మాయ గాజులు-కమ్మలు Stories In Telugu | Telugu Moral Stories | Magical Stories | Kattapa Kathalu

ఒక ఊరిలో శోభా అనే అమ్మాయి దగ్గర మాయా గౌను ఉండేది, మాయా గౌను సహాయం తో చాలా మందికి సహాయం చేస్తూ ఉండేది, అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఉండగా ఒక రోజు మాయ గౌను మాట్లాడుతూ ఇలా అంటుంది.

గౌను : శోభ నీ సేవ గుణానికి నేను చాలా ఆనందం పొందాను, నువ్వు పెద్ద  వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో నచ్చినది, ఇలా అది అడిగితే అది ఇచ్చే వస్తువు ఏదైనా దొరికితే ఎవరైనా తమ స్వార్థం తో వాళ్ళే ధనవంతహులు అవ్వాలని అనుకుంటారు తప్పా నీలా పది మందికి సహాయ పడాలని ఎవరు ఎనుకుంటారు, పైగా నీకంటూ ఎవ్వరూ లేరు నీలాంటి వాళ్ళు నుయివ్వు ఎవ్వరికి సహాయం చేయకపోయినా నిన్ను అనే వారు ఎవరు లేదు కానీ నువ్వు నీకు తోచినంతగా అంద్దరికి సహాయం చేసావు కానీ ఈకంటూ ఏమి ఉంచుకోలేదు, నీకొక విషయం చెప్పాలి శోభ నా దగ్గర ఉన్న శక్తులన్నీ అయిపోతున్నాయి, నా శక్తులన్నీ నా మీ ఉన్న చమ్కీలకు ఇచ్చాను నీకంటూ నువ్వు ఎం ఉంచుకోలేదు కాబట్టి నేను నీకు సహాయ్ పడాలి అనుకుంటున్నాను నీకు మాయా గాజులు కూడా దొరికే అవకాశం నేను ఇప్పించగలను అని అంటుంది.

శోభా : ఎన్ను నిన్ను ఎప్పుడు మాయా గౌనువు లేదా అడిగిన వరాలు ఇచ్చే వస్తువువి అన్నట్టు ఎప్పుడు చూడలేదు, నువ్వు ఇకపై నాకు కనిపించవు నాతో మాట్లాడవు అంటే నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లొద్దు, నువ్వు ఎప్పటిలాగా నాతో మాట్లాడాలి నవ్వుతూ కబురులు చెప్పాలి అని బాధపడుతూ ఉంటుంది శోభ

 గౌను : శోభా నాకు కూడా నిన్ను వదిలి వెళ్లాలంటే అస్సలు నచ్చడం లేదు కానీ తప్పదు, నా దగ్గర ఏ శక్తి లేనప్పుడు నేను ఇక్కడ ఉంది మాతరం ఏమి లాభం చెప్పు అని అంటుంది.

శోభ : నీకొక ఏ శక్తి లేకున్నా నాకు అవసరం లేదు, నా మేలు మేలు కోరుకునే ఒక మంచి స్నేహితుడి లాగా ఎప్పటికి నాతోనే ఉండిపో అని అంటుంది.

గౌను : శోభ నా దగ్గర ఎలాంటి శక్తులు లేకున్నా  నేను నీతోనే ఉండాలని కోరుకుంటున్నావు,; ఇన్ని రోజు న్నీ మంచితనం మరియు జాలి గుణం మాత్రమే చూసాను కానీ ఈ రోజు నీ స్నేహాన్ని చూసి నేను ఇంకా ముగ్ధుడిని అయిపోయాను, కాబట్టి నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, కానీ నా బదులుగా నీకు సహాయం చేయడానికి నా గౌను మీద ఉన్న చెంకీలు నీకు సహాయం చేస్తాయి అలాగే నన్ను ధరించి నేను చెప్పినట్టుగా చేస్తే నీకు మాయా గాజులు కూడా సహాయ పడగలవు అని చెప్తుంది.

శోభా : అయినా నీ ఒంటి మీద ఉన్న చెంకీలు ఉన్నాయి కదా నీకు సహాయం చెయ్యడానికి ఇంకా గాజులతో నాకేం పని ఉంటది అని అంటుంది.

గౌను : నా మీద ఉన్న చమ్కీలు ఒకొక్కటి తీసుకోగానే వాటి స్థానం లో మల్లి కొత్తవి రావు, కాబట్టి కొన్ని రోజుల తరువాత అవ్వి ఒక్కొక్కటి వాడుతుంటే అవ్వి అయిపోతాయి తరువాత నీకు సహాయం చెయ్యడానికి ఎవ్వరు ఉండరు, కాబట్టి మనం రేపే వెళ్లి మాయా గాజుల తెచ్చుకుందాం పదా అని అంటుంది,

తెల్లారికి ఉదయం శోభ మాయా గౌను ధరించి మాయా గౌను చెప్పినట్టుగా అడవి మార్గం లో వెల్తూ ఉంటుంది.

కొంత దూరం వెళ్లే సరికి శోభ కి నది మధ్యలో ఓక్ మాయా చెట్టు కనిపిస్తుంది, పడవలో దాని దగ్గరకు వెళ్ళగానే మాయా చెట్టు నుంచి కొన్ని మాయా గాజులు వస్తాయి.

మాయ చెట్టు : శోభ ఇప్పటి వరకు నువ్వు అందరికి చేసిన సహాయం చాలు. ఈ గాజులని వేసుకొని నువ్వు ఏ సహాయం కావాళ్ళన్నా అవ్వి నీకు చేసి పెడతాయి, కానీ అందరి కోసం కాకుండా ఈ సారి నీ గురించి కూడా ఆలోచించ్చి నువ్వు కూడా వీటిని వాడుకోవచ్చు, ఇంకొక విషయం ఏంటంటే మాయా గాజులు మాయా గౌను ఇచ్చినంత డబ్బు కానీ బంగారం కానీ ఇవ్వి ఇవ్వలేవు ఇవ్వ్వి కేవలం ఒక్కరికి సర్రిపోయేత మాత్రం సహాయం చేయగలవు కాబట్టి నువ్వు అందరికి సహాయం చెయ్యాలి అనుకుంటే మాత్రం నువ్వ్వు నష్టపోతావు, అని అంటుంది .

శోభ : మాయా చెట్టు నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్ధం అయ్యింది. నేను మాయా గాజులు సహాయం తో కేవలం నాకు అవసరం అయినావి మాత్రమే కోరుకుంటాను, అవ్వి చేసిన సహాయం తో నేను చాలా గొప్పగా చదువుకుంటాను, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి అప్పుడు వచ్చిన డబ్బులతో అందరికి సహాయ పడతాను అని అంటుంది.

మాయా చెట్టు : నీకు వచ్చిన వారాలలో దాగిన మర్మాన్ని అర్ధం చేసుకున్నావు తల్లి, సేవ చెయ్యాలి అనే ఉద్దేశ్యం నార నారాణ ఇంకించుకున్నావు నువ్వు ఇంత గొప్ప పంతం తో ఉన్న నిన్ను ఎవ్వరు ఆపలేరు,  ఇక భవిషత్తులో నీ ఎదుగుదలకి ఆపగలిగే వారు ఎవ్వరు ఉండరు విజయోస్తు అని దీవించి పంపించేస్తుంది.

మాయా గాజులని తీసుకొని శోభ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది.

మాయా గాజుల సహాయం తో శోభ చదువుకుంటూ ఉంటుంది,

ఎవరైనా తన దగ్గరికికి సహాయం అని వస్తే లేదనకుండా మాయా గౌను లో ఉన్న ఒక్కో చమ్కీ ని తీసి ఇస్తుండేది, అలా చేస్తుండగా కొన్ని రోజుల తరువాత మాయా గౌను లో ఉన్న చమ్కీలు తక్కువ అవ్వడం గమనిస్తుంది శోభ, అది చూసి శోభ తనలో తాను ఇలా అనుకుంటుంది.

శోభ : మాయా గౌను మీద ఉన్న చమ్కీలు అయిపోవడానికి వస్తున్నాయి, నా మీద ఆశతో లేదా నేను సహాయం చేస్త్తాను అని నా దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు, ఈ చమ్కీలు అయిపోయే లోపు ఏను చాలా పెద్ద ఉద్యోగం సాదించాలి అని అనుకుంటూ ఉంటుంది.

ఆరోజు నుంచి రాత్రి పగలు త్తేదా లేకుండా శోభ పుస్తాకాలు చదువుతూనే ఉంటుంది. శోభ తాను కోరుకున్నట్టుగా మంచి ఉద్యోగం సాధించి  ఊరిలో ప్రజలందరికి తనకు తోచినంత సహాయం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనం కూడా కోరుకుందాం, మనం కూడా శోభ లాగా అంతా సహాయం చెయ్యలేక పోయినప్పటికీ మనకి వీలున్నంత సహాయం మన చుట్టూ ఉన్న లేని వారికి చేస్తే వారి అకడుపు నింపిన వాళ్ళము అవుతాము ఆలోచించండి ఒక్కసారి.

షార్ట్ స్టోరీ

శోభ తన దగ్గర ఉన్న మాయా గౌను సహాయం తో ఊరిలో ప్రజలు అందరికి సహాయంసి హిస్తూనే ఉండేది, కానీ ఒకరోజు మాయా గౌను తన దగ్గర ఉన్న శక్తులు అయిపోతున్నాయి, అని చెప్పడం తో ఎలా సహాయం చెయ్యాలో అర్థమా కా ఉంటుంది శోభా, తరువాత్త మాయా గౌను ఇచ్చిన సలహా మేరకు మాయ చెట్టు దగ్గరికి వెళ్లి మాయా గాజులు తెచ్చుకుంటుంది, వాటి సహాయం తో బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించి ప్రజలందరికీ సహాయం చెయ్యాలి అని అనుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *