మాయా ఆవు మాయా చెట్టు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

అది ఏది అంతపురం అనే గ్రామం అక్కడ శిరీష అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి బట్టతల జుట్టు ఉండేది కాదు.
ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని ఆమెకి జుట్టు లేని కారణంగా వెనక్కి వెళ్ళి పోతూ ఉంటాయి. అందుకు అని శిరీష చాలా బాధపడుతూ పూర్తిగా గుండు చేయించుకునే ది. మా ఊర్లో గుండి తోనే ఎప్పుడూ తిరుగుతూ ఉండేది ఊరి వాళ్ళు అందరూ ఆమెని అవమాన పరిచే వాళ్ళు.
శిరీష వాళ్ళ మాటలకి ఎంతో బాధపడుతూ ఉండేది అలా రోజులు గడిచాయి కొన్ని రోజులకి తల్లి పడుతుంది … అమ్మ శిరీష నీ పెళ్లి చూడగానే అనుకున్నాను కానీ నీకు ఎంత అందమైన రూపం ఇచ్చిన దేవుడు చుట్టూ లేకుండా చేసి పెద్ద లోపం పెట్టాడు. ఈ జన్మలో నీకు పెళ్లి అవుతుందో లేదో అని నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు ఇలా ఒంటరి దాని లాగ మిగిలిపోతవైమో అని ఏడుస్తూ ఉంటుంది శిరీష…. అమ్మ మరి ఏం పర్వాలేదు నేను ఇలాగే పెళ్లి కాకుండా ఉండిపోతాను నా అందం చూసి కాకుండా మనసు చూసి ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను అమ్మ.
అంటుంది శిరీష తల్లి ఆ రోజు రావాలి అమ్మ అంటూ ఏడుస్తూ కన్ను మూస్తుంది.
శిరీష… అమ్మ వెళ్ళిపోయావా నీ ఆత్మ ఎక్కడున్నావ్ శాంతించాలి అమ్మ అంటూ ఏడుస్తుంది తండ్రి…. దాని ఆత్మ ఎందుకు శాంతిస్తుందమ్మ నీ పెళ్లి చూడాలని దాని కోరిక. అది ఏప్పటికీ జరగదు దాని ఆత్మ కూడా శాంతించదు అంటూ అతను కూడా పెద్దగా ఏడుస్తాడు.
శిరీష తండ్రిని పట్టుకొని….. నన్ను అలా మాట్లాడకండి ఇది నేను చేసిన తప్పు కాదు కదా ఆ భగవంతుడు నాకిచ్చిన లోపం .
అంటూ చాలా బాధపడుతుంది తండ్రి కూడా ఏడుస్తూ బాధపడతాడు తరువాత జరగవలసిన కార్యక్రమం అంతా పూర్తవుతుంది.
ఒకరోజు శిరీష ఆ ఊర్లో ఉన్న నది దగ్గరకు
నీళ్లు తీసుకోవడానికి వెళుతున్న అక్కడ ఒక వ్యక్తి తన ఆవుని చితకబాదుతు ఉంటాడు.
దాన్ని చూసిన ఆమె…. నువ్వు మనిషివా పశువ్వా . ఎందుకు నోరులేని జీవాల్ని అలా కొడుతున్నావు. అతను…. చెప్పిన మాట వినకపోతే ఏం చేయాలి . దీని దూడ చచ్చిపోయింది. ఇది పాలను ఇవ్వడం లేదు.
అందుకే కసాయి వాడి దగ్గరికి తోలుకొని పోతున్నాను. ఇది ఇక్కడి నుంచి కదలడం లేదు.
ఆ మాటలు విన్న శిరీష….. అయ్యో నీకు మనసెలా వచ్చింది ఆవు ముఖం చూసావా . ఎంత బాధ పడుతుందో దాని ముఖం చూసి వాడికి ఎలా అమ్ముతావు దాని ప్రాణం ఎలా
తీయాలి అనిపిస్తుంది నీకు.
అతను కోపంగా…. ఓయమ్మో చాలుగానీ. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే దీనిని తీసుకో ఒక పని అయిపోతుంది.
శిరీష…. ఆ నేనే పెంచుకుంటాను ఇదిగో నా మెడలో గొలుసు తీసుకొని ఆవుని నాకు ఇచ్చి ఈ గొలుసు ఖరీదు చాలానే ఉంటుంది.
అని గొలుసుని తీసి అతని చేస్తుంది నువ్వు సరే అని చెప్పి దాన్ని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
శిరీష నీటిని తీసుకొని ఆవు తో పాటు కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది .
ఆ దృశ్యం అంత చూసిన పక్క ఊరి వ్యక్తి కిరణ్ తన మనసులో…. ఎవరు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి లాగా ఉంది.
అని శిరీష గురించి ఊర్లో వాళ్ల అందరి గురించి తెలుసుకుంటూ ఉంటాడు ఒక ముసలావిడ శిరీష గురించి ఇలా చెబుతోంది….. ఆ అమ్మాయా పుట్టుకతోనే బట్టతల . అందుకే ఎప్పుడు గుండు చేసుకునే ఉంటుంది .
ఈమధ్య తల్లి చనిపోయింది తల్లిదండ్రుల కి లేక లేక పుట్టింది. ఏ అచ్చట ముచ్చట లేకుండా పోయింది పాపం ఎంత మంచిదో భగవంతుడు ఆమెకు పెద్ద లోపం ఇచ్చాడు .
ఒకే ఒక్కడు కూడా పెళ్లి చేసుకోడానికి ముందుకు రావడం లేదు .
వాళ్ళ అమ్మ చనిపోయింది ఆమెకు సుఖం లేదు ఆమె ఆత్మకు శాంతి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు అంటూ చాలా బాధ పడుతూ ఆమె గురించి చెబుతుంది.
దాన్ని విన్న కిరణ్ కూడా బాధపడుతూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా ఆవుని ఇంటికి తీసుకెళ్ళిన శిరీష తండ్రితో జరిగిన విషయమంతా చెబుతుంది.
అతను…. అయ్యో మంచి పని చేసావ్ అమ్మ గొలుసు పోతే పోయింది. ఒక నోరు లేని జీవి ప్రాణాలు కాపాడవ్వు. అని చాలా మెచ్చుకుంటాడు శిరీష చాల సంతోషపడుతూ….. ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీ పేరు గౌరీ.
సరేనా గౌరీ అని అంటుంది ఆవు ఏడుస్తూ…. నీకు చాలా కృతజ్ఞతలు శిరీష నువ్వు చాలా మంచి అమ్మాయివి. నా ప్రాణాలు కాపాడావ్వు.
అంటూ ఏడుస్తుంది. శిరీష ఆవుకి ధైర్యం చెబుతుంది. ఇంతలో కిరణ్ అక్కడికి వస్తాడు అతను శిరీష తండ్రితో…. చూడండి మీ అమ్మాయి మనసు నాకు చాలా బాగా నచ్చింది నా పేరు కిరణ్ మాది పక్క ఊరు .
నాకు ముందు వెనక ఎవరూ లేరు ఈ మధ్యనే నా తల్లిదండ్రులు చనిపోయారు.నాకు చాలా
ఆస్తి ఉంది. మీకు ఇష్టం ఉంటే నేను మీ శిరీష ని పెళ్లి చేసుకుంటాను.
అందుకు తండ్రి చాలా సంతోషపడ్డాడు . శిరీష అభిప్రాయంతో ఇద్దరికీ పెళ్లి చేస్తాడు.
ఇక శిరీష అత్త వారి ఇంటికి వెళ్తుంది అది కూడా ఆవు నీ తండ్రిని కూడా వెంటబెట్టుకొని.
రోజులు గడిచాయి కానీ శిరీష కిరణ్ పక్క పక్కగా వెళుతూ ఉంటే ఊరి ప్రజలంతా ఆ జంటను చూసి…. బట్టతల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ కిరణ్. కిరణ్ కి ఎంత అందంగా ఉంటాడో ఆమే మాత్రం చూడండి ఎలా ఉందో . అంటూ పకపకా నవ్వుతూ ఉంటారు దానిని విన్న కిరణ్ శిరీష ఇద్దరు కూడా చాలా బాధ పడతారు. రోజులు గడిచాయి ఒక పౌర్ణమి రోజు రాత్రి సమయం శిరీష ఆవు దగ్గర కూర్చొని…. గౌరీ అందరూ ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు నాకు కూడా జుట్టు ఉంటే బాగుండు కదా.
అనవసరంగా నా భర్త నా నుంచి మాటలు పడాల్సి వస్తుంది. అంటూ ఏడుస్తూ ఉంటుంది గౌరీ…. పిచ్చి శిరీష నువ్వు చాలా పిచ్చి దానివి నేను మాట్లాడుతున్నాను అని తెలిసి కూడా నేను మాయ ఆవూ నీ అని ఎందుకు గుర్తించలేకపోయాడు నాకు అర్థం కావట్లేదు.
అని పెద్దగా అవుతుంది శిరీష ఏమీ అర్థం కాదు ఇంతలో ఒక్కసారి అక్కడ ఒక పెద్ద
చాప ప్రత్యక్షమవుతుంది . వెంటనే ఆవు ఆ చాప మీద నిలబడి….. రా శిరీష ఇలా నిలబడు నేను నిన్ను ఒకచోటకి తీసుకెళ్తాను
అని అంటుంది శిరీష సరే అని చెప్పి అక్కడ నిలబడుతుంది ఇక గాల్లో ఇద్దరు అలా వెళ్తారు. ఆవు సరాసరి నదిలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది.
అక్కడ ఉన్న మాయ చెట్టు…. నాకు మీ బాధ ఏంటో అర్థమైంది. ఆరోజు ఆవునీ కొట్టిన వ్యక్తి
ఒక స్వామీజీ . మీ అమ్మ ఆత్మ ఆయనకు మొరపెట్టుకుంది అందుకే నిన్ను పరీక్షించాడు నువ్వు మంచిదానివి కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చావు అని జరిగిన విషయం చెబుతుంది ఆ మాటలు కానీ చాలా ఆశ్చర్య పోతుంది.
మాయ చెట్టు తన మాయతో ఆమెకు జుట్టుని ప్రసాదిస్తుంది.
దానినీ చూసి శిరీష సంతోషపడుతూ ….. నాకు చాలా సంతోషంగా ఉంది మాయ చెట్టు మరియు గౌరీ మరియు స్వామీజీ , అలాగే చనిపోయిన నా తల్లికి ఎంతో కృతజ్ఞతలు .
ఈరోజుతో నేను పడిన బాధలు అవమానాలు అన్నీ తోగిపోయాయి. అంటూ ఏడుస్తుంది మాయ చెట్టు ఆవు ఆమెనీ గోదారి స్తారు ఆ తర్వాత గౌరీ మరియు శిరీష తిరిగి అదే మాయా చేప పైన గాల్లో లేచి మళ్ళీ ఇంటింటికి తిరిగి వస్తారు అక్కడ భర్తతో జరిగిన విషయమంతా చెబుతుంది శిరీష.
అతను చాలా ఆశ్చర్య పోతాడు ఇక ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు శిరీష కిరణ్ బయటికి వెళ్తే అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ చూడ చక్కని జంట అంటూ
ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే సంతోష పడతారు ఆ దంపతులు.
శిరీష …. ఏమండి నాకు సంతోషంగా ఉంది. నిజానికి నాకంటే మీరే మంచి వాళ్ళు అందుకే జుట్టు లేని నన్ను పెళ్లి చేసుకున్నారు.
మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ సంతోషపడుతుంది. అతను కూడా చాలా సంతోష పడతాడు జరిగింది మర్చిపోయి సంతోషంగా జీవిస్తారు ఆ దంపతులు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *