విమానాల్ని దొంగతనం చేసే ఏనుగు Funny Animals | Telugu Kathalu | Telugu Stories | Best animal stories

ఒక అడవిలో జంతువులన్నీ కలిసి నాతో సంతోషంగా ఉండేవి, కానీ గత కొంత కాలంగా ఒక సమస్య వచ్చింది దానిని పరిష్కరించే మార్గం లేక పోయింది.

గత కొన్ని రోజులుగా తన అమ్మమ్మ వాళ్ళ అడవికి వెళ్లిన బంగారు ఏనుగు కోసం జంతువులన్నీ ఎదురు చూస్తో ఉంటాయి. అని జంతువులు ఎదురు చూస్తూ ఉండగా కుందేలు కోతితో ఇలా అడుగుతుంది

కుందేలు : కోతి బావ అన్ని జంతువులు ఇక్కడికి వచ్చి ఇలా బంగారు ఏనుగు కోసం రోజు ఎదురుచూస్తూ ఉన్నాయి కదా, అంత గొప్పదనం బంగారు ఏనుగుతో ఏముంది, అని అడుగుతుంది,

కోతి : చూడు అల్లుడు, బంగారు ఏనుగు నల్ల ఏనుగు మంచి స్నేహితులు, ఎక్కడికి వెళ్లిన అవ్వి కాక్లిస్ వెళ్తాయి కలిసే తిరుగుతాయి, నల్ల ఏనుగు అమోఘమైన శక్తి శాలి ఎంత వాడినైనా యిట్టె ఓడించి గలదు, ఎంత కష్టమైనా చెయ్యగలడు, అలాగే బ్యాన్గరు ఏనుగు బహు బుద్ది శాలి తనకు తెలియని విద్య లేదు, బంగారు ఏనుగు తెలివితో సమస్ఫూర్తిగా ఆలోచిస్తుంది, నల్ల ఏనుగు కండ బలంతో ఎంత పనైనా చేయగలుగుతుంది.  అవ్వి రెండు కలిశాయంటే చేయలేని పని లేదు, ఇప్పడు మనకి వచ్చిన సమస్యకి అవ్వి మార్గం చూపిస్తాయేమో అని అడవి జంతువుల ఆలోచన, ఈ ఎదురుచూపు ఎందుకంటే అవ్వి రెండు వెళ్లేప్పుడు మూడు నీళ్లలో తిరిగి వస్తాము అని చెప్పి వెళ్లాయి, అవి చెప్పినాన్ గడువు వారం రోజుల క్రింద పూరాతయ్యిందోయ్, అందుకే ఎదురుచూపులు అని చెబుతుంది. అలా నల్ల ఏనుగు బంగారు ఏనుగు గురించి మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో నల్ల ఏనుగు బంగారు ఏనుగు కలిసి వస్తూ ఉంటాయి. అది చూసి అడవి జంతువులన్నియే న్తగాం సంతోషిస్తాయి. బంగారు ఏనుగు మరియు నల్ల ఏనుగు రాగానే జంతువులు కొన్ని బంగారు ఏనుగు దగ్గర మరికొన్ని నల్ల ఏనుగు దగ్గర చేసిరి తమకి వచ్చిన సమస్యని చెప్పుకుంటూ ఉంటాయి.

పాండా  :ఏనుగు మిత్రులారా మీరు అడవి వదిలి మీ అమ్మమ్మ అడవికి వెళ్లిన కొద్దీ రోజుల్లోనే మన అడవి పక్క ఓక్ విమానాశ్రయం కట్టడం జరిగింది, అది కట్టినప్పటి నుంచి పొద్దనకా రాత్రైన తేడా లేకుండా ఒకటే విమానాల చప్పుడు వస్తుంది, చిన్న పిల్లలు ఆ చప్పుడుకి జడుసుకుంటున్నారు, ముసలి జంతువుల గుండెలు ఆగి ఆగి కొట్టుకుంటున్నాయి, రాత్రిళ్ళు పిల్లలు భయపడుతుంటే కాపాడుకోవడానికి తల్లిలా కంటాయి మీద కునుకు ఉండడం లేదు, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం మీరే ఆలోచించాలని మీ రాక కోసం గత వరం రోజులుగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నాము అని చెబితుంది పాండా.

బంగారు ఏనుగు : ఈ సమస్యకి పరిష్కారం నేను ఆలోచించడం ఈరోజునుంచే చేస్తాను, నా మిత్రుడు నల్ల ఏనుగు మరోయు నేను కలిసి ఎలాగైనా ఆ సమస్య నుచ్న్హి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాము అని అంటుంది.

బంగారు ఏనుగు వెంటనే అడవి మధ్యలో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్లి, దేవుడికి ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది, బంగారు ఏనుగు భక్తికి మెచ్చిన దేవుడు విగ్రహం నుంచ్చే బంగారు ఏనుగుతో మాట్లాడుతాడు, దేవుడు మాట్లాడుతు ఇలా అంటాడు.

విగ్రహం :  బంగారు ఏనుగు నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకో అని చెప్పి మాయం అయిపోతాడు, బంగారు ఏనుగు వెంఠనే నల్ల ఏనుగు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ రోజు రాత్రి బంగారు ఏనుగు నాలా ఏనుగు కలిసి అడవిలో ఉన్న ఓక్ పెద్ద బంగ్లా మీదకు ఎక్కి నించొని విమానాల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడికి ఒక విమానం ఎగురుతూ రాగానే బంగారు ఏనుగు తనతో తీసుకువచ్చిన తాడును తొండం తో పైకి విసిరి జై అడవి దేవర అని అనుకుంటుంది, వెంటనే తాడు వెళ్లి విమానాన్ని చుట్టేస్తోంది, నల్ల ఏనుగు మరియు బంగారు ఏనుగు తమ తొండం తో విమానాన్ని లాగుతూ ఉండగా  నల్ల ఏనుగు ఇలా అంటుంది.

నల్ల ఏనుగు : మిత్రమా ఇంత పేద విమానం మన అడవిలో ఎక్కడ పెడదాము, పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను దానిని కొట్టి చిన్నగాకే హేయ్యనా అని అంటుంది. వద్దు మిత్రమా  విమానాన్ని పాడు చేయడం మన ఉద్దేశ్యం కాదు, మనకి ఉన్న సమస్యని తెలియజెయ్యడమేఅని అంటుంది.

నల్ల ఏనుగు : నాలు ఆరడం కాలే మిత్రమా నువ్వు ఏమి చేస్తున్నావో అని అంటుంది.

బంగారు ఏనుగు : ఏమి లేదు మిత్రమా, మనం ఇటు వైపుకి వచ్చిన విమానాన్ని వాచినట్టు ఇలా దొంగిలించామనుకో, విమానాశ్రయం వాళ్ళు ఇక్కడేదో బ్లాక్ హోల్ లాంటిది ఉంది ఉంటుంది అందుకే విమానాలు మాయమవుతున్నాయని వాటి దారి మళ్లిస్తారు, అప్పుడు మన అడవికి విమానాల శబ్దం నుఉంచి విముక్తి లభిస్తుంది. అని చెబుతుంది. నల్ల ఏనుగు బంగారు ఏనుగు మాటలకి సరే అని చెప్పి అటుగా వచ్చిన విమానాల్ని వత్తుల వారీగా నల్ల ఏనుగు బంగారు లేంగు మాయ తాడు సహాయం తో లాగేస్తూ ఉంటాయి. అలా కొన్నింటిని లాగేసి తరువాత విమానాలు అటుగా రావడం మానేస్తాయి.

అలా ఉండగా రెండు రోజుల తరువాత పులి నల్ల ఏనుగు మరియు బంగారు ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

పులి : మిత్రులారా విమానాశ్రయం వాళ్ళు ఇక నుంచ్చి మన అడవి మార్గం గుండా విమానాలు తీసుకువెళ్ళరంట, ఇక్కడ ఎదో బ్లాక్ హోల్ ఉంది, అందుకే ఇటు వచ్చిన విమానాలన్నీ మాయమవుతున్నాయని అనుకుంటున్నారట ఇపుడే వార్తలలో చూసాను,  ఇక నుంచి మనకి విమానాల శబ్దాల నుంచి విముక్తి కలిగినట్టే అని అంటుంది, అదే విషయం మిగతా జంతువులకి కూడా చెప్పేస్తుంది. పులి చెప్పిన మాటలకి మిమిగతా జంతువులు కూడా ఎంతో సంతోషిస్తాయి.

బంగారు ఏనుగు ఇప్పటి వరకు పట్టి ఉంచిన విమానాల్ని విడిచేస్తుంది. జంతువులు బంగారు ఏనుగుకి జై నల్ల ఏనుగుకి జై అని అంటూ సంబరాలు చేసుకుంటావు ఉంటాయి.

అలా ఉందగానాళ్ళ ఏనుగు బ్యాన్గరు ఏనుగు దగ్గరికి వచ్చ్హి ఇలా అంటుంది

నల్ల ఏనుగు : మిత్రమా మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల జతువులు అన్ని చూడు ఎంత సంతోషంగా ఉన్నాయో, మనకి ఇదే మామూలు విషయమే అయ్యి ఉండవచ్చు కానీ వాటికి మాత్రం స్వేచ్ఛ దొరికినట్టుగా ఉంది కాబట్టి నేను నిర్ణయించుకున్నాను ఈ అడవికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని అని అంటుంది

బంగారు ఏనుగు : నేను కూడా అలాగే అనుకుంటున్నాను మిత్రమా అని అంటుంది. ఇక అప్పటి నుంచి నల్ల ఏనుగు బంగారు ఏనుగు అడవి రెండు మూలాల ఉంటూ అడవిని కాపలా కాస్తూ ఉంటాయి. ఆరోజు నుంచి జంతువులన్నీ నల్ల ఏనుగు బంగారు ఏనుగు రక్షణలో ప్రశాంతంగా ఉంటాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *