భయంకరమైన మాయా పులి | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

అక్షర పూరి అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు నువ్వు చాలా మంచి వాడు చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒక రోజు అతని భార్య …. ఏవండీ మీరు ఇంత మందికి సహాయం చేస్తున్నారు వాళ్ళు తిరిగి మీకు సహాయం చేస్తారని నమ్మకం ఏమిటి.
ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్లది. డబ్బుని అతిగా దానం చేయొద్దు.
అతను… ఎందుకు ఆలా మాట్లాడుతున్నావు మనకు ఎవరో ఒకరు సహాయం చేస్తేరని నేను వాళ్ళకి సహాయం చేయట్లేదు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేస్తున్నాను.
ఆమె… నేను కాదనట్లేదు కానీ డబ్బు వృధాగా చేయద్దు అని చెబుతున్నాను .
అందుకు తను సరే అంటాడు అలా రోజులు గడిచాయి ఒక రోజు అతని భార్య ఆరోగ్యం సరిగా ఉండదు. ఆమె మంచం పై పడుకొని…. ఏవండీ రెండు రోజుల నుంచి విపరీతమైన ఒళ్లు నొప్పులు జ్వరం వాంతులు అవుతున్నాయి. ఇంక నావల్ల కాదు హాస్పిటల్ కి తీసుకెళ్లండి. అంతే కాదు నువ్వు సరే అని చెప్పి ఆమెను హాస్పిటల్కి తీసుకు వెల్తాడు అక్కడ డాక్టర్…. చూడండి మీ ఆవిడకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాను immediately ఆపరేషన్ చేయాలి లేదంటే చాలా ప్రమాదం.
మనిషి చనిపోవడానికి అవకాశం ఉంది.
ఆ మాటలు విన్న అతడు చాలా భయం తో… డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేయండి
ఆమె… ఆపరేషన్ అంటే మాటలు కాదు చాలా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే ఈమెకు సరిపడా కిడ్నీలు దొరకాలి . కనీసం
అక్క కిడ్నీ అయినా దొరికితే మీ ఆవిడ బ్రతుకుతుంది లేదంటే కష్టం. అని అంటుంది అందుకు అతను…. మేడం నా కిడ్నీ సరిపోతుందో లేదో చూడండి. అని అంటాడు అందుకు ఆమె సరే అని అతను కూడా పరీక్షిస్తుంది ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం రిపోర్టులు వస్తాయి
డాక్టర్ …. మీ కిడ్నీలు ఆమెకు సరిపోదు. నేను వేరే హాస్పిటల్ కి చెప్పి ఉన్నాను . అవి వచ్చిన వెంటనే మీకు చెబుతాను మీరు డబ్బులు కడితే వాటిని తెప్పించి ఆపరేషన్ మొదలు పెడతాం.
అందుకు అతను సరే అంటాడు. రాజు తన స్నేహితుని చాలామంది డబ్బు కోసం వాళ్లనీ అడుగుతాడు కానీ ఎవరు కూడా సహాయం చేయరు. అతను చాలా బాధపడుతూ నది దగ్గర ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చొని…. భగవంతుడా నా భార్య అప్పటికీ చెబుతూనే ఉంది డబ్బు వృధా చేయకు అని ఇప్పుడు నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు .
ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. మరి నువ్వే నాకు ఏదైనా మార్గం చూపించాలి. అని అంటూ ఎంతగానో ఏడుస్తూ దైవాన్ని ప్రార్థిస్తాడు.
అప్పుడే ఆ నదిలో నుంచి ఒక పాప…. కాపాడండి ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. దానిని గమనించిన అతను….. అయ్యో ఎవరు ఆ పాప అంటూ వెంటనే నదిలోకి దూకి ఆమెను కాపాడడానికి వెళ్తాడు.
వెళ్లి ఆమెను పట్టుకొని బయటకు తీసుకు వస్తుండగా. ఎవరో ఒక వ్యక్తి వలను వాళ్ల మీదకు విసిరి వాళ్ళిద్దర్నీ నదిలోకి మళ్లీ నెట్టేస్తారు. అతను వలలో ఉన్న కారణంగా
ఈత ఎదగలేక అలా నదిలో కొట్టుకు పోతూ ఉంటాడు ఇంతలో ఒక ఆ నది నుంచి ఒక పెద్దపులి ప్రత్యక్షమై వాళ్లని ఆమాంతం మింగేస్తుంది.
ఆ తర్వాత పులి లోపలికి వెళ్ళి పోతుంది.
ఆ పులి నది లోపలికి తీసుకెళ్లి.
తన నోట్లో ఉన్న ఇద్దరినీ బయటపడేస్తుంది .
ఆ పులి సముద్రం లోపల ఉన్న ఒక గృహ లోపల వాళ్ళని ఉంచడంతో ఇద్దరు కూడా వల నుంచి బయటకు వచ్చి అటూ ఇటూ చూస్తూ ఉంటారు. ఆ పులి అతనితో .. ఇటు చూడు మిత్రమా మా ఏంటి అలా వింతగా చూస్తున్నావు ఇక్కడ మీకు ఎలాంటి హానీ ఉండదు. ఎంతకాలమైనా సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడ ఎప్పటినుంచో ఒక ఆమె ఉంటుంది. అని ఆమెను చూపిస్తుంది.
ఆమెని చూసిన ఆ పాప… అమ్మ నువ్వు ఎక్కడున్నావ్ రా అంటూ ఏడుస్తూ ఆమె దగ్గరికి వెళుతుంది .
ఆమె ఎంతో సంతోషపడుతూ బిడ్డను దగ్గరకు తీసుకొని….. అమ్మ రజిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు.
అప్పుడు పులి…. వీళ్ళిద్దరూ కొట్టుకుపోతుంటే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను.
అప్పుడు ఆమె….. పులి నీకు చాలా కృతజ్ఞతలు అప్పుడు నన్ను కాపాడావు ఇప్పుడు నా కూతుర్ని కాపాడావు.
అని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది పులి… నాకంటే ముందు ఈ వ్యక్తి నీ కూతుర్ని కాపాడడానికి వచ్చి తాను కూడా బలి అయ్యాడు అతనికి కృతజ్ఞతలు చెప్పండి.
అందుకు ఆమె అతనికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
రాజు…. మిత్రమా నువ్వు ఒక మాయ పులి అని నాకు అర్థం అయింది దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు.
ఎప్పుడు పులి…. ఇక్కడికి రావడం ఏ కానీ పోవడం ఇప్పుడు అలా కుదరదు .
అందుకు అతను చాలా ఆశ్చర్యంగా….. ఎందుకు కుదరదు నేను వెళ్లకపోతే నా భార్య చనిపోతుంది నా భార్య చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. అంటూ ఎంతగానో ఏడుస్తూ జరిగిన విషయం చెప్తాడు.
అప్పుడు పులి…. నువ్వేమీ కంగారు పడకు నీ భార్యకు ఏమీ కాదు నీ భార్య అక్కడ చాలా క్షేమంగా ఉంటుంది నేను నీ భార్య ఆరోగ్యం కుదుట పడేలాగా. చేస్తాను నువ్వేం చింత పడకు అంటూ వరం ఇస్తుంది అందుకు అతను చాలా సంతోష పడతాడు .
రాజు…. కానీ ఏప్పటికి మేము ఎక్కడ ఉండి పోదామా
పులి.. ఏం అవసరం లేదు 15 రోజుల్లో ఒక నిండు పౌర్ణమి వస్తుంది. ఆ రోజుల్లో నా శక్తులు అధికమవుతాయి అప్పుడు నేను మిమ్మల్ని బయటకి పంపిస్తాను. అప్పటివరకు వేచి ఉండండి నేను ఇప్పుడు మిమ్మల్ని బయటకు పంపించే అంత శక్తి నాకు లేదు .
అని అని చెబుతుంది పులి అందుకు వాళ్లు సరే అంటారు.
ఇది ఇలా ఉండగా హాస్పిటల్ లో ఉన్న రాజు భార్య ఆరోగ్యం కుదుటపడి ఆమె పైకి లేస్తుంది
ఆమెను చూసిన డాక్టర్ చాలా ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరకు వెళ్లి…. ఏంటి మీరు నడవండి అనుకుంటున్నారా కానీ అది సాధ్యం కాదు ఎక్కువ దూరం నడిస్తే మీకే ప్రమాదం అని అంటుంది అందుకు ఆమె… డాక్టర్ నాకిప్పుడు నొప్పులు ఏమీ లేవు నాకు అంతా చాలా బాగుంది . నేను చాలా హుషారుగా ఉన్నాను అని ఉంటుంది అందుకు డాక్టర్ చాలా ఆశ్చర్యపోతూ…. అది ఎలా సాధ్యం నీకు కిడ్నీలు రెండు పాడైపోయాయి కదా .
అని అంటోంది.
అందుకు ఆమె….. ఏమో డాక్టర్ నాకు ఉషారుగా ఉంది నొప్పులు తగ్గాయి
అందుకు డాక్టర్ సరే మిమ్మల్ని ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి ఆమెను పరీక్షిస్తుంది .
ఆమెను చూసి చాలా ఆశ్చర్య పోయి …..
ఇది ఎలా సాధ్యం నాకు అర్థం కావడం లేదు మీకు ఎలాంటి కిడ్నీ ఫెయిల్ అవ్వలేదు . రెండు బాగానే ఉన్నాయి అని అంటుంది అందుకు ఆమె చాలా ఆశ్చర్యపోతూ…. అంతా భగవంతుని దయ. అని అనుకొని…. డాక్టర్ ఇంతకీ నా భర్త ఎక్కడ.
ఆమె…. మీ ఆపరేషన్ కి తగ్గ డబ్బుని ఏర్పాటు చేయడం కోసం వెళ్ళాడు.
అని చెబుతుంది అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి పోతుంది.
ఇంటిదగ్గర… ఏమండీ ఎక్కడున్నారు ఏమండీ ఎక్కడున్నారు అంటే పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది. కానీ భర్త ఎక్కడ కనపడక పోవటంతో ఆమెకు చాలా కంగారు పుడుతుంది ఆమె అక్కడ నుంచి నడుచుకుంటూ ఇరుగుపొరుగు వాళ్ళందర్నీ ఆమె తన భర్త ఆచూకీ అడుగుతూ ఉంటుంది కానీ ఎవరూ కూడా అతని ఆచూకీ చెప్పారు.
పాపం ఆమె ఇంటికి తిరిగి వెళ్ళి చాలా బాధ పడుతూ…. ఏమండీ ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు చాలా భయంగా ఉంది . మీరు ఎక్కడ ఉన్నా త్వరగా తిరిగి రండి అంటూ కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తు ఉంటుంది.
ఇదిలా ఉండగా అక్కడ అతను పులితో…. అవును పులి అసలు నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు ఎందుకు ఉన్నావు. అసలు మమ్మల్ని ఎవరు నీటిలోకి విసిరి కొట్టారు ఈ పాప ఎందుకు నదిలో కొట్టుకు పోతుంది. ఈమె ఎందుకు నది లోకి వచ్చింది అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడు.
ఎందుకు పులి… ఆమె కథ ఏమిటో ఆమె నోటితోనే విను.
అని అంటుంది అందుకు ఆమె…. అన్నయ్య లాంటి వాళ్ళు మీరు అడిగితే నేను ఎందుకు చెప్పను. మాది ఒక డబ్బు గల కుటుంబం.
నేను నా భర్త నా కూతురు ముగ్గురు సంతోషంగా ఉన్నాము. మాకు శత్రువులు ఎవరూ లేరు. సంతోషంగా మేము మా జీవితాలు గడుపుతున్నాము అప్పుడే ఆస్తిని కాజేయాలని నా భర్త స్నేహితుడు రవి అనే అతను పార్టీ పేరుతో నా భర్తను పిలిచి అక్కడ అన్నంలో విషం పెట్టి చంపేశాడు ఆ విషయం నాకు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా నేను నిజం తెలుసుకున్నాను. రవి నిలదీశారు అందుకోసమే ఏం సమాధానం చెప్పలేదు.
నేను చాలా కోపంగా….. ఇప్పుడే నీ గురించి పోలీసులకు చెబుతాను అంటూ అక్కడినుండి వెళుతుండగా . నన్ను వెనక నుంచి తలపై కొట్టడ. నేను అమ్మ అని పెద్దగా అరిచి కింద పడిపోయాను అతను వెంటనే నన్ను ఒక గోతం లో కట్టి నది లో పడేశాడు. అప్పుడు ఈ పులి నన్ను కాపాడింది. అంటూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెబుతోంది పులి….. తిన్నావు కదా అది జరిగింది ఈ పాపను కూడా ఆ వ్యక్తి నది లో పడేశాడు . కాపాడాలి అనుకున్నడు నిన్ను కూడా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. కేవలం నువ్వు ఆ పాపకు సాయం చేస్తున్నవ్ అన్న ఉద్దేశంతో ఇదంతా చేశాడు అని జరిగిన విషయం చెబుతుంది. అందుకు అతను అవునా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ..
అతను…. ఓ మాయ పులి నాకు నా భార్య ని చూడాలని ఉంది నాకు చూపిస్తావా. అని అంటాడు అందుకు పులి సరే అని చెప్పి తన భార్యని చూపిస్తుంది. అతను…. అయ్యో నా భార్య నా కోసం ఎలా బాధ పడుతుందో చూడు. పులి…. నువ్వు నాతో మాట్లాడవచ్చు నీ మాటలు వినబడతాయి . అప్పుడు అతను. …. ఒసేయ్ సీత ఇ టి చూడవే నేను ఇక్కడ ఉన్నాను. అంటే పిలుస్తాడు ఒక టీవీ ఆకారంలో అతను కనబడుతూ ఉంటాడు ఆమె ఆశ్చర్యపోతూ … ఏమండీ ఎక్కడికి వెళ్లి పోయారు అని ఏడుస్తూ అడుగుతుంది అతను జరిగిన విషయం అంతా చెబుతాడు.
ఎందుకు ఆమె…. త్వరలోనే మీరు వచ్చేస్తారు అని అంటుంది . పులి చెప్పినట్టుగా నిండు పౌర్ణమి రాత్రి వస్తుంది. పులి వాళ్ళందర్నీ తీసుకెళ్లి నది ఒడ్డున వదిలేసి…. ఇక మీరు జాగ్రత్త . నేను వెళ్ళొస్తాను అని చెబుతోంది అందుకు వాళ్లు దానికి కృతజ్ఞతలు చెప్పకుండా పులి నుంచి బయటకు పోతుంది .
రాజు… అమ్మ నువ్వు పాపను తీసుకుని ఎక్కడికి వెళ్తావు. నిన్ను అతను బ్రతకడవ్వడు కూడా నాతో పాటు నా తోడబుట్టిన దానిలాగా చూసుకుంటాను. అందుకు ఆమె సరే అండి మీరు అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అక్కడ.
వారికి పూర్తిగా జరిగిన విషయం చెప్తాడు అందుకు ఆమె… మాయదారి డబ్బు లేకపోతే లేకపోయింది మీరు మంచిగా ప్రాణాలతో ఉంటే అంతే చాలు. ఆ బంగళా డబ్బు గురించి వదిలేయండి అని అంటుంది ఆమె సరే అంటుంది ఆమె ఆస్తులు అన్నీ మర్చిపోయి సంతోషంగా వాళ్ళతో పాటే వాళ్లకి పనులలో సహాయం చేస్తూ . తన వంతు సంపాదన వాళ్ళకి అందజేస్తుంది. ఇక అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *