రెండు మాయా ఇల్లులు Magical Two Houses | Animal stories | Telugu Kathalu | Telugu Stories

ఒక అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తుండేవి, ఒకరోజు అడవిలో ఆహారం కోసం తిరుగుతు ఉంటారు బంగారు ఏనుగు మరియు నల్ల ఏనుగు

నల్ల ఏనుగు : సోదరా మనం ఇక్కడ ఉన్నాం అని ఏదైనా జంతువు చూసిందంటే మల్లి మనకి అవమానాలు తిట్లు తప్పవు  వీలైనంత తొందరకా మనం ఇక్కడ నుచి వెళ్లిపోవడమే మంచిది, దొరికింది ఎదో తినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా

బంగారు ఏనుగు : నిజమే కానీ ఎన్ని రోజులని జంతువులకి భయపడుతూ మనం కడుపు మాడ్చుకుంటాము చెప్పు, ఇప్పటికి మనం ఏమి తినక మూడు రోజులు అవుతుంది. ఎక్కడ ఏమి తినాలన్న కూడా మనకి ఆంక్షలే ఉన్నాయి ఏమి చేస్తాము చెప్పు సరే పదా మనం భయపడుతూనే బ్రతకాల్సి వస్తుంది. సరే ఒక పని చేద్దాం దొరికినఞ్ఞథా ఆహారాన్ని మన తొండం తో పట్టుకొని వెళ్లి మన స్థావరాలలో కూర్చుని తిందాం అని అంటుంది.

బంగారు ఏనుగు చెప్పినట్టు గానే నల్ల ఏనుగు బంగారు ఏనుగు కొంత ఆహారాన్ని తమ తొండాలలో పట్టుకొని తీసుకెళ్తాయి. ఇదంతా అక్కడే ఉంది గమనింస్తున్న కుందేలు కి రెండు ఏనుగుల మీద చాలా కోపం వస్తుంది.

కుందేలు : ఆమ్మో బంగారు ఏనుగు నల్ల ఏనుగు ఎంత ఘోరానికి అలవాటు పడాయి, ఈ విష్యం వెంటనే వెళ్లి మిగతా జన్తతువులకి చెప్పాలి అని వెళ్లి జంతువులని సమావేశ పరిచి కుందేలు ఇలా మాట్లాడుతుంది.

కుందేలు : చూడండి జంతువులారా మనం ఏనుగులకు ఎన్నో సార్లు చెప్పి చూసాము అయినా కూడా అవి మన చోట్లకి వచ్చి ఆహారం తినడం ఆపలేదు, ఇక మనం మాటలతో చెప్తే అవ్వి వినేలా లేవు, మనం చేతలతో వాటికి బుద్ధి చెపుదాం పదండి అని జంతువులన్నీ కలిసి ఏనుగుల స్తవారానికి వెళ్తాయి.

అక్కడికి వెల్లగాఎం ఆహరం తింటున్న ఏనుగులని చూసిన జంతువులు కోపం తో రగిలిపోతుంటాయి.

పులి : మీకసలు బుధ్హి ఉందా ఎన్ని సార్లు చెప్పినా కూడా మీరు మల్లి అలానే చేస్తున్నారు, మీరు మీ కడుపులు, మీకు ఇంతలు ముందే చెప్పాము అడవిలో మీకు ఆహారం తినే అర్హత లేదు అని అయినా మీరు వినడం లేదు

బంగారు ఏనుగు : అడవిలో మాకు ఆహరం తినే అర్హత లేదంటే మమ్మల్ని ఆకలితో చావమంటారా? మేము ఈ అడవిలో నివసించే జంతువులమే కాదా మాకు కూడా మీతో పాటు డవ్విలో స్వతంత్రం ఉంటుంది కదా

పాండా : ఏంటి మీరు మా లాంటి జంతువులా మీ కడుపులు చూసారా ఎంత ఉన్నాయో, మీరు ఈ అడవి మీద పని తినడం మొదలు పెడితే  ఇక మాకు మిగిలేది ఎండి పోయిన చెట్లు, మీరు తిని పడేసిన చెత్త మాత్రమే, మీరు మా లాంటి జంతువులు అని చెప్ప్పుకోవాఅనికి మీకైనా సిగ్గు  ఉండాలి అని అంటుంది ఎంతో కోపంగా

నల్ల ఏనుగు : మా శరీరాలు మేము కోరుకొని తెచ్చుకున్నవి కాదు కదా, దేవుడు సృష్టిలో మేము ఒక భాగం అంతే లావుగా ఉన్న కారణం చేత మమ్మల్ని అడవిలో ఏమి తినకూడదని చెప్పడానికి మీరు ఎవరు?

పులి : ఇదంతా కాదు మీరు మా అడ్డవిలో ఉండడానికి వీలు లేదు, మీరు ఉంటె మాకు ఆహారం దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మా అడవి వదిలి పెట్టి వెళ్లిపోండి అని అంటుంది.

నల్ల ఏనుగు : మేము కూడా మీ లాగానే ఈ అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళమే మమ్మల్ని అడవి లోనుంచి వేళ్ళ గొట్టడానికి మీరు ఎవరు అని అంటుంది.

నల్ల ఏనుగు మాటలకి కోపం తెచ్చుకున్న జంతువులు నల్ల ఏనుగును మరియు బంగారు ఏనుగు కొట్టి కొట్టి అడవి నుంచి బయటకు వేళ్ళ గొడతాయి.

నల్ల ఏనుగు బంగారు ఏనుగు ఏడ్చుకుంటూ అడవి వదిలి వెళ్లిపోతుంతాయి.

కొంత దూరం వెళ్లిన తరువాత బంగారు ఏనుగు  మాట్లాడుతూ

బంగారు ఏనుగు : మిత్రమా మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, అడవిలో మిగతా జంతువులన్నీ సంతోషంగానే ఉన్నాయి కదా మనల్ని చూస్తేనే ఎందుకిలా చేస్తున్నాయి, నోటి దగ్గర ఉన్న ఆహారం కూడా తిననీయకుండా అడవి నుంచి తరిమి కొట్టాయి ఇక మనల్ని  మన వాళ్ళే కాదన్నప్పుడు ఇంకా ఎవరు రాణిస్తారు ఇక మనకి చావే పరిష్కారం కావొచ్చు నాకు ఇంకొక మార్గం కూడా కనిపించడం లేదు అని అటూ ఏడుస్తో ఉంటుంది.

నల్ల ఏనుగు :  అన్ని సమస్యలకు చావు మాత్రమే పరిష్కారం అయితే ఈ భూమి మీద ఏ జంతువు కూడా బ్రతకి ఉండేది కాదు మిత్రమా, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి శతకోటి సమస్యలు ఉంటాయి, వాటికిని అన్నింటిని ఎదుర్కుంటేనే కదా తమలో ఉన్న సత్తువ బయట పడేది, మనకి కూడా ఎదో ఓక మార్గం దొరకక పోదా పదా చూస్తూ వెళ్లడమే అని రెండు ఏనుగులు నడుచుకుంటూ వెల్తూ ఉంటాయి.

అలా కొత్త దూరం వెళ్లే సరికి వాటికి రెండు చెట్ల మీద ఇల్లులు కనిపిస్తాయి. వాటిని చూసిన ఏనుగులు ఆశ్చర్యపోతుంటాయి.

బంగారు ఏనుగు : మిత్రమా ఏంటి ఈ ఇల్లులు ఇలా విచిత్రరంగా ఉన్నాయి అని అంటున్నది.

నల్ల ఏనుగు : నాకు కూడా తెలియదు వీర్దిని చూడడం ఇదే మొదటి సారి పదా లోపలి వెళ్లి చూద్దాం అని రెండు ఏనుగులు చెరొక ఇంటి లోపలి వెల్తూ ఉంటాయి. ఆలా వెళ్తుండగా ఇల్లులు మాట్లాడుతూ ఇలా అంటాయి.

మాయ ఇల్లు : చూడండి ఇవ్వి రెండు కూడా మాయ ఇల్ల్లులు, ఇవ్వి కేవలం కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడతాయి, మీరు వీటి లోపలి వెళ్ళాలి అంటే మొదట మీ కష్టాలు ఏమి ఉన్నాయో ఇక్కడ చెప్పాలి అని  అంటుంది.

నల్ల ఏనుగు మరియి బంగారు ఏనుగు తమకు వచ్చినా కష్టం మరియు వాటికి జరిగిన అవమానం మొత్తమ్ పూసగుచ్చినట్టుగా చెప్తాయి.

మాయా ఇల్లు : మీరు ఇంత ఇబ్బందులలో కష్టాలలో ఉన్నారు, కానీ సరైన చోటుకే వచ్చారు, మీకు ఎక్కడైతే ఈ మాయా ఇంట్లో మీకు కావలసినంత ఆహారం దొరుకుంతుంది, మీకు మాత్రమే కాకండా మీఋ ఎవరికీ సహాయం చేయాలన్నా కూడా ఈ మాయా ఇల్లు ద్వారా చేయవచ్చు, మిమ్మల్ని అంతలా అవమాన పరిచిన జంతువులకి మీ అదృష్టం తో సమాధానం చెప్పండి అని అంటుంది.

నల్ల ఏనుగు : మాకు ఆ జంతువుల మీద ఎలాంటిఇ కోపం లేదు. కేఈవాలం మా పరిస్థితి మీద బాధ మాత్రమే ఉంది, ఇప్పుడు మాకు దొరికిన ఈ మాయా ఇల్లు ద్వారా మా ఆకలి కష్టం కూడా తీరిపోయేలా ఉంది. ఇక మాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు అని అంటుంది.

ఏనుగుల సమాధానానికి మాయా ఇల్లులు కూడా ఎంతో సంతోషపడతాయి.

ఇంటిని ఏనుగుల వశం చేసేస్తాయి.

కొంత కాలానికి ఆ నోటా ఈ నోటా ఏనుగులకు వచ్చిన వచ్చినా దృష్టం గురించి మిగతా జంతువులకి తెలిసి పోతుంది. కొని రోజుల తరువాత జంతువులన్ని ఒక్కొక్కటిగా ఏనుగుల దగ్గరికి వచ్చి తాము చేసిన తప్పుకి తల దించుకొని తమకి కావలసిన సహాయం అడుగుతూ ఉంటాయి. ఏనుగులు కూడ అడిగితే కాదనకుండా తమకి తోచిన సహాయం చేస్తూనే ఉంటాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *