మాయా బంగారు జుట్టు Telugu New Magical Story | Telugu Stories | Telugu Moral Stories | Fairy Tales

రామపురం గ్రామంలో ఒక మంత్రగత్తె ఉండేది. ఆమె జుట్టు మొత్తం బంగారు వర్ణంలో ఉంటుంది ఎందుకంటే ఆమె జుట్టు నిజమైన బంగారం కాబట్టి. ఆమె ఎవరికి కూడా హాని చేసేది కాదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఎవరికైనా వ్యాధి వస్తే ఆ వూరి ప్రజలు ఆ మంత్రగత్తె ఇంటికి వెళ్లి ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమె యొక్క జుట్టుని కత్తిరించి ఎవరికైతై వ్యాధి ఉందో వాళ్ల పడకపై ఉంచితే వాళ్లు ఆ వ్యాధి నుంచి కోలుకుని అని ఒక నమ్మకం ఉండేది కానీ. ఆ బంగారం జుట్టు కత్తిరించే సమయంలో ఆమె మేలుకో తో ఉంటే అది వాళ్ళకి చాలా ప్రమాదం. వాళ్లు అక్కడికక్కడే శిలలుగా మారిపోతారు. అందుకే ఎవరూ కూడా పెద్దగా ధైర్యం చేసి ఆ పని చేసేవాళ్లు కాదు. రోజులు గడుస్తున్నాయి అదే ఊర్లో శోభన అనే పాప తన తల్లి తో నివసిస్తూ ఉంటుంది. శోభ తండ్రి ఈమధ్య చనిపోవడంతో తల్లి కూతురు ఇద్దరు కలిసి వాళ్ల పొలాన్ని సాగు చేసుకుంటూ బ్రతుకుతారు. అలా వాళ్ళ జీవితాలు సాగిపోతుంటాయి. ఒకరోజు తల్లి కూతురు ఇద్దరు కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్తారు సాయంత్రం సమయం అవుతుంది. అక్కడ చాలా పని ఉండటంతో తల్లి….. అమ్మ శివ భాను ఇంటికెళ్లి టార్చ్ లైట్ తీసుకోని రామ్మ నీళ్లు మొత్తం పొలంలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడున్న కణతలు మొత్తం బిగించి. నీటిని కాలువ వైపు మళ్ళీ దాము. అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి ఇంటికి వెళ్తుంది టార్చ్ లైట్ తీసుకోండి మళ్ళీ ఇంటికి వస్తుంది అక్కడ పని అయ్యేటప్పటికి చాలా రోజులు అవుతుంది. ఇంకా పని ముగించుకొని ఇద్దరూ కూడా తిరిగి ఇంటికి బయలుదేరారు. తల్లి మాట్లాడుతూ….. జాగ్రత్తగా చూసుకోవాలి నడువు శోభ పాములు వస్తుంటాయి. శోభ….. అమ్మ ని జాగ్రత్తగా నడుస్తున్న నువ్వు కూడా జాగ్రత్త అంటూ ఇద్దరూ కూడా మాటలు చెప్పుట వస్తూ ఉండగా ఒక పాము వెనక నుండి వెళ్తూ తల్లిని కాటు వేస్తుంది.
ఆమె ఒక్కసారిగా పెద్దగా అరిచింది కింద పడిపోతుంది. శోభ భయంతో టార్చ్ లైట్ తల్లి వైపు మరలిస్తుంది. తీరా చూడగా అక్కడ పాము కనబడటంతో భయపడుతుంది….. అమ్మ పాము కరిచిందమ్మ నిన్ను నాకు చాలా భయంగా ఉంది.
తల్లి వెంటనే తన చీర కొంగును చీర కట్టు కట్టుకుని.
….. పాపా నేను ఎలాగోలా ఇల్లు చేయించుకుంటాను. పాము కాటుకు మందు వేసే శాంతయ తాతకి చెప్పు .అని అంటుంది పాప ఏడుస్తూ పరుగులు తీస్తూ శాంతయ్య తాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
పాప… శాంతయ తాత . శాంతయ్య తాత అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి…… శోభ ఏమైందమ్మా అని అడుగుతుంది అందుకు శోభ…… అమ్మమ్మ తాత లేడా మా అమ్మ కి పాము కరిచింది. అటు ఏడుస్తూ చెబుతుంది.
ఆమె….. అయ్యో తాత పని మీద పొరుగూరు వెళ్ళాడు తల్లి. అయ్యో అంటూ చాలా కంగారు పడుతుంది ఆ ముసలావిడ కూడా.
శోభ ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ మళ్లీ బయటకు వెళుతుంది. ఇంతలో తల్లి చిన్నగా నడుచుకుంటూ తన ఇంటి వరకు వస్తుంది.
అప్పటికి జనాలందరూ గుమ్మి కుడతారు. అక్కడ వాళ్ళు అందరూ చాలా కంగారు పడుతూ డాక్టర్ కూడా ఊళ్ళో లేడు. ఇక ఈ మే పరిస్థితి అంతే.
అని చెప్పుకుంటూ ఉంటారు శోభ వాళ్ళ మాట విని ఏడుస్తూ తల్లి ని పట్టుకొని అమ్మా నీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. తల్లి కూడా ఏడుస్తూ….. అయ్యో భగవంతుడా నా బిడ్డ నుంచి నన్ను దూరం చేయకు. మీకు పుణ్యం ఉంటుంది అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ కొందరు బాధ పడుతున్న శోభతో….. బాధపడకు శోభ మీ అమ్మని బతికించుకోవాలి అంటే నీకు ఒకే ఒక మార్గం ఉంది. శోభ…. ఏంటిదో చెప్పండి.
అందుకు వాళ్లు…… మంత్రగత్తె జుట్టుని గనక నువ్వు దొంగిలించి తీసుకొచ్చావు అంటే మీ అమ్మ విషం విరిగిపోతుంది. మీ అమ్మ ఎప్పట్లాగే ఉంటుంది.
కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రగత్తె ఈ విషయం తెలిస్తే నువ్వు శిలగా మారి పోతావు.
అంటారు అందుకు శోభ నేను వెళ్తాను అని అంటుంది తల్లి మాత్రం …… అమ్మ వద్దు ఆ సాహసం నాకేమన్నా అయినా పర్వాలేదు అమ్మ. నువ్వు వెళ్ళకు అని అంటుంది శోభ…. అమ్మ నేను ఈ పనీ సక్రమంగా చేస్తే. నీ ప్రాణం నిల పడుతుంది. ఒకవేళ అలా జరగలేదు అంటే . మన ఇద్దరు ప్రాణం పోతుంది. మనం ఒకరికొకరు దూరంగా ఉండటం కంటే. ఇది ఉతమము. ఎవరో ఒకరిని పోగొట్టుకొని జీవితాంతం మరొకరు బాధపడటం కంటే ఇది చాలా మంచిది అమ్మ. నేను ఎలాగైనా నిన్ను బ్రతికించు ఉంటాను. అని అక్కడ నుంచి వెళ్తుంది అప్పుడే మంత్రిగా తన జుట్టుని సరిచేసుకుంటూ ఉంటుంది పాప ఆమెకి కనపడకుండా ఆ ఇంట్లో నక్కినక్కి దాగి ఉంటుంది. మంత్రగతీ అలా మంచం మీద పడుకొని
కాల దీర్ఘంగా ఒక పుస్తకం చదువుతూ ఉంటుంది. పాపా ఇంటి వెనక నుంచి వెళ్లి అక్కడ కిటికీ నుండి
అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది.
పాపా ఆమె పూర్తిగా పుస్తకం లో మునిగిపోయింది అను గమనించి ఆమె వెంట్రుకలను కదిలిస్తుంది.
ఇక వాడికి తీసుకుని అక్కడ నుంచి త్వరగా పరుగులు తీస్తుంది. మంత్రగత్తె కి ఎవరో తన వెంట్రుకలు కత్తిరించరని అర్థమవుతుంది తన జుట్టుని చూసుకొని…… ఎవరో సాహసవంతులు పైగా అదృష్టవంతులు కూడా. అందుకే ఇంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి అనుకున్న పని సాధించుకొని వెళ్లారు. అని అనుకుంటుంది ఇది ఇలా ఉండగా పరుగులు తీస్తూ తన తల్లి దగ్గరకు వెళ్తుంది. అప్పటికే తల్లిని వాళ్ళ ఇంట్లో పడక గదిలో పడుకోబెట్టి ఉంటారు. పాప జుట్టూ తీసుకు రావడం చూసి జనాలు అందరూ చాలా ఆశ్చర్య పోతారు.
ఆమె పరిగెత్తుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళి ఆమె దిండుకింద ఆ జుట్టుని పెడుతుంది. కొంత సమయం తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తుంది.
దాన్ని చూసి శోభ చాల సంతోషపడుతూ అమ్మ అని ఆమె హత్తుకుంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి….. మీ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. అక్కడికి వెళ్లి మంత్రగత్తె జుట్టు కత్తిరించి ఇక్కడి దాకా తీసుకు వచ్చింది అంటే చాలా గొప్ప విజయం సంపాదించిన్నది అని అనుకోవాలి.
అందరూ కూడా ఆమె చాలా ధైర్యవంతురాలు ని పొగుడుతూ ఉంటారు తల్లి కూడా దాన్ని చూసి సంతోషపడుతుంది. కొన్ని రోజులు గడిచాయి ఎవరో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోదు అతను బాగా డబ్బు ఉన్న వ్యక్తి అతని భార్య అతని ఆరోగ్యం గురించి ఎంత ఖర్చు పెడుతుంది కానీ అతని ఆరోగ్యం మాత్రం కుదుట పడదు ఆమె శోభ ఇంటికి దగ్గరకు వచ్చి శోభ తల్లితో……. అమ్మ నా భర్త ఆరోగ్యం అసలు బాగోలేదు. నేను అతని కోసం తిరగని హాస్పిటల్ లేదు. దయచేసి మీ బిడ్డని నా భర్తకు సహాయం చేయమని చెప్పు ఆ మంత్రగత్తె జుట్టు తీసుకువస్తే నా భర్త ఆరోగ్యం కుదుటపడుతుంది దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను.
అందుకు ఆమె….. అయ్యో అది చాలా ప్రమాదం. నా బిడ్డ నన్ను కాపాడుకోవాలని ఎంతో ధైర్యం చేసింది మీకు చేస్తుంది కానీ ఏమన్నా అయితే నా బిడ్డని నేను కోల్పోయిన దానిని అవుతాను. నన్ను క్షమించండి అని అంటుంది అందుకు ఆమె….. దయచేసి ప్రాధేయపడి అడుగుతున్నాను నాకు సహాయం చేయండి. నేను అక్కడికి వెళ్లి దాన్ని తీసుకొచ్చి అంత ధైర్యం నాకు లేదు. ఆ సాహసం కూడా నేను చేయలేను. మాకు ముందు వెనక ఎవరూ లేరు నాకు ఏమైనా అయితే . మమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్న ఫ్యాక్టరీ లోని ప్రజలు అందరూ కూడా రోడ్డు పాలు అవుతారు. అంటూ బాధపడుతూ ఉంటుంది. తల్లి సరే అని చెప్పి…….. మంచి పని చేస్తే భగవంతుడు మనకు ఎప్పుడూ మంచే చేస్తాడు అనే ఉద్దేశంతో నేను నా బిడ్డని అక్కడికి పంపిస్తాను. మాకు డబ్బులు కూడా ఏమీ అవసరం లేదు అని మాట ఇస్తుంది.
ఇక అదే విషయాన్ని పాపకు చెబుతోంది పాప కూడా సరే అంటుంది. తల్లి ఏడుస్తూనే పాపను పంపిస్తుంది. పాప ధైర్యంగా ఆ ఇంటికి వెళ్తుంది పడుకున్న ఆమె జుట్టు కత్తిరిస్తూ ఉండగా ఆమె మేల్కొంటుంది.
దాన్ని చూసి పాపా భయపడి పోతుంది ఇక ఆమె పని అయిపోయింది పాపా శీల అయిపోతుంది. అని భయంతో తన మనసులో అనుకుంటుంది అప్పుడు మంత్రగత్తె….. పాపా ఎందుకు భయపడుతున్నావు ఇక నీకు ఏమి కాదు ఎందుకంటే ఎవరైతే నా దగ్గర నుంచి ఒకసారి దొంగతనం చేసి శిలగా మారకుండా ఉంటారో. వాళ్లు పదేపదే ధైర్యంగానే నన్ను ఎదుర్కోవచ్చు ఎప్పుడు కావాలన్నా నా ఈ బంగారు జుట్టుని తీసుకెళ్లొచ్చు. అని అంటుంది ఆ మాట వినగానే పాప చాలా సంతోష పడుతూ జరిగిన విషయం అంతా చెప్పి ఆ జుట్టు ని తీసుకొని వెళుతుంది. ఇక ఆమె కూడా తన భర్తని కాపాడుకో కలిగిస్తుంది. పాప ఆ మంత్రగత్తె చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పడం ద్వారా తల్లి కూడా ఎంతో మందికి చెబుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉంటే ఆమె దగ్గరికి వెళ్తారు. పాప మంత్రగత్తె దగ్గరికి వెళ్లి చుట్టూ తీసుకుని వస్తూ వాళ్ళ వ్యాధులు తొలగిస్తూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *