పేద vs ధనిక జీవితం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

సుమిత్ర తన కొడుకు బాబీ తీసుకొని ఎప్పటిలాగే పనికి వెళ్తుంది. అక్కడ బాబి సుమిత్ర ఇద్దరు కూడా పని చేస్తూ ఉంటారు. సుమిత్ర యజమానురాలైన శ్రీదేవి చాలా కోపిస్తే డబ్బు ఉందని చాలా పొగరు. సుమిత్ర నేను చాలా చిన్నచూపు చూస్తూ మాట్లాడుతూ ఉండేది. పాపం సుమిత్రా కి ఏ దిక్కు లేకపోవడంతో ఆమె ఆ ఇంట్లో పాచి పని చేసుకుంటూ యజమానురాలు ఇచ్చినది తీసుకొని వాళ్ళ జీవితం కొనసాగిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సుమిత్ర పని చేసుకుంటూ ఉంటుంది ఆమె కొడుకు తోట పని చేస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ యజమానురాలు …. ఒరేయ్ శంకర్ ఎక్కడున్నావ్ రా బడికి వెళ్ళే సమయం అయింది స్నానం చేపిస్తాను రా . అంటూ వాళ్ళ కొడుకు అని పిలవడం మొదలు పెడుతుంది అతను ….. అమ్మ నేను ఇక్కడ ఉన్నాను నన్ను పట్టుకో అంటూ తల్లితో ఒకచోట దాక్కుంది అరుస్తూ ఉంటాడు. ఆమె వెంటనే అతన్ని తీసుకొని పదరా స్నానం చేపిస్తాను . అని చెప్పి వాష్ రూమ్ లోకి తీసుకెళుతోంది అప్పుడే బాబి తన పని ముగించుకుని చేతులు కడుక్కోవడం కోసం వాష్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ యజమానురాలు తన కొడుకుని ఒక డబ్బులు కూర్చోబెట్టి స్నానం చేయించడం చాలా కొత్తగా ఉంటుంది. దాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. అతను పరుగుపరుగున తన తల్లి దగ్గరకు వెళ్ళి….. అమ్మ అమ్మ ఒకసారి ఇలా రా అమ్మ అంటూ ఆమెను తీసుకుని వెళ్లి శంకర్ కి స్నానం చేపిస్తున్న తన యజమానురాలిని చూపించి….. అమ్మ విచిత్రంగా ఉంది కదా అది నాకు ఎప్పుడు నువ్వు అలాగే ఎందుకు స్నానం చేయించి లేదు నాకు అది కావాలి. అంటూ మారాం చేస్తాడు ఇంతలో యజమానురాలు స్థానం పూర్తి చేయించుకొని అటుగా వస్తూ….. ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ పని చేసుకోండి అని అంటుంది అప్పుడు బాబి…. అమ్మగారు అలాంటి స్నానం చేసే డబ్బా కావాలి అంటే మేమేం చేయాలి. అని అంటుంది అందుకు ఆమె….. ఒరేయ్ అలాంటిది మీరు కొనుక్కోవాలంటే ఈ జన్మకి కుదరదు . ఎందుకంటే నీకు నాలాగా డబ్బు లేదు కదా. అయినా దానిని డబ్బా అనరు రా బాత్ టబ్ అంటారు. నేను ధనిని చాలా ప్రత్యేకంగా చేయించాను . చూసింది చాలుగానీ వెళ్ళు అంటూ చాలా గర్వంగా మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు ఇక సాయంత్రానికి ఇల్లు చేరుకుంటారు. బాబీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు తల్లి…. బబి రామా స్నానం చేపిస్తాను అని అంటుంది.
బాబి….. అమ్మ అమ్మ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారో నిజంగానే మనము లాంటిది కొనుక్కోలేమ. అని అంటుంది అప్పుడు ఆమె….. చూడు బాబు ఈ ఒక్క సంవత్సరం పోతే నేను నిన్ను వచ్చే సంవత్సరం నుంచి బడికి పంపిస్తాను నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే మనం కూడా వాళ్లలాగే అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు.
అని అంటుంది అందుకు అతను సరే అంటాడు కానీ తన మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ తల్లితో మరో మాట ఈవిధంగా మాట్లాడటం మొదలు పెడతాడు…… అమ్మ ఇప్పుడు నాకు దాన్లో కూర్చొని స్నానం చేయాలని ఉంది. ఆ కోరిక నాకు ఉద్యోగం వచ్చే అంతవరకు తీయదా అమ్మ అని అడుగుతాడు అందుకు ఆమె బాగా ఆలోచించి…. మనిషికి కోరికలు అనేది చాలా సహజం బాబు. ఒకటి మనం కావాలి అనుకున్నప్పుడు దానిని పొందలేని సమయంలో మనకి ఉన్న దాంట్లో ఆత్మ సంతృప్తి పరుచుకోవడం అలా చేస్తేనే మనిషి దినదినాభివృద్ధి పొందుతాడు . అంతేకానీ ఒకరితో పంతం పెట్టుకుంటే . అది వాళ్ళ నాశనానికి దారితీస్తుంది. అని చెప్పి లోపలికి వెళ్లి ఒక పెద్ద డబ్బాను తీసుకొని వస్తుంది. ధరణి చూసి అతను ఆశ్చర్యపోయాడు ఆ డబ్బాలో అతన్ని కూర్చోమని చెబుతుంది అతను సరే అని చెప్పి చాలా కూర్చుంటాడు . ఇక తల్లి అతనికి దాంట్లో కూర్చోబెట్టి స్నానం చూపిస్తుంది దాన్ని చూసి అతను ఎంతో సంతోషపడ్డాడు. తల్లి…. ఇప్పుడు అర్థమైంది కదా అవి మన కోరికలు చాలా అధిక మొత్తంలో ఉన్నప్పుడు మనకి నచ్చిన దానిలో అలాగే మనం చేయగలిగిన దానిలో ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలా సంతోషంగా ఉంటుంది.
అని మరోసారి దాని గురించి చెబుతుంది అతను సరే అంటాడు ఇక తల్లితో….. ఇది నాకు చాలా బాగా నచ్చిన అమ్మ . అమ్మ గారి ఇంట్లో ఉన్న దాని కంటే ఇదే నాకు బాగా నచ్చింది నేను దీనిలోని రోజు స్నానం చేస్తాను అని నవ్వుతూ ఉంటాడు అందుకు తల్లి సరే అంటుంది.
ఇక ఆరోజు నుంచి బాబి ఆ గొప్ప ఆమె ఇంట్లో చూసినా వాటిని తనకు కావాలి అనుకుంటే తన ఇంట్లో ఉన్న వాటితో తన కోరికలను తీర్చుకొని సంతోషంగా ఉంటాడు దాన్ని చూసి తల్లి చాలా సంతోషపడుతుంది . తన మనసులో …..ఎప్పటికైనా వీడియో గొప్పవాడు అవుతాడు అని అనుకుంటుంది.
ఇక కొన్ని రోజుల తర్వాత అతను బడికి వెళ్ళడం . బాగా చదువు కోవడం ఆ తర్వాత పై చదువులు చదువుకొని ఉద్యోగం సంపాదించి . తల్లిని బాగా చూసుకుంటూ తనకు కావాల్సిన అన్ని అందిస్తూ చాలా చక్కగా తన జీవితాన్ని మొదలు పెడతాడు . తల్లి పడిన కష్టమంతా మరిచి పోయి పిల్లవాడు ప్రయోజకుడు అయ్యాడని ఎంతగానో తల్లి సంబరపడిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్బున్న యజమానురాలు కొడుకు శంకర్ మాత్రం ఎటూ కాకుండా గాలికి తిరుగుతూ వృధాగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు తల్లి అప్పుడు అనుకుంటుంది వీటిని గారాబం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని. కానీ మొక్కయి వంగనిది మానై వంగుతుందా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *