మంచి నాగిని తల్లి Episode -1 Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

అది కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద నది ఉండేది . ఆ నది పక్కన ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు కొందరు అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించే వాళ్ళు మరికొందరు అక్కడ ఉన్న పండ్లను అనుకుని డబ్బు సంపాదించే వాళ్లు. మరికొందరు నది మీద ఆధారపడి జీవించేవాళ్ళు చేపలు పట్టి
వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు.
మా ఊర్లో రామయ్య శాంతి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల కూతురు పేరు శోభ వాళ్ళు నాగిని భక్తులు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఇద్దరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళు. పాప అదే గ్రామంలో బడికి పోతూ ఉండేది. రామయ్య ఆ నదిలో చేపల వేటకు వెళ్ళేవాడు ఆమె అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తుంది అలవాటు నమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుంబం బాగానే నడుస్తుంది.
అది ఆదివారం ఆరోజు శోభ…. అమ్మ ఈరోజు అడవికి నేను కూడా నీతో వస్తానమ్మా మాకు ఈ రోజు బడి లేదు కదా ఎన్నో రోజుల నుండి అడుగుతున్నాను నన్ను తీసుకెళ్తావా అంటున్నావ్ కానీ తీసుకు వెళ్లడం లేదు.
తల్లి…. సరే అమ్మ ఈరోజు మనం వెళ్దాం.
అని అంటుంది అందుకు పాప చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు . తల్లి అక్కడ కట్టెలు కొట్టుకునే ఉంటుంది పాప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది . ఎంతనో ఆమెకు ఒక చిన్న చెరువు అందులో చెట్టు చాలా వింతగా కనబడుతూ ఉంటే దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతూ…. అమ్మ అమ్మ ఒకసారి ఇలా రామ్మ చాలా వింతగా ఉంది . దాని వైపు ఒకసారి చూడమ్మా. అంటూ కేకలు వేస్తోంది.
తల్లి ఏముందా అంటూ అక్కడికి వచ్చి దాన్ని చూస్తుంది. తల్లి దానిని చూసి….. అదే లో దైవానికి సంబంధించిన ప్రాంతం లాగా ఉంది మనకెందుకులే. ఊరుకోమ్మ అంటుంది శోభ….. అమ్మ ఒక్కసారి అక్కడికి వెళ్దాం పద అమ్మ. అని మారాం చేస్తుంది అందుకు తల్లి….. అమ్మ అక్కడ మనం వెళ్ళకూడదు నా మాట విను వెళ్దాం పద ఇకనుంచి అని చెప్పి ఆమెను తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయల్దేరుతుంది పాప దారిపొడుగునా ఏడుస్తూనే ఉంటుంది.
ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి ఆమెతో సర్దిచెప్పి ఏడుపుని ఆపే లాగా చేస్తుంది కానీ పాప మనసులో. అక్కడికి వెళ్లాలని కోరిక బలంగా ఉంటుంది.
ఆ రోజు రాత్రి సమయాన అందరూ నిద్రపోతూ ఉంటారు. పాప ఒంటరిగా నిద్రలేచి
అడిగి మార్గానికి వెళ్తుంది. ఆమె చెరువులో చూసినా చెట్టు దగ్గరికి వెళుతుంది ఆ చెట్టు తళ తళ మెరిసి పోతూ. చాలా అందంగా ఉంటుంది దాన్ని చూసి పాప తన మనసులో …. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ చెట్టు నాకు చాలా బాగా నచ్చింది . చెట్టు లోపలికి వెళ్లడానికి దారి కూడా ఉన్నట్టుంది . కానీ చెరువు లోపలికి ఎలా వెళ్లాలి చెట్టేమో చెరువు లో ఉన్నది. అని అనుకుంటుంది కానీ చెరువులో కూడా చెట్టు దగ్గరకు వెళ్ళడానికి మెట్లు ఉంటాయి దాన్ని ఆలస్యంగా తెలుసుకుంటుంది పాప .
తర్వాత వాటిని గమనించి ఇక చెరువులో ఉన్న మెట్లపై నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరకి వెళ్తుంది . అక్కడ చెట్లు లోపలికి వెళ్లడానికి దారి ను చూసిన ఆ దారి గుండా లోపలికి వెళ్తుంది లోపల అంతా రకరకాల నాగిని విగ్రహాలు ఉంటాయి .
పాప వాటన్నిటిని చూసి చాలా సంతోషపడుతుంది వాటిని ముట్టుకుంటుంది.
ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నాగిని ప్రత్యక్షమవుతుంది. ఆమె చాలా కోపంగా….. ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు.
అని పెద్దగా అరుస్తూ భయపెడుతుంది. పాప చాలా భయపడుతూ ఉంటుంది .
ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర తల్లి నిద్ర నుంచి మేల్కొంటాడు.
మంచంపై పాప లేకపోవడంతో చాలా కంగారు పడి… ఏమండీ ఒకసారి లేండి పాప కనబడటం లేదు. అంటూ కంగారుపడుతూ అతని నిద్ర లేపుతుంది అతనిలో చాలా కంగారు…. ఎక్కడికి వెళ్లింది అంటూ అటూ ఇటూ వెతకడం మొదలు పెడతారు ఆమెకు ఎందుకు అనుమానం వచ్చి జరిగిన విషయం భర్తకు చెబుతుంది ఇంకా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆడవి మార్గానికి వెళ్తారు.
ఇంతలో తెల్లవారిపోతుంది.
అక్కడ నాగిని పాపం ఒకనీ ఒక చక్రానికి కట్టి వేసి దానిని చెరువులో ఉన్న చెట్టు పై ఉంచి ఆ చక్రానికి పాపను వేలాది తీస్తుంది .
నాగిని ఒక బాణం తీసుకొని పాప వైపు ఎక్కు పెడుతుంది.
ఆమె పాప వైపు బాణాన్ని వేగంగా కదులుతుంది తల్లి … అమ్మ నాగిని వద్దు అంటూ ఆ బాణాన్ని కి ఎదురు వెళ్తుంది ఆ బాణం తల్లికి గుచ్చుకొని కింద పడిపోతుంది.
భర్త ఏడుస్తూ ఆమెని పట్టు కున్నాడు.
పాప ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ ఏడవడం మొదలు పెడుతుంది కిందపడిపోయిన ఆమె…. అమ్మ నాగినీ మా కుటుంబం అంతా
నిన్ను పూజిస్తూ ఉంటుంది అలాంటి నువ్వు నా కుటుంబానికి హాని చేయాలని చూస్తావా నా కూతురు చేసిన తప్పేంటి అమ్మ.
నాగిని…. పవిత్రమైన నా స్థానానికి వచ్చి అక్కడ ఉన్న విగ్రహాలను అపవిత్ర పరిచింది. అందుకు బదులుగా ఆమె ప్రాణం తీయాలనుకున్నాను.
తల్లి ఏడుస్తూ…. అమ్మ నీకు మేము పిల్లలు లాంటి వాళ్ళం. పిల్లలు తప్పు చేస్తే తల్లి క్షమించాలి కానీ తన ప్రాణాలు తీస్తున్న అమ్మ ఇది ఎక్కడి న్యాయం . అప్పుడు నీకు పశువుల కి తేడా ఏముంది.
నీ పిల్లల్ని నువ్వే చంపేస్తావా అమ్మ నీకు న్యాయమా అంటూ ఏడుస్తుంది.
నాగిని…. అయ్యో నేను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది నేను మీరు నా బిడ్డలు అన్న సంగతి మర్చిపోయి ఇలా ప్రవర్తించాను. పిల్లలు తప్పు చేస్తే తల్లి వాటిని సరిదిద్దడానికి అంతేకానీ ఇలా చేయకూడదు.
నన్ను క్షమించండి అని తన చేతిలో ఉన్న బాణంతో ఆమెను ఆమె పొడుచుకుంది.
ఆమె అలా పడుకున్న వెంటనే . శోభ తల్లి కి గాయం మాయమయి ఆమె పైకి లేస్తుంది .
చెట్టుకు వేలాడుతున్న పాప కూడా వాళ్ల దగ్గర కూర్చుంది వాళ్లంతా నాగిని కి నమస్కరించి…
అమ్మ ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు.
ఎందుకమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు.
నాగిని…. నా పిల్లల్ని నేనే చంపాలి అనుకున్నాను కాబట్టి నాకు శిక్ష పడాలి. నాకు నేను శిక్ష విధించుకున్నాను మీరు బాధపడకండి . నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవిస్తుంది .
ఇంతలో ఆకాశం నుంచి ఒక వెలుగు ప్రత్యక్షమై నాగినీ మీద పడుతుంది.
ఆ వెలుగు సహాయంతో నాగిని కి గాయం అయితే ఆమె పైకి లేస్తుంది ఆ వెలుగు….. నాగిని నీ గొప్ప మనసు కి నిన్న నేను మెచ్చుకుంటాను . తప్పు చేసి నీకు నువ్వు శిక్ష వేయించుకొని గొప్ప దానివి అయ్యావు . ఈరోజుతో నువ్వు మళ్ళీ మా లోకానికి తిరిగి రావచ్చు ఆహ్వానం అని అంటుంది. ఆమె చాలా సంతోషపడుతుంది ఇంతలో ఆకాశం ద్వారాలు తెరుచుకుంటాయి నాగిని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆకాశ ద్వారాలు ఎక్కి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆమె అలా వెళ్ళి పోయిన వెంటనే వెళ్లి కూడా మాయమై పోతుంది కానీ ఒక్కసారిగా ఆకాశం నుంచి పెద్ద పెద్ద బంగారు కాసుల వర్షం వల్ల ముందుకొస్తుంది వాళ్లు ఎంతో సంతోషంగా వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *