వెదురు బొంగుల బంగారు బావి Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Panchatantra Kathalu

బేబీ ఏడుస్తూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. ఇందులో చెట్టుపై నుంచి ఏదో ఒక కాగితం కింద పడుతుంది అది తళతళ మెరుస్తూ ఉంటుంది . పాప దాన్ని చూసి…. ఏంటి అబ్బాయ్ ఇది చాలా వింతగా ఉంది అనుకుని దాని తీస్తోంది. అది కాళీ కాగితం అందులో ఏమి ఉండదు.
పాప దానికి పడేయాలి అనుకున్న సమయంలో ఆ కాగితం లో అక్షరాలు కనబడతాయి…… బేబీ ఎందుకు ఏడుస్తున్నావ్. ఏం జరిగింది అని ఉంటుంది ఆల్ చదవంగానే బేబీకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరో ఒక వ్యక్తి తనతో మాట్లాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది .
బేబీ భయపడుతూనే…… నా పేరు బేబీ అని నీకెలా తెలుసు. ఎవరు మీరు.
బేబీ….. నేను మాయ ఉత్తరాన్ని కానీ . నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు వీలైనంత వరకు మీకు సహాయం చేస్తాను.
బేబీ…. మా నాన్న ప్రతి రోజూ తాగొచ్చి నన్ను అమ్మ నీ కొడుతు ఉన్నాడు. నన్ను స్కూల్ కి కూడా పంపించడం లేదు.
డబ్బు మొత్తం వృధాగా ఖర్చు అయిపోతుంది.
ఇల్లు గడవడం కోసం అమ్మ పాచి పనికి వెళ్తుంది. అంటూ ఏడిస్తే చెబుతుంది ఆ మాటలు వినగానే ఆ ఉత్తరంలో……. బేబీ బాధపడకు నీకు ఒక చక్కటి మందు ఇస్తాను ఆ మందు మీ నాన్న చేత తాగించు . ఇక ఆయన తన జీవితంలో మద్యపానం సేవించడడు. అని అవతారంలో ఉంటుంది పాప చాల సంతోషపడుతూ సరే అని అంటుంది ఇంతలోనే ఆ ఉత్తరం మాయమైపోయి. అక్కడ ఒక చిన్న గాజు సీసా ప్రత్యక్షమవుతుంది అందులో మందు ఉంటుంది పాప దానికి తీసుకొని వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రి సేవించాలి అనుకున్న మద్యంలో కలుపుతుంది.
కొంత సమయం తర్వాత తండ్రి ఇంటికి వస్తారు ….. ఈ మందు సీసా ఎక్కడ పెట్టాను కనపడడం లేదే. ఎక్కడ పెట్టాను అబ్బా అంటూ వెతుకుతూ ….. ఇక్కడ నాకు కనబడింది అంటూ మందు సీసా కనపడగానే దాన్ని తీసుకుని తాగడం మొదలు పెడతాడు.
అది తాగిన నిమిషాలకి … అబ్బా ఏమైంది నాకు ఈ మందు మీద విరక్తి కలుగుతుంది అంటూ ఆ సీసాలని పగల కొడతాడు. దానిని అంతా
చూస్తున్న పాప చాలా సంతోష పడుతూ తన మనసులో…….. నిజంగా ఆ మాయ ఉత్తరం చేసిన పనితో మా నాన్న మందు మానేశాడు.
నాకు చాలా సంతోషంగా ఉంది.
అని అనుకుంటుంది ఇక కొంత సమయం తర్వాత తల్లి కూడా అక్కడికి వస్తుంది .
ఆమె అక్కడ పగిలిపోయిన సీసా లను చూసి….. అయ్యో రోజురోజుకీ మీరు ఒక రాక్షసుల లాగా ప్రవర్తిస్తారు.. ఎందుకు ఇలా చేస్తున్నారు తాగడమే కాకుండా సీసాలు కూడా పగల కొడుతున్నారా .
భర్త ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటాడు.
బేబీ అక్కడకు వచ్చి….. అమ్మ నాన్న ఏ మనకు అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది దాన్ని విని ఆమె చాలా ఆశ్చర్య పోతూ ….. నిజంగా ఇది అంతా కాల నా నిజమేనా నాకు చాలా అయోమయంగా ఉంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు.
బేబీ నిజంగా నిజం అని చెబుతోంది కొన్ని రోజులు గడచాయి . బేబీ తండ్రి నిజంగానే మందు మానేసి.
తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.
కానీ ఉన్నట్టుండి ఒక రోజు చాలా నీరసం తో బాధపడుతూ పడుకుంటాడు భార్య పిల్లలు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు.
అతను….. నా ఒంట్లో అసలు బాగోలేదు ఏం జరుగుతుందో నాకేమి అర్థం కావటం లేదు.
భార్య….. సరే మనం ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదండి.
అని అంటుంది అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు వైద్యులు అతనికి పరీక్షించి…. తను ఆరోగ్యం అసలు బాగాలేదు. రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. లేవర్ కూడా కొంచెం పాడైపోయిన ట్టుగా అనిపిస్తుంది . లివర్ కయితే మెడిసిన్ ఇవ్వచ్చు కానీ కిడ్నీలు రెండు మాత్రం మార్చాల్సిందే.
ఆపరేషన్ కి చాలా ఖర్చు అవుతుంది.
అని చెప్తారు ఆ మాట వినగానే చాలా బాధపడుతూ ఉంటుంది అతని భార్య బేబీ….. అమ్మ నువ్వేం బాధపడకు ఖచ్చితంగా మనకు మాయ ఉత్తరం సహాయం
చేస్తుంది.
నేను మాయమవుతోంది దగ్గరికి వెళ్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళుతుంది. అక్కడ మాయ ఉత్తరం ఉందేమో అని చూస్తుంది కానీ ఉత్తరం కనిపించదు.
చాలా ఏడుస్తూ పాపం…. మాయా ఉత్తరం ఎక్కడ ఉన్నావో దయచేసి నా ముందు ప్రత్యక్షం అవ్వవ. నీ సహాయం నాకు ఉంది దయచేసి నా ముందు ప్రత్యక్షం అంటూ ఏడుస్తూ ఉంటుంది.
వెంటనే మాయ ఉత్తరం ప్రత్యక్షమవుతుంది…… ఏమైంది బేబీ ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ ఏదైనా సమస్య.
పాపా….. అవును మిత్రమా మా నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదు. నువ్వు ఒక మందు ఇచ్చి మా నాన్నని మందు తాగకుండా చేశావు కదా మా నాన్న కిడ్నీ రెండు పాడైపోయాయి వాటి కూడా ఏదైనా మందు
ఇవ్వు.
ఉత్తరం….. అయ్యో బేబీ నేను వ్యసనానికి బానిసైన వాళ్లను దానినుంచి బయట పడే లాగా చేయగలను కానీ. ఇలాంటి వాటికి నేను చేయలేను. అని అంటుంది ఆ మాటలు వినగానే పాప పెద్ద పెద్దగా ఏడుస్తూ.
…. మా నాన్న బ్రతికించడానికి మరో అవకాశం లేదా. ఆపరేషన్ కి డబ్బులు కావాలి అంటున్నారు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఆ ఉత్తరంలో….. బేబీ ఏడవకు డబ్బు సహాయం అయితే నేను కచ్చితంగా చేయను నువ్వు నాతో పాటు రా అని అంటుంది.ఆ
ఉత్తరం గాలిలో ఎగురుతూ ఉండగా పాప ఉత్తరం వెనకాల వెళ్తూ ఉంటుంది .
అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ చాలా ఎదురు బొంగుల చెట్లు కనబడతాయి.
ఉత్తరం….. పాపా భూగర్భంలో ఉన్న రహస్యం నిధి ని తెరవాలంటే వెదురు బొంగుల బావినీ తయారు చేయాల్సి ఉంటుంది.
అందుకు బేబీ సరే అని అంటుంది. ఆమె ఎదురు బొంగులతో ఆ మాయ ఉత్తరం చెప్పిన చోట ఒక బావిని కడుతూ ఉంటుంది.
బావిని కట్టిన తర్వాత ఆ బాబి ఒక పెద్ద తాళంచెవి గా మారి భూమి లోకి దూసుకు వెళ్తుంది. ఒక్కసారిగా అక్కడ అంతా ఒక పెద్ద వెదురుబొంగులా భావి లోపలికి కనబడుతుంది.
మాయ ఉత్తరము….. పాపా నీకు ఇక్కడ మెట్లు కనబడుతుంది కదా ఆ మెట్లు దిగి లోపలికి వెళ్ళు నీకు కావలసిన వాటిని తీసుకొని బయటకు వచ్చెయ్ ఇది కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే తెరుచుకోని ఉంటుంది తర్వాత మూసుకొని ఉంటుంది.
15 నిమిషాల్లో నువ్వు రాకపోతే. నువ్వు ఎప్పటికీ ఇక మళ్లీ బయటికి రాలేవు.
బేబీ సరే అని అంటుంది. ఆమె లోపలికి వెళ్తుంది. లోపల వజ్రాలు నగలు మెరిసిపోతూ ఉంటాయి వాటిని చూసి చాలా
సమయం వరకు అక్కడే ఉండిపోతుంది.
మాయా ఉత్తరం చెప్పిన మాటలు మర్చిపోతుంది. బయట ఉన్న మాయ ఉత్తరం
బయట ఉండి ఒక శబ్దం చేస్తుంది. ఆ పెద్ద శబ్దానికి పాప భయపడి. వెంటనే మాయా వస్త్రం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి . అక్కడ ఉన్న బంగారు నగలను వజ్రాన్ని తీసుకొని పరుగులు తీస్తుంది. ఆమె పరిగెడుతూ ఉండగా వెనకాల మెట్లన్నీ పడి పోతూ ఉంటాయి. పాప చాలా వేగంగా బయటకు వస్తుంది. అక్కడంతా మాయమైపోతుంది.
మాయా ఉత్తరం….. నువ్వు నేను చెప్పిన మాటలు మర్చిపోయావు. మరికొంతసేపు ఉన్నట్లయితే నువ్వు కూడా లోపలే బందీగా ఉండిపోయా దానివి.
పాప….. నన్ను క్షమించు మిత్రమా. వాటన్నిటిని చూసి మైమరచిపోయాను.
మాయా ఉత్తరం…. సరే ఇక మీ నాన్న ను బ్రతికించుకోవే అని అంటుంది పాప సరాసరి వాటిని అమ్మి డబ్బు తీసుకొచ్చి. హాస్పిటల్ లో పడుతుంది కొన్ని నెలలు తర్వాత.
వాళ్ళు చాలా ధనవంతులు అయిపోతారు .
ఎందుకంటే మాయవరం చేసిన సహాయం తో దేవి తండ్రి ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే డబ్బుతో వాళ్ళు వ్యాపారం మొదలు పెడతారు. ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఇక మాయ ఉత్తరానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *