వరదల్లో పసిపాప Floods Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

అది క్రిష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామం అంతా నీటి వరద తో నిండిపోయింది. ఊరి ప్రజలందరూ భయభ్రాంతులకు తో సహాయం కోసం ఎదురు చూస్తూ ఇంటి పై కప్పు మీద నిలబడి కేకలు వేస్తూ ఉంటారు.
శాంతమ్మ అనే ముసలావిడ…. బాబు ఎవరైనా కాపాడండి బాబు . బాబు ఎవరైనా నన్ను కాపాడండి. అంటూ ఉండగా ఆ వరద నీటి నుంచి ఒక పెద్ద తిమింగలం వచ్చి అమాంతం ఆమెను నోటితో కరుచుకుని లోపలికి తీసుకెళ్లి పోతుంది. దానిని ఇంటి పై కప్పుల మీద నిలబడినా ప్రజలు చూస్తారు.
వాళ్ళు చాలా భయం తో…. తిమింగలాలు వచ్చేసాయి.భయంతో కేకలు వేస్తూ ఉంటారు.
అక్కడ ఒక పెద్ద ఇంటి మీద sobha అనే పాప….. నాన్న నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు వెళ్లి పోయారు మీరు. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు నాకు భయంగా ఉంది అమ్మ. అంటూ ఎటు పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ తిమింగలాలు ఇంటి పై ఉన్న ఒక్కొక్కరిని మింగేస్తూ ఉంటాయి ఇక చివరిగా పాప నిలబడిన ఇంటి దగ్గరకు చేరుకుంటాయి. పాప వాటిని చూసి చాల
భయపడుతూ ఉంటుంది .
ఎంతనో పై నుంచి ఒక హెలికాఫ్టర్ వల విసిరి పాపను పైకి లాగుతారు.
రెండు రోజుల తర్వాత పాప ఒక హాస్పిటల్లో ఉంటుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి….. పాప అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా నీకు తెలిసింది చెప్పగలవా అని అడుగుతాడు అందుకు పాప …. నాకు అంత గుర్తుంది.
అని అందుకే వాళ్ళకు చెప్పమని సమాధానం చెబుతారు.
పాప ఏడుస్తూ ….. మరి కృష్ణ పురం అనే గ్రామం. సముద్రానికి దగ్గరగా మా ఇల్లు అన్నీ ఉంటాయి. మా నాన్న మా అమ్మ అందరూ సముద్రం పైన ఆధారపడి ఉండేవాళ్ళు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా చేపలవేటకు వెళ్తారు నేను చదువుకుంటున్నాను.
మా జీవితాలు చాలా బాగా ఉన్నాయి.
మా ఊరికి ప్రభాకర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు ఆయన సైంటిస్ట్ అంట.
షూ బూట్లు వేసుకొని ఉన్నాడు.
ఆయన పట్టణం నుంచి రావడంతో అందరూ అతన్ని గౌరవిస్తూ ఉన్నారు. అతను
అద్దె కోసం మీ ఇంటిని వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు మాది చాలా పెద్ద ఇల్లు పై పోషన్ ఖాళీగా ఉంది అని చెప్పి ఆయనకి ఆ గదిని అద్దెకు ఇచ్చాను.
ఆయన ప్రతి రోజు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆ ఇంటి నుంచి ఏదో రకమైన వాసన వస్తూ ఉంటాయి.
ఒక రోజు నేను అక్కడికి వెళ్ళి …. మీరేం చేస్తున్నారు నేను తెలుసుకోవచ్చా. రాత్రి సమయంలో పొగ విచిత్రంగా ఒక వాసన వస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం తయారు చేస్తున్నారు.
అతను…. పాప నీ పేరు శోభ కదా . vrushaba నేను ఇక్కడ వాళ్ల అందరికీ ఉపయోగపడే ఒక మందును తయారు చేస్తున్నాను ఆ మందును వాళ్ళు సముద్రంలో విసిరితే చాలు చేపలు సరాసరి ఒడ్డుకు చేరుకున్నాయి.
మత్స్యకారులు లోపలికి వెళ్లి చేపల కోసం బయట పడాల్సిన అవసరం లేదు ఒక్క గుళిక 100 చే పలనీ బయటకు తీసుకురాగల శక్తి
ఉంటుంది.
అంటే ఒక నీటిలో వేసిన వెంటనే అది అది కరిగి పోయి నిమిషానికి వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు ఆ విధంగా దీన్ని తయారు చేస్తున్నాను.
ఆ మాటలు విన్న నేను చాలా ఆశ్చర్యపోయాను….. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ మందు నిజంగా చాలా ఉపయోగపడుతుంది.
అని చెప్పాను ఆ మందును ఉపయోగించడం కోసం సముద్రం దగ్గరకు వెళ్ళాడు నేను కూడా ఆయనతో పాటు వెళ్లాను అతను ఆ మందు ని అందులో. వేసాడు.
కానీ ఒక్క చేప కూడా బయటకు రాలేదు. ఉన్నట్టుండి సముద్రం పెద్ద పెద్ద కెరటాలు అలలతో ముంచుకు వచ్చింది . దానికి నీవు అంతా భయపడ్డాను. అక్కడి నుంచి పరుగులు తీసాను సముద్రం ఆలలతో పాటు కొట్టుకు వచ్చింది . నాలుగు పెద్ద పెద్ద తిమింగలాలు. ఆ ఊపుకి మా ఇళ్లు నీటమునిగాయి . చాలా మంది ఇంటి పైకప్పు ఎక్కారు నేను కూడా ఇంటి పై కప్పు ఎక్కాను.
చాలా మంది నీ ఆ తిమింగలాలు తినేస్తాయి.
చాలామంది ఆ నీటిలో మునిగిపోయి చనిపోయారు గ్రామమంతా చెల్లాచెదురైంది ఇంతలో. నన్ను ఎవరో వల వేసి పై నుంచి లాగారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ లో ఉన్నాను అని మొత్తం జరిగిన విషయం
చెబుతోంది.
వాళ్ళు….. ప్రభుత్వం పర్మిషన్ తీసుకో కుండా ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటారు.
అని పాపతో…. పాప ఆ సైంటిస్ట్ ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా.
పాప అని చెబుతోంది.
వాళ్లు…. మీకు కొన్ని శవాలను చూపిస్తాము.
వాలల్లో ఆ వ్యక్తి ఉన్నాడో లేడో చెప్పు.
అందుకు పాప కి వాళ్లు ఒక్కొక్క శవాన్ని చూపిస్తూ ఉంటాడు. పాప ఇతను కాదు అని అంటుంది. అలా ఒక శవాన్ని చూపించగానే…..నాన్న నాన్న ఈయన మా నాన్నగారు. మా నాన్న గారికి ఏమైంది నాన్న ఒకసారి లే. నాన్న ఒకసారి లే నాన్న అంటే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఉన్న వ్యక్తి ఆమెను ఓదార్చి…. పాప బాధ పడకమ్మా. మీ నాన్నగారి మీద పడవ పడి చనిపోయాడు.
పాప…. మా అమ్మా ఎక్కడికి వెళ్లారు .
చాలా భయంగా ఉంది.
అందుకు అతను …. ఆడవాళ్ళ శవలు అక్కడ ఉన్నయి అమ్మ. వాళ్లను కూడా చూపిస్తాము పదా అంటూ అక్కడికి తీసుకు వెళ్తారు .
పాప తన మనసులో….. భగవంతుడా మా అమ్మకి ఏం కాకుండా చూడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మా అమ్మ ఉండకూడదు నీకు దండం పెడతాను. అంటూ చాలా బాధపడుతూ ఒక శవాన్ని చూస్తూ ఉంటుంది అంతలో ఆమె తల్లి శవం కనబడుతుంది ఆమెను చూసి….. ఆమ్మ లేమా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు గా మీరు
అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్లు ఆమెను ఓదారుస్తూ.
ఆ తర్వాత చేసే వాళ్ళని చూపిస్తారు ఎక్కడ కూడా ఆ సైంటిస్ట్ కనపడదు.
పాప అదే విషయాన్ని వాళ్ళకి చెబుతుంది వాళ్ళు ఒకసారి అంటారు ఇక పాపనీ
అక్కడి నుంచి ఒక అనాధ ఆశ్రమానికి పంపిస్తారు.
పాప చనిపోయిన తల్లిదండ్రులు తలుచుకుంటూ బాధతో అక్కడే ఉండిపోతుంది.
ఆ సైంటిస్ట్ మాత్రం మరో సముద్రం ఉన్న గ్రామానికి చేరుకొని అక్కడ తన ప్రయోగాన్ని మొదలు పెట్టాలని చూస్తాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *