వరదల్లో పాప | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

అది ఒక అందమైన పల్లెటూరు కొండలు నదులు చాలా అద్భుతంగా ఉన్నా అందమైన ఊరు. అక్కడ అ ఒక పెద్ద నది ఉండేది . ఆ నది దగ్గరలో సి చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. పైగా ఆ ప్రజలందరూ నది మీద ఆధారపడి జీవించే వాళ్లే చేపలు పట్టి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు. ఆ ఊరిలో సింగయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు.
అతనిది చాలా పెద్ద ఇల్లు. ఆ వూరు లోనే అంత పెద్ద ఇల్లు ఎవరికీ లేదు. ఆ ఇల్లు ఎంత పెద్దదో మా ఇంట్లో వ్యక్తుల మనుషులు కూడా అంతే పెద్దవి చాలా మంచి వాళ్ళు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళ.
ఆ కుటుంబంలో జమీందారు సింగయ్య భార్య కృష్ణమ్మ కూతురు కీర్తి నివసిస్తూ ఉండేవాళ్ళు.
కీర్తి ప్రతి రోజు బడికి పెళ్లి చక్కగా చదువుకుంటూ ఉండేది. సింగయ్య. అతనికి ఉన్న పండ్ల తోట లని చూసుకుంటూ ఉండేవాడు అతని భార్య అతని కోసం భోజనం తయారు చేసుకొని తోట కి వెళ్ళేది.
అలా ఉండగా ఒకరోజు యధావిధిగా ఆమె భోజనం తయారు చేసుకొని తోట కి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక ముసలి వ్యక్తి కనపడ్డాడు. అతడు ఎంతో ఆకలితో…. అమ్మ తిండి తిని రెండు రోజులు అవుతుంది అమ్మ ఏదైనా ఉంటే కొంచెం దానం చేయండి అమ్మ అంటూ వచ్చే పోయే వారిని అడుగుతున్నాడు దానిని గమనించిన కృష్ణమ్మ తన చేతిలో ఉన్న భోజనాన్ని అతనికి అందిస్తుంది.
అతను చాలా తృప్తిగా భోజనం చేసి ఆమెకు…. అమ్మ రుణం తీర్చుకోలేము అమ్మ జన్మజన్మలకు ఋణపడి ఉంటాను తల్లి . అంటూ ఏడుస్తూ చాలా బాధపడతాడు ఆమె …. ఎవరండీ మీరు మీకు ముందు వెనక ఎవరూ లేరా.
అతను…. అబ్బా నా పేరు సుబ్బయ్య నాకు ఇద్దరు కొడుకులున్నారు తల్లి ఆస్తులు పంచుకునే నన్ను రోడ్డున పడే సారు. నాది సర్వే పల్లి గ్రామం. అక్క నుంచి ఎటు వెళ్లాలో తెలియక ఈ ఊర్లో బిక్షాటన చేస్తున్నాను మా ఊర్లో బిక్షాటన చేస్తే నలుగురు నా బిడ్డలని వేలెత్తి చూపిస్తారు అని వాళ్లకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అని అంటూ చాలా చాలా బాధ పడతాడు అందుకు ఆమె…. కన్న బిడ్డల మీద నీకు ఎంత ప్రేమ ఉందో. వాళ్ళని ఎవరు దూషించిన పడదని ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు. మీరు బిడ్డలు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమైంది కానీ వాళ్ళకి ఆ విశ్వాసం లేకుండా పోయింది . ఏం చేద్దాం ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు.
అందుకు అతను చాలా బాధపడుతూ తలదించుకున్నాడు ఆమె…. బాబాయ్ నీకు కొడుకు లేకపోతే ఏమైంది కూతురు లాంటి దానిని నేను ఉన్నా కదా మా ఇంటికి రా నాకు తల్లిదండ్రి ఎవరూ లేరు నీలోనే తండ్రిని చూసుకుంటాను. అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకుని వెళుతుంది అంత పెద్ద ఇల్లు చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు.
ఆమె…. బాబాయ్ నువ్వు ఎక్కడే కూర్చో
నేను నా భర్తకి భోజనం ఇచ్చి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి భోజనం తీసుకొని అతని దగ్గరికి వెళుతుంది కొంత సమయం తర్వాత
కీర్తి బడి నుంచి తిరిగి వస్తుంది ఆ పెద్దాయన ఇంట్లో ఉండటం చూసి అతనితో…. తాతా ఎవరు నువ్వు . మా నాన్న కోసం వచ్చావా. అది అడుగుతాడు అందుకు అతను ఆ పాప వైపు చూస్తూ ఉంటాడు పాప…. అయ్యో పాపం తాతకి చెవుడు అనుకుంటా.
అని అనుకొని సైగ చేస్తూ…. తాత ఎవరు నువ్వు అని చేతితో సైగ చేస్తోంది .
అతను పాప ముద్దు ముద్దు గా మాట్లాడటం చూస్తూ అలా ఉండిపోతాడు.
పాప…. తాత మాట్లాడవేంటి అయ్యో పాపం తాతకి మాటలు కూడా రావు అనుకుంటా అని అనుకొని పా పా లోపలకి వెళ్లి మంచినీళ్ళు తీసుకువచ్చి అతనికి
ఇస్తుంది అతను నీటిని తాగి…. పాపా నీ పేరు ఏంటమ్మా అని అడుగుతాడు అందుకు పాప…. తాత అయితే నీకు మాటలు వచ్చు అన్న మాట… నా పేరు కీర్తి సరేగాని తాతా ఎవరికోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. మా నాన్న కోసమే వచ్చావా. అని అడుగుతాడు
అందుకు అతను …. కాదమ్మా నాకు ఎవరూ లేరు అనాదిని మీ అమ్మ అనుకుంటా ఆమె నుండి ఇక్కడికి తీసుకు వచ్చింది.
అని అంటాడు ఎందుకో పాపం అయ్యో పాపం అని అంటుంది. కీర్తి అతనితో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా .
సింగయ్య దగ్గరకు వెళ్ళిన కృష్ణమ్మ అతనికి భోజనాన్ని ఆనందించి అక్కడ ఆ ముసలి వ్యక్తి గురించి చెబుతుంది దానిని విన్న అతను… మరేం పర్వాలేదు మన దగ్గరే ఉంటాడు . నేను లేనప్పుడు ఈ తోటలు చూసుకుంటున్నాడు మనిషి ఒక మనిషి తోడు గా ఉన్నట్టు ఉంటుంది. అని అంటాడు అందుకామె అవునని సమాధానం చెబుతుంది . కొంత సమయం తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఇంటికి వస్తారు .
ఇంటి దగ్గర కీర్తి అతనితో మాటలు చెబుతూ ఉండగా తల్లి…. కీర్తి ఏంటి మధ్యాహ్నంమే బడి నుంచి వచ్చావు.
కీర్తి… అమ్మ మా బడి కి వారం రోజులు సెలవు ఇచ్చారు ఎందుకు నాకు తెలియదు .
అని అంటాడు అందుకు ఆమె …. అవును మర్చిపోయా మీ టీచర్ మాకు చెప్పారు . టీచర్లు అందరూ కలిసి ఎక్కడికో వేళ అనుకుంటున్నారట. అందుకే మీకు వారం రోజులు సెలవు ఇచ్చారు అని అంటుంది.
ఇక ఆ ముసలి వ్యక్తి సింగయ్య కు నమస్కారం చెప్తాడు. సింగయ్య తో అతను మాట్లాడుతాడు ఇక ఆ రోజు నుంచి సింగయ్య అక్కడే ఉంటూ ఉంటాడు . ఈ రోజు ఉదయం అతను చెట్లకు నీళ్లు పోస్తూ ఉండగా పాప అక్కడకు వచ్చి…. తాత నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్తావా.
అందుకు అతను నువ్వు చెప్తాను అమ్మ అని అంటాడు.
పాప… తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు . చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఏంటది.
అందుకు అతను తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు అతనికి ఏంటో అస్సలు అర్థం కాదు పాప… తాత నువ్వు చెప్పలేకపోతే ఓడిపోయినట్టే ఓడిపోయానని నువ్వు ఒప్పుకున్నావు అంటే నేను దానికి సమాధానం చెప్తాను .
అందుకు అతను…. సరే అమ్మా నేను ఓడిపోయాను సమాధానం చెప్పు.
పాప నవ్వుతూ…. పుస్తకం తాత అది కూడా తెలీదా. ఇక అలా పాప తో సరదాగా అతను కలిసిపోయి ఉంటాడు ఇక కొన్ని రోజులుగా ఆ ఇంట్లో ఒకడిగా ఉంటాడు ఆ ముసలి వ్యక్తి.
అలా రోజులు గడిచాయి . ఉన్నట్టుండి ఒక రోజు తీవ్రమైన గాలివాన మొదలవుతుంది.
అక్కడికి వేటకు వెళ్లే ప్రజలు అందరూ తిరిగి ఇల్లు చేరుకుంటారు. అందరూ ఆ గాలి వాన చూసి బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉంటారు రెండు రోజుల గడుస్తుంది . ఎడతెరిపి లేకుండా వాహనాల కురుస్తూనే ఉంటుంది అందరికీ చాలా భయం కలుగుతుంది.
వరదలు వస్తాయి అని. అప్పటికే కొంతమంది ఇల్లు నీట మునిగిపోవడంతో .
వాళ్లు సింగయ్య ఇంటికి చేరుకొని అతనితో…. బాబు గారు ఇప్పుడు మీరు తప్ప నాకు ఎవరు లేరు. మా ఇల్లు నీట మునిగిపోయాయి. ఈ వర్షం తగ్గేంతవరకు.
ఇక్కడే కల దాచుకుంటాము. అని అంటారు.
అందుకు తను సరే అంటాడు ఇక వర్షం తీవ్రత ఎక్కువవుతుంది వరదలు వస్తాయి అక్కడ వాళ్ళు అందరూ. సింగయ్య ఇల్లు చేరుకుంటారు. ఆ నదిలో నీళ్ళు కాస్తా మరింత ఒరవడిగా ఊర్లోకి వస్తాయి అంతా నీట మునిగి పోతుంది . సముద్రం లాగా అక్కడంతా అలల్లాగా చల్లరే గుర్తు ఉంటాయి అందరూ ఆ నీటిలో చీమలు లాగా కొట్టుకు పోతూ ఉంటారు.
వాళ్లంతా ఎంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ…. కాపాడండి కాపాడండి అయ్యో భగవంతుడా మమ్మల్ని కాపాడు అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు.
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి పోతూ ఉంటారు సింగయ్య అతని భార్య పాప కీర్తి.
ఆ ముసలి వ్యక్తి ఇంటి పైన ఉన్న గదిలో ఉంటారు.
అప్పటికే నీలో దాదాపు సగం దూరం వచ్చేసాయి.
బాగా గోడలున్నాయి ఉండడంతో కోడలు కింద పడి పోతాయి. దాని కారణంగా
వాళ్లు చాలా భయపడుతూ ఉంటారు ఇంతలో వాళ్ళు ఉన్న గది ఒక్కసారిగా కింద పడిపోతుంది . కీర్తి పెద్దగా ఏడుస్తూ…. అమ్మ అమ్మ . అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. సింగయ్య అతని భార్య ఆ వరద పొంగు లో కొట్టుకుపోతారు.
ఆ ముసలి వ్యక్తి వారిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు కానీ అతని వల్ల కాదు .
అతను ఈదుకుంటూ అక్కడికి వచ్చి కీర్తి నీ ఇంటి పై కప్పు ఎక్కిస్తాడు .
అతను కూడా అక్కడ కూర్చుంటాడు…. పాపా ఏడవకు అమ్మ. ఏడవకు అంటూ ఆమెను ఓదారుస్తాడు.
అలా వాళ్ళిద్దరూ ఆ వర్షంలో తడుస్తూనే ఉంటారు. ఎక్కడ ఎక్కడ నీళ్ళు అక్కడ చేరడంతో . ఆ నీటిలో కి ఒక పెద్ద ముసలి అక్కడికి వస్తుంది.
దానిని చూసిన కీర్తి మరింత భయపడుతుంది
ఇంతలో అది ఒక్క సారిగా నోరు తెరిచి పాపని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది వెంటనే ఆ ముసలి వ్యక్తి పాప ని పక్కకి నేడాతాడు. ఇక ఆ ముసలి అతని మీద దాడి చేస్తుంది. అతను ఎంతో కష్టపడి దాన్ని చంపేస్తాడు. అప్పటికి ఆ ముసలి చేతిలో అతను ఎంతో గాయపడి ఉండటంతో. కొంత సమయానికి కొనఊపిరితో అతను పాపతో… పాపా భయపడక అమ్మా. వర్షం తగ్గి పోతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఎటూ కదలకుండా అక్కడే ఉండు . గట్టిగా ఏదన్న పట్టుకొని కూర్చొని అమ్మా అంటూ పెద్దగా కేకలు వేస్తూ అతను కన్నుమూస్తాడు.
కీర్తి…. అయ్యో తాత తాత అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ ముసలి శవం పక్కనే తాత కూడా తేలాడుతూ ఉంటాడు.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు కొంత వర్షం తగ్గుతుంది. పాప అక్కడే కూర్చొని ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇక ఆరోజు కూడా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు వర్షం తగ్గి పోతుంది . ఎండ ఉంటుంది మీరు చాలా వాటికి
ఇంకిపోతుంది పాపకు ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి….. ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి . అంటూ ఉంటుంది
కానీ ఆమెకు సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే సహాయం కోసం ఎదురు చూస్తూ నిస్సహాయస్థితిలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దూరం నుంచి ఒక వ్యక్తి ఆమెను గమనించి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చేరదీస్తాడు. ఇక ఊరు లో ఎవరెవరు ఎక్కడికి వెళ్లారో తెలియదు . ఇక అతను కీర్తి ని తీసుకొని ఆ గ్రామం విడిచిపెట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కీర్తి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశతో కీర్తి ఆ వ్యక్తి దగ్గరే తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ అలా ఉండిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *