పేద vs ధనిక చేపల వేట | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

అది ఒక సముద్రపు ఒడ్డు అక్కడ ఒక జమిందారు అయిన వ్యక్తి ఉండేవాడు . అతను అక్కడ చేపల వేటకు వెళ్లే పల్లె కారులతో చాలా బిరుసుగా ప్రవర్తించేవాడు. వాళ్లు అతనికి ఎదురు చెప్పే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి పడవలు కొనడానికి డబ్బు సహాయం చేసిన వ్యక్తి ఆయన చాలా డబ్బున్నవాడు. అలా రోజులు గడిచాయి మా ఊరికి పొరుగూరు నుంచి బతుకు తెరువు కోసం శారద రామయ్య అనే దంపతులు వస్తా రు. వాళ్ళకి కనీసం అక్కడ నివాసం చేయడానికి ఏమీ ఉండదు ఒక చెట్టు కింద చిన్న గుడిసె వేసుకొని నివసిస్తూ ఉంటారు. అక్కడ చేపలు పట్టడానికి ఎలా అనుకూలంగా ఉంటుందో అని తెలుసుకోవడం మొదలు పెడతాడు కానీ ఎవరూ కూడా చేపలు పట్టడానికి ఇక్కడ వీలు లేదు . పడవలో మొత్తం జమీందారు లాక్కొని చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అని అక్కడ ప్రజలు చెప్తారు. ఆ మాటలు విన్న రామయ్య ఆ మాటలలో ఎంత వరకు నిజం ఉందా అని ఆలోచిస్తూ సముద్రం దగ్గరికి వెళ్తాడు. అక్కడ పడవల అన్ని బొడ్డు నా తాళం వేసి ఉంటుంది . దాన్ని చూసి అతను చాలా ఆశ్చర్య పోతూ వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్ముతాడు దూరంగా ఒక పెద్ద పెద్ద పడవ సముద్రం నుంచి బయటకు వస్తుంది.
ఆ పడదు నుంచి కొంత మంది వ్యక్తులు మరియు జమీందారు దిగుతారు జమీందారు అతన్ని చూసి….. ఎవర్రా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు. అని అడుగుతాడు అందుకు రామయ్య…. అయ్యా నేను పొట్టకూటికోసం ఈ ఊరు వలస వచ్చాను ఇక్కడ చేపల వేట సాధించుకునే బ్రతకడం కోసం కానీ ఇక్కడ అంతా తారుమారు గా ఉంది . మిమ్మల్ని చూస్తే మీరే జమీందారు లాగా ఉన్నారు. గురించి అందరూ చాలా చెడు గా చెప్తున్నారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు.
అందుకు జమిందారు …. ఎవడ్రా నువ్వు ఎక్కడినుంచో వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావు. మీ ఊర్లో ఉన్న ఎవరూ కూడా నన్ను ప్రశ్నించలేదు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ నీ సాలతి గల్లంతు చేస్తాను జాగ్రత్త .
అందుకు రామయ్య….. నీకు డబ్బు ఉంటే ఉందేమో కానీ. మాకు ఎలా ఏమి చేయాలో తెలివితేటలు ఉన్నాయి . ఈ సముద్రం ఏమన్నా నీ సొమ్ము అనుకుంటున్నావా. దీనిపైన నీకు ఎంత హక్కుందో ఇక్కడ ఉన్న ప్రజలకు అంతే హక్కుంది . నువ్వొక్కడివే లాభాలు పొందాలి అంటే చూస్తూ ఎవరూ కూర్చారు. అని అంటాడు ఆ మాటలకి జమీందారు చాలా కోపంగా….. ఏంట్రా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్. నీ అంతు చూస్తా అని అంటాడు రామయ్య కూడా అది కూడా చూద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే జమీందారు పడవ సముద్రం లోకి వెళుతుంది అప్పుడే రామయ్య కూడా అక్కడ ఉన్న పడవలో ఒక పడక ని తీసుకొని వలతో పాటు సముద్రం లోకి వెళతాడు .
అతను వల వేసి చేపలు పడతాడు కానీ ఆ పెద్ద పడవ నుంచి జమీందారు టన్నుల టన్నుల చేపలను మెషిన్ సహాయంతో
పడుతూ ఉంటాడు.
దాన్ని చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోతాడు దూరంగా ఉన్న జమీందారు చాలా కోపంగా చూస్తూ…… ఒరేయ్ రామయ్య నువ్వు ఎంత కష్టపడినా సరే నాలో పావు వంతు కూడా సంపాదించలేదు నాకు ఎదురు తిరిగిన వాడు ఎవరు కూడా ఇక్కడ లేరు నువ్వు కూడా ఉండదు జాగ్రత్త. అని అంటాడు అందుకు రామయ్య తన పడవలో నిలబడి అది కూడా చూద్దాం. నీ మాటలు విసురుతాడు ఇంకా పొడవు రెండు బయటకు వస్తాయి ఎవరు వాళ్ళు అమ్ముకోవడానికి మార్కెట్ కి వెళ్తారు . మొట్టమొదటిసారిగా జమీందారు తో పాటు చేపలు అమ్మడానికి మరో వ్యక్తిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. జమీందారు అక్కడ చేపలు అమ్మే అక్కడనుంచి వెళ్ళి పోతాడు అక్కడ ఉన్న మార్కెట్ వాళ్లు రామయ్యతో….. బాబు నువ్వు ఏ ఊరు ఎక్కడ నుంచి వచ్చావ్ మాకు తెలియదు కానీ ఎంతోమంది పేద వాళ్ళ బ్రతుకులు ఈ జమీందారు నాశనం చేస్తున్నాడు . పనులు లేక ఎంతోమంది అల్లాడిపోతున్నరు. వాళ్ళ కుటుంబాలు పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి . ఈ జమీందారుకి వడ్డీలు కట్టలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ని రోజులకి అతని ఎదిరించే వ్యక్తి ఊర్లోకి వచ్చాడు అంటే మాకు సంతోషంగా ఉంది . నువ్వే అక్కడ ప్రజలు పడవలు విడిపించి . వాళ్లకి ఒక దారి చూపించాలి . అని అంటారు అందుకు అతను సరే అని చెప్పి డబ్బులు తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు . ఇంటికి వెళ్లిన నా అతని భార్య దెబ్బలతో కనబడుతుంది.
అతను ఖంగారుగా….. ఏమైంది శారద ఏంటి దెబ్బలు. అని అడుగుతాడు . అప్పుడు ఆమె జమీందారు ఇద్దరు మనుషులు తీసుకొచ్చి నన్ను కొట్టించాడు . అని చెబుతుంది ఆ మాటలకే కోపం తెచ్చుకున్న రామయ్య వారి అంతు చూస్తానని చెప్పి . అక్కడ ప్రజలలోతో…. ఆడది అని కూడా లేకుండా ఇలా కఠినంగా ప్రవర్తించాడని జమీందారు మీరు ఎందుకు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికీ అతని వల్ల మీరు చాలా నష్టపోయారు ఇప్పటికైనా చేయి చేయి కలపండి అందరూ ఎదురు తిరిగితే అతను ఏమీ చేయలేడు . అని చెప్తాడు అందుకు ఎవరు కూడా ముందుకు రారు . కానీ ఒక పాప…. అంకుల్ నేను వస్తాను నా కుటుంబం నాశనం చేశాడు చిన్నతనంలోనే అనాధను చేశారు నేను వస్తాను మీతో పాటు అని ఏడుస్తుంది. రామయ్య….. చూసారా చిన్నపిల్ల అయినా ఆమె రక్తం వాడి అంతు చూడాలని వుడికి పోతుంది మీరు కళ్లు తెరవండి. అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి అందరూ కలిసి జమీందారు ఇంటికి వెళ్తారు అక్కడ జమీన్ దాన్ని చితకబాదారు డబ్బు నగలు మొత్తం తీసుకుంటారు. అక్రమంగా రాయించుకున్న ప్రామిసరీ నోటులు మొత్తాన్ని తగలబెడతారు .
ఇక జమీందారు బిచ్చగాడు అయిపోతాడు .
నుంచి ఎవరు పడవలు వాళ్లు తీసుకుని సంతోషంగా చేపల వేటకు వెళ్లరు. డబ్బులు సంపాదించుకుంటారు. జమీందారు మాత్రం ఆ చేసిన పాపాలకి శిక్ష గా భిక్షాటన చేస్తూ బతుకుతాడు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *