బో_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathaluరింగ్ కొట్టే గర్భవతి ఏనుగు 2

బోరింగ్ కొట్టే గర్భవతి ఎందుకు మొదటి భాగంలో. సుందర్ ఆ ఏనుగుని కొట్టిన తర్వాత ఇంటికి వెళ్తాడు అక్కడ దేని నో చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటంటే తన ఇంట్లో బోరింగ్ పంపు ఉంటుంది. దాన్ని చూసి… పద్మ పద్మ ఇక్కడికి బోరింగ్ పంపి ఎలా వచ్చింది అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి….అయ్యో రామ నేను ఇప్పుడే చూస్తున్నాను అండి బోరింగ్ పంపు ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యంగా ఉంది.

అంటూ ఉండగా సుందర్ రావు చాలా కోపంగా ఆ బోరింగ్ పంపు ని పగల కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వెంటనే అతని తల ఏనుగు తల లా మారిపోతుంది. దానిని చూసిన అతని భార్య పెద్దపెద్దగా కేకలు వేస్తుంది. ఇది ఇలా ఉండగా బయట ప్రజలంతా నీటి కోసం మళ్లీ ఆ బోరింగ్ దగ్గరికి వెళ్తారు అక్కడ బోరింగ్ ఉండదు. అప్పుడు ఆ ఏనుగు వాళ్లతో… చూడండి మీరంతా సుంద ర్రు ఇంటికి వెళ్ళండి సుంద ర్ ఇంటిలోనే బోరింగ్ ఉంది. అని చెబుతుంది ఏనుగు మాట్లాడటం చూసిన వాళ్లంతా ఒకరితో ఒకరు…. ఏంటి విచిత్రం నేను మాట్లాడుతుంది. మన ఊరికి ఒకదాని తర్వాత ఒకటి వింతలు జరుగుతున్నాయి మొదటిగా ఊరికి కరువు రావడం, తర్వాత ఏనుగు మాట్లాడటం ఏంటి వింతలు. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. అని మాట్లాడుకుంటూ ఉంటారు మరి కొందరు….. అమ్మో మొదటిగా ఏనుగు లోకి వచ్చినప్పుడు అందరూ దీన్ని తరిమికొట్టారు. ఆ తర్వాత దీని నుంచి బోరింగ్ పంపు కొట్టించుకుని నీళ్లు తాగారు. ఏం విడ్డూరంమే ఏమో భగవంతుడా. అంటూ భయం తో ఆశ్చర్యంగా చెప్పుకుంటూ అందరూ కలిసి సుందర్ ఇంటికి వెళ్తారు.
అక్కడ సుందర్రావు ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని తల ఏనుగు రూపంలోకి మారి పోవడం వల్లే. అతన్ని చూసిన వాళ్లంతా ఈ విధంగా గుసగుసలు ఆడుకోవడం మొదలు పెడతారు….అసలు ఇదంతా రావడానికి కారణం ఆ సుందర్రావు తెలుసా మీకు ఆ ఏనుగు నీ అలా కొట్ట పెట్టే ఇదంతా జరిగింది ఇప్పుడు అతని తల కూడా పూర్తిగా ఏనుగు తల లాగా మారిపోయింది. అంటూ చెప్పుకుంటూ ఉంటారు అతను అతనికి తెలియ కుండానే వచ్చిన వాళ్లందరికీ బోరింగ్ కొడుతూ ఉంటారు. దాన్ని చూసిన అతని భార్య చాలా పెద్ద పెద్దగా ఏడుస్తూ…. భగవంతుడా ఏంటి మాకు ఈ శిక్ష నా భర్త ఏం పాపం చేశాడని ఇలా చేశావు అంటూ ఏడుస్తుంది. అతను మాత్రం ఏం మాట్లాడకుండా వచ్చినవాళ్లు తినిపించిన పండ్లు తింటూ వాళ్లకి బోరింగ్ పంపు లో నీళ్లు ఇస్తూ ఉంటాడు. అప్పుడే అతని భార్య కి ఒక ఆమె జరిగిన విషయం అంతా చెబుతోంది. దాన్ని విన్న ఆమె చాలా ఆశ్చర్య పోయి… నా భర్త ఇలా చేశాడా అయ్యో ఇప్పుడే నేను ఆ ఏనుగు దగ్గరికి వెళ్తాను. అని పరుగుపరుగున ఆ ఏనుగు దగ్గరికి వెళుతుంది. అటు ఇటు చూస్తుంది కానీ నేను ఎక్కడా కనిపించదు కొంచెం పెద్ద పెద్దగా … నువ్వెక్కడున్నావు దయచేసి ఒకసారి నాకు కనిపించు నా భర్త నీ వల్లే ఆలా మారిపోయాడు. నువ్వే అతన్ని మామూలు మనిషిగా చేయాలి. నువ్వు ఎక్కడున్నావు దయచేసి నాకు కనిపించకు అంటూ ఉండగా ఆయనకు అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ ఏనుగుని చూసిన ఆమె…. పద మా ఇంటికి వెళ్దాం నా భర్త పరిస్థితి చూడు నువ్వు ఇప్పుడు నా భర్తని మామూలుగా మార్చాలి. అంటూ ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు ఆ ఏనుగు…. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అలాగే నేను చేయాల్సింది కూడా ఏమీ లేదు. అతడు నా పట్ల క్రూరంగా ప్రవర్తించడు. నేను గర్భవతి అని తెలిసి కూడా నన్ను తన ఇష్టం వచ్చినట్టు గా గాయపరిచాడు. పాపం చేసిన అందుకే శిక్ష పడింది. అతను ఆ శిక్షను అనుభవించాల్సిందే నేను చేసేదేం లేదు అంతా ఆ స్వామీజీ కృప.
కావాలంటే ఆయన్ని వేడుకో అని అంటుంది.
అతని భార్య ఏడుస్తూ…… ఎక్కడున్నాడు ఆ స్వామీజీ నాకు చూపించు నేను ఆయన్ని వేడుకుంటున్నాను. అని ఏడుస్తుంది.
ఇంతలో స్వామీజీ అక్కడికి వచ్చాడు. స్వామీజీ ని చూసి నా ఆమె చాలా సంతోష పడుతూ…. స్వామి నా భర్త పట్ల దయ చూపించి. దయచేసి అతన్ని మామూలు మనిషిగా మార్చండి. మీకు పుణ్యం ఉంటుంది అని స్వామీజీని ఎంతగానో ప్రాధేయ పడుతోంది. ఆ మాటలు విన్న స్వామీజీ ఆమె పై దయ చూపించి… చూడమ్మా నీ భర్త చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు అతని కోసం బాధ పడుతున్నారు కాబట్టి. నీ పై జాలి తలచి చాప ని కి విముక్తి చెబుతాను ఇదిగో ఈ గర్భవతి అయిన ఏనుగులు తీసుకెళ్ళి దీనికి పరిచర్యలు చేస్తూ. అది బిడ్డకు జన్మనిచ్చిన అంతవరకూ జాగ్రత్తగా చూసుకో. ఈ ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నీ భర్త శాపం తొలగిపోతుంది. అని చెప్తాడు అందుకు ఆమె… సరే స్వామి ఇప్పుడే ఈ ఏనుగును నా ఇంటికి తీసుకు వెళతాను. అని చెప్పి తనతో పాటు ఏనుగుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె భర్త బోరింగ్ కొడుతూనే వాళ్ళందరికీ నీళ్లు ఇస్తాడు. అతని భార్య మాత్రం ఆ ఏనుగు ఇంటికి తీసుకువచ్చి దానికి ఆహారం తినిపిస్తూ దానికి సేవలు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి ఆయనకు అక్కడ చాలా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది తన మనసులో ఎంతో ఆనంద పడుతూ…..భగవంతుడా నన్ను ఇక్కడికి తెచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మొదటి నేను ఆహారం కోసం అలమటిస్తూ ఇక్కడికి వచ్చాను. అప్పుడు స్వామిజి చేత ఒక కార్యాన్ని చేయించావు అలాగే ఇప్పుడు నా సంరక్షణ చూడడానికి ఒక కుటుంబాన్ని నియమించావ్వు. నీకు చాలా కృతజ్ఞతలు నువ్వు ఆడే ఆట ఎవరికీ అర్థం కాదు. అంటూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది. అలా మరి కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ వూర్లో జోరుగా వర్షం కురిసింది . దానితో మా ఊరికి నీటి సమస్యలు మొత్తం పోయాయి చెరువులు కాలువలు బావులు అన్ని నీటితో నిండిపోయాయి. ఇక అందరూ ఎప్పటిలాగే సంతోషంగా ఉంటారు సుందర్ ఇంట్లో ఉన్న బోరింగ్ మాయమైపోతుంది. ఇక సుందర్ బోర్ కొట్టే అవసరం లేకుండా పోతుంది. అప్పుడు అతను తెలివి లోకి వస్తాడు. అసలు అతనికి ఏం జరిగిందో అంతా కళ్ళముందే కదులుతూ ఉంటుంది. అప్పుడు అతను చాలా బాధపడుతూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి… నన్ను క్షమించు నేను నీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే నాకు దేవుడిఇలాంటి శిక్షణ విధించాడు. డబ్బు ఉందన్న అహంకారంతో ఊరి ప్రజల పట్ల కూడా చాలా అసహ్యంగా ప్రవర్తించాను. నేను నిజంగా ఘోర పాపిని అంటూ తల నీ బండ కి బాదుకుంటూ ఉంటాడు. దాన్ని చూసిన ఏనుగు…. అయ్యో పాపం నీ తప్పు నువ్వు తెలుసుకున్నా వద్దు అలా చేయకు. బాధపడకు నువ్వు కొన్ని రోజుల్లోనే మళ్లీ మామూలు మనిషిగా అయిపోతావు. అప్పుడు నువ్వు తిరిగి సంతోషంగా జీవించవచ్చు. అని చెబుతుంది ఆ మాటలు విన్న అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆ ఏనుగును కూడా అతను చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఊరి ప్రజలంతా సుందర్ గురించి చెప్పుకుంటూ ఉంటారు…. ఎన్ని పాపాలు చేశాడు వాడు అందుకే దేవుడు కచ్చితమైన శిక్ష విధించాడు. అందుకే పాపం చేసినవాడు శిక్షను తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. ఎంత మందిని అవమాన పరిచాడు ఏనుగునీ ఎంత అన్యాయంగా కొట్టాడు. అన్నిటికీ తగ్గట్టుగా బాధను అనుభవిస్తున్నాడు. అని అతన్ని తిట్టుకుంటూ ఉంటారు వాటిని విని విన్నట్టుగా ఉన్నప్పటికీ మనసులో అతను చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అతను ఒకటే నిర్ణయించుకున్నాడు …..ఇంత డబ్బు ఉండి నేను ఏం సాధించాను. మనుషులంతా నిజంగా స్వార్థ పరులే. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయ్యా అయ్యా అంటూ నన్ను బ్రతిమిలాడు కొని. డబ్బుని అప్పుగా తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్లు నిజస్వరూపం ఏంటో తెలిసింది. అందరూ నా డబ్బు చూసే కానీ విలువిస్తుంది నన్ను చూసి కాదు. నాకు కొంచెం కూడా ఊర్లో మంచి పేరు లేదు చి. నేను ఇలాంటి వాడిని అని నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాను నా డబ్బంతా పేద వాళ్లకి పని చేస్తాను అని అనుకొని తన దగ్గర ఉన్న డబ్బుని బంగారం కొని వస్తువుల్ని తీసుకొని పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం ఆ ఏనుగును తీసుకెళ్ళి ఆ ఏనుగు చేత అందరికీ తానే స్వయంగా ఇంటికి ఇంటికి వెళ్లి ఆ ఏనుగు చేత బహుమతి ఇప్పిస్తాడు. దాన్ని చూసిన ఊరి ప్రజలు….. సుందర్ మంచి పని చేస్తున్నాడు పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయినట్టు ఉన్నాడు ఆ ఏనుగు పుణ్యమా అంటూ చాలామందికి. సహాయం జరిగింది. అని అతని గురించి మంచిగా చెప్పుకుంటారు మరికొందరు…. చేసిన పాపాలన్నీ చేసి ఇప్పుడు మంచి చేస్తే చేసిన పాపాలు అన్నీ పోతాయ ఏంటి. దేవుడు చూడటం లేదా వాడు చేసిన పాపానికి అనుభవిస్తూనే ఉన్నాడు. మళ్లీ ఆ పాపం అంతా పోయి డానికి ఇదంతా చేస్తున్నట్లు ఉన్నాడు. అని చెడుగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ రెండింటినీ విన్న అతను ను ఏం మాట్లాడకుండా ఆ ఏనుగును తీసుకొని ఇంటికి వస్తాడు అతను చాలా బాధ పడుతూ ఉండగా ఆ ఏనుగు…. బాధపడకు సుందర్ ఈ లోకం తీరు అంతే మంచి చేసి నా దాన్లో కూడా చెడు వెతుకుతూ ఉంటుంది. నువ్వు ఎంత బాధ పడుతున్నాఓ నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నీ మనసుకు తెలుసు. దాని గురించి ఎవరికీ నువ్వు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వు పూర్తిగా మారిపోయిన విషయం నీకు తెలిస్తే చాలు. భగవంతుడు అన్ని చూస్తున్నాడు బాధపడకు అని అతనికి ధైర్యం చెబుతుంది. ఆ ఎందుకు మాటలు విని అతను చాలా సంతోష పడుతూ… నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు నీలాంటి మంచి స్వభావం ఉన్న దాన్ని నేను కష్ట పెట్టాను అంటూ బాధపడతాడు. అలా ఉండగా ఆయనకు ఒక్కసారిగా పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. దాన్ని చూస్తున్న అతనికి ఏమీ అర్థం కాదు. ఇంట్లో ఉన్న అతని భార్య కంగారుగా బయటకు వచ్చి…. ఏం జరిగింది ఎందుకు ఆ ఏనుగు అలా అరుస్తుంది. అంటూ కంగారు పడుతుంది ఏనుగు చాలా పెద్దగా ఏడుస్తూ…. అమ్మ నాకు కడుపు నొప్పి పుడుతుంది భగవంతుడా ఏంటి నొప్పి. humma humma…hamma అంటూ ఉంటుంది అప్పుడు అతని భార్య కి అర్థం అవుతుంది…. బహుశా ఆ ఏనుగుకి పురిటి నొప్పులు వస్తున్నట్టు ఉన్నవి. భగవంతుడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడు అటు భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది కొంత సమయానికి ఆయనకు ఎంతో బాధను అనుభవిస్తూ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడా భార్యాభర్తలిద్దరూ దాన్ని చూసి చాల సంతోషపడుతూ…. ఇక మన కుటుంబ సమస్య కూడా తీరిపోతుంది. బిడ్డకి జన్మనిచ్చిన వెంటనే మీ రూపం మీకు తిరిగి వస్తుందని స్వామి చెప్పాడు. అలాగే జరుగుతుంది అని వాళ్ళిద్దరూ చాలా సంతోష పడతారు. చాలా సమయం అవుతుంది కానీ అతని రూపం ఏమాత్రం మారదు అతను ఏనుగు తలతోనే ఉంటాడు. అతనీ తల మనిషి తలల ఎందుకు మారలే దొ వాళ్లకి అర్థం కాలేదు. అలా ఒక రోజు కూడా గడిచిపోతుంది.అతని రూపం పూర్తిగా మారక పోవడంతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా కంగారు పడతారు. అసలు అతని రూపం ఎందుకు మారలేదు. స్వామీజీ చెప్పినట్టుగా ఎందుకు దొరకలేదు. దానికోసం సుందర్ రావు భార్య భర్తలు ఏం చేస్తారు. ఏం చేయబోతున్నారో అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *