రైలు పట్టాలమీద ఏనుగు | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Bedtime Stories

బేబీ తండ్రి రామయ్య తన ఏనుగు ని తీసుకొని ఇంటికి వస్తాడు. బేబీ……. నాన్న ఏంటి నువ్వు త్వరగా ఇంటికి వచ్చారు. మన జానకి ఏమన్నా ఇబ్బంది చేసిందా. రామయ్య…… అదేం లేదమ్మా. తన బిడ్డకు పాలు ఇవ్వాలి కదా అందుకే తీసుకొచ్చాను. అని అంటాడు ఇందులో తల్లి ఏనుగు జానకి తన బిడ్డను చేరుకుంటుంది. ఆ బిడ్డకు పాలు ఇస్తుంది. బేబీ ఆ ఏనుగుతో ఆడుకుంటూ ఉంటుంది.
కొంచెం సమయం తర్వాత పాప జానకితో…. జానకి
రెండు రోజుల్లో నాన్న ఊరికి వెళ్తాడు. అప్పుడు మనం రైలు కట్ట అవతల చాలా చెట్లు ఉంటాయి కదా. ఆ చెట్ల దగ్గరికి మనం వెళ్దాం అక్కడ రేగుపండ్లు ఉన్నాయంట. మనం వాటిని తీసుకొని వద్దాము. నాకు పైన కోమ్మలో అందకపోతే నువ్వు వాటిని అందించవచ్చు. అందుకు ఏనుగూ సరే అంటుంది.
రెండు రోజులు గడిచాయి రామయ్య…… అమ్మ బేబీ నేను పొరుగు ఊరు వెళ్తున్నాను. జానకి నువ్వు జాగ్రత్తగా ఉండండి. అని అంటుంది. అందుకు బేబీ……. సరే నాన్నా నేను జాగ్రత్తగానే ఉంటాము నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అందుకు తను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత బేబీ తన తండ్రి వెళ్ళిపోయిన వెంటనే… జానకి మనం ఇక్కడ నుంచి వెళ్లి వెళ్లి పోదాం పద.
చాలా రేగుపండ్లు పెద్ద పెద్దవి . త్వరగా వెళ్దాం పద.
జానకి కూడా సరే అంటుంది ఇక ఇద్దరూ కలిసి
రేగు పండ్ల కోసం రైల్వే కట్ట కి అవతల వెళ్తున్నారు.
వాళ్ళు రేగుపండ్లు తెంచుకొని మొత్తాన్ని మూటగట్టుకుని తిరిగి వస్తూ ఉంటారు.
ఇంతలో రైలు శబ్దం అటుగా వినపడుతుంది వాళ్ళు దానిని దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇంట్లో వాళ్లకి ఎదురుగా ఏం పిల్లా కనబడుతుంది.
బేబీ భయపడుతూ….. అదేంటి జానకి నీ బిడ్డ ఎక్కడికి ఎందుకు వస్తుంది. తనని కట్టి వేసాను కదా
ఎవరో దాని కట్లు విప్పారు. చాలా భయంగా ఉంది.
చెప్పు అని అంటుంది అందుకు ఏనుగు పెద్ద పెద్దగా అరుస్తూ….. రాకు ఇటువైపు రాకు అంటూ ఉంటుంది. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా ఆ ఏనుగు తన తల్లిని చూసిన సంతోషంగా పరుగులు తీస్తూ ఉంటుంది . దాన్ని చూసిన భయపడుతుంది అదే సరాసరి పట్టాలు దాటి రావడం అలాగే రైలు అటుగా వెళ్లిపోవడం రెండు ఒకేసారి జరుగుతాయి.
తల్లి ఏనుగు చాలా కంగారు పడుతూ…… అసలు నువ్వు ఎందుకు వచ్చావు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా. ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి.
బేబీ…. కాసేపట్లో ఎంత పని చేసావు తెలుసా. అమ్మ అంటూ వెళ్లిపోతారు.
ఆరోజు గడిచిపోతుంది తండ్రి ఇంటికి రాడు. బేబీ కంగారు పడుతూ ఉంటుంది. తండ్రి ఇంటికి ఫోన్ చేస్తాడు….. అమ్మ బేబీ నేను ఓకే సారీ మీ అమ్మని తీసుకుని వస్తాను మీ అమ్మ. ఆరోగ్యం కుదుట పడింది అంట . నువ్వేం కంగారు పడుకో నేను మీ అమ్మ తో పాటుగా రేపు సాయంత్రం ఇంటికి వస్తాను.
బేబీ….. సరే నాన్నా అని అంటుంది ఆ మరుసటి రోజు. చిన్న ఏనుగు….. నాకెందుకు నిన్న చూసిన బండిని మళ్ళీ చూడాలని ఉంది. ఎవరికీ తెలియకుండా అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళుతుంది. ఆ పిల్ల ఏనుగు రైలు బండి కోసం
ఎదురు చూస్తూ ఉండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు.
ఏనుగును చూసి…… పిల్ల ఏనుగు రా ఒక పట్టుపడతాం. దాని దంతాలు ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి. ఇంటికెళ్ళి ఒక బాగా బల్లెం తీసుకొని రా.
అందుకు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు.
తాను ఇంటికి వెళ్లి బల్లెం మరియు వలన తీసుకొని
వస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ ఏనుగు పిల్ల మీదకు వలెను విసిరి బల్లెంతో పొడుస్తూ ఉంటారు.
ఆ ఏనుగు పిల్ల వాళ్ల నుంచి తప్పించుకొని. అక్కడి నుంచి పరుగులు తీస్తుంది . వాళ్లు కూడా దాని వెంట పడతారు. వాళ్లకి దూరంగా ఎవరో ప్రజలు కనిపించడంతో. వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఏనుగు పిల్ల అక్కడే ఆయాసపడుతూ…. అమ్మ నీకు తెలియకుండా వచ్చాను నేను ఇబ్బంది వాడుతున్నాను అమ్మ అంటూ బాధపడుతూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడిచి నడిచి సరిగ్గా రైలు పట్టాల మీద పడిపోతుంది.
అమ్మ అమ్మ అంటూ బాధపడుతూ నడవలేని పరిస్థితి లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ
ఇంటి దగ్గర బేబీ….. అయ్యో దానికి నీ బిడ్డ మళ్లీ ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ అంటుంది వెంటనే జానకి…. కచ్చితంగా తను ఆ రైల్వే పట్టల దగ్గరకు వెళ్ళి ఉంటుంది. త్వరగా వెళ్దాం పద.
దానికి ఏది చూస్తే అదే పదేపదే చూసే అలవాటు ఉంది. అని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు.
రైలు పట్టాల మీద ఆ బిడ్డ పడిపోయి ఉంటుంది ఇంతలో రైలు వస్తు ఉంటుంది.
జానకి తన బిడ్డను తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది….. లేమా రైలు వచ్చేస్తుంది లే అంటూ తన తొండంతో ధనిని దాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇందులో ట్రైను దగ్గరికి వచ్చాడు అంత భయం వేసి…. భగవంతుడు ఏం చేయాలి. నా బిడ్డ నన్ను వదిలి పెట్టి వెళ్లి పోతుంది. అయ్యో అంటూ ఏడుస్తుంది ఇందులో దానికి ఎర్రగుంట కనబడుతుంది. వెంటనే ఆయనకు ఆ గుద్దని పట్టుకొని రైలుకి కనపడే విధంగా ఊపుతూ ఉంటుంది. బేబీ భయపడుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. దానిని గమనించిన రైల్వే డ్రైవర్ రైల్ వేగాన్ని అదుపు చేసి. దానిని ఆపే ప్రయత్నం చేస్తాడు. తాను. ప్రయత్నించే సరిగ్గా ఆయనకి దగ్గరగా ఆ రైలు ని ఆపేస్తాడు.
దానిని చూసి ఏనుగు చాలా సంతోషపడుతూ….. బేబీ మరియు మరో ఇద్దరి సహాయంతో దానిని పక్కకి తీసుకొస్తారు.
ఏనుగు చాలా బాధపడుతూ…… అయ్యో ఇంత దారుణంగా ఎవరు కొట్టారు అమ్మ నిన్ను అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు. మేము రావడం కొంచెం ఆలస్యం అయితే నీ పరిస్థితి ఏంటి.
అని అడుగుతుంది.
బేబీ చాలా బాధపడుతూ…… ఎవరో ఏనుగు ని తీసుకువెళ్లడానికి ఇదంతా చేశారు. అంటూ చాలా బాధపడుతుంది. ఏనుగు పిల్ల ఉలుకూ పలుకూ లేకుండా పడిపోవడం చూసి ఏనుగు చాలా బాధపడుతుంది.
ఏనుగు పిల్ల….. అమ్మ అంటూ పెద్ద అరచి ప్రాణాలు విడిచి పెడుతుంది. తల్లి కి చాలా భయం వేస్తుంది. …. అమ్మ రైలు ప్రమాదం నుంచి నేను బయట పెట్టాను అన్నా. సంతోషము కాసేపు కూడా మిగల్లేదు నాకు. నేను ఒక పాపిష్టి దాన్ని నా బిడ్డ. ప్రాణాలు దక్కించుకోలేక పోయాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. పాప కూడా చాలా బాధపడుతుంది సాయంత్రం వరకు అక్కడే ఉండి పోతారు. సాయంత్రం సమయంలో బేబీ తండ్రి అతని భార్యతో కలిసి ఇంటికి వస్తాడు జరిగిన విషయం తెలుసుకొని పరుగుపరుగున అక్కడికి వెళ్తాడు.
అక్కడ చనిపోయిన ఏనుగు బిడ్డను చూసి చాలా బాధ పడతాడు.
ఇక ఏనుగు బిడ్డని ఒకచోట పూడ్చి పెడతారు.
రోజులు గడుస్తున్న వి జానకి బిడ్డ పోయిన బాధలో. ఏమీ తినకుండా ఉంటుంది బేబీ…. ఏమైంది జానకి నీకు ఎందుకు అలాగే ఎంత రాకుండా ఉన్నావు.
జానకి… నాకు ఏం వద్దు నేను నా బిడ్డ పోయిన బాధలో ఉన్నాను దయచేసి నన్ను ఎవరు ఏమి అడగొద్దు నేను కూడా నా బిడ్డ దగ్గరికి వెళ్లి పోతాను.
అంటూ ఏడుస్తుంది బేబీ ఏడుస్తూ…. నిజానికి అలా అనకు అంటూ తని ని పట్టుకొని ఏడుస్తుంది.
ఇష్టమైనవి జానకి నిజంగానే తను పట్టిన పట్టు విడవకుండా వాళ్ళు ఎంత చెప్పినా ఏమీ తినకుండా తన ప్రాణాలు కూడా వదిలేస్తుంది.
దాన్ని చూసి బేబీ ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెబుతారు. బేబీ హాయ్ ఏనుగుకి గుర్తుగా ఒక చిన్న సమాధిని ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళ తో ప్రతి రోజూ వెళ్ళి మాట్లాడుతూ తన బాధని సంతోషాన్ని చనిపోయిన వాళ్ళు సమాధుల తో పంచుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంది

Add a Comment

Your email address will not be published. Required fields are marked *