వరదల్లో ఆర్మీ విన్యాసం | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

కృష్ణాపురం అనే గ్రామం లో వరదలు సంభవించాయి. ప్రజలందరూ ఎటు వాళ్ళు అటు కొట్టుకుపోయారు. మరికొందరు ఆ గ్రామంలో ఉన్న పెద్ద మర్రిచెట్టు మీద కూర్చొని….. సహాయం చేయండి ఎవరైనా మాకు సహాయం చేయండి అంటూ కేకలు వేస్తున్నారు. నీరు చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి. అప్పుడే ముగ్గురు ఆర్మీ యువకులు రంగంలోకి దిగారు. వాళ్ళు ఒక పడవ సహాయంతో ఆ ఊరిలో తిరుగుతూ…. ఎవరైనా ఉన్నారా మేము మీకు సహాయం చేయడానికి వచ్చాము. ఎవరైనా ఉన్నారా నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అంటూ కేకలు వేస్తూ ఉంటారు అప్పుడు చెట్టు మీద ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోష పడుతూ…… కాపాడండి మేము ఎక్కడ ఉన్నావు దయచేసి మమ్మల్ని కాపాడండి. అంటూ కేకలు వేయటం మొదలుపెట్టారు ఆ కేకలు విన్న ఆర్మీ యువకులు పడవను కేకలు వహిస్తున్న వాళ్ళ వైపుగా తిప్పుతారు. వాళ్లు సరాసరి చెట్టు దగ్గరికి చేరుకుంటారు ఆ చెట్టు దగ్గర ఉన్న వాళ్లందరినీ పడవలోకి ఎక్కించుకుంటారు. పడవ నిండిపోగా మరి కొందరు అక్కడే ఉంటారు . ఆర్మీ యువకులు ప్రయాణమై తిరిగి ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. వారిని అక్కడ సురక్షితంగా ఉంచి తిరిగి మళ్ళీ ప్రయాణమవుతారు మిగిలిన వారిని కూడా వాళ్లు పడవలో ఎక్కించుకొని . వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారు. అక్కడి ప్రజలందరూ ఆర్మీ యువకులని ప్రశంసలతో ముంచెత్తుతారు. ఇంతలో ఒక ఆమె ….. బాబు నా కోడలు ని కాపాడండి ఆమె గర్భవతి నేను నీటిలో కొట్టుకు వస్తే నన్ను కాపాడి చెక్కించారు మా వాళ్ళు కానీ నా కోడలు ఆ ఇంట్లో ఇరుక్కు పోయిందనో నీటిలో కొట్టుకుపోయిన ఏమో నాకు తెలియదు . నా కోడలి ని కాపాడండి .
అంటూ ఏడుస్తుంది….. మీరేం కంగారు పడకండి. మేం వెళ్లి ఆమెను కాపాడుతాము
అని ఆమెకు ధైర్యం చెప్పి ముగ్గురు మళ్లీ పడవ సహాయంతో గ్రామానికి వెళ్తారు.
అక్కడ కేకలు వేస్తూ ఉంటారు….. ఎవరైనా ఉన్నారా . ఎవరైనా ఉన్నారా అంటూ కేకలు వేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న గర్భవతి కొడుకు ఒక మంచం పై పడుకొని ప్రసవ వేదన పడుతూ ఉంటుంది ఆమె పెద్దగా అవడానికి కూడా ఆమెకు నువ్వు రావడం లేదు….. నేనున్నాను కాపాడండి అంటూ అరుస్తుంది. ఆర్మీ యువకులు మొత్తం ఇల్లు అన్నిటినీ వెతుకుతూ ఉంటారు ఇంతలో ఆమె కనబడుతుంది . వెంటనే ఆమెను పడవలోకి ఎక్కించుకొని వెళ్తుంటారు. ఆర్మీ యువకుల్లో ఒకరు ….. వినయ్ ప్రసవ వేదన పడుతుంది ఎలా కాపాడాలి ఎక్కడ హాస్పిటల్స్ లేవు.
ఏదైనా జరిగితే రెండు ప్రాణాలు పోతాయి.
సుమంత్…. అవును వినయ్ మనం ఈమెను కూడా అక్కడికి తీసుకెళ్తాను అక్కడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్లు మనకు సహాయం చేస్తారు.
మరో వ్యక్తి ప్రశాంత్….. కానీ ఇది సరైనదేనా. ఎందుకన్నా మంచిది మనం ముందు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి తర్వాత ఎవరైనా హాస్పిటల్ సిబ్బందిని డాక్టర్ని తీసుకు వద్దాము. అందుకు వాళ్లు సరే అంటారు ముందుగా ఆమెను సురక్షితంగా ఆ మనుషులు మన దగ్గరకు చేరుస్తారు. అత్తగారు ఆమెను చూసి… చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆమెను పక్కకు తీసుకెళ్లి అక్కడ ఉన్నా వస్తువులు అడ్డుగా పెడతారు ఆమెకు పురుడు పోయడం కోసం.
ఇందులో ఆర్మీ యువకులు పడవలో చాలా దూరం ప్రయాణించి ఆ గ్రామానికి దూరం లో ఉన్న ఒక పట్టణానికి చేరుకున్నారు అక్కడ
హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ డాక్టర్ తో జరిగిన విషయం చెప్పి ఆమెను పడవలో తీసుకొని
అక్కడికి చాలా దూరం ప్రయాణించి చేరుకుంటారు.
ఆమె ఇంకా ప్రసవవేదన పడుతూనే ఉంటుంది. డాక్టర్ గారు పరీక్షించి…. లోపల ఉన్న బిడ్డ అడ్డం తిరిగినాడు. నేను నొప్పులు రాకుండా ఒక ఇంజక్షన్ ఇస్తాను. వెంటనే హాస్పిటల్కు తీసుకు వెళ్దాం పదండి ఇక్కడ ఉన్న వాళ్లునీ కూడా పట్టణంలో చేర్చండి . వాళ్లను కూడా ఎక్కించండి అని అంటుంది అందుకు ఆర్మీ యువకులు సరే అంటారు.
గర్భవతి మహిళలు పడవలో ఎక్కించుకొని అక్కడ ఉన్న వాళ్లను కూడా కొంత మంది పడవలో ఎక్కించుకుంటారు . ఇక అక్కడి నుంచి మళ్లీ పట్టణానికి ప్రయాణమవుతారు ఇక పట్నంలో వాళ్ళందర్నీ వదిలిపెడతారు ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్తారు.
వాళ్ళ అత్త చాలా కంగారుపడుతూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది.
డాక్టర్….. నేను చూసుకుంటాను మీరేం భయపడకండి అంటూ ఆమెను లోపలికి తీసుకు వెళుతుంది .
ప్రశాంత్…. వినయ్ నువ్వు ఇక్కడే ఉండు మేము ఇద్దరం వెళ్లి వాళ్లను కూడా పట్టణానికి తీసుకువచ్చిచేస్తాము . అందుకు ప్రశాంత్ సరే అంటాడు. అయిదు ఆర్మీ యువకులు మళ్ళీ అక్కడికి వెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టణంలో కి చేరుస్తారు.
చాలా సమయం తర్వాత ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. దాన్ని చూసి వాళ్ళంతా చాలా సంతోష పడతారు .
అత్తగారు కూడా చాలా సంతోషపడ్డారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అత్తగారు ఆర్మీ వాళ్ల దగ్గరికి వచ్చి….. మీరు మా ప్రాణాలు కాపాడారు అలాగే నా కోడలు కడుపులో బిడ్డ ప్రాణాలు నీ మేలు మర్చిపోలేము. అంటూ ఎంతగానో సంతోషపడుతూ చెప్తారు.
వాళ్లు…. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ ఉంటారు అండి. ఇక్కడ లేరా అని అడుగుతారు అందుకు ఆమె….. మా అబ్బాయి చనిపోయాడు అని అంటుంది ఎందుకు వాళ్ళు చాలా బాధపడుతూ అయ్యో పాపం అంటారు అందుకు ఆమె….. మీరు ఎందుకండి బాధపడుతున్నారు నా కొడుకు మీలాగే ఒక జవాన్. దేశం కోసం వీరమరణం పొందాడు మీకు తెలిసే ఉంటుంది. అబ్బాయి పేరు అర్జున్. అని అంటుంది ఆ మాటలు విన్న వాళ్లు చాలా ఆశ్చర్య పోతూ…. అర్జున్ మా స్నేహితుడు అండి. తన అంత్య క్రియలకు మేము రాలేక పోయాను అందుకు చాలా బాధపడ్డాము . అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మిమ్మల్ని అర్జున్ రెడ్డి అని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి వ్యక్తిని దేశం కోసం పోరాడమని పంపించినందుకు మీకు సెల్యూట్ అని ఆమెకు సెల్యూట్ చేస్తారు ఆమె చాలా సంతోషం కోరుతూ వాళ్ళకి సెల్యూట్ చేస్తుంది ఆమె…. నా మనవాడిని కూడా దేశం కోసం పంపిస్తాను దేశం కోసం పోరాటం అని చెబుతాను వాడిని కూడా నా బిడ్డ లాగా మీలాగే తయారుచేస్తాను. అంటుంది దాన్ని విన్న వాళ్లు అందరూ చప్పట్లు కొడతారు.
ఇక వాళ్ళందరూ అక్కడినుంచి వెళ్ళిపోతారు ఇక పట్నం చెరుకు ఉన్న వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ సంతోషంగా గడుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *