బంగారు ఏనుగు పిల్లకు దేవత సహాయం Animal Stories | Animal stories | Telugu Kathalu | Telugu Stories

ఓక్ అడవిలో బంగారు ఏనుగు తన బిడ్డ కలిసి జీవిస్తుండేది, ఏంత్త పేదరికం లో ఉన్నప్పటికీ బంగారు ఏనుగు మాత్రం తన బిడ్డని ఏ లోటు రాకుండా చూసుకునేది, అలా ఉండగా తల్లి తో బంగారు ఏనుగు ఇలా మాట్లాడుతుంద.

పిల్ల : అమ్మ నువ్వు నన్ను సంతోషంగా చూసుకోవాలి అని నువ్వు నిన్ను నీ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, పని ఏక్కడ దొరికితే అక్కడికి వెళ్లి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నావు, ఇక ఇప్పటి నుంచి నేను కూడా నీతో పాటు పనికి వాదం అనుకుంటున్నా అమ్మ అప్పుడైతే నీకు కొంచం తోడుగా ఉంటూనే కదా అని అంటుంది.

బంగారు ఏనుగు : నేను ఇంత కష్టపడి పని చేసేదే నీకు కష్టం ఆతెలియకూడదు అని కదా తల్లి, మల్లి నువ్వు వచ్చి పని చేస్తా అంటే నేను ఇంత కష్టపడడం ఏమి లాభం, అయినా నువ్వు పని చేస్తుంటే నేను చూడలేను నేను నీ తల్లిని నీకు ఏది కావాలన్న నన్నుగా అడుగు నేను నీకు చేసి తీరుతాను, అంత కానీ పని చేస్తా డాబు సంపాదిస్తా అని నాకు అని అంటుంది.

పిల్ల : అమ్మ నేనేమన్నా నీలా కష్టమైనా పనులు చేస్తాను అని అనడం లేదు కదా, నాకు తోచిన చేయగలిగిన పని మాత్రమే చేస్తా అమ్మ అని అంటుంది.

బంగారు ఏనుగు : చూడు తల్లి నీకు అంతలా పని చేయాలని ఉంటె నేను చనిపోయిన తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చేస్క, నేను బ్రతికుండగా నీతో నేను పని చేయించి పరిస్థితే వస్తే నేను చచ్చినట్టే ఇక నీ ఇష్టం, నీకు అంతలా పని చేయాలని ఆరాటంగా ఉంటె నన్ను చెంపేసి చెయ్యి అని అంటుంది.

తల్లి మాటలకు పిల్ల బంగారు ఏనుగు చాలా బాధపడిపోతోంది.

పిల్ల : అమ్మ నువ్వు ఇంత కోపంగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు అమ్మ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ ఇంకెప్పుడు కూడా చావు బ్రతుకుల గురించి మాట్లాడకమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను అమ్మ నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివె కదా అమ్మ అని ఏడుస్తుటుంది ఏనుగు పిల్ల.

ఇంతలో నల్ల ఏనుగు అక్కడికి వస్తుంది.

నల్ల ఎనుగ్గు : అక్క, ఈ విషం తెలుసా నీకు, మన అడవిలో నీటి సమస్య ఉంది కదా దానిని కొంత మేర తగ్గించాలని అడవిలో అక్కడక్కడా కొన్ని గుంతలు తవ్వుతున్నారు, వాటిలో రోజు వంతుల వారీగా ఒక్కొక జంతువు ఒక రోజు చొప్పున నీళ్లు నింపాలి అంట. అలా చేయడం వల్ల దాహం తో ఉన్న జంతువులు త్తాగాడానికి నీరు అందుబాటులో ఉంటుందని ఆలోచ్చన అని చెప్తుంది.

బంగారు ఏనుగు : అవునా ఇదంతా నాకు తెలియని తెలియదు, సరే లే నేను కూడా వెళ్లి నా వాంతి పూర్తి చేసి వస్తా అంత వరకు బిడ్డని చూస్తో ఉండు అని అంటుంది.

చెరువు దగరికి వెల్లిగాన్ తరువాత బంగారు ఏనుగు నీటిని చూస్తూ ఉండగా తాను నిల్చున్నది కొంచం ఎత్హులో అవ్వడం వళ్ళ మట్టి జారడం వల్ల బంగారు ఏనుగు జారీ నీటిలో పడిపోతుంది.

నీటిలో పడిన తరువాత కొంత సేపు ఒడ్డుకు రావడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయినది, బంగారు ఏనుగు చనిపోయెన్ విషయం పిల్ల ఏనుగు కే తెలిస్తుంది.

తల్లి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకొని ఏడుస్తుంటుంది ఏనుగు పిల్ల.

ఏనుగు పిల్ల ఏడుపు చూసి మిగిలిన జంతువులు కూడా బాధపడతాయి. అక్కడ ఉన్న పులి పాండా తో ఇలా అంటుంది.

పులి  : ఏంటో దేవుడి రాత ఇంత విచిత్రంగా ఉంటుంది. ఎవరికీ అర్ధమే కాదు, ఇన్ని రోజులు తల్లి చాటున పెరిగిన ఈ బిడ్డని ఇప్పుడు ఒంటరిని చేసి తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు తాను ఎలా బ్రతుకుతుందో ఏమిటో అన్ని అంటుంది.

పాండా : అది చిన్న పిల్ల ఒక్కతే ఎలా బ్రతుకుంతుంది? ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా అయినా నల్ల ఏనుగు కి తన అక్క బంగారు ఏనుగు  అన్న ఏనుగు పిల్ల అన్న చాలా ఇష్టం ఇక న్నుంచి తన దగ్గరే ఉండిపోతది లే అని అంటుంది.

అడవి జంతువులన్నీ ఏనుగు పిల్ల బాధ్యతలు నల్ల ఏనుగు మీద వేసెయ్యడం తో నల్ల ఏనుగు కి ఇష్టం లేక పోయినటప్పటికీ ఒప్పుకోక తప్పలేదు.

నల్ల ఏనుగు : నాకు ఏనుగు పిల్లని తీసుకెళ్లడం పెంచ్చుకోవడం లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ తనకి తల్లి లెల్ని లోటు ను మాత్రం తీర్చలేను  అక్క తో తాను అంతలా ఉండేది మరి అని అంటుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పిల్ల ఏనుగు నల్ల ఏనుగు దగ్గర ఉన్నప్పటికీ తన తల్లినే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

ఇంతలో నల్ల ఏనుగు అక్కడికి వచ్చి ఇలా అంటుంది.

నల్ల ఏనుగు : అబ్బా వయ్యారంగా కూర్చుని ఉండండి మహా రాణి గారు, నీకు ఒక పాన్ చెయ్యడం రాదు వంట చేయడం రాదు, ఎప్పుడు చూసినా ఏడుపు ఏడ్పు ఎదో అడవిలో జంతువులన్నీ అన్నాయి కదా నాయి మాత్రమే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, తీసుకోచ్ఛనూ కదా అని నువ్వు ఏది చేసినా భరిస్తూ కూర్చోవడానికి నేను మీ అమ్మని కాను, అని అంటుంది.

ఏనుగు పిల్ల : ఆంధ్ ఇష్టం లేని దానవు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్, నన్ను కూడా మా అమ్మతో పాటే దహనం చేసి ఉంటె అయిపోయేది కదా అని అంటుంది.

నల్ల ఏనుగు : అయ్యయ్యవు తప్పు చేసానే సరే ఆ తప్పు ఇపుడు సరిదిద్దుకుంటా ఎంత సేపు నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్న నువ్వు చచ్చిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అడవిలో నీటికోసం తీసిన గుంతల దగ్గరికి తీసుకెళ్లి ఓక్ గుంతలో పిల్ల ఏనుగు ని తోసేసి మట్టి వేస్తూ ఉంటుంది.

ఏనుగు పిల్ల : నేను చచ్చి పోయినా నాకోసం వచ్చే వాళ్ళు ఒకరు కూడా లేరు, నీ ప్రశాంతతకు నేనే అడ్డు అంటే చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అని అంటుంది.

ఇంతలో ఆకాశం లో ఒక శక్తి వస్తుంది, శక్తి లో నుంచి దేవత మాట్లాడుతూ

దేవత : నల్ల ఏనుగు ఎంత దారుణానికి ఒడి కట్టావో నీకైనా తెలుస్తుందా? ఇంత చిన్న పిల్లని చంపడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి. నువ్వు చేసిన తప్పుకి నీకు నేను ఒక శిక్ష విధిస్తున్నాను ఇక నుంచి పిల్ల ఏనుగు కి కావలసిన ప్రతి పని నువ్వే చేయాలి పిల్ల ఏనుగు గురించి ఒక్క ఆలోచన చెడుగ్గా వచ్చినా తనకి ఏ చిన్న లోటు వచ్చినా నీ ప్రాణం పోతుంది జాగ్రత్త అని చెప్పి మాయమైపోతుంది.

నల్ల ఏనుగు పిల్ల ఏనుగుని ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *