మేనత్త చేతిలో పాప బలికానుందా? Telugu Stories | Telugu Fairy Tales | Telugu Kathalu | Kattapa Kathalu

ఒక ఊరిలో ఆనంది అనే ఒక పేద అమ్మాయి ఉండేది ఆమె పేరులో ఉన్న ఆనందం ఆమె జీవితం లో లేకుండా పోయింది. దానికి కారణం తన తల్లిదండ్రులు చనిపోవడం తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆనందిని వాళ్ళ మేనత్త తీసుకెళ్లి పోతుంది. ఏదో ఆదర్శం కోసం తీసుకెళ్లిన వాళ్ల మీద అత్తకి ఆనంది అంటే పెద్దగా నచ్చేది కాదు

ఆనందంతో చిత్రవిచిత్రమైన పనులన్నీ చేయిస్తూ ఉండేది.

అలా ఉండగా ఒక రోజు ఆనంది వాళ్ళ మేనత్త లక్ష్మీ ఆనంది ని పిలిచి ఇలా అంటుంది.

లక్ష్మీ : ఆనంది ఈరోజు మన కొబ్బరి తోట కి వెళ్లి కొబ్బరికాయలు అన్ని పట్టుకొని రా పో

ఆనంది: అత్తయ్య అని కొబ్బరికాయ నేను ఒక్కదాన్నే పట్టుకు రావడం అంటే అవ్వని పని నాతోపాటు మీరు కూడా రండి ఇద్దరం కలిసి తీసుకురావచ్చు

లక్ష్మీ : ఏంటే నేను నీకు పని చెప్తే నువ్వు నాకు మళ్ళీ పని చెప్తున్నావా? వెళ్ళు వెంటనే వెళ్లి ఏం చేస్తావో నాకు తెలియదు తోటలో ఉన్న కొబ్బరి కొబ్బరి కాయలు అన్ని గంట సేపట్లో ఇంట్లో ఉండాలి అని అంటుంది

చేసేదేమీలేక ఆనంది గబగబా కొబ్బరి తోట కి వెళ్ళింది. కొబ్బరి తోట కు వెళ్ళిన ఆనంది అక్కడున్న కొబ్బరికాయలు అన్నింటిని ఒక చోటా కుప్పల చేసి ఇ తోపుడు బండిలో వేసి తోపుడు బండిని లాక్కొని ఇంటికి తీసుకుని వస్తుంది

ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది వాళ్ళ అత్తయ్య ని పిలిచి ఇలా అంటుంది

ఆనంది : అత్తయ్య మీరు చెప్పినట్టు గానే తోటలో ఉన్న కొబ్బరికాయలు అన్నింటిని తీసుకొచ్చాను చూడండి అని అంది

లక్ష్మి: అబ్బో తీసుకొచ్చావు లే, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావ్ సరేగాని వెళ్లి బయట ఎంగిలి గిన్నలు ఉన్నాయి వేళ్లి వాటిని శుభ్రం చేయు పో అని అంటుంది

ఆనంది: సరే అత్తయ్య అని చెప్పి వెళ్లి పాత్రలని శుభ్రం చేస్తూ ఉంటుంది

ఆనంది అలా పాత్రలను శుభ్రం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన లక్ష్మి ఇలా ఉంటుంది

లక్ష్మి: ఏమి ఇంతసేపు ఈ పాత్రలను శుభ్రం చేస్తూ ఉంటావు ఇంక మిగతా పనులన్నీ ఎవరు చూసుకోవాలి నువ్వు ఇక్కడ తిష్ట వేసి కూర్చుని పోతే మీద పళ్ళను నేను చూసుకోలే ఏంటి అని అంటుంది

ఆనంది: లేదు అత్తయ్య వస్తున్నాను ఈ పాత్రలు కడిగి అనుకునేలోపే మీరు వచ్చేశారు అని అంటుంది.

లక్ష్మీ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆనంది తనలో తాను ఇలా అనుకుంది

ఆనంది : ఏంటో నా బ్రతుకు దేవుడిలా రాశాడు ఒక్క నిమిషం కూడా నన్ను మా అత్తయ్య ఖాళీగా ఉండనీయడం లేదు ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది పనులు చేసి చేసి నా ఒళ్ళు అలసిపోతుంది నేను ఇంకా చిన్న పిల్లలే కదా నాకు అందరు ఆడుకోవాలని స్కూల్ కి పోవాలని ఉంటుంది కానీ నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని అనుకుంటుంది.

ఇంతలో లక్ష్మి గట్టిగా అరుస్తూ బయటకు వస్తుంది.

లక్ష్మీ : ఏమే ఆనంది ఎక్కడ చచ్చావ్ ఏ ఒకసారి అర్జెంటు గా ఇక్కడికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.

ఆనంది పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది.

లక్ష్మీ : ఆనంది నా కంటిలో నిప్పురవ్వ పడింది ఒకసారి చూడవా అని అంటుంది

ఆనంది లక్ష్మీ పిలవగానే గిన్నెలు తోముతున్న విషయం మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది.

లక్ష్మి కంట్లోని పడింది అనగానే ఆనంది ఏమీ ఆలోచించకుండా చేతి లక్ష్మి కంట్లో పెట్టింది దాంతో లక్ష్మీ కన్ను లో గిన్నెల సబ్బు నీరు పోవడం తో పోవడంతో లక్ష్మీ కన్ను సరిగా కనిపించడం మానేసింది. దాంతో లక్ష్మికి ఆ నంది మీద కోపం కట్టలు తెంచుకుని బయటకు వస్తుంది. వెంటనే అక్కడ కనిపించిన ఒక తాడును తీసుకొని ఆనంది కాళ్లు కట్టేసి చెట్టుకు వేలాడదీస్తుంది ఆనందిని,

చెట్టుకు వేలాడుతున్న ఆనంది ప్రాణభయంతో ఇలా అంటుంది

ఆనంది : అత్తయ్య అత్తయ్య నన్ను కాపాడండి నిన్ను ఏది కూడా కావాలని చేయలేదు నీ కంట్లో నిప్పురవ్వ పడింది అనేసరికి నేను ఏమీ ఆలోచించకుండా ఇలా చేశాను అని బాధపడుతూ ఉంటుంది

లో అక్కడికి లక్ష్మీ భర్త రాజేష్ ఎక్కడికి వస్తాడు.

లక్ష్మీ ఆనందిని చెట్టుకు కట్టేయడం చూసి షాక్ అవుతాడు

రాజేష్ : లక్ష్మి ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా పాపం చిన్న పిల్ల అని కూడా చూడకుండా దానికి కాళ్లు కట్టేసి అలా వెల్లడిస్తున్నారు ఎందుకు ఒకవేళ తాడు పట్టు తప్పితే ఏం జరుగుతుందో తెలుసు ఇలా ఎందుకు పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు కోపంగా

లక్ష్మి: ఆ రండి రండి మీరు మాత్రమే బాకీ ఉన్నారు నన్ను తిట్టడానికి నేను చేసే పని మీకు కనిపిస్తుంది కానీ అది ఏం చేసిందో మాత్రం ఎవరికీ కనిపించదు. అని అంటుంది

రాజేష్ : నాకు అంతా తెలుసు పాపం అది చిన్నపిల్ల నీ కంట్లో నిప్పురవ్వ పడింది అనేసరికి ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కాపాడాలని చూసింది అంతేకానీ దానికి నీ కన్ను పాడు చేయాలని ఉద్దేశం ఏమీ లేదు కానీ నువ్వు మాత్రం అన్నీ తెలిసి ఇలా చేస్తున్నావు నువ్వు ఇంత పెరిగావు కానీ ఆలోచించే శక్తి మాత్రం రాలేదు నీకు చిన్న ఇబ్బంది అయ్యేసరికి క్రూరంగా ప్రవర్తిస్తున్నావే ఈ రోజు నువ్వు దాన్ని పెట్టే హింసకు ఆనంది నిన్ను ఏమి చేయాలి అని అంటాడు

రాజేష్ చెప్పిన మాటలు విన్న లక్ష్మి ఆనందిని వదిలేస్తుంది ఆ రోజు నుంచి లక్ష్మి తన పని తాను చేసుకుంటోంది ఆనందిని కూడా మంచిగా చూసుకోవడం ప్రారంభిస్తుంది….

షార్ట్ స్టోరీ

ఆనంది అనే ఒక పేద అమ్మాయి వాళ్ళ అమ్మానాన్న చనిపోవడంతో వాళ్ళ మేనత్త అయిన లక్ష్మి ఆమెను పెంచుకోవడానికి తీసుకెళ్తుంది, లక్ష్మికి ఆనందిని పెంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఊరి ప్రజల మెప్పు కోసం తీసుకెళ్తుంది. ఆరాధన తీసుకెళ్లిన తర్వాత లక్ష్మీ నాన్న రకాల పనులు చేస్తుంది ఒకరోజు ఆనంది వల్ల లక్ష్మీ కన్ను దెబ్బ తిన్న కారణంతో ఆ నందిని చెట్టుకి వెళ్లాడా తీస్తుంది అప్పటికీ ఎంత గమనిస్తున్న లక్ష్మి భర్త అక్కడికి వచ్చి లక్ష్మి తిట్టడంతో లక్ష్మి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆనందిని కూడా మంచిగా చూసుకోవడం మొదలుపెడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *