉంది. నాకు నొప్పులు మొదలయ్యాయి. అంటూ అరుస్తూ ఉంటుంది కీర్తి బాలు….. గౌరీ త్వరగా ఇంటికి వెళ్దాం పద అంటూ గౌరీని తీసుకు వెళ్తూ ఉంటుంది. ఎక్కువ దూరం నడవలేదు. ఎక్కువ దూరం గౌరీ నడవలేక కింద
పడిపోతుంది. కీర్తి బాలు….. గౌరీ ఈ రైలు పట్టాలు ఎలాగోలా దాటు నిన్ను ఎలాగోలా చిన్నగా ఇల్లు చేరిపిస్తాను. అని అంటుంది సరే అని చెప్పి చిన్నగా గౌరీ నడుస్తూ ఉంటుంది. ఇంతలో గాయమైన కాలికి రాయి తగిలి మరింత నొప్పి తో రైలు పట్టాల మీద గౌరీ పడిపోతుంది. కీర్తి….. చూడు గౌరీ ఓపిక పట్టి రైలు పట్టాలు దాటు ట్రైన్ వచ్చింది అంటే చాలా ఇబ్బంది. త్వరగా చిన్నగానే అంటూ కీర్తి బాలు అరుస్తూ ఉంటారు. ఇంతలో రా ట్రైను రానే వస్తుంది. కీర్తి బాలు కంగారుపడుతూ…… అయ్యో గౌరీ ట్రైన్ వస్తుంది కొంచెం ఓపిక పట్టు రైలు పట్టాలు దాటు. అని అంటారు గౌరీ ఏడుస్తూ…… నావల్ల కావడం లేదు భగవంతుడు నా బిడ్డ తో సహా ఇక్కడ చనిపోమని రాసి పెట్టినట్టున్నాడు. ఇన్ని రోజులు నన్ను ప్రేమగా చూసుకొని అందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అంటూ ఏడుస్తూ బాధపడుతుంది కీర్తి బలు….. అలా అనకు గౌరీ మాకు అమ్మ వి నువ్వే కదా నువ్వు కూడా లేకపోతే మాకు ఎవరు తోడు ఉంటారు. కొంచెం ఓపిక పట్టుకో. లే అంటూ.
బాధపడుతూ ప్రాధేయ పడతారు.
గౌరీ….. అయ్యో రైలు వచేస్తుంది మీరు వెళ్లిపోండి . కీర్తి బాలు….. నువ్వు ఇక్కడే ఉంటే మేం కూడా ఈక్కడ ఉండిపోతాము. అంటూ వాళ్లు కూడా ఇద్దరూ ఆవుని పట్టుకుంటారు.
గౌరీ….. అలా చేయకండి వెళ్లిపోండి. అంటూ ఏడుస్తుంది. అయ్యో భగవంతుడా ఈ పిల్లల్ని ఎందుకు నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు అయ్యో నువ్వే దారి చూపించు. అంటూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో రైలు దానంతట అదే ఆగింది.
దాన్ని చూసి కీర్తి బాలు గౌరీ ఆశ్చర్యపోతారు.
ఆ రైల్ డ్రైవర్ కిందకు దిగి వచ్చి వాళ్లతో….. మీరు చాలా అదృష్టవంతులు. నిజంగా నేను మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డాను ఏమవుతుందో అని కానీ భగవంతుడు ఉన్నాడు. మేం వెళ్లాల్సి మార్గంలో బ్రిడ్జి కూలిపోయింది. అందుకే రైళ్ళ ని ఎక్కడివి అక్కడ ఆపివేయాలని అన్నారు. అంటూ చెప్పాడు అందుకు వాళ్లు చాలా సంతోష పడుతి భగవంతుడి నిజంగానే ఉన్నాడు.
అని అనుకుంటారు అతను ….. పిల్లలు మీరు చేసే ఈ యాగానికి నేను చాలా ఆశ్చర్య పోతున్నాను ఇలాంటి ఆలోచన మీకెలా వచ్చింది. తనతోపాటు సరిపోవాలి అనుకోవడం చాలా సాహసం.
మీ సాహసం చూసి అర్థం అయింది మీరు ఆవుల ఎంత ప్రేమిస్తున్నారో. శభాష్ అంటూ మెచ్చుకుంటాడు. ఇక మరికొందరు సహాయంతో ఆవుని చిన్నగా రైలు కట్ట దాటించి ఇంటిదాకా చేరుస్తారు. కీర్తి బాలు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటారు చాలా సమయం తర్వాత ఆవు బిడ్డ కు జన్మనిస్తుంది దాన్ని చూసి వాళ్లు చాలా సంతోష పడతారు. వాళ్ళ పైన పెంచుకున్న ప్రేమకు గౌరీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత గౌరీ కాలు కి ఉన్న గాయం కూడా మానిపోతుంది. గౌరీ తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన వాటిని నాలుగు కీర్తి పిండుకొని వాటిని అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు.
అలా మన జీవితం సంతోషంగా సాగిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *