బీదవాడి బంగారు వర్షం | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

సహాని ఒక పెద్ద అడవి ఉండేది. అది మల్లేరు పురం అనే గ్రామానికి దగ్గరగా ఉండేది. ఆ గ్రామంలో శంకర్ శాంతి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల కూతురు పేరు బేబీ వాళ్ళు ముగ్గురూ అక్కడే నివసిస్తూ ఉంటారు అతను రిక్షా నడుపుతూ వచ్చిన డబ్బును కొంత ఖర్చులకు ఉపయోగించుకొని మరి కొంత దాచి పెడుతూ ఉంటారు. వాళ్లు నిత్యం అమ్మవారిని పూజిస్తూ . వాళ్ళ కష్టసుఖాలు అమ్మ వారితో చెప్పుకుంటూ ఉంటారు. అమ్మవారు వాళ్ళ మీద ఎప్పుడైనా దయ చూపిస్తుంది అని గట్టి నమ్మకం.
అలా వాళ్ళ జీవితం సాగిపోతుంది. ఒకరోజు శంకర్ రిక్షా తొక్కడం కోసం వెళ్తాడు ఒక బాగా డబ్బున్న వ్యక్తి …. ఏ రిక్షా అబ్బాయి నా సామాన్లు మా ఇంటి దగ్గరకు తీసుకోవడానికి ఎంత తీసుకుంటావు. శంకర్…. మీరు ఎంతో కొంత ఇవ్వండి బాబు. అని అంటాడు. అందుకు తను సరే అంటాడు సామాన్లు అందులో ఉంచుతాడు. శంకర్ రిక్షా తొక్కుతూ అతను చెప్పిన అడ్రస్ కి వెళ్లి వాటిని దించుతాడు అలా నాలుగైదు సార్లు ఆ సామాన్లు ఎక్కించుకొని అటు ఇటు తిరిగి సామాన్లు అన్నీ తన ఇంటి దగ్గర చేరుస్తాడు.
అలా చేర్చిన తర్వాత ఆ డబ్బును వ్యక్తి అతనితో…. ఇదిగో తీసుకో డబ్బులు చాలా కష్టపడ్డావు ఐదు వేల రూపాయలు. నీ జీవితం మొత్తం ఇంత డబ్బు చూసి ఉండవు కదా అని అంటాడు అతను… నిజమే బాబు.
డబ్బులు ఎప్పుడూ చూడలేదు అని చాల సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి బట్టల షాప్ కి వెళ్లి అతని భార్యకు పాపకు బట్టలు తీసుకుంటాడు.
ఇంకా అతను చాలా సంతోషపడుతు వాటిని తీసుకొని . ఇంటికి వెళతాడు.
అక్కడ అతని భార్య తో జరిగిన విషయం చెప్తాడు. దానిని ఆమె చాలా సంతోషపడుతుంది.
కానీ ఆ చీర తీసుకొని అతనితో….. ఏవండీ మనం ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి పూజ చేస్తున్నాము కానీ ఒక్కసారి కూడా అమ్మవారికి పట్టు చీర పెట్టింది లేదు. దానిని దానం ఇచ్చింది లేదు. ఈరోజు మాత్రం మనము ఆ పని చేద్దాం ఏమంటారు.
అందుకు అతను…. సరే అయితే నువ్వు చెప్పినట్టే కాన్నివ్వు అని అంటాడు.
నిజానికి చాలా రోజుల తర్వాత వాళ్లు కొత్తబట్టలు తీసుకుంటారు అయినప్పటికీ ఆమె అమ్మవారికి సమర్పించి దానం చేయాలని భావించింది.
చాలా సమయం తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి అమ్మవారికి పూజ చేసుకుని ఆ చీరను అమ్మవారికి సమర్పిస్తారు.
కొంచెం సమయం తర్వాత ఆ చీరను దానం చేయడానికి అతని భార్య బయట నిలబడి చూస్తూ ఉంటుంది.
ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది .
ఆమె…. అమ్మ ఏదైనా తినడానికి దానం చేయండి అమ్మ. అని అంటుంది వెంటనే అతడి భార్య ఆమె లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆమె నైవైద్యాన్ని ఆమెకు
అందిస్తుంది ఆమె తృప్తిగా దాన్ని తింటుంది.
ఆ తరువాత ఆమె…. అమ్మ ఇదిగో తీసుకో ఈ పట్టుచీర అని చెప్పి ఆమె పట్టుచీర దానం చేస్తుంది. దానిని చూసి ఆమె చాలా సంతోషపడుతూ….. అమ్మ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. పట్టు చీర ని దానం చేశారు మీకు చాలా కృతజ్ఞతలు తల్లి. మీరు మీ పిల్లలు సంతోషంగా నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎందుకు వాళ్ళు ముగ్గురు…. నీ నోటి చలవ వల్ల అలా జరిగితే చాలు అమ్మ. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతారు .
ఎందుకు ఆమె ….. నాకు ఇలాంటివి ఏమీ లేదు ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరికి వెళ్తాను. అదే నా ఇల్లు . ఊరి చివర ప్రస్తుతానికి ఉంటున్నాను. అని అంటుంది.
అందుకు అతను…. అయ్యో అంత దూరం నడుచుకుంటూ ఎలా వెళ్తావు అమ్మ . నా రిక్షాలో నేను నిన్ను వదిలి పెడతాను రామ్మ.
అని అంటాడు ఆమె అంటుంది ఇద్దరు కలిసి ఉంటారు ఆమె ఒక్కసారిగా దేవత రూపంలోకి మారుతుంది .
అమ్మవారు అన్న విషయం అతనికి తెలియదు ఎందుకంటే అతను ముందు చూస్తూ రిక్షా సాగిస్తూ ఉంటాడు.
అతను వెనక్కి చూడకుండా మామూలుగ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆమె కూడా అతనికి సమాధానం చెబుతూ ఉంటుంది.
అతను చాలా దూరం తీసుకున్న తర్వాత రిక్షా ఆపి…. ఎక్కడైనా అమ్మ అని వెనక్కి తిరిగి చూసాడు వెనక్కి తిరిగి నాతో అమ్మవారి రూపాన్ని చూసి చాలా బాధపడుతూ….. అమ్మ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను కలా నిజమా . అమ్మ అంటూ ఆమెకు చేతులెత్తి మొక్కుతాడు.
అమ్మవారు…..హా హా హా శంకర్ ఈరోజుతో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.
కేవలం నీ మనసులని పరీక్షించాను.
మీరు ఆ పరీక్షలో నెగ్గారు .
అంటూ ఉదయం కనిపించిన జమీందారు రూపంలోకి మారుతుంది.
నిన్ను చూసి అతను ఇంకా ఆశ్చర్యపోతూ….. అమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది పొద్దున డబ్బు ఉన్న వ్యక్తి రూపంలో వచ్చింది నువ్వే . మాకు డబ్బు సహాయం చేసింది నువ్వే. నాకు ఇంటికి బట్టలు తీసుకు వెళ్లాలి అన్న ఆలోచన తెప్పించింది నువ్వే . మమ్మల్ని పరీక్షించడం కోసమే ఇదంతా చేసావా తల్లి . నీ తర్వాతే కదా మాకు ఏదన్న. అని ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటాడు అమ్మవారు తన రూపం లోకి వచ్చి….. శంకర్ అందుకే కదా కష్టాలు మొత్తం తీరిపోయాయి అని చెప్పాను . అని అతని దీవించి అక్కడినుంచి అయిపోతుంది .
అతను చాల సంతోషపడుతూ ఇంటికి వెళతాడు. ఇంటిదగ్గర అతనికి కనక వర్షం
బంగారం డబ్బు అంతా వర్షం కురుస్తుండగా ఇల్లు మొత్తం కురుస్తూ ఉంటుంది. అతని భార్య పాప ఇద్దరూ బట్టలు చూసి ఆశ్చర్యపోతారు. జరిగిన విషయం చెప్తాడు.
సంతోష పెడుతాడు వాళ్ళు ….. అమ్మవారు అక్కడ అ నీతో మాట్లాడితే . తన మరో అవతారంతో ఇక్కడ కూడా మాట్లాడారు .మాకు
దర్శ నం కలిగించారు అంటూ జరిగిన విషయం చెప్పారు. అలా వాళ్ళు చాలా సంతోష పడతారు . ఇక ఆరోజు నుంచి వాళ్ళ కష్టాలు అన్ని తీరిపోతాయి. తన వృక్షాన్ని వదిలేసి అతను కారును కొనుక్కొని వాటిని నడుపుకుంటూ డబ్బులు సంపాదిస్తాడు .
పాప బేబీ సంతోష్గా స్కూల్ కి వెళ్తుంది .
భార్య అక్కడే చిన్న వ్యాపారం పట్టుకొని . వాటిని చూసుకుంటు సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *