పేద vs ధనిక ఇల్లులు Poor vs rich houses| Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories

మహేంద్రపురం అనే గ్రామం నది చివరన ఉండేది, ఆ ఊరిలో ప్రజలు చాలా మంది చేపల వేట మీద ఆధారపడి బ్రతికేవాళ్లు, కానీ వాళ్లకి ఎప్పుడు కూడా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం వచ్చేది కాదు, కానీ ఎలాగోలా వాళ్ళ కుటుంబాలను నెట్టుకు రావడానికి వాళ్లకి తెలిసిన చేపల వేట మీదే ఆధారపడి పని చేస్తుండేవారు, ఇలా ఈ పేద వారి స్థితి ఉండగా ఇదే ఊరిలో కొంతమంది ధనికులు కూడా ఉండేవారు, ఆ ధనికులు ఏది చెబితే ఆ ఊరి ప్రజలకు అదే రాజ్యాంగం, ధనికులు ఎప్ప్పుడూ వాళ్ళ స్వార్థం కోసం, హామీలన్నీ వాళ్లకు అనుకూలంగా ఇచ్చుకొని పేద వాళ్ళని డబ్బులకోసం, ఆస్తులకోసం పీడిస్తూ ఉండేవారు.

అలా ఉండగా ఒకరోజు ధనికులలో ఒకడైన శంకర్ అనే వ్యక్తి చేపలు పెట్టె రాజయ్య దగ్గరి వెళ్లి

శంకర్ : అరేయ్ రాజయ్య, ఇన్ని రోజులు మీకు పంటలపై, మీరు వేటాడిన చేపల అమ్మకం తో వచ్చిన డబ్బులపై, నీటి పై, చదువులపై శ్రద్ధ చూపించి వాటి ఎదుగుదల కోసం పన్నులు వసూలు చేసే వాళ్ళం అలాగే ఏ మనిషికి అయినా  కూడు గుడ్డ గూడు ముఖ్య అవసరాలు

మీకు వచ్చ్చే తిండి ఎదుగుదల కోసం మేము పాటు పడుతున్నాము, అలాగే మీ గూడు గురించి కూడా మేము ఆలోచించాము, ఇక ఈరోజు నుంచి మీరు ఇంటికి కూడా పన్ను కట్టాల్సి ఉంటది అని అంటాడు

రాజయ్య : అయ్యా ఏంటయ్యా మీరు మాట్లాడేది, ఇన్ని రోజులుగా మేము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులని పందికొక్కుల్లా దోచేసుకుంటున్నారు, ఇది మీకెంమన్న న్యాయంగా అనిపిస్తుందా? మేమె అకాల వర్షాలు, అనుకోని వాతావరణ మార్పుల వల్ల పంటలు నష్టపోయి, చేపలకి వచ్చిన రోగం వల్ల అవ్వి చచ్చిపోయి మాకు బ్రతకడానికి ఆధారమే లేనప్పుడు మీకు పన్ను కట్టడమేంటయ్య అని అడుగుతాడు

శంకర్ : ఏంట్రా నోరు లేస్తుంది? మీరు మా కింద బ్రతికే అల్ప ప్రాణాలు, ఇప్పుడంటే ఇప్పుడే మీలాంటి వాళ్ళు మా చుట్టూ పక్కల ఉండదకుండ చేయగలను, అదే రా డబ్బుకున్న ధైర్యం రా అని  అంటాడు,  నా ఇంటిని చూసావా ఎంత గొప్పగా ఉంటుందో ప్రతి రేండు సంవత్సరాలకి ఒకసారి లక్షలు లక్షలు పెట్టి దానిని మరమ్మతులు చ్చెయిస్తూ ఉంటాను అని అంటాడు

రాజయ్య ఇంటి గురించే ఆలోచించుకుంటూ, దారి లో నడుస్తూ నడుస్తూ ఇంటికి వెళ్తాడు,

ఒకరోజు, రాజయ్య, . ఇంటికి వచ్చి ఇలా ఆలోచిస్తాడు, అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా అతఃని ఓక మేరువు లాంటి ఐడియా తట్టినడి వెంటనే న్నా ఐడియా పై రాజయ్య థన్ ఉద్దేశ్యాన్ని తీలుపుతూ,

రాజయ్య : ఎంతస్సేపు ఆ సిమెంట్,ఇసుక, ఇలా ఇన్ని రకాలుగా ఉంటూ మమవ్వులకి వచ్చిన నీడ నిస్తున్నది అని అంటాడు

ఇంత్తలో రాజయ్య ఇంటి పై నిండి కొంత చేత లాంటి ఒక కాగితం పాడైపోయింది, దాని వల్ల నాకు ఎంతగానో బాధేసింది, అందుకే ప్రజా అవసరాలు ఉద్దేశ్యం లో పెట్టుకొని ఒక వెదురుబుబొంగుల ఇంటిని తాయారు చేయాలనుకుంటున్నాను అని అంటాడు,

రాజయ్యతాను తయారు చేసిన ఒక వెదురుబొంగుల ఇంటిని చూపిస్తాడు, దానికి కొంతమందికి రాజయ్య తాయారు చేసిన వెదురుబొంగుల ఇల్లు ఎక్కువ రోజులు ఉండలని అని అనుకుంటారు ఇంకా కొంత మంది ఆ ఇల్ల్లు నివాసానికి పనికి రాదనీ అనుకుంటూ ఉంటార, కానీ ఆ రోజునుంచి వెదురుబొంగుల ఇల్లు అవ్వడం వల్ల ఎలాంటి పన్నులు కట్టవలసిన వసరం ఉండదు, అని చెప్తూ ఉంటాడో అప్పుడు నదిలో నీటి ఉదృకృతి పెరుగుతుంది, దాంతో ఊరిలోకి నీళ్లు వస్తుంటాయి దాంతో అందరి ఇళ్లలోకి నీళ్లు వస్తాయి దాంతో మనుషులు ఎతైన ప్రదేశాలెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలో రాజయ్య ది వెదురుబొంగుల ఇల్ల్లు అవ్వడం తో నీటి పై తేలుతూ కనిపిస్తుది, నీటిపై ఇల్లు తేలడం అనే సంఘటన ఊరిలో ప్రజలందఋ ఎంతో ఆశ్చర్యా పోతారు?

అప్పుడు రాజయ్య ఎంతో కష్టపడుతూ నీటిపై తేలియాడే వెదురుబొంగుల ఇల్లు సహాయంతో వరదలో చిక్కుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి తీసుకుని, వెదురుబొంగుల ఇంట్లో నించోబెట్టి ప్రాణాలు కాపాడుతుంటాడు, అలా వరదలు పూర్తయ్యే వరకు రాజయ్య అలా నీటిపై తిరుగుతూనే ప్రజల ప్రాణాలు కాపాడతాడు,

ఇలా ఉండగా ఊరిలో అతి ధనవంతుడైన శంకర్ ప్రమాదం లో చిక్కుకొని ఉంటాడు, అది గమనించిన రాజయ్య అతని దగ్గరికి వెళ్తాడు,

రాజయ్య : చూసారా దొర, సమయం ఎంత గొప్పదో? కొన్ని రోజుల క్రితం మీరు ధనవంతులు మిమ్మల్ని తాకేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు, మరియు నేను కష్టపడి తాయారు చేసుకున్న ఇంటిని అవమానించారు, ఇప్పుడు ఆస్తి అంతస్థు మిమ్మల్ని కాపాడదానికి రావడం లేదు, మీరు దేనికి పనికి రాదనీ అవమానించిన నా వెదురుబొంగుల ఇల్లే మీ ప్రాణాలు కాపాడుతుంది అని చెప్తాడు,

శంకర్ : నీతో చాలా మాట్లాడేది ఉంది ముందైతే ఇక్కడ నుంచి నన్ను కాబడు అని అరుస్తూ ఉంటాడు, అప్పుడు రాజయ్య శంకర్ ని తన వెదురుబొంగుల ఇంట్లోకి తీసుకొని ప్రాణాలు కాపాడతాడు

శంకర్ : చూడు రాజయ్య, ఇన్ని రోజులు డబ్బు అంతస్థు ఆస్తి ఉంటె ఏదైనా సాధించొచ్చు అనుకునే వాడిని, వస్తువులని ఎంతో ప్రేమించే నేను మనుషులని ప్రేమించగలిగే వాడిని కాదు, కానీ నిన్ను అవమానించిన నా లాంటి వాడిని కాపాడడానికి నువ్వు ముందుకొచ్చావు, నీ గొప్ప హృదయానికి నేను ముగ్దుడను అయిపోయాను, ఇక నుంచే మన ఊరిలో పేద ధనిక అనే భేదం లేకుండా అందరం అన్న తమ్ములలా స్నేహితులలా కలిసి మెలిసి ఉందాము, అని అంటాడు

శంకర్ లో వచ్చిన ఆ మార్పుకి ఊరి జనమందరు సంతోషిస్తారు, అలా ఆ ఊరు ఎంతో సంతోషంగా ఉంటుంది. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *