బొంగుల ఏనుగు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

కృష్ణయ్య తన కుటుంబంతో ఒక అడవిలో నివసిస్తూ ఉంటాడు. భార్యకు వ్యాధి కారణంగా అతను ఆమె వైద్యం కోసం అడవిలో ఉన్న నా వైద్యురాలు దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉంది అన్న ఉద్దేశంతోనే అడవిలో ఎదుటి వారి ఇంటిని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నాడు.

ఆయనకు ఇద్దరు పిల్లలు బేబీ, బాబి

వాళ్లు అడవిలోనే ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. అయితే ఒకరోజు వైద్యురాలు కృష్ణయ్య తో….. కృష్ణ నా దగ్గర వైద్యం చేయడానికి ఆకులు అయిపోయాయి ఆ సంగతి మర్చిపోయాను. నువ్వు అడవి  లో ఉన్నది దగ్గరికి వెళ్ళు అక్కడ నీటిలో ఒకే ఒక పెద్ద చెట్టు ఉంటుంది వాటి ఆకులు తీసుకుని రా . అని అంటుంది కృష్ణయ్య సరే అని చెప్పి

వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు మార్గమధ్యలో ఒక ఏనుగు చనిపోయి కనబడుతుంది అక్కడ దాని పిల్ల ఏడుస్తూ ఉంటుంది. కృష్ణయ్య…. అయ్యో తల్లి చనిపోవడంతో  బిడ్డ పాల కోసం ఏడుస్తూ ఉంది. నేను తీసుకొని పోతాలే కానీ అనుకోని దాని వెంట పెట్టుకొని ఆకులు తీసుకుని

మళ్లీ ఇంటికి తిరిగి వెళుతున్నాడు.

ఇంటిదగ్గర బాలు బేబీ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు….. అమ్మ ఒకసారి లే మా అమ్మ నాన్న వచ్చాడు చూడమ్మా . అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అతను కంగారు పడుతూ ఉంటాడు వైద్యురాలు….. కృష్ణయ్య మీ భార్య చనిపోయింది. అని అంటుంది . అతను భోరున ఏడవడం మొదలు పెడతాడు….. లక్ష్మీ నువ్వు లేకపోతే ఈ బిడ్డను ఎవరు చూసుకుంటారు. వాళ్లకి తల్లి లేని లోటు ఎవరూ తీరుస్తారు. అంటూ చాలా బాధపడతాడు తర్వాత కార్యక్రమం పూర్తయిపోతుంది . రెండు రోజుల తర్వాత పిల్లలు ఏనుగుతో అనుకుంటూ ఉంటారు.

ఆ ఏనుగు కూడా వాళ్ళ తో ఆడుకుంటూ ఉంటుంది.

నన్ను చూసి అతను చాల సంతోషపడుతూ…. లక్ష్మి పిల్లలు నీ గురించి ఆలోచించడం అనేశారు. లేదంటే వాళ్ళు దిగులు పెట్టుకున్నట్లైతే నాకు కాళ్ళు చేతులు ఆడేవి కాదు. ఆ ఏనుగు పుణ్యమా అంటూ అలాంటిదేమీ జరగలేదు.

అని అనుకోని సంతోష పెడుతాడు పిల్లలిద్దరూ ఆ ఏనుగు తో ఆడుకుంటూ దానికి పండ్లు తినిపిస్తూ సంతోషంగా ఉంటారు.

కొన్ని నెలలు గడిచాయి ఆ ఆరోగ్యం బాగోక ఆయాసపడుతూ కింద పడిపోతుంది .

బేబీ…. గజేంద్ర గజేంద్ర ఏమైందిరా నీకు. ఒకసారి లేరా అంటూ ఏడుస్తూ ఉంటుంది.

బాబి…. గజేంద్ర నీకు ఇష్టమైన పండ్లు నాన్న తీసుకొని వస్తాడు అని చెప్పాడు కదా . ఒకసారి లే. అని పిలుస్తూ ఏడుస్తారు కానీ ఏనుగు చనిపోతుంది.

పిల్లలిద్దరూ  ఏనుగు చనిపోవడంతో దిగులు పెట్టుకుంటారు. అన్నం కూడా తినరు వాళ్ళు తండ్రితో…. అసలు ఎందుకు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారో. అమ్మ చనిపోయింది . ఏనుగు చనిపోయింది నువ్వు కూడా చనిపోతావా నాన్న.

అంటూ ఏడుస్తూ ఉంటారు .

అతను పిల్లలకు ధైర్యం చెప్పి…. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అమ్మ సరేనా నా మాట నమ్మండి మీరు ముందు అన్నం తినండి అని అంటాడు అందుకు పిల్లలు మాకు ఏనుగు కావాలి. అని ఏడుస్తూ ఉంటారు.

తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు .

అందుకొని ఒక పెద్ద ఏనుగు బొమ్మని వెదురు బొంగులతో నిర్మిస్తాడు.

దాన్ని చూసి పిల్లలు….. నాన్న ఇది చాలా బాగుంది నాన్న. అంటూ అందులో ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత….. నాన్న కానీ ఏనుగు మాట్లాడటం లేదుగా ఇది బొమ్మ ఏనుగు. అని పిల్లలు ఏడుస్తూ మళ్లీ మారం చేస్తూ ఉంటారు.

అప్పుడే అడవిలో వెళ్తున్న ఒక స్వామీజీ.

ఆ పిల్లల ఏడుపు విని అక్కడికి వచ్చి కృష్ణయ్య తో….. ఏం జరిగింది పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు అందుకు అతను జరిగిన విషయమంతా చెప్పి….. ఇంతకంటే నేను ఏం చేయగలను స్వామి వీళ్ళేమో ఏనుగు ఏనుగు నడుస్తున్నారు అందుకే ఇలా పెద్ద బొమ్మ తయారు చేస్తే మర్చిపోతారు అనుకుంటే మళ్ళీ ఇదొక మారము మొదలుపెట్టారు .

అంటూ చాలా బాధపడుతూ చెప్తాడు స్వామీజీ….. బాధపడకు మరేం పర్వాలేదు ఇప్పుడు ఏనుగు అదే మాట్లాడుతుంది . తన చేతిలో ఉన్న కమండలం తో మాయని చేస్తాడు. ఏనుగు ఈవిధంగా మాట్లాడటం మొదలు పెడుతుంది….. పిల్లలు రండి మనం కలిసి ఆడుకుందాం. మీరు నా మీద ఎక్కండి లోపలి నుంచి బయటకు రండి ఒక జారుడు బల్ల లాగా ఆడుకుందాం. అని అంటుంది ఆయనకు మాట్లాడడంతో పిల్లలు ఇద్దరు …. చాలా బాగుంది ఏనుగు అంటూ పరుగులు తీసి దానితో ఆడుకుంటూ ఉంటారు.

కృష్ణయ్య…. స్వామి నీకు చాలా కృతజ్ఞతలు స్వామి. పెద్ద సమస్య నుంచి నన్ను గట్టెక్కించారు. వీళ్లు గత రెండు రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినటం లేదు. ఈరోజుతో ఆ బాధ్యత తీరిపోయింది అని అంటాడు స్వామీజీ అతని దీవించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

కృష్ణయ్య ఇకా వాళ్ళతో…. బాబీ బేబీ ఇంకా ఇద్దరు మీరు భోజనం చేయాలి . ఎందుకు పిల్లలు మేము కొంచెం సేపు ఆడుకుంటాము

నాన్న అంటూ మారాం చేస్తారు అతను ….. సరే మీరు ఆడుకోండి నేను మీకు తినిపిస్తాను అని అంటాడు ఎందుకు అంటారు ఇక పిల్లలు ఇద్దరు ఆడుకుంటుండగా అతను తినిపిస్తూ ఉంటాడు .

అలా రోజులు గడిచాయి ఆ బాంబు ఎలిఫెంట్ హౌస్ లో పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఆ ఏనుగు తో మాట్లాడుతూ సంతోషంగా గడుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *