పేద పిల్లల మినీ మట్టి బస్సు Episode 148 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

శ్రీరంగపట్నం అనేఒక గ్రామం ఉండేది. అందులో కీర్తిబాలు అనేఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒక రోజు బాలు కీర్తిదగ్గరికి
వచ్చి
బాలు :- అక్క అమ్మ నాన్నని దేవుడు మనన్మీ ద ఎలాంటికనికరం లేకుండా మనం చిన్నపిల్లలలం అని కూడా
చూడకుండా తీసుకెళ్ళి పోయాడు. మన ఇంటిముందు ఇలా మట్టిబొమ్మలు చేసుకుంటూ ఉన్న కూడా ఒక్క బొమ్మ
కూడా అమ్ము డు పోవడం లేదు అవ్వి అమ్ము డుపోతేతప్ప మనకితినడానికిడబ్బు లు రావు, ఇప్పు డు నాకు ఎంతో
ఆకలిగా ఉందిఅక్క నిన్నటినుండిఒక్క మెతుకు కూడా తినలేదు మనం, ఈ రోజు ఎంత కష్టపడినా సరేఒక్క బొమ్మ
అయినా అమ్మి కొంత డబ్బు లు సంపాదించి ఈ ఒక్క పూట అయినా కడుపునిండా తిందాం అక్క అని అంటాడు.
కీర్తి:- అవును తమ్ము డు నాకు కూడ చాలా ఆకలిగా ఉంది, నువ్వు చెప్పినట్టేఈరోజు ఎలాగైనా సరేకనీసం ఒక్క
బొమ్మనైన అమ్మేసివచ్చి న డబ్బు లతో పూట గడుపికోవచ్చు .
అని అంటుందికీర్తి.
అలా ఉండగా పక్క వీధిలో ఉండేజమిందార్ కూతురు సిరిఅక్కడికివస్తుంది.
సిరి: ఏయ్ కీర్తిఇదేనా మీరు రోజు చేసేపని, మీకు ఎప్పు డు చేసిన బొమ్మలతో ఆడుకోవడం తప్పా మీకు వేరేపని లేదా
అయినా ఎం చేస్తారు లే ఎదైనా వస్తువు కొనాలన్నా డబ్బు కావాలి,. మీ దగ్గర డబ్బు లేదు కదా, కనీసం మీమ్మ నాన్న
బతి్రకిఉన్న ఈ పనులన్నీ వాళ్ళే చేసేవాళ్ళు మీకు డబ్బు కాకపోయినా కనీసం మీరు ఆడుకోవడానికిఅయినా
సమయం దొరికేదికావొచ్చు అని చెప్పి సిరిబాలు కీర్తితయారు చేసిన బొమ్మల వైపు చూస్తుంది.
ఇంతలో సిరివల్లపని వాడు అక్కడకు వచ్చి కే
పని వాడు : ఓఅమ్మయి గారు మీరు ఎన్నో రోజుల నుండిమీరు మీ నాన్నగారిని అడుగుతున్నా ఇప్పు డేఇక్క మీదే
ఆని అతను తెచ్చి న ఆ మిని కార్నీ అక్కడ పెడతాడు
ఆ మినీ కార్ ని చూసిన
సిరి: ఇలాంటివస్తువులతో ఆదుకోవాలి అంటేపెట్టిపుట్టాలి నేను ఆ అదృష్టవంతురాలుని, మీ దురదృష్టం గురించి కొత్తగా
చె్పనక్కర్లేదు అని బాలుని కీర్తిని ఎంతో అవమానిస్తుంది
ఆ అవమానం తట్టుకోలేక బాలు కీర్తిఇద్దరు ఎదుస్త్ ఉంటారు.
బాలు :- అక్క ఈ డబ్బు న్న వాళ్ళందరూ పేద వాళ్ళని చూసేఎందుకు అంత హీన గా చూస్తారు, మనం కూడా వాళ్ళలా
మనుషులమేకదా, వాలేమైన స్వర్గం నుంచి ఓడిపడ్డారా? వాలకిమనకితేడా కేవలం డబ్బు కదా ఆని అంటాడు
కీర్తి:- అవును రా బాలు, డబ్బు లు ఉన్న వాళ్లకిలేని వాళ్ళంటేఎప్పు డు చులకన భావమేఅదిపోవాలంటేమనం
వాలకన్నా ఏదోఒక దాంట్లో గొప్ప అని చూపించాలి, అప్పు డేమన లాంటివాళ్లకివిలువ పెరుగుతుందిఅని అంటుంది
కీర్తిమాటలు బలుకిపూర్తిగా అర్దం అవుతాయి
బాలు :- అవునక్క మనకిఈ మట్టిబొమ్మలు చేయడం తప్ప వేరేఏ పని రాదు కదా దీంతో అదైనా చేయోచ్చేమో అని
చూస్తున్న అక్క నీకు దాని గురించి ఎదైనా ఐడియా ఉంటేచెప్పక్క అని అంటాడు బాలు
కీర్తి:- బాలు నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను మట్టితో ఒక మంచి మినీ బస్ నీ తయారు చేయగలను నువ్వు దానికి
ఇంజిన్ పెట్టగలవా అని అడుగుతుంది..
బాలు :- హా అక్క కచ్చి తంగా పెట్టగలను, నేఐడియా చాలా బాగుందిఇప్పు డు ఇద్దరం కలిసిమట్టిబస్ నీ తయారు
చేద్దాం అదిచేయడానికిఎలా అయినా చాలా సమయం పడుతుంది. అదిచేసిన తరువాత ఇంజిన్ పెట్టొచ్చు అని
చెబుతాడు
వెంటనేమినీ మట్టిబస్ తయారు చేయడం మొదలు పెడతారు
ఇదంతా పక్కన ఉందిగమనిస్తుందిసిరి
సిరి:- వామ్మో వీళ్ళు ఏదోచేసేలా ఉన్నా రు, నిజంగా వాళ్ళు చేసేపయో్ర గం విజయవంతం అవుతేనా లాంటిడబ్బు న్న
వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు, ఎలాగైనా సరేఆ పని జరగనివ్వకుందా ఆపాలి అనుకుంటుంది…
ఆలోచనేఆలస్యంగా మట్టితో బస్ నీ తయారు చేస్తున్న బాలు కీర్తిదగ్గరకివెళ్లి చూస్తూ ఉంటుంది. బాలు కీర్తిఎంతో
జాగత్ర్తగా ఆ మినీ బస్సు చేస్తుంటేఒకేపెద్దకర్రతీసుకువచ్చి ఆ మినీ బస్ పైవేస్తుందిఎప్పటివరకు అంత కష్టపడి
చేసిన బస్ పాడైపోతుంద.ి వెంటనేకీర్తిలేచి
కీర్తి:- చూడు కీర్తిఇప్పు డు నువ్వు చేసిన ఈ పని ఏమి బాలేదు, ఇప్పు డు నువ్వు పవ్రర్తించిన తీరు నన్ను చాలా
బాధపెట్టడం జరిగింది, అదేకర్రతో తీరు నున్ను మేము కొట్టడం పెద్దపని కాదు, కానీ మేము అల అదిమా సంస్కా రం
కాదు నువ్వు ఇప్పు డు ఇదిఒక్కటిపాడు చేశాక మేము మళ్ళీ చేసుకోగలను కానీ నిన్ను మేము ఎదైనా అంటిఆ
మాటను మళ్ళీ వెనక్కి తీసెను కదా ఆని అంటుంది.
కీర్తిమాటలకు సిరిసిగ్గుతో తల దించుకొని వెళ్తుంది….
బాలు కీర్తిమళ్ళీ కూర్చొ ని చాలా కష్టపడిమళ్ళీ ఇంకొక మట్టిబస్ తయారు చేస్తారు, వెంటనేబాలు దానికిఇంజిన్ ఫిక్స్
చేయడానికిచాలా కష్టపడతారు, కొన్ని గంటల కష్టం తరువాత దానిని సెట్ చేయగలుగుతారు, అలా బాలు కీర్తికలిసిఒక
మినీ మట్టిబస్ని తయారు చేస్తారు, అదిచూసిన ఊరు పజ్రలు బాలు కీర్తితెలివైన వారు అని ఎంతగానో
మెచ్చు కుంటారు.
ఆ రోజు నుంచి ఏ అవసరం వచ్చి నా పయ్ర ాణ చేయాలన్న మట్టిబస్ లో పయ్ర ాణిస్తూ ఉండేవారు.
అలా రోజులు గడుస్తుండగా సిరిఒక రోజు కీర్తిబాలు దగ్గరికివచ్చి
సిరి:- నన్ను క్షమించు కీర్తి,్తి డబ్బు ంటేపప్రంచం లో అన్ని మన దగ్గరేఉంటాయన్న బమ్ర లో బతి్రకిఉన్నా ను
ఇన్ని రోజులు కానీ మన తెలివితేటలే మన పెట్టుబడిఅని మీరు నిరూపించారు అని చెప్పి ఆ రోజు నుంచి బాలు కీర్తిసిరి
మంచి స్నేహితులుగా మారతారు
మీకు ఈ స్టోరీనచ్చి ందా? అయితేఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కిషేర్ చేయండ.ి. ఈ సారిపైమీ అభిప్రాయాన్ని
కామెంట్స్ లో చెప్పండి, సబ్స్ర్కయిబ్ మాతం్రమరచి పోవద్దు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *