బాత్రూమ్ లో దెయ్యం Bathroom Lo Deyyam |Telugu Kathalu |Telugu Stories | Telugu Moral Stories

ఒకరోజు శోభ నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తల్లి నిద్ర లేచి….. ఏమైంది శోభా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నవు. శోభ…. ఏం లేదమ్మా ఈరోజు బడిలో వ్యాసం రాయాలి అది కూడా ఒక అద్భుతమైన కల్పిత కథ అయినా దెయ్యం మీద. ఈ వ్యాసరచన లో గెలిచిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తారు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఏమి రాస్తే బాగుంటుందని . నువ్వు ఏమైనా నాకు సహాయం చేయగలవా అమ్మ.
అందుకు తల్లి….. నేను ఇప్పుడు ఏం సహాయం చేయలేను కానీ నువ్వు వచ్చి పడుకో. రేపు ఆలోచించవచ్చు. అందుకు శోభ నువ్వు పడుకో అమ్మ. నేను తర్వాత వచ్చి పడుకున్నాను. అని ఒక కొన్ని బయటకు వచ్చి కూర్చుంటుంది.
ఆమె ఏదో ఆలోచిస్తూ కథ రాయడానికి కూర్చున్న సమయంలో. ఆమెకు దూరం నుంచి….. ఎందుకు నన్ను ఇలాగా అన్యాయంగా కట్టివేస్తారు. ఏ పాపం తెలియదు నేను ఇలా బందీగా ఉన్నాను. పాపాలు చేసిన వాళ్ళు ఇద్దరు మాత్రం బయట సంతోషంగా తిరుగుతున్నార. ఎందుకు నాకు ఈ కర్మ అంటూ ఏడుస్తూ శబ్దం వినపడుతూ ఉంటుంది.
శబ్దం ఎలా ఉంది అంటే కుక్క రాత్రి సమయంలో ఏడ్చినట్లు గా . ఉంటుంది.
శోభ….. ఏదో కుక్క ఏడుస్తున్నట్లు ఉంది. ఉంటుంది
కానీ కానీ అప్పుడప్పుడూ కొంచెం విచిత్రమైన శబ్దాలు రావడంతో పాపకు అనుమానం వచ్చి ఆ శబ్దాలు లేటుగా వస్తున్నాయి అని చెప్పి. ఆ శబ్దాల వైపు నడుచుకుంటూ వెళుతోంది.
సరిగ్గా ఆ శబ్దాలను ఒక పెద్ద బూత్ బంగ్లా నుంచి
వినబడుతూ ఉంటాయి.
పాప శోభకు మొదటి భయం వేస్తుంది.
కానీ తన మనసులో….. కచ్చితంగా అది కుక్క పిల్ల అరుపులే. పాపం అది ఏదో ప్రమాదంలో ఉన్నట్టు ఉంది. నేను మొదట దానికి సహాయం చేయాలి.
అని అనుకొని . లోపలికి వెళ్తుంది
పాపా ఆ శబ్దం ఒక బాత్రూమ్ నుంచి రావడం గమనించి అటుగా వెళ్తుంది.
ఆమె ఒక్కసారిగా ఆ బాత్రూం తలుపు ని ఒక్కసారిగా లాగుతుంది. నిజంగానే అక్కడ ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క కాలు ఆ బాత్రూం లోపల ఇరుక్కుపోయి ఏడుస్తూ ఉంటుంది.
వెంటనే శోభ కుక్క కాల్ ని విడిపిస్తుంది .
కుక్క వెంటనే అక్కడ నుంచి విడిపించుకొని.
బయటికి పరుగులు తీసింది . శోభ…. మామయ్య పాపం. ఇప్పటిదాకా ఎంత ఇబ్బంది పడిందో ఏంటో. అని అనుకుంటూ ఉండగానే.
పాపకు ఒక శబ్దం వినబడుతుంది.
….. దాన్ని ఇబ్బంది గురించి ఆలోచించాడు కానీ నా ఇబ్బంది గురించి ఆలోచించవా. నన్ను విడిపించు దయచేసి ఇబ్బంది నుంచి నన్ను విడిపించు. అని అంటుంది. పాపకి ఏమీ అర్థం కాదు….. ఎవరు మీరు ఎక్కడున్నారు నాకు కనిపించడం లేదు.
అప్పుడు ఆ స్వరం…… పాపా నేను ఈ బాత్రూం కిందే ఉన్నాను నన్ను బద్దలు కొట్టి బయటకు తియ్యి.
దయచేసి నన్ను ఈ బంది నుంచి విడిపించు.
అని అంటుంది పాప భయపడుతూ….. నాకు భయంగా ఉంది అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది.
ఇంతలో పాప కాపాడిన కుక్క పాప ముందుకు వచ్చి….. రెండు కాళ్ళు ఎత్తి నమస్కారం చేస్తున్నట్టుగా చేస్తుంది ఏడుస్తూ కింద పడి సహాయం చేయమని అడుగుతూ ఉంటుంది పాపకు ఏమీ అర్థం కాదు. ఆ కుక్క పాప గౌను ని పళ్ల్ తో పట్టుకొని. ఆ బాత్రూం దగ్గరకు తీసుకు వెళుతుంది.
అక్కడ ఉన్న స్వరం….. పాపా దయచేసి నన్ను ఇబ్బంది నుంచి విడిపించు నేను నీకు ఎలాంటి హాని చేయను. దయచేసి సహాయం చెయ్యి.
ఇక పాప సరే అని చెప్పి అక్కడ ఉన్న ఒక గడ్డ పలుగు తో అక్కడ తవ్వుతుంది.
అలా తాగుతూ ఉండగా ఒక పెద్ద సీసా కనబడుతుంది ఆ సీసా ని ఆ కుక్క బయటకు తీస్తుంది.
పాపా సీసా మూత తెరిచి చూస్తుంది. వెంటనే దెయ్యం సీసాలో నుంచి బయటకు వచ్చి……హా హా హా పాపా నీకు చాలా కృతజ్ఞతలు ఇదిగో నా బహుమతి తీసుకో అంటూ తన మాయ శక్తితో
చాలా బంగారు వర్షాన్ని కురిపిస్తుంది.
పాప దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది.
ఆ దెయ్యం….. ఈ బంగారు కాసులు అన్ని నీకే. వీటితో మీ కుటుంబం సంతోషంగా గడప వచ్చు.
పాప భయపడుతూ….. ఎవరు మీరు ఎందుకు అలా బందీగా ఉన్నారు మిమ్మల్ని ఎవరు ఈ విధంగా చేశారు.
దెయ్యం….. నీకు ఆ విషయాలన్నీ చెప్పే అంత సమయం నా దగ్గర లేదు ఇదిగో ఈ కుక్క కి నోరు ఇస్తున్నాను. అది ఇదంతా చెబుతుంది.
అని అంటుంది అందుకు ఆమె సరే అని అంటుంది.
దెయ్యం కుక్కకి ఒక వరాన్ని ప్రసాదించి అక్కడినుంచి మాయమైపోతుంది. కుక్క….. పాపా అసలు ఏం జరిగిందో నేను చెబుతాను.
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ మా యజమాని ఉండేవాడు. అతను చాలా ధనవంతులు వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఇది ఒక గెస్ట్ హౌస్
ఇక్కడికి ఎంతోమంది వ్యాపారం నిమిత్తం కోసం వస్తూ ఉంటారు. నువ్వు కాపాడిన దెయ్యం
పేరు కవిత. ఆమె ఇక్కడ బంగ్లాని చూసుకుంటూ ఉంటుంది ఆమె పని మనిషి. నేను ఒక వీధి కుక్కని
ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టింది ఈ కవిత. ఇక కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఈ బంగ్లాకి కాపలాగా.
ఒక రోజు మా యజమాని ఇద్దరు వ్యక్తులతో ఇక్కడికి వచ్చాడు.వాళ్ళు లోపలకు వెళ్లి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ ముగ్గురు మధ్య పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో కవితకు భయం వేసి
నాతో పాటుగా వాళ్లు మాట్లాడకుండా గదిలోకి
వెళ్ళాము అక్కడ ఇద్దరు వ్యక్తులు. మా యజమాని చంపేశారు. కేవలం వజ్రాల కోసమే ఇదంతా చేశారు.
ఆ వజ్రాలు తీసుకోని పరిగెడుతూ ఉండగా
కవిత వారిని అడ్డుకున్నది.
వాళ్లు…. జరిగిందంతా ఇది చూసింది కాబట్టి మనకి ప్రమాదం. అని ఆమెను బలవంతం చేసి
కొన ఊపిరితో ఉన్న ఆమె ని
గొంతులో పూచి పెట్టారు.
కానీ కవిత దెయ్యం గా మారి వాళ్ళ ని చంపాలని అనుకుంది. దాడిని పసిగట్టిన వాళ్లు స్వామీజీ సహాయంతో. ఆమె ఆత్మకు బంధించి ఈ బాత్రూం లోనే. పూడ్చి పెట్టారు ఇది జరిగిన విషయం.
వాళ్లు ఒకరిని కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ప్రాణాలు తీశారు. అందుకే ఆమె పగ తీర్చుకోవాలని అనుకుంది ఇప్పటికే వాళ్ళని చంపేసి ఉంటుంది.
అని కుక్క జరిగిన విషయం అంతా చెబుతుంది.
దాన్ని విన్న పాపా చాలా బాధపడుతుంది.
అంటుండగానే ఆ దెయ్యం ప్రాణాలతో ఉన్న
వారిని అక్కడికి తీసుకు వచ్చి
ఆ బాత్రూం లోనే బతికుండగానే వాళ్ళని సమాధి చేస్తుంది.
ఆ తర్వాత పెద్దగా నవ్వుతూ…హా హా హా హా
పాపా నువ్వు నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నా ఆత్మకు శాంతి కలిగింది నేను వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కుక్క తో సహా మాయమైపోతుంది.
పాపా శోభ ఆ బంగారం అంత తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది తల్లి కూడా చాలా బాధపడుతూ కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది.
ఇక ఆ రోజు పాపా జరిగిన కథ అనే వ్యాసం గా రాసి
స్కూల్లో బహుమతి సంపాదిస్తుంది.
ఇక కొన్ని రోజుల తర్వాత డబ్బుతో వాళ్ళు చాలా ధనవంతులు అయిపోయి సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *