వరదల్లో ఆర్మీ సాహసం | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

కోదండపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఒక జవాన్ తన తమ్ముడు శ్రావణ్ కూడా ఒక జవాన్ . వాళ్ళిద్దరూ కూడా సెలవులు ఇవ్వడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. శర్మ భార్య పేరు అనిత . కూతురు పేరు బేబీ. శ్రావణ్ కి ఇంకా పెళ్లి కాలేదు. అతనికి సంబంధాలు చూస్తున్నారు. కొన్ని రోజులు గడిచాయి మంచి సంబంధం శ్రావణ్ వస్తుంది. నిశ్చితార్థ లు పూర్తి అవుతాయి అప్పుడే వాళ్లకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. సముద్రం అనే ప్రాంతానికి బాధలు వచ్చాయి అని చెప్పి ఆర్మీ వాళ్ళు సహాయం చేస్తున్నారు మరి కొందరు కావాలని. శర్మ శ్రావణంలో సెలవులో ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితిలో ఉండడంతో వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోతూ సహాయం కోసం అర్థిస్తూ ఉంటారు చాలా మంది ఆ గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతారు . వాళ్ల తల్లిదండ్రులు ముసలివాళ్ళు కావడంతో వాళ్ల నిర్లక్ష్యంగా అక్కడే వదిలి పెట్టి వాళ్ల ప్రాణాలు కాపాడుకునే స్వార్ధపరులు కూడా లేకుండా లేరు.అప్పుడే రంగంలోకి దిగిన వాళ్ళిద్దరూ ఆ ముసలి వాళ్ళని ప్రాణాలకు తెగించి ఆ వరద నీటిలో వాళ్లని భుజాలపై ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి చేరుస్తూ ఉంటారు.
వాళ్ళిద్దరు అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉంటాడు.
అప్పుడే శ్రావణ్ ఒక బ్రిడ్జిని దాటాల్సి వస్తుంది.
అతను చిన్నగా ఒక ఆమెను భుజంపై ఎక్కించుకొని చిన్నగా ఆ బ్రిడ్జి దాటుతుండగా
ఆ బ్రిడ్జి కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది. శర్మ….. శవణ్ జాగ్రత్త బిజీ తెగిపోయేలా గా ఉంది . నేను తనను గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా రా అంటూ ఆ తాళ్లను అతను గట్టిగా పట్టుకుంటాడు శ్రావణ్ చిన్నగా ఆ వ్యక్తిని సురక్షితంగా చేరుస్తాడు మరో వ్యక్తి కోసం అతను బ్రిడ్జి మీద వెళుతుండగా ఒక్కసారిగా తాడు తెగిపోయి
శ్రావణ్ ఆ వరద నీటిలో పడిపోతాడు.
అతను నీటిలో కొట్టుకు పోతూ ఉంటాడు.
శర్మ దాన్ని చూసి చాలా కంగారు పడిపోతూ అతనికి సహాయం కోసం ఒక తాడునీ విసిరి….. శ్రావణ్ గట్టిగ దీనిని పట్టుకో అని అంటాడు. శ్రావణ్ పాడిన పట్టుకొని పైకి వస్తూ ఉండగా వాడు మళ్ళీ తెగిపోయి కింద పడిపోతాడు . ఆ వేగానికి కి శర్మ కూడా అ కింద పడిపోతాడు వాళ్ళిద్దరూ నీటిలో కొట్టుకు పోతూ ఉంటారు. ఇంతలో ఒక చెట్టు
నీ పట్టుకుంటారు ఇద్దరూ ఆ చెట్టును పట్టుకొని ఎక్కువ ఉంటారు కానీ అది చాలా కష్టంగా ఉంటుంది. శ్రావణ్….. అన్నయ్య దయచేసి మీరు వెళ్ళండి నా గురించి ఆలోచించకండి దయ చేసి వెళ్ళండి . అంటూ అతన్ని చెట్టు ఎక్కిస్తాడు శర్మ తన తమ్ముడిని కాపాడ్డానికి ప్రయత్నిస్తాడు కానీ అది సాధ్యం కాదు అతను వేగంగా దాన్లో కొట్టుకుపోయాడు.
దాన్ని చూసి అతను చాలా ….. తమ్ముడు తమ్ముడు అంటే ఎందుకంత బాధ పడతాడు. శ్రావణ్ చాలా దూరం అనేది నీటిలో ఈదుతూ అతనికి ఆయాసం వచ్చి ఈదలేక అందులో మునిగిపోతాడు. శర్మ ఒక వ్యక్తి సహాయంతో కొండ ప్రాంతానికి చేరుకొని ఏదోవిధంగా ప్రజలందరినీ అసురక్షితమైన ప్రాంతానికి చేరుస్తాడు.
ప్రజలందరూ అతనికి నమస్కరిస్తూ ఉంటారు కానీ తన మనసులో తన తమ్ముడు లేడు అన్న బాధ మాత్రం ఉంటుంది. శర్మ తన తమ్ముడు గురించి పై అధికారులు తెలియజేస్తాడు. వాళ్లు అతని శవం కోసం గాలింపు చర్యలు మొదలు పెడతాడు రెండు రోజులు తర్వాత అతని శవం దొరుకుతుంది. శర్మ అతని శవాన్ని తన ఇంటి దగ్గర చేరుస్తాడు. ఇంటిదగ్గర పాపా…. బాబాయ్ ఒకసారి లే బాబాయ్ బాబాయ్ ఒక్కసారి లే బాబాయ్. పెద్ద పెద్ద ఏడుస్తూ ఉంటుంది వదిన చాలా బాధపడుతుంది .
శర్మ అ మనసులో భాదని దిగమింగుకొని…. బాధపడకండి వాడు ఎంతోమంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందాడు. అని వాళ్ళకి చెబుతూ ఉంటాడు ఇంతలో వాళ్ల తల్లి కాంతమ్మ అక్కడికి చేరుకుంటుంది.
బిడ్డ శవాన్ని చూసి….. శ్రావణ్ ఒక్కసారి లేరా అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేద్దామనుకున్నాను. మాకు ఎవరికీ కనపడినంత దూరం వెళ్లి పోయావా శ్రావణ ఒకసారి లేరా అంటూ ఏడుస్తూ ఉంటుంది.
శర్మ….. అమ్మ ఎందుకు బాధ పడుతున్నావు వాడు చనిపోలేదు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు
ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాడు ఎలా చనిపోతాడు. వాడు చనిపోలేదు మీరు ఏడవకండి బాధపడకండి. అంటూ ఉంటాడు ఆ తర్వాత జరిగిన ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది.
ఆ రోజు రాత్రి అందరూ ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. భార్య… ఏవండీ నీకు ఈ ఉద్యోగం అవసరమా . శ్రావణ్ నీ చూస్తేనే గుండె తరుక్కుపోయింది. మీకు ఏమన్నా అయితే నేను నా బిడ్డకు ఒంటరి వాళ్ళం అయిపోతాం. అని బాధపడుతుంది.
తల్లి…. ఒసేయ్ కోడలా తిరిగి దానిలాగా మాట్లాడుతున్నావు ఎందుకు నా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి మంచి భాగ్యం ఎవరికి లభిస్తుంది.
ఒకవేళ యుద్ధ సమయంలో గానీ వరదల సమయంలో గానీ నా పెద్ద కొడుకు మరణించిన నేను దానికి సంతోషపడ్డతను.
దేశం కోసం ఇద్దరు బిడ్డలు ప్రాణాలు అర్పించడానికి గర్వంగా చెప్పుకుంటాను.
అని అంటుంది.
ఆ మాటలకి శర్మ …. అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈమాట అంటావని . ప్రతి తల్లి తన బిడ్డల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే ఆర్మీ వెళ్ళిన మా లాంటి వాళ్ళు మరింత ధైర్యంగా ఉంటరు అమ్మ అని ఉంటాడు ఇంతలో అతనికి ఫోన్ కాల్ వస్తుంది. అతను ఫోన్ మాట్లాడి వాళ్ళతో …. అమ్మ ఏలూరు గ్రామానికి వరదల సంభవించే అట . నేను తప్పకుండా అక్కడికి వెళ్లాలి నేను తిరిగి వస్తే మిమ్మల్ని చూస్తాను లేదంటే నా కూతురు బేబీని దేశం కోసం పని చేసే లాగా చేయండి నాకు కూతురు అయిన కొడుకు అయినా బేబీ నే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అతను ఆ గ్రామంలో కూడా ఎంతో మందికి సహాయం చేస్తాడు ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు.
ఇంటి దగ్గర అతని రాకకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఎంతో మంది ప్రాణాలు కాపాడిన సురక్షితంగా మళ్లీ తన ఇల్లు చేరుకుంటాడు దాన్ని చూసి ఆ కుటుంబం ఎంతో సంతోష పడుతుంది.
అతను తన కూతురికి ఇప్పటినుంచి ఆర్మీ యొక్క ట్రైనింగ్ ఇస్తూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. దేశం కోసం పనిచేసే అమ్మాయి లాగ తీర్చిదిద్దుతడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *