మాయ పిల్లల చేపల పంట Telugu New Magical Story | Telugu Kathalu | | Telugu Stories | Moral Stories

               శారద చేపల బుట్టలో పెట్టుకుని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. భర్త మోహన్….. ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు. అందుకు శారదా….. ఏవండీ మనకి పిల్లలు కలగకపోవడం మనం చేసిన. తప్ప అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు కూడా నేను చేపల మీ దగ్గర ఎన్ని మాటలు అంది.

పావు గంట క్రితం మార్కెట్లో జరిగిన సంఘటన. శారద చాపల అవుతూ ఉంటుంది…… తాజా తాజా చేపల్ని బాబు. నదిలోని చేపలు. తాజా తాజా బాబు తాజా చేపలు రావాలమ్మా రావాలి. రండి బాబు రండి. అంటూ శారద అనుకుంటూ ఉంటే శారద అత్తగారైన శాంతమ్మ….. రండి బాబు రండి. గొడ్రాలు దగ్గర చాపల అంట కొనండి. హ హ హ అంటూ నవ్వుతూ ఎక్కిరిస్తూ మాట్లాడుతుంది.

ఆ మాటలు వినగానే శారద కోపంగా….. ఏంటి అలా మాట్లాడుతున్నారు. ఏమైంది అత్తయ్య ఎందుకు నా సూటి పోటి మాటలతో ప్రతిసారి నన్ను ఇలా హింస పెడుతున్నారు. ఏదన్నా శుభకార్యానికి వెళ్ళినా అక్కడ సూటిపోటి మాటలతో చంపుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బాధ అందుకే నేను ఎక్కడికి వెళ్లకుండా మానేశాను.

దానికి కూడా నాకు పొగరు అని చెప్తే అందరూ చెప్తున్నారు అంట. మీకు ఏమి అన్యాయం చేశాను అని ఇలా చెప్తున్నారు.

అత్తగారు….. చాలా కోపంగా……. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే మా అబ్బాయి పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ కదా. అందుకే నువ్వు కాకపోతే మంచి సంబంధం అంతా చేతులారా పోగొట్టుకున్నాను.

అందుకే ఇలా చేస్తున్నాను.

అంటూ ముందుకు వెళ్లి…… దయచేసి ఎవరు ఈ godralu దగ్గర చాపలు తీసుకోకండి. మీకు దీని పాపం అందుకుంటుంది.

అని పెద్ద పెద్దగా అరుస్తూ చెబుతుంది ఆ మాట వినగానే ఆమె ఏడుస్తూ తన పొట్ట తీసుకొని పరుగులు తీస్తూ ఎందుకు వస్తుంది.

అదే విషయాన్ని భర్తతో చెప్పింది అతను చాలా బాధపడుతూ….. జరిగిందేదో జరిగిపోయింది వదిలేయ్ మా అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకు బాగా అర్థమైంది. ఇంక నువ్వు ఏమీ చేపల వ్యాపారానికి వెళ్ళను నేను చూసుకుంటాను.

లేదు ఆమె సరే అంటుంది కొన్ని రోజులు గడిచాయి.

ఆమె అతనితో….. ఏవండి నాకు ఇంట్లో ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టం లేదు. నేను మన పొలం లో చిన్న  కూరగాయల పంట వేసుకుంటాను. కొంత కాలక్షేపం అన్న అవుతుంది. అందుకు తను సరే అంటాడు.

అతను కూడా దానికి సరే అంటాడు .

ఇక ఆ మరుసటి రోజు నుంచి ఆమె పొలం పనులు

మొదలుపెడుతుంది. కాలంలో నీటిని పొలంలోకి మళ్ళించడానికి గట్టు తీసి నీరు పారుదు చేస్తుంది నీళ్లు పొలం లోకి వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు చూసి ఆమె చాలా సంతోషపడుతుంది ఇందులోనే ఆ పొలంలో కి రంగు రంగు చేప పిల్లలు వస్తాయి వాటిని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది.

అరే ఈ చేప పిల్లలు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి.

కానీ వాటిని పట్టుకుంటుంది . ఆమె వాటిని ఇంటికి

తీసుకెళ్దాం అనుకుంటుంది అనుకున్నట్టుగానే ఆ మూడు చేపల పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది.

వాటిని ఒక గాజు పాత్రలో వేసి….. అబ్బా చాలా అందంగా ఉన్నారు మీరు అంటూ పోగొడుతుంది.

కొంత సమయం తర్వాత ఆమె భర్త ఇంటికి వస్తాడు.

ఆ చేపల్ని చూసి….. అరే చేపలు చాలా బాగున్నాయి. ఎక్కడివి అని అడుగుతాడు అందుకు ఆమె జరిగిన విషయం చెబుతుంది అతను సంతోషపడుతూ….. నీకు చాలా బాగా నచ్చినట్లు ఉన్నాయి. ఆమె అవును అని సమాధానం చెబుతుంది అయితే. నువ్వు వాటిని సరదాగా ఇంట్లోనే పెంచు కోవచ్చు అని అంటాడు అందుకు ఆమె…. చిన్న చిరునవ్వు నవ్వుతోంది ఇక మరుసటి రోజు. భర్త చేపల వేటకు వెళ్లి పోతాడు భార్య తన కొంతకాలానికి తిరిగి వెళుతుంది. అక్కడ తన పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ఒక ఏడుపు విన పడుతూ ఉంటుంది .

…… అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా జరిగింది. నేనేం పాపం చేశాను అంటూ ఏడుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే శారద….. ఎవరిది ఎవరు ఏడుస్తున్నారు. అంటూ పిలుస్తూ శబ్దం వస్తుంది వైపుగా నడుస్తుంది. ఆమెకు ఎదురుగా కాలువలో ఒక వింత చేప కనబడుతుంది.

దానిని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతూ ….. నువ్వు అలా మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావడం లేదు.

అందుకే  ఆ చేప…. నేను ఒక మాయా చేపని నిన్నటి నుంచి నా ముగ్గురు పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు కానీ ఏమైందో అర్థం కాలేదు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. నేను నా మాయ శక్తితో ఎంతో ప్రయత్నించాను కానీ జాడ తెలియలేదు . ఆ ఎందుకు అయిందో కూడా నాకు అర్థం కాలేదు.

అందుకు ఆమె…. అయ్యో బాధపడకు నీ పిల్లలు ముగ్గురు నా దగ్గరే ఉన్నారు. వాళ్లు చూడటానికి చాలా అందంగా ఉన్నారు నేను ఇంటికి తీసుకు వెళ్ళాను. నేను ఇప్పుడే వాళ్ళని తీసుకుని వస్తాను.

అందుకు చేప చాలా సంతోష పడుతూ….. త్వరగా వెళ్లి తీసుకురండి. అని అంటుంది శారద సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ చేప పిల్లల్ని తీసుకొని తిరిగి మళ్ళి పొలానికి వస్తుంది. ఆ నీటిలో చేప పిల్ల అని వదిలేస్తుంది తల్లి ఆ చిన్నపిల్లల నీ దగ్గరికి తీసుకొని ఏడుస్తూ….. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లి పోయారు మీరు . నేను ఎంత భయం పడ్డానో తెలుసా అంటూ ఏడుస్తూ తన ప్రేమని పిల్లలపైన చాటుతుంది. దాన్ని చూసిన శారద ఏడుస్తూ ఉంటుంది. మాయ చేప….. నీకేమైంది. ఎందుకలా ఏడుస్తున్నావు. అందుకు శారదా….. నీ తల్లి ప్రేమ ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది ఎందుకంటే అలాంటి ప్రేమను చూడలేకపోయాను కాబట్టి. పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు నేను తల్లిని కాలేదు. ఆ అదృష్టం కూడా ఇక లేదనుకుంటా అని ఏడుస్తుంది.

అందుకు మాయ చేప….. నువ్వు బాధపడకు నీకు నేను మంచి వరం ఇస్తున్నాను. పంటని వేయి  అదృష్టాన్ని పొందు. అంటూ కొన్ని చిన్న చిన్న చేపలు ప్రత్యక్షం చేస్తుంది.  దాన్ని చూసి ….. వీటిని ఏం చేయాలి అని అడుగుతుంది శారద. అందుకు ఆమె బిడ్డని పంటగా వేసి నీ పిల్లల్లాగా పెంచు. వీటిలో చేపలన్ని బంగారు చేపల గా మారి కేవలం మూడు చేపల మాత్రం నీకు పిల్లలు కలిగే అదృష్టాన్ని ఇస్తాయి. అని అంటుంది అందుకు ఆమె సారీ ఉంటుంది ఆ చేప పిల్లల్ని పొలంలో విత్తనాలుగా చల్లుతుంది. ప్రతిరోజు పొలంలోని నీళ్లు పెడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత చేపల పంట వస్తుంది. ఆమె  వాటిని చూసి చాలా సంతోషపడుతుంది.  ఒక్క చేప ని పట్టుకొని చూస్తుంది. చాలా చేపలు బంగారం గా మారిపోతూ ఉంటాయి .ఆమె మొదట్లో చాలా కంగారు పడుతుంది. చివరగా మూడే మూడు చేపలు ఉంటాయి. వాడిని పట్టుకుంటుంది ఆ చేపలలో నుండి ముగ్గురు పిల్లలు ప్రత్యక్షమవుతారు.

వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంత పెద్ద పిల్లల్ని చూసి….. అయ్యో   ఈ పిల్లలు ముగ్గురు నా కడుపులో జన్మిస్తే చాలా సంతోషంగా ఉండేది.

అని అంటుంది అనగానే ఆ పిల్లలు ముగ్గురు మాయమైపోయిన ఆమె గర్భంలో ప్రవేశిస్తారు ఆమె చాలా సంతోషపడుతుంది.

ఇక భర్త కూడా అదే విషయాన్ని చెబుతుంది.

అతను చాలా సంతోషపడ్డాడు కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రసవవేదన పడి పిల్లలకు జన్మనిస్తుంది.

ఎవరైతే ఆమెను గొడ్రాలు ఆన్నారో వాళ్ళందరూ కూడా . ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మనిచ్చిందా చాలా గొప్ప విషయం అంటూ ఆమెను పొగుడుతూ ఉంటారు.

ఆ పొగడ్తలకు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సంతోష పడతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *