మాయా చేపల పంట Magical Fish Harvest| Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories

గోవిందాపురం అనే గ్రామంలో రమేష్ విన్నీ అనే తండ్రి కూతుళ్లు ఉండేవారు, రమేష్ వ్యవసాయం చేస్తూ తన కూతురుని చూసుకునే వాడు,  రమేష్ కి తన కూతురు విన్నీ అంటే అంతులేని ప్రేమ, విన్నీ కూడా తన తండ్రి దగ్గర డబ్బులు లేవని తెలిసి ఎప్పుడు ఏది అడిగేది కాదు, విన్నీ చిన్న పిల్లల అయినా చాలా తెలివిగా ఆలోచించేది, ఊరిలో చాలా మంది ప్రజలు చేపల పట్టి జీవిస్తుండేవారు,

ఇలా ఉండగా ఒకరోజు రమేష్ విన్నీ దగ్గరికి వచ్చి

రమేష్ : అమ్మ విన్నీ మనం పొలం మీద ఎంత కష్టపడినా సరిగా డబ్బులు మిగలడం లేదు, కలుపుకి అని, అందులకాని పొలం కి పెట్టుబడి చాలా పెట్టవలసి వస్తుంది, అందుకే నేను ఏ పెట్టుబడి లేకుండా డబ్బులు వచ్చే ఒక ఆలోచన ఆలోచిన్చాలను, మన ఊరిలో చాలా మంది ప్రజల లాగే నదిలో చేపలు పట్టడానికి వెళ్తాను, అప్పుడు మనం ఏ రకమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, అని అంటాడు

విన్నీ : చాలా సంతోషం నాన్న కానీ నీకు చేపలం పట్టడం వచ్చా? నువ్వు చేపలు పట్టడం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నాన్న అని అంటుంది.

రమేష్ : హా నేను కూడా అందరి లాగానే చేపలు పట్టడానికి వెళ్లే వాడినే తల్లి, కానీ మీ అన్న కి నేను నదిలోకి వెళ్లి చేపలు పట్టడం అంటే ఎంతో భయం ఎప్పుడూ చేపలు పెట్టె పని మానేయమని చెప్తూ ఉండేది, కానీ నేను తన మాటని ఎప్పుడు లెక్క చేసే వాడిని కాదు,  నువ్వు పుట్టినంకా మీ అమ్మ చ్చనిపొయింది అప్పటి నుండి వెళ్లడం లేదు, ఇప్పుడు మల్లి మనకి డబ్బులు అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళాలి తప్పద్దూ, చేపలు పట్టడానికి కావలసిన వల, గాలం కొనుకొస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు రమేష్

రమేష్ తాను అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయమే వల, గాలం పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు,

అప్పటికే నది దగ్గర నవీన్ అనే ఇంకొక జాలరి ఉంటాడు, నవీన్ రమేష్ ని చూసి నవ్వుతూ

నవీన్ : ఎరా రమేష్, నువ్వు చేపలు పట్టడానికి వచ్చావా? నీకు చేపలు పట్టడం కూడా వచ్చా? నదిలోకి దిగి చేపలు పట్టడం అంటే చిన్న పిల్లలు చెరువులో దిగి ఈత కొట్టడం లాగా అనుకున్నావా? ఇలాంటి పనులు నీ వల్ల కావు లే కానీ వేళ్ళు ఇంటికివెళ్ళి ఆకలితో ఏడుస్తున్న నీ కూతురుకు నీ కష్టాలన్నీ చెప్పి కడుపు నింపు పో అని వెటకారం తో కూడిన మాటలు మాట్లాడతాడు.

రమేష్ : రేయ్ వాగుడుకాయ్, నువ్వు పుట్టి నడక నేర్చుకుంటునప్పుడే నేను చేపలు పట్టాను రా? ఎనకటికి నీలాంటి ఓ దూడపిల్ల తన తల్లి దగ్గరికి వచ్చి గడ్డి మేయడం నేర్పిస్తాను అన్నదంటా, నువ్వు మాట్లాడేది అలాగే ఉంది అని అంటాడు

నవీన్ : ఇలాంటి సామెతలు ఏమి తక్కువలేదు కానీ, నువ్వు ఉన్నప్పుడు అన్ని మోటు పద్ధతుల్లోనే చేపలు పట్టేవారు, ఇప్పుడు చెప్పాలని ఎన్నో రకాలుగా పడుతున్నారు, నువ్వింకా పాత పద్ధతినే పట్టుకుంటే ఒక్క చేప కూడా దొరకదు అని అంటాడు

రమేష్ నేవీన్ మాటలు పట్టించుకోకుండా చేపలు పట్టడం కోసం వల విసురుతాడు, అలా ఎన్ని సార్లు చేసినప్పటికీ రమేష్ కి అతని ఊహించినన్ని చేపలు మాత్రం దొరకలేదు, ఇంతలో నవీన్ అక్కడికి వచ్చి

నవీన్ : చెప్పను కదా రమేష్ నీ పాత పద్ధతులతో పని అవ్వదని, దొరికినన్ని చేపలు తీసుకెళ్లి మీ ఇంటికి వెళ్లి ఈ పూటకి వండుకొని తినండి. అని చెబుతాడు అని అంటాడు వెటకాఱంగా

రమేష్ తనకు దొరికిన చేపలు తీసుకొని ఇంటికి వెళ్తాడు, అప్పుడే విన్నీ రావడం చూసిన రమేష్ విన్నీ తో

రమేష్ : విన్నీ నేను చేపలు పట్టడం కోసం నా శక్తినంతా దారపోశాను, కానీ ఇవ్వి కొన్ని మాత్రమే దొరికినవి, అమ్మే అన్ని చేపలు దొరకలేదు, ఈ రోజుకు ఇవ్వి వండమ్మా తినేద్దాం అని అంటాడు

విన్నీ ;  నాన్న నాకు ఒక ఆలోచన వచ్చియున్నది, నీకు దొరికిన కొన్ని చేపల్ని ఎక్కువ రేట్ పెట్టి అమ్ముకునే ఆలోచన నా దగ్గర ఉంది చెబుతాను విను

విన్నీ : నువ్వు రోజు అందరి లాగే వెళ్లి దొరికిన అన్ని చేపలు చేపలు తీసుకొని రా అని చెబుతుంది. నేను నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను అని అంటుంది.

అన్నట్టుగానే ఉదయం లేచి చేపలు తీసుకు రావడానికి వెళ్తాడు, విన్నీ వాళ్ళ అమ్మ  తెచ్చిన చేపలన్నీ ఒక దగ్గర పోసి చూస్తుంది,

వెంటనే విన్నీ తన దగ్గర ఉన్న కొంత గం ని తీసుకొని చెట్లకు పూసి ఆ కొమ్మలకు పూస్తాడు,  తెచ్చిన చేపలను గమ్ అతికించిన కొమ్మలకి చ్చేపాలని అతుపెడుతుంది, విని ఎంతో కష్టపడి ఆ చేపలు చెట్లకు పండిన వాటిలా కనపడేలా అతుక్కుపెడుతుంది, అది చూసిన రమేష్ కూడా ఎంతో ఆశ్చర్య పోతాడు,

అప్పుడు విన్నీ ఊరి మధ్యలోకి వెళ్లి

విన్నీ : అందరూ వినండి, మా పొలం లో మేము చేపల పంట వేసాము, ఎంతో ఖరీదైన పంట ఇది, ఇంత ఖరీదైనప్పటికీ ఎందుకు వేశామంటే, ఇలా చెట్లకు పండిన చేపలు నీటిలో దొరికే చేపల కంటే ఏంత్తో ఆరోగ్యమైనవి, జీవితంలో కనీసం ఒకసారైనా ఇలా చెట్లకి పండే చేపలను తినాలి అని మన ఆయుర్వేద శాస్త్రం లో కూడా ఉంది మీరెవ్వరు చదవలేదా అని అడుగుతుంది.

దానికి ఊరి ప్రజలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలా చెప్పిన వెంటనే విన్నీ తన చేపల పొలం దగ్గరకు వెళ్తుంది,

చెట్లకు పండిన చేపలు ఆరోగ్యం అని నమ్మిన ప్రజలందరూ  చేపలు కొనడం కోసం విన్నీ పొలం దగ్గరకు వస్తారు, అందులో రాజు అనే వ్యక్తి రమేష్ దగ్గరికి వచ్చి

రాజు : రమేష్, ఎంత ఖర్చైనా పర్లేదు ఒక మంచి చేప పండుని నాకు ఇవ్వి, ఇంతకీ ఒక చేప రేటు ఎంత అని అడుగుతాడు

రమేష్ : అయిదు చేపలు వంద

విన్నీ : అయిదు వందలు చేపకి అయిదు వందలు అని చెబుతుంది,

రాజు : సరే సరే నీ ఆరోగ్యం కంటే అయిదు వందలునాకు ముఖ్యం కాదు అని చెప్పి అయిదు వందలు ఇచ్చి ఒక చేపని తీసుకెళ్తాడు, అలా ఊరి జనమందరు చేపలు కొనుక్కొని వెళ్తారు

అలా రమేష్ విని చాలా డబ్బులు సంపాదిస్తారు

రమేష్ : చూడు విన్నీ ఇలా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించడం సరైన పని కాదు, ఇది చాలా తప్పు అని అంటాడు

విన్నీ : చూడు నాన్న నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ జాలరి అనిన్ను ఎలా అవమానించాడో మర్చిపోయావా? ఊరిలో జామాంధరు అలాగే ఉన్నారు అందుకే వాళ్లకి ఇలా బుద్ధి చెప్పాను, ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బు ఉంది ఈ డబ్బుతో మనం ఏదైనా వ్యాపార మొదలు పెట్టి ఇప్పటినుండి నిజాయితీగా బ్రతుకుదాము అని చెబుతుంది విన్నీ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *