మాయా ముగ్గురు పిల్లలు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

అది ఒక అందమైన స్వామీజీ ఆశ్రమం. అది ఒక పురాతనమైనది. అక్కడ స్వామీజీ ఎన్నో మహిమ గల వారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు స్వామీజీ దర్శనం చేసుకుని అతని ద్వారా సహాయం పొందే వాళ్ళు. కానీ స్వామీజీ మరణించాడు కానీ అక్కడ ఉన్న కొన్ని మాయా వస్తువులు అలాగే మిగిలిపోయాయి వాటిని చూడడానికి ఎంతో మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు.
అలాగే అక్కడికి ఒక మధ్యతరగతి కుటుంబం భార్య భర్తలు అక్కడికి వస్తారు. భార్య భర్తతో ….. ఏవండీ ఇక్కడ ఉన్న వస్తువులు చూడ్డానికి వచ్చాము నిజానికి నా మనసులో అది లేదు .
ఇక్కడ వస్తువును పట్టుకొని ఏదైనా కోరిక కోరుకుంటే తిడుతుందేమో అని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చాను అని అంటుంది .
ఆ మాటలు విన్న భర్త చాలా ఆశ్చర్యంగా ఆమెతో….. మనకి అంతగా కోరికలు ఏమన్నా నాకు ఏమీ అర్థం కాలేదు.
అందుకు ఆమె…. ఏం కోరికలు ఉన్నాయి అని అడుగుతారు ఏంటి. మనకు పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అందుకే మిమ్మల్ని కి తీసుకు వచ్చాను అని అంటుంది అందుకు తను సరే అంటాడు ఇక వాళ్ళు ఆ ఆశ్రమం లో ప లి కి వెళ్తారు అక్కడ ఉన్న వస్తువులన్నీ వింతగా చూస్తూ ఉంటారు .
ఇంటిలో ఆమెకు ఒక గోడ మీద ఒక చక్రం కనబడుతుంది.
ఆమె దాన్ని చూసి…. ఏవండీ ఈ గోడ మీద ఉన్న చక్రం చూశాను చాలా విచిత్రంగా ఉంది.
అంటూ దాన్ని తిప్పుతుంది.
ఆమె అది ఒక మాయ చక్రం అని తెలియక అలా చేయడంతో. ఆ చిత్రం ద్వారా ముగ్గురు చిన్న పిల్లలు ప్రత్యక్షమవుతారు.
ఆ చిన్న పిల్లల్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్య పోతారు ఆమె ఎంతో సంతోష పడుతూ….. నా కోరిక తీరింది నాకు పిల్లలు లభించారు. అంటూ వారిని పట్టుకున్న వెంటనే వాళ్ళు కొంచెం పెద్దవాళ్లు గా మారతారు ఆ ముగ్గురు ఆడపిల్లలనీ చూసి వాళ్ళు చాలా సంతోష పడతారు .
ఇంతలో ఆ పిల్లలు….. మీరు పిల్లలు లేరు అని ఇక్కడికి వచ్చారు కదా అందుకే ముందు ప్రత్యక్షమయ్యాడు మా ముగ్గురినీ మీ ఇంటికి తీసుకు వెళ్ళండి .
అని అంటారు అందుకు ఆమె చాల సంతోషపడుతూ….. తీసుకు వెళ్తా నమ్మ కచ్చితంగా నేను మిమ్మల్ని ఇంటికి వెళ్తాను అంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ల ముగ్గురిని ఇంటికి తీసుకుని వెళ్తుంది .
అలా నలుగురు అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు.
వాళ్లకి ఆ ఇల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది వాళ్ళు వింతగా ఇంటి వైపు చూస్తూ ఉండగా ఆమె వాళ్లతో…. అమ్మ మీ ఇద్దరూ ఏదో కష్టం చేసుకుని బతికే వాళ్ళం . మీకు ఇల్లు చూడటానికి కొంచెం వింతగా అనిపిస్తుందేమో.
కొన్ని రోజులు కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి ఆ తర్వాత మంచి ఇల్లు కట్ద్దాము అప్పటివరకూ కొంచెం ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉండండి అని అంటుంది అప్పుడు ఆ ముగ్గురు పాపల లో ఒక పాప ….. డబ్బు కోసం అన్ని రోజులు ఎందుకు ఎదురు చూడాలి . నీకు కావాల్సింది డబ్బే కదా.
నేను ఇస్తాను అంటూ తన మాయాశక్తి ద్వారా డబ్బుని ప్రత్యక్షం చేస్తుంది.
దాన్ని చూసిన భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు.
ఆ పాప…. ఏమైంది అలా కంగారుపడుతూ చూస్తున్నారు మేము ముగ్గురం మాయ కలిగిన పిల్లలము. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాము.
అని అంటుంది. దాన్ని చూసిన ఆమె….. నాకసలు కాళ్ళూ చేతులు ఆడటం లేదు.
చాలా కంగారుగా ఉంది. ఇదంతా కలా నిజమా.
అప్పుడు మరో పాప….. ఇదంతా నిజంగా నిజం. అంటూ ముగ్గురూ లోపలికి వెళ్తారు.
ఆ భార్యభర్తలిద్దరు కూడా చాలా కంగారు పడుతూ వాళ్ళ వెనకాల వెళ్తారు.
అక్కడ వాళ్ళకి ఆమె పెట్టుకునే గిల్టు నగలు కనబడతాయి. ఆమెను చూసిన రెండో అమ్మాయి….. అయ్యో నీకు ధరించడానికి బంగారు నగలు కూడా లేవా . పాపం నీకు
బంగారు నగలు నేను ఇస్తాను అని చెప్పి తన మాయాశక్తి తో రెండో అమ్మాయి బంగారాన్ని ప్రత్యక్షం చేస్తుంది.
దాన్ని చూసి ఆమె మరింత సంతోషపడుతూ…. అసలు నాకు నోటికి మాటలు రావడం లేదు.
అని అంటుంది.
ఇక మరో అమ్మాయి…. ఇంత మాత్రానికే ఏమైంది అంతకు మించిన ధనం ఇస్తాను అంటూ తన మాయాశక్తి తో వజ్రాలు ప్రత్యక్షం చేస్తుంది.
ఇంకా ముగ్గురు అమ్మాయిలు….హా హా హా అది పెద్దగా నవ్వుతూ ఒప్పో ఈ సారి ముగ్గురు తన మాయాశక్తి తో ఒకరు వజ్రాలు మరొకరు బంగారం మరొకరు డబ్బులు ప్రత్యక్షం చేస్తారు.
ఆ భార్యభర్తలిద్దరు…. అమ్మ ఇంత బంగారం డబ్బులు నేము ఏం చేసుకుంటాము. మాకు ఇంత డబ్బు బంగారం అవసరం లేదమ్మ.
ఎవరికన్నా మాకంటే పేదవాళ్లకు ఇవ్వగలరని
కోరుకుంటున్నాము.
అని అంటాడు.
అందుకు వాళ్లు… సరే అయితే అని చెప్పి తన మాయాశక్తి తో వాళ్లు ఉన్న ఇంటిని బంగారు ఇంటి గా మారుస్తుంది.
మరో వజ్రాలు ఇచ్చే అమ్మాయి తన శక్తితో ఇంటి ముందు ఉన్న బావిని వజ్రాల బావి గా మారుస్తుంది.
డబ్బు ఇచ్చే పాప ఆ డబ్బు మొత్తాన్ని ఒక చోట అమర్చడం చేస్తుంది.
ఇక భార్యభర్తలిద్దరూ…… ఈ మాయలు చూస్తుంటే నాకు మతి పోతుంది.
మాకు ఏమీ అర్థం కావడం లేదు భయంగా ఉంది.
అని చాలా బాధపడుతూ కంగారు పడిపోతుంటారు.
అందుకు మాయ అమ్మాయిలు….. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మీయొక్క మంచితనమే మీకు ఇంత సంపద తీసుకొచ్చి పెట్టింది. మీరు ఈ డబ్బునీ వాడుకున్నా పెరగదు తరగదు . మీరు అన్నట్టుగానే డబ్బులు పేద వాళ్లకి పంచవచ్చు.
ఇక మీరు అనుకున్న చివరి కోరిక ఒక్కటే తల్లిదండ్రులు కావాలి అన్నది అది కూడా మీకు ప్రత్యక్షమవుతుంది.
అని చెప్పి ముగ్గురు ఒక శక్తి లాగా మారతారు. ఇక శక్తి సరాసరి ఆమె గర్భం లోకి చేరుతారు.
వెంటనే ఆమె గర్భవతి అవుతుంది.
ఇక భార్యాభర్తలిద్దరూ…… భగవంతుడి దయవల్ల ఒకేసారి అన్ని కోరికలు నెరవేరుతాయి. మనం ధనవంతులు అయ్యాము . అలాగే తల్లిదండ్రులము కూడా కాబోతున్నాము. అంటూ ఎంతో సంతోష పెడుతుంది అతను కూడ చాల సంతోషపడుతూ ఆనందభాష్పాలు కురిపిస్తాడు.
ఇక వాళ్ళు ఆ రోజు నుంచి ఎంతో సంతోషంగా జీవిస్తూ అనుకున్న విధంగానే ఇంటి ముందు నిలబడి వచ్చిపోయే పేదవాళ్ళకి. డబ్బు బంగారం వజ్రాల నీ సహాయం చేస్తూ ఉంటారు.
వాళ్లంతా వాటిని తీసుకుని ఎంతో సంతోష పడుతూ అక్కడ ఉన్న బంగారం తో నిర్మించిన ఇంటిని చూసి…. చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. ఆ ఇంటి ముందు బావి వజ్రాలతో నిండిపోయింది అమ్మో అంటూ వింతగా చెప్పు కుంటూ ఉంటారు ఇక అక్కడికి ఉన్నవాళ్లు లేని వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ సహాయం పొందుతూ ఉంటారు. వాళ్లకి ఆ ఊర్లోనే గోల్డెన్ హౌస్ గా పేరు వస్తుంది.
కొన్ని నెలలు గడిచాయి కొన్ని నెలల తర్వాత ఆమె ప్రసవ వేదనతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది అది ఆడబిడ్డ. ఆ బిడ్డను చూసి వాళ్లు ఎంతో సంతోష పడుతూ…. భగవంతుడ నన్ను నా బిడ్డని నా కుటుంబాన్ని దీవించండి.
అంటూ భగవంతుని ప్రార్థిస్తుంది ఇంతలో ఒక వెలుగు ప్రత్యక్షమై… ఈ పాప ముగ్గురి కలయికే శక్తి . సంతోషంగా ఉండండి అని మాయమైపోతుంది. వాళ్లు వెలుగుకి కృతజ్ఞతలు చెప్పుకొని పాపతో సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *