రిక్షాలో అమ్మవారు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

అది శంకరపల్లి అనే ఒక చిన్న గ్రామం గ్రామంలోనీ ప్రజలు ఏదో ఒక పనికి వెళ్లే వాళ్ళు చాలామంది కూడా రైల్వే స్టేషన్ కి దగ్గర్లో రిక్షాలు పెట్టుకొని అక్కడికి వచ్చే ప్రయాణికుల సామాను వాళ్ల ఇంటి దగ్గరికి చేరుస్తు. డబ్బు సంపాదించే వాళ్లు. ఆ ఊళ్లో రాజేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య పేరు చాముండేశ్వరి . వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు పైగా దుర్గామాత భక్తులు. ఆమె పొలం పనులకు వెళుతూ ఉండేది. అతనికి రిక్షా ఉండటంతో అతను రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో భార్య భర్త ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒక రోజు అతను ఆలస్యంగా రిక్షా తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు . అక్కడ చాలామంది కూడా రిక్షాలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వెళ్లి….. ఈ రోజు నేను చాలా ఆలస్యంగా వచ్చాను కానీ మన వాళ్లు అందరూ ఇలాగే రిక్షాలు పడుకొని ఉన్నారు ఇంకా ట్రైన్ రాలేదా. అని పక్కనే ఉన్న వ్యక్తిని అడుగుతాడు రాజేష్.
తన స్నేహితుడైన రాజయ్య….. లేదు రాజేష్ ఈ రోజు ట్రైన్లు ఆలస్యంగా వస్తాయట . అందుకే అందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు . అని అంటాడు ఇంతలో అనౌన్స్మెంట్ మొదలవుతుంది…… ప్రయాణికులకు హెచ్చరిక సింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ ఒకటో ప్లాట్ ఫారం మీదికి మరికొద్దిసేపట్లో రానుంది . కాబట్టి ప్రయాణికులకు హెచ్చరిక తెలుపుతున్నాము. అని అనౌన్స్మెంట్ రావడంతో అక్కడ వాళ్ళు అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఎండ చాలా ఎక్కువగా ఉంది. అందరూ కలలో ఒక తెలియని ఆనందం ప్యాసింజర్లు వస్తారు వాళ్ళని తీసుకుని వెళితే ఎంతోకొంత డబ్బులు వస్తాయి ఈరోజు చాలా ఆలస్యం అయిందని. ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది. అక్కడ రిక్షా పడుకున్నాను నిలబడిన వాళ్లతో…. నేను ముసల్దాని బాబు నేను ఎక్కువ దూరం నడవలేదు. కొంచెం నన్ను మా ఇంటిదాకా వదిలి పెడతారా.
అని అడుగుతుంది అందుకే ఆ వ్యక్తి …. డబ్బులు ఎంత ఇస్తావు. అని అడుగుతాడు అందుకు ఆమె….. నా దగ్గర డబ్బులు లేవు బాబు బాబు కొంచెం వదిలిపెట్టి అయ్యా అని అంటుంది. అందుకు ఆ రిక్షా వ్యక్తి….. డబ్బు లేకుండా తేరగా అ కూర్చుందాం అని అనుకుంటున్నావా పొద్దున్నుంచి చమట కారుతూ ఎండలో పడి నుంచున్నాము. బోని కూడా కాలేదు పోమా పొద్దున్నే వస్తారు .
అంటూ ఆమెను పంపించేసాడు. ఆమె మరో వ్యక్తి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. అందరూ ఆమెను వెళ్ళమని పంపిస్తారు ఆమె ఇంకా ఎవర్నీ అడక్కుండానే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్లి పోతుంది. మొదటిగా అడిగిన వ్యక్తి వాళ్ళతో …. ముసలి దాని దగ్గర డబ్బులు లేవంట నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంట . ఇంటి దగ్గర వదిలి పెట్టాలి అంట బలే నాటకాలు ఆడుతూ ఉంటారు ఈ ముసలి వాళ్ళు అంతా . అని వాళ్ళతో చెప్పడం వింటాడు రాజేష్ . రాజేష్ అయ్యో పాపం అని చెప్పి …. పాపం తీసుకు వెళ్తే ఏం పోయేది అని వాళ్ళను తిట్టి….. ఒక్క నిమిషం ఆగండి నేను వస్తాను మీ ఇంటికి ఆగండి ఒక నిమిషం అంటూ కేకలు కేకలు వేస్తాడు ఆ మాటలకి ఆ ముసలావిడ చాల సంతోషపడుతూ అక్కడ ఆగుతుంది అతను రిక్షా తీసుకొని వెళ్లి….. రమ్మ కూర్చో అంటాడు ఇక ఆమె కూర్చుంటుంది . ఆమె ఊరి చివర మా ఇల్లు బాబు అని అంటుంది అది నువ్వు సరే అని చెప్పి అక్కడికి తీసుకు వెల్తాడు ఆమెతో అమ్మా నీకు పిల్లలు ఎవరూ లేరా.
అడుగుతాడు. ఆమె గుడి దగ్గరకు రాగానే …. ఎందుకు లేడు ఉన్నాడు నువ్వే నా కొడుకువి రాజేష్ అని పిలుస్తుంది . ఆ మాటలు అతను చాలా కంగారు పడుతూ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు వెనకాల కూర్చుంది అమ్మవారు . ఆమెను చూసి చాలా ఆశ్చర్య పోతూ….. అమ్మాయి ఇదంతా కలా నిజమా నమ్మలేకపోతున్నాను . అని అంటాడు దుర్గామాత…. రాజేష్ ఇదంతా నిజమే అంటూ ఆటో గా మారుస్తుంది ఆటో నిండా బంగారం ఉంటుంది. దాన్ని చూసి అతను చాలా సంబర పడి పోతాడు.
అతను…. మీ దర్శన భాగ్యం నాకే కాదు నా భార్య చాముండేశ్వరికి కూడా కలిగించు అని అంటాడు అందుకు ఆమె మీ భార్య నన్ను తీసుకొని వస్తుంది చూడు . అని అటుగా చూపిస్తుంది. ఇంతలో చాముండేశ్వరి ఒక ముసలి ఆమెను తన భుజాలపై మోసుకుని వస్తూ ఉంటుంది అది ఎవరో కాదు దుర్గామాత ఇందాక ఉన్న ముసలావిడ రూపంలోని అక్కడ కూడా వెళ్లి సహాయం చేయమని చాముండేశ్వరి అడుగుతుంది. సరే అని చెప్పి నడవలేక పోతుంది అని అనడంతో భుజాలపై తీసుకొని వస్తుంది. ఇంతలో భుజాలపై ఉన్న ఆమె మాయమైపోతుంది . చాముండేశ్వరి అక్కడికి వస్తుంది. అమ్మవారి రూపాన్ని చూసి చాలా సంబరపడిపోతుంది చాముండేశ్వరి జరిగిన విషయం గురించి అమ్మవారు పూర్తిగా చెబుతోంది. వాళ్లు నిన్ను మోసే భాగ్యం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మ అంటూ జేజేలు పలుకుతారు ఆమె వారికి సంతానం కలిగేలా దీవించి అక్కడినుంచి మాయమైపోతుంది.
సంతోషంగా ఆటోని తీసుకునీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *