పేద పిల్ల అరటి పళ్ళ వ్యాపారం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

అది మేఘనా పురమని ఒక గ్రామం ఆ గ్రామంలో శంకరయ్య అనే ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతని కొడుకు పేరు రామయ్య అతని కి ఒక పాప బాబు ఉన్నారు పాప పేరు బేబీ. బాబు పేరు బాబి. వాళ్ళిద్దరూ బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళు శంకరయ్య మరియు రామయ్య ఇద్దరు కూడా వాళ్ల అరటి తోట నీ చూసుకునే వాళ్ళు. రోజులు గడిచాయి శంకరయ్య….. మామయ్య రాత్రిపూట కోతులు వచ్చి అరటిపళ్ళు కోసుకొని వెళ్తున్నాయి. నేను రాత్రి ఆడ పడుకో లేక పోతున్నాను ఆమంచ్చు దెబ్బకి నీకు బాగా జలుబు చేసి ఆయాసంగా ఉంటుంది నువ్వు రాత్రిపూట కాపలా ఉండరా. కొన్ని రోజులు ఓపిక పడితే పంట చేతికి వస్తుంది. అని అంటాడు అందుకు రామయ్య సరే నాన్న నేను అక్కడే ఉంటా లే. అని అంటాడు . ఈ కారు రోజు రాత్రి రామయ్య కాపలాగా ఉండడానికి అరటి తోటలో దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతను కాపలా కాస్తూ ఉంటాడు. బాగా రాత్రి సమయం కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఇంతలో ఏదో శబ్దం వస్తుంది. అతను మాయదారి కోతులు వచ్చాయి అని చెప్పి నిద్ర నుండి లేచి తర్వాత తీసుకొని … ఉష్ ఉష్ అంటూ ముందుకు వెళతాడు అప్పుడే ఒక పాము అతని కాలు మీద కాలు వేసి వెళ్లిపోతుంది. రామయ్య ఏదో పురుగు పట్టిందనీ చెప్పి అటు ఇటు తిరిగి మళ్లీ వెళ్లి మంచంపై విశ్రాంతి తీసుకుంటాడు.
ఆరోజు గడిచిపోతుంది.ఆ మరుసటి రోజు ఉదయం శంకరయ్య అరటి తోట కి వెళ్తాడు మంచం పైన కొడుకుని కక్కకొని చనిపోవడం చూసి….. అయ్యో ఎంతపని జరిగిపోయింది . నేను అన్న కాపలాగా ఉండాల్సింది . మీరు చెప్పిన మాట విని ఎక్కడికి వచ్చాడు నా కొడుకు వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు చుట్టుపక్కల కోట్ల పని చేస్తున్న కూలి వాళ్లు చూసి ఆ శవాన్ని ఇంటి దగ్గరికి చేరుస్తారు .
ఇంటిదగ్గర పిల్లలు …. నాన్న ఒకసారి లే నాన్నా నాన్నా …. నాన్న అంటూ ఇద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు పిల్లలను చూసి అక్కడ వాళ్లంతా బాబి చేత తలకొరివి పెట్టిస్తారు. ఇక రోజులు గడిచాయి తండ్రి మరణంతో పిల్లలిద్దరూ చాలా పనులు తింటాను ఇక వాళ్ల తాతయ్య అదే ఆలోచిస్తూ నా కొడుకు నా వల్లే చనిపోయాడు అంటూ ఏడుస్తూ కుంగిపోయి మంచాన పడతాడు.
దాన్ని చూసి బేబీ బాబి ఇద్దరూ చాలా బాధపడతాడు వాళ్ల తాతయ్య …. అమ్మ బేబీ అరటి తోట కి మీరు రాత్రి సమయం వెళ్లదు కానీ పొద్దున పూట వెళ్లి చూసి రండి పాములు ఉన్నాయి జాగ్రత్త తల్లి. అని అంటాడు అందుకు బేబీ సరే అని చెప్పి తన తమ్ముని తీసుకొని తోట కి వెళ్ళింది . అక్కడ కాపలా కూర్చుంటుంది . అప్పుడే ఒక పెద్ద పాము అటుగా వెళ్లడం చూస్తుంది కచ్చితంగా తండ్రిని చంపిన పామే అని అనుకొని ఏ మాత్రం భయపడకుండా దానిని చంపేస్తుంది.
ఇక తర్వాత అదే విషయాన్ని తాత దగ్గరికి వచ్చి చెబుతోంది అతను పీడ వదిలిపోయింది అనుకుంటాడు . తాతయ్య ఆరోగ్యం బాగోక అతడు మరణిస్తాడు ఒక పిల్లలిద్దరూ ఒంటరి వాళ్లు అయిపోతారు. కానీ బేబీ మాత్రం తన ధైర్యాన్ని పోగొట్టుకోకుండా . అరటి పండ్లను తన తమ్ముని ఎత్తుకొని అమ్ముతూ నాలుగు రూపాయలు సంపాదిస్తూ ఉంటుంది….. అరటిపళ్ళు బాబు అరటిపండు అమ్మ అరటి పళ్ళు చెట్టు అరటి పళ్ళ అమ్మ ఎలాంటి మందులు వేసి పెంచిన వి కాదు. అరటి పళ్ళ అరటి పళ్ళు . అంటూ తన తమ్ముని ఎత్తుకొని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అలాగే ఊరు మొత్తం తిరిగి అరటిపళ్ళు అమ్ముకుంది. అందరూ ఆ పాప ఒక ధైర్యం చూసి చాలా మెచ్చుకుంటారు ఇంత చిన్న వయసులో ఎంత ధైర్యంగా వ్యాపారం చేస్తుంది. అని
బేబీ మాత్రం చాలా బాధ పడుతూ….. అమ్మ నాన్న తాతయ్య మీ పాటికి మీరు వెళ్లిపోయారు . నేను తమ్ముని చూసుకుంటూ ఎలా బ్రతకాలి. మాకు ఒక్కలు కూడా తోడు లేరు. ఎందుకు మమ్మల్ని ఒంటరివాన్ని చేసి వెళ్లిపోయారు అమ్మ నాన్న తాతయ్య మీలో ఎవరైనా మా కోసం తిరిగి రండి . పైకి ధైర్యంగా ఉన్నా మనసులో మాత్రం ఎంతో బాధను అనుభవిస్తూ వున్నాను. ప్రతిక్షణం భయపడుతూనే ఉన్నాను . ఎవరన్నా నాకోసం తిరిగి రండి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. బేబీ అలా బాధ పడుతున్న ప్రజలు ముందు మాత్రం ఎంతో ధైర్యంగా ఉంటుంది. తన తమ్ముని తీసుకొని తోటకు వెళ్లి అరటి పండ్లు తీసుకుని వాటిని అమ్ముకుంటూ తన కాలం పడుతుంది అలా వచ్చిన డబ్బుతో తానే తోట కి కావాల్సిన అన్ని మందులు ఏర్పాటు చేసుకుంటూ అరటి తోట నీ చూసుకుంటూ తన వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఎంతో మంది బిచ్చగాళ్ళు పాప ని చూసి….. చిన్న పిల్ల అయినా ఎంతో ధైర్యంగా సమాజంలో బ్రతుకుతుంది. మన మాత్రం ఎలాగా భిక్షాటన చేస్తూ ఉన్నాము మనము ఏదో ఒక పని నీ వెతుక్కోవడం మంచిది . అని అనుకుంటారు అనుకున్న విధంగానే పాప దగ్గరకు ఒక ముసలావిడ అలాగే మరో వ్యక్తి ఇద్దరూ కూడా వచ్చి పని కోసం అడుగుతారు . పాప… అరటి తోట కి కాపలాగా ఉండాలి. మూడు పూటల భోజనం పెడతాను కొంచెం డబ్బులు ఇస్తాను. అని చెబుతోంది అందుకు వాళ్లు సారి అంటారు వాళ్ళిద్దరూ కూడా తోట దగ్గర చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటూ అరటి తోట కి కాపలా కాస్తుంటారు. ఇక పాపకి తోడు దొరికిందని పాప చాల సంతోషపడుతూ వాళ్లతోనే కలిసి కష్టసుఖాలు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేస్తూ తన కాలాన్ని తమ్ముడునీ చూసుకుంటూ గడిపేస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *