మాయ కోళ్ల చెట్టు Magical New Story 2022 | Telugu Kathalu | Stories In Telugu | Telugu Moral Stories

అప్పుడే తెలతెల్లగా తెల్లవారుతుంది. శారద అనే ఆమె తన్ భర్త పడవని తీసుకొని నదిలోకి వెళ్ళతుంది. ఆమె….. భగవంతుడా ఇలాంటి రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అంతా సక్రమంగా జరిగే నా కడుపులో కాయ పడితే అంతే సంతోషం. అనుకుంటూ ముందుకు వెళుతుంది. ఇంతలో ఆమెకు ఒక పెద్ద చెట్టు కనపడుతుంది ఆ చెట్టు మీద కోళ్లు కనబడతాయి. ఆమె చాలా సంతోషపడుతు…. ఇదే ఆ చెట్టు అనుకుంటా అని అక్కడున్న కోళ్లను తన చేతితో తన పడవలో దించుతుంది. ఆ కోళ్ళతో…… ఓ మాయ కోళ్లు నాకు సహాయం చేయండి . అని గట్టిగా కోరుకుంటుంది ఆ కోల్లు….. తప్పకుండా మీకు సహాయం చేస్తాము. అని బంగారాన్ని ప్రత్యక్షం చేస్తాయి. దాన్ని చూసి ఆమె….. మా మాయ కోళ్లు మీరు పొరపాటు పడుతున్నారు నేను అడిగిన వరం ఈది కాదు. నేను బిడ్డ కోసం వచ్చాను ఎన్నో సంవత్సరాలుగా నేను గొడ్రాలు అని పేరును మోస్తున్నాను. దయచేసి నా మీద మీరు దయ చూపించండి. మాయ కళ్ళు….. అయితే నువ్వు మరికొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు అలా వెళితే నీకు మరో చెట్టు కనబడుతుంది. కచ్చితంగా అక్కడ నీకు కావాల్సింది లభిస్తుంది.

ఆమె చాలా సంతోష పడుతూ ఆ పడవ ని తీసుకొని
ముందుకు వెళుతోంది ఆమె అలా ముందుకు వెళ్లిన వెంటనే అక్కడి మరో చెట్టు కనబడుతుంది ఆ చెట్టు మీద కూడా కోళ్ళు ఉంటాయి. వాటిని చూసి వాటిని కూడా కిందకు దించి వాళ్లతో…. నాకు వరాన్ని నాకు బంగారం వెండి తో నాకు పని లేదు. దయచేసి నా కడుపు పంపించండి. వెంటనే ఆ కోళ్ళు వజ్రాలను ప్రత్యక్షం చేస్తాయి. వాటిని చూసి శారదా మరింత బాధపడుతూ….. నేను అడిగింది ఇది కాదు నేను బంగారం లాంటి బిడ్డను కోరుకున్నాను నాకు దానిని ప్రత్యక్షం చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మాయ కోళ్లు…… క్షమించండి మీరు వచ్చిన ప్రదేశం అయితే సరైందే కానీ మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు మరికొంచెం ముందుకు వెళ్ళండి. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళుతుందిm ఆమె ముందుకు వెళ్లిన ఆమెకు మళ్లీ అలాగే కనబడతాయి ఆ కోళ్లు కూడా ఆమెకు ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వకుండా. ఆమెకు వేరే వేరే బహుమతులు ఇస్తూ ఉంటాయి. ఆమె చాలా బాధ పడుతూ….. ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు. నాకు కావాల్సింది నీకు సరిగ్గా తెలిసి కూడా నన్ను ఎలాగా ఎందుకు చేస్తున్నారు భగవంతుడా నీకు న్యాయం ఉందా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాయ కోళ్ళు మరి ముందుకు వెళ్ళు అని సమాధానం చెబుతాయి. ఆమె అలాగే ముందుకు వెళుతుంది. ఇది ఇలా ఉండగా ఇంటిదగ్గర భర్త ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు….. ఏమైంది నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో నేను రాత్రి తాళపత్ర గ్రంథాల గురించి చెప్పాను ఆమెవి చదివి కొంపదీసి నదిలోకి వెళ్లిందా. అంటూ కంగారుగా తాళపత్ర గ్రంథాల వైపు చూస్తాడు అన్ని చెల్లాచెదురుగా ఉంటాయి. అతను అయ్యో నా భార్య నీలో ఉన్నది చదివి. ఆ మాయ కోళ్లు ఇచ్చే వరాల కోసం వెళ్ళింది. అయ్యో భగవంతుడా ఆమెకు ప్రమాదం లేకుండా నువ్వే చూసుకోవాలి. అంటూ అతను భగవంతుని
ప్రార్థిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అక్కడ శారదా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా బాధ పడుతూ ఉంటుంది. ఇందులో మరో చెట్టు కనబడుతుంది. ఆమె చాలా కోపంగా అలాగే ఏడుస్తూ…… మీరే నాకు న్యాయం చేయండి నేను అడిగింది మీకు తెలుసు. నా కడుపులో పండంటి బిడ్డను ప్రసాదించండి లేదంటే నన్ను చంపేయండి.
అక్కడ ఉన్న మాయ కోళ్లు ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పవు. ఆమె పదేపదే వాళ్ళని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎటువంటి సమాధానం వాడ దగ్గర్నుంచి రాకపోయేసరికి. ఆమె …… చాలా కోపంగా నాకు ఈ జీవితం అవసరం లేదు నేను నదిలోకి దూకుతుంది. ఆమె నదిలోకి దూకిన వెంటనే. మళ్లీ పడవలోకి చేరుకుంటుంది. అప్పుడు అక్కడున్న మాయ కోళ్లు….. నువ్వు బిడ్డల కోసం చేసిన త్యాగం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నీకు మంచి వరాన్ని ప్రసాదిస్తా. నువ్వు కోరుకున్నది. ఆ మాట వినగానే శారద ఎంతగానో సంతోషపడుతుంది ఇంతలో ఒక బంగారు ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. మాయ కోళ్లు……ఆ ఖడ్గం తో ఈ కోళ్లను చైరుచు అని అంటుంది . శారదా….. అలాగే అని చెప్పి ఆ ఖడ్గం తీసుకొని వాటిని కోస్తుంది.
అలా అలా కోసిన వెంటనే ఆ కోళ్ల లోపల నుంచి పిల్లలు ప్రత్యక్షమవుతారు. ఆ పిల్లల్ని చూసి ఆమె ఎంతగానో సంతోషపడుతుంది.ఆ మాయ కోళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆ మయా కోళ్లు….. చూడు శారదా ఈ పిల్లలు నీ పిల్లలు ఆచ్చం మీ భార్య భర్తలు ఇద్దరూ కలయికతో పుట్టిన వాళ్ళు.
నీకు మూసి భారం తగ్గింది ఎన్ని రోజులు ఎదురు చూసినందుకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఇది. ఆమె ఎంతగానో సంతోషపడుతూ అవును….. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. ప్రసవవేదన లేకుండా నేను ఈ బిడ్డకు తల్లి నయ్యాను. చాలా సంతోషం అని అంటుంది. ఇక వాళ్ళు …. ఇకనుంచి మీరు సంతోషంగా ఉండొచ్చు వెళ్ళు అని అంటాయి మాయ కోళ్లు ఆమె కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి పిల్లల్ని తీసుకొని. సంతోషంగా ఇంటికి బయల్దేరుతుంది. ఇక ఇంటిదగ్గర ఆమె భర్త ఆమెను చూసి… శారద నీకేం కాలేదుగా నేను ఎంత కంగారుపడ్డానో తెలుసా రాత్రి రాత్రి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని అస్సలు అనుకోలేదు. ఆమె…… ఏడుస్తూ నాకు పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే ఇలా చేశాను నన్ను క్షమించండి. అంటూ క్షమాపణ కోరుకుంటూనే వీళ్లు మన పిల్లలు అంటూ క్షమాపణ కోరుకుంటూ ఆ పిల్లలు వైపు చూపిస్తుంది. జరిగిన విషయం అంతా చెబుతుంది అతను కూడా చాలా సంతోష పడతాడు.
ఇక ఆ రోజు నుంచి భార్యాభర్తలిద్దరూ ఆ పిల్లలు ఎంతగానో మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ పిల్లలు కలిగారు అన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు. ఏం జరిగిందని వాళ్లని అడుగుతూ ఉంటారు. శారద ఆ అద్భుతం గురించి
వివరిస్తుంది వాళ్ళు దానిని విని చాలా ఆశ్చర్య పోతారు . పిల్లలు లేని వాళ్ళు అందరూ శారదా చేసిన పదవలో వెళ్తారు.వాళ్ళలో నిజాయతీ గా వున్న వాళ్ళకి పిల్లలు కలుగుతారు. నిజాయితీ లేని వాళ్ళకి ఖాళీ చేతులతో తిరిగి వస్తారు. అలా ఆ విధంగా శారదా కుటుంబానికి పెద్ద పేరు వస్తుంది. అలాగే ఊరికి కూడా ఎంతో మంది వస్తూ మన ఊరు అని కూడా పిలుస్తూ ఉంటారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *