వడ పావ్ అమ్మే పేద పిచ్చుక | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

           తుని ఒక బిచ్చగత్తె తను రోడ్డు దగ్గర కూర్చుని భిక్షాటన చేస్తూ ఉంటుంది. తన ఎదురుగా

చోటు అనే చిలుక వడ పావ్ అమ్ముతూ ఉంటుంది. కానీ అక్కడికి ఎవరూ కూడా రారు. చోటు చాలా విసుగ్గా….. పొద్దున్నుంచి ఎండ లో కూర్చున్నాను ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకు నాకు ఈ కర్మ అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో తనకు దాహం వేసే అప్పటికి పక్కనే ఉన్న చలివేంద్రం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో అక్కడికి నలుగురు పిల్లలు వస్తారు. వాళ్లు….. ఒరేయ్ ఎవరూ లేరు . వడ పావ్ తీసుకొని పరిగెడదాం పదండి. అని వాటిని తీసుకొని వెళ్ళి పోతూ ఉండగా తుని దానిని చూసి

అక్కడకు వచ్చి…. మర్యాదగా బయటికి డబ్బులు ఇచ్చి వెళ్లండి లేదంటే అక్కడ పెట్టేసి వెళ్లండి.

అని కోపం గా ఉంటుంది అందుకు వాళ్ళు…… ఇప్పుడు ఎవరూ లేరని తీసుకొని వెళ్దాం అనుకున్నాను ఎంతో చెప్పండి డబ్బులు ఇస్తాము  . అని అంటారు అందుకు తను…. నలుగురికి నాలుగు పదులు40 రూపాయలు ఇచ్చి వెళ్లండి. అని అంటుంది అందుకు వాళ్లు సరే అని డబ్బులు ఇచ్చి వెళ్తారు.

అప్పుడే చోటు అక్కడికి వచ్చి ….. ఒసేయ్ ఒసేయ్

ముష్టి మొఖం దానా , ముష్టి ఎత్తుకునే నువ్వు మురికి చేతులతో వడ పావ్ అమ్మితే ఎవరన్నా వచ్చి కొంటారా. అసలు నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని సరే నీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది తను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ. తన మాట దూర ఇవ్వకుండా.

అలా తిడుతూనే ఉంటుంది.

ఆ మాటలకి దాన్ని చాలా బాధపడుతు తుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

పని వెళ్లిపోయిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా

అలా తిడుతూనే ఉంటది చోటు…… ఏం పని పాట లేదు. అమ్మో నా గల్లాపెట్టె లో డబ్బులు ఉన్నాయో పోయినవో అన్ని డబ్బులు చూసుకుంటుంది డబ్బులు ఉండటం చూసి అన్నయ్య డబ్బులు ఉన్నాయి లే అని అనుకుంటుంది ఆ మాటలు అన్నీ వింటున్నా మహి అనే గద్ద…… ఏమమ్మా మేము కూటికి గతి లేని వాళ్ళమే కానీ. దొంగతనం చేసే వాళ్ళం కాదు అసలు ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో తెలుసా నీ వడ పావ్ ఎవరో తీర్పు పోతూ ఉంటే వారిని మందలించి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోండి అంతేగాని మీ దగ్గరకు వచ్చి మీ సొమ్ము తినాలనో లేక ఇంకొకటి ఇంకొకటి చేయాలని అస్సలు కాదు.

ముందు వెనకా ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నో రైనా ఒళ్ళు అయినా. అని తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది ఆ మాట వినగానే చోటు….. అయ్యో నేను ముందు వెనకా ఆలోచించకుండా అనవసరముగా ఆ అమ్మాయి ని తిట్టినే ఆ

అమ్మయి ఈసారి కనబడితే క్షమాపణ చెప్పాలి అని అనుకుంటుంది. రోజులు గడిచాయి ఒకరోజు ఎప్పట్లాగే చోటు వడ పావ్ అమ్ముతుండగా తనకి రోడ్డుమీద తుని పడతావు అమ్ముతూ కనబడుతుంది….. రావాలమ్మా రావాలి పడతావు తీసుకోండి రావాలమ్మా రావాలి అంటే ఉంటుంది. చోటు కొంచెం విచిత్రంగా అక్కడకు వెళ్లి….. అమ్మాయిలు మొన్న నేను వడ పావ్ అమ్మి దగ్గరకు వచ్చావ్ కదా నేను నిన్ను తిట్టాను.

అందుకు తుని….. అవునండి చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా నన్ను తిట్టారు ఆ రోజు ఏం జరిగిందంటే అని ఏదో చెప్పబోతూ ఉండగా చోటు….. నన్ను క్షమించాలి మీరు వెళ్లిన తర్వాత ఒక ముసలావిడ నాకు చెప్పిన అసలు ఏం జరిగింది అని నన్ను క్షమించండి. అని అంటుంది తుని సరే మరి ఏం పర్వాలేదు అని అంటుంది. చోటు…… అది సరే కానీ నువ్వు మొన్న భిక్షాటన చేస్తూ కనబడ్డావు కదా ఈరోజు ఏంటి వాడ పావు అమ్ముతున్నావు.

అందుకు తుని….. ఏదా అంతా మీ వల్లే ఆరోజు అక్కడ పిల్లలు రావడం వల్ల నేను వాళ్లని తిట్టి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం చేసిన తర్వాత నాకు అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఆ రోజు ఆ పిల్లలు అక్కడకు వచ్చింది ఫ్రెండ్ చేయడం కోసం వంట ఎవరు బాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే చిచ్చు అనే కాకి ఇలాగా రోడ్డుమీద దొంగతనం చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని తెలుసుకోవడం కోసం తను ఒక ఫ్రాంక్ చేసిందంతా.

అది నాకు తెలియదు కదా నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను కదా నన్ను మీరు అలా

తిన్న తర్వాత నేను బాధగా చెట్టు దగ్గరికి వచ్చి వచ్చి నన్ను అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి…… చూడండి మీరు ఆమె అన్న మాటలకి బాధపడితే నన్ను క్షమించండి ఎందుకంటే ఇది ఒక ఫ్రాంక్ మీరు అక్కడ ఉన్న ఆమెకు సహాయం చేయాలని అనుకున్నారు కానీ ఆమె తప్పుగా అర్థం చేసుకుంది దానికి బదులుగా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే మీరు వాళ్లకి బుద్ధి చెప్పడమే కాకుండా వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు అలాగే తను ఎన్ని మాటలు అంటున్న సహనంతో ఓర్పుతో ఉన్నారు అందుకుగాను నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి.

అని నాకు డబ్బు ఇచ్చింది చాలా. నేను తనతో… చాలా సంతోషం . మీలాంటి వాళ్లు మిమ్మల్ని ఆదుకుంటే మాకు ఇలా భిక్షాటన చేయాల్సిన అవసరం ఉండదు అమ్మ. ఏం చేయాలన్నా కూడా సమాజంలో ఆడదాన్ని వక్రబుద్ధి తో చూస్తారు మీరు మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మేము కొంచెం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి పదిమందికి సహాయం చేస్సము. ఏదేమైనా మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అని కృతజ్ఞతలు చెప్పుకొని ఆ డబ్బులు తీసుకున్నాను.

ఆ డబ్బుతోనే ఇలా ఈ వ్యాపారం పెట్టుకున్నాను అని చెప్పింది ఆ మాటలకి తను కూడా సంతోష పడుతూ….. తెలిసో తెలీకో నేను నిన్ను తిట్టి నీకు సహాయం చేసిన దాన్ని అయ్యాను అందుకు చాలా సంతోషం తల్లి. ఏదేమైనా ఏది మనసులో పెట్టుకోకు అని అక్కడి నుంచి చోటు వెళ్ళిపోతుంది.

ఇక తుని వడ పావ్ అమ్ముకుంటూ సంతోషంగా ఉంటుంది అలాగే అతను జీవితంలో ఒక చిన్న ప్రాంక్ పూర్తి జీవితాన్ని మార్చేసింది.

నిజాయితీ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అనేది ఈ కథలో తునికి జరిగిన విధానం చూస్తే అర్థమవుతుంది.

// షార్ట్ వీడియో//

ఒసేయ్ ఒసేయ్

తుని వడ పావ్ ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది.

అప్పుడే చోటు అక్కడికి వచ్చి….ముష్టి మొఖం దానా , ముష్టి ఎత్తుకునే నువ్వు మురికి చేతులతో వడ పావ్ అమ్మితే ఎవరన్నా వచ్చి కొంటారా. అసలు నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని సరే నీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది తను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ. తన మాట దూర ఇవ్వకుండా.

అలా తిడుతూనే ఉంటుంది.

ఆ మాటలకి దాన్ని చాలా బాధపడుతు తుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

అసలు ఏం జరిగింది తునిని ఎందుకు చోటు తిడుతుంది ఈ కథ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే బెడ్ టైమ్ డ్రింక్ పేజీని క్లిక్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *