మాయ పెద్ద కోడి Telugu Latest story | Stories In Telugu | Telugu Kathalu | Moral Stories

ఒక ఊరిలో సిరి అనే ఓక్ అనాధ పిల్ల ఉండేది, ఆమెకి వెనుక ముందు ఎవరు లేరు, తమ అమ్మ నాన్న చేసిన కోడి గుడ్ల వ్యాపారం చేస్తూ ఉండేది, ఒకరోజు సిరి కోడిగుడ్లు కొనే దుకాణం దగ్గరకు వెళ్తుంది, దుకాణం దగ్గరికి వెళ్లిన సిరి ఆ దుకాణము యజమాని తో ఇలా అంటుంది

సిరి : అంకుల్ నిన్న నా దగ్గర గుడ్లు ఎవరు కొనుక్కోలేదు, కాబట్టి నాకు ఎక్కువ డబ్బులు రాలేదు, ఇదిగో ఇంత కొంత డబ్బు మాత్రమే నాకు వచ్చింది, ఈ డబ్బుతో నాకు రోజు మీరు ఇచ్చే అన్ని గుడ్లు రావని నాకు తెలుసు కానీ ఈ ఒక్కసారికి ఈ డబ్బుతో రోజు ఇచ్చేవాణ్ణి గుడ్లు ఇవ్వండి అంకుల్ అని అంటుంది

యజమాని : ఓయ్ పిల్ల నువ్వు ఇంకా వెనకటి రోజులలోనే ఉన్నావు, గుడ్లు రేట్లు నిన్న రాతిరి పెరిగాయి ఇప్పుడు నువ్వు ఇచ్చే డబ్బులతో కేవలం పది గుడ్ల్ మాత్రమే వస్తాయి అని చెప్పి పది గుడ్లు సిరి చేతిలో పెడతాడు

సిరి అంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే కేవలం పది గుడ్లే వస్తాయని అంట్టాడేంటి అని అనుకుంటిఉంది

సిరి : అంకుల్ ఇది చాలా అన్యాయం అంకుల్, నేను రోజు మీ దగ్గరే కదా గుడ్లు తీసుకొనే వెళ్తున్నాను మీరు ఇలా అమాంతం రేట్లు పెంచడం ఏమి బాలేదు అని అంటుంది,

యజమాని : నువ్వ్వు తెచ్చిన వాటికి ఈ మాత్రం డబ్బులు ఇవ్వడమే ఎక్కువ, కావాలంట తీసుకెళ్ళు లేదంటే మానెయ్ అని అంటాడు

ఆ మాటలకి సిరి ఎంతో బాధప్సదిపోతుంది. అలా సిరి కి ఎక్కడికి వెళ్లిన సిరిని ఊరిలో ఎవరో ఒకరు సిరిని తిడుతూనే ఉండేవారు, అలా రోజు ఎవరో ఒకఱితో తిట్లు పడడం కూడా సిరికి ఒక అలవాటుగా మారిపోయింది. అయినా కూడా సిరి ఎవరి మాటలు పట్టించుకోకుండా పక్కఊరిలో సేతు దగ్గరికి బి=వెళ్లి గుడ్లు కొనకొస్తూ వ్యాపారం చేస్తూ ఉండేది కానీ ఒక రోజు గుడ్ల కోసం వెళ్లేసరికి ఆ దుకాణం యజమాని అవమానించి సిరికి గుడ్లు ఇవ్వక పోవడం తో తన దగ్గర ఉన్న డబ్బులు చేయకూడా అయిపోవడం తో ఏమి చేయాలో అర్ధం కాలేదు సిరికి, అలా ఆల్చిస్తుండగా ఒక రోజు సిరి తనలో తాను ఇలా అనుకుంది

సిరి : హమ్మయ్య అన్గాన్ని నాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఒక్క క్షణం ఇది నేనేనా అని ఆలోచించాను, ఎప్పుడు గుడ్ల బుసినెస్ ఏ చేస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది అందుకే ఈ రోజు నుంచి కోళ్ల వ్యాపారం  మొదలు పెట్టాలని అనుకుంది

తాను అనుకున్నట్టు గానే కోళ్ల వ్యాపారం పెట్టడానికి చాలా డబ్బులు అవసరం వచ్చాయి దానికోసం తన ఇంటిని తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకొచాహి కోళ్ల వ్యాపారం పెట్టింది, కొలని అవ్వి పెట్టిన గుడ్లని అమ్ముకుంటూ పొట్ట నింపుకునేది.

సిరి : రావాలమ్మా రావాలి తాజా తాజా కోళ్లు ఒక పెద్ద కోడి కొంటె రెండు గుడ్లు ఉచిత్ఘం చిన్న కోడి కొంటె ఒక గుడ్డు ఉచితం అని అరుస్తూ ఉంట్టుంది, సిరి అలా అరవడం చూసిన రామయ్య అనే వ్యక్తి వచ్చి ఇలా అంటాడు

రామయ్య : అమ్మ సిరి ఈనమ్మ అలా అరుస్తున్నావు, నువ్వు అరడవడం వల్ల ఏమి లాభం ఉందమ్మా, నువ్వు అరిచినా అరవకపోయిన ఇక్కడికి రావాలనున్నపుడు మాత్రమే వస్తారు అంతే కానీ ఇలా అరవడం వల్ల ఎవరు వస్తారమ్ అని అంటాడు

సిరి : ఎవరూ రావడం రాకపోవడం కాదు అంకుల్ వాళ్ళు ఇప్పుడు రావడం రాకపోవడం అనేది పక్కన పెట్టండి నేను ఇక్కడ కోళ్ల వ్యాపారం పెట్టిందే కొత్తగా కనీసం అందరికి ఇక్కడ ఒక దుకాణం ఉందని తెలియాలి కదా అందుకోసమే అందరికి తెలిసేలా ఇలా అరుస్తూ ఉన్నాను, ఎవరైనా కొనాలి అనుకున్నప్పుడు నా సదుకాణం గుర్తుకు వస్తే నాకు అది చాలు అని అంటుంది సిరి 

సిరి తెలివి తేటలని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ రామయ్య ఎంతో అభినందిస్తాడు సిరిని

అలా సిరి వ్యాపారం ఎంతో సంతోషంగా సాగిపోతుంటుంది, అలా ఉండగా కొన్ని రోజుల తరువాత సిరి వ్యాపారం ఉన్నపలంగా దేబెతింటుంది, తన దగ్గర ఉన్న కోళ్లు ఒక్కొక్కటిగా రోగం వచ్చి చనిపోతుంటాయి, సిరికి ఏమి చేయాలో అర్ధం కాదు, తనకు తెలిసిన పశువుల డాక్టర్ కి కూడా చూపిస్తుంది కొల్లల్ని కానీ అతనికి కూడా ఏమి అర్ధం కాదు, అలా వరుసగా సిరి కాళ్ళ ముందే కాలాన్ని ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటాయి చనిపోయిన కోళ్ళని చూస్తూ సిరి ఎంతగానో బాధపడుతుంటుంది

చివరగా ఒక్క కోడి మాత్రమే మిగిలిపోతుంది సిరి ఆ కోడి దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది

సిఱి : నా దగ్గర ఉన్న అన్ని కోట్లలో నువ్వు ఒక్క దానివి మాత్రమే మిగిలావు మీరు ఎందుకు చనిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదు, కనీసం నువ్వైనా మిగిలావు అని సంతోషించాలో లేక రేపూ మాపో నువ్వు కూడా పోతావు అని బాధ పడాలో కూడా అర్ధం కావడం లేదు, ఈ వ్యాపారాన్ని అంమ్ముకొని నా ఇంటిని కూడా తాకట్టు పెట్టి దాని వాళ్ల వచ్చిన డబ్బుని మొత్తం ఈ వ్యాపారం మీదే తగలెట్టాను, ఇప్పుడు నా అపరిస్థితి ఏంటో కూడా నాకు అర్ధం కావడం లేదు అని అంటుంది

సిరి చెప్పిన మాటలన్నీ విన్న కోడి ఇలా అంటుంది

కోడి : చూడు సీరి నేను నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక మామూలు కోడిని కాను నేను ఒక మాయా కోడిని అని చెబుతూనే ఒక పెద్ద కోడిగా మారిపోతుంది

కోడి : నేను ఒక మాయా కోడిని నీకు ఏ రకమైన సహాయం అయినా నేను చేయగలను, నీకు కోళ్ళని అమ్మే వ్యాపారం లో మంచి ప్రావిణ్యం ఉంది కదా ఇదిగో తీసుకో నీకోసం కొన్ని కోళ్ళని ఇస్తున్నాను అని కొన్ని కోళ్లను మాయా కోడి తొక్క నుంచి ప్రత్యక్షం చేస్తుంది,

అలా మాయ కోడి ఇచ్చిన కోళ్ళని తీసుకెళ్లి సిరి అమ్ముకొని జీవనం కొనసాగిస్తుంటూ ఉంటుంది, పెద్ద మాయా కోడి రోజు కోళ్ళని ఇవ్వడం సిరి వాటిని తీసుకెళ్లి అమ్మడం ఒక దినచర్యలపై మారిపోతుంది, అలా చాలా కొద్దీ రోజుల్లోనే సిరి చాలా డబులు సంపాదిసైతుంది

వచ్చిన డబ్బులతో తన ఇంటిని తిరిగి సంపాదించుకుంటుంది, అలా మాయా పెద్ద కోడి చేసిన సహాయం వాళ్ల  సిరి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది

1 మినిట్ స్టోరీ

ఒక ఊరిలో సిరి అనే అమ్మాయి కోడి గుడ్ల వ్యాపారం చేస్తుంటుంది, కానీ తనకు కోడి గుడ్లు అమ్మే వ్యవయారై తనని మోసం చేయడం తో తన ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో కోళ్ల వ్యాపారం మొదలు పెడుతుంది, అలా కొద్దీ రోజుల పాటి సిరి తన తెలివితి వ్యాపారం బాగానే చేసినప్పటికీ కొద్దీ రోజుల తరువాత కాలాన్ని ఎదో రోగం వచ్చినట్టుగా చనిపోతుంటాయి, అలా చనిపోతూ ఉండగా ఒక్క కోడి మాత్రం ఏమిగిలిపోతుంది, అది ఒక మాయా కోడి మాయా కోడి ఒక పెద్ద కోడిగా మారి సిరికి కోళ్ళని ఇస్తూ సహాయం చేస్తూ ఉంటుంది, అలా మాయా కోడి ఇచ్చిన కోళ్ళని అమ్ముతూ సిరి కొద్దీ రోజుల్లోనే చాలా డబ్బు సంపాదిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *