సవతి తల్లిని హింసించే కొడుకు Emotional Story | Telugu Kathalu |Telugu Stories | Telugu Fairy Tales

అది ఒక కుటుంబం నా కుటుంబం లో గౌతం తన సవతి తల్లి అయిన లక్ష్మీ తో సంతోషంగా ఉంటాడు. అతను చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి రాజేష్ లక్ష్మి పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీ గౌతము నీ చాలా చక్కగా చూసుకుంటుంది. అలా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు.
అలా రోజులు గడిచాయి వయసు పెరిగే కొద్దీ గౌతము సవతి తల్లి లక్ష్మీ తో కొంచెం పెడగా ఉండే వాడు. ఆ విషయమే ఆమె చాలా బాధ పడుతూ ఉండేది. అలా ఉండగా లక్ష్మి భర్త రాజేష్ మంచాన పడ్డాడు అతను…. లక్ష్మి నువ్వు చాలా భార్యవి అలాగే మంచి తల్లివి కూడా ఇక నేను ఉన్నా లేకపోయినా గౌతమ్ ని జాగ్రత్తగా చూసుకో. వాడికి ఎలాంటి లోటు రాకుండా చూడు. తల్లిలేని లోటు నువ్వే తీర్చాలి. అలా అని మాట ఇవ్వు అంటూ ఆమె దగ్గర మాట తీసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను కూడా కన్నుమూస్తాడు. లక్ష్మీ కి ఏం చేయాలో తెలియక నాలుగు పిల్లల్లో పాచి పని చేసుకుంటూ. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నడుపుతూ అతనిని బాగా చదివించేది.
అలా కొన్ని సంవత్సరాలు గడపటం తో అతని పెద్ద వాడవుతాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. అదే ఊరిలో లో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు.
అలా ఉండగా అదే బ్యాంకులో పనిచేస్తున్న మౌనిక అనే అమ్మాయి తో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా ప్రేమ కాస్త పెళ్ళికి దారితీస్తుంది. అతను పెళ్లి చేసుకొని సరాసరి ఇంటికి తీసుకొస్తాడు. దానిని చూసిన తల్లి అతనితో…. నువ్వు నాతో ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఉన్న దానితో నే నీ పెళ్లి ఘనంగా జరిపేదాన్ని అని చెప్ప చేయకుండా ఇలా తీసుకు రావడం నాకు అస్సలు బాగోలేదు. నలుగురు చాలా తప్పుగా మాట్లాడుకుంటారు.
అతను…. మేము చట్టబద్ధంగా ఒకటయ్యాక ఎవరు మమ్మల్ని విడగొట్టాలేరు. అని సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళి పోతాడు .
రోజులు గడిచాయి ఒకరోజు కోడలు గాడనిద్ర లో ఉంటుంది . లక్ష్మీ వంటగదిలో పనిచేస్తు…. ఆమ్మ మౌనిక కాఫీ తాగుదువ్వు లేమ్మా.
అంటే పిలుస్తుంది.
ఆమె చాలా చిరాగ్గా నిద్రలేచి…. కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా . రాత్రి ఫంక్షన్ కి వెళ్లి వచ్చేటప్పటికీ మూడు గంటలు అయింది . కాసేపు కూడా పడుకొని ఇవ్వకుండా కాకిలాగా చెవి కింద గొడవేంటి.
నాకు కాఫీ టీ అలవాటు లేదు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది . ఎన్నిసార్లు చెప్పినా పదే పదే 10 కాఫీలు టీలు గురించి ఎందుకు అడుగుతున్నారు. దయచేసి ఇంకెప్పుడు నన్ను నిద్ర లేపకండ్ అంటు కోపంగా అంటూ మళ్ళీ తిరిగి నిద్రలోకి జారుకుంటుంది . ఆ మాటలకి అత్త చాలా బాధ పడుతుంది.
ఇక ఆ ఇంట్లో అయినదానికి కానిదానికి ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి .
కోడలు అత్త పైన కావాలనే పెత్తనo చాల ఎస్తు ఉంటుంది అలా ఉండగా ఒక రోజు కోడలు కొడుకు తో…. మీ అమ్మతో నేను అస్సలు వైగం లేక పోతున్నాను. నావల్ల కావడం లేదు అయినా నాకు పెళ్లయింది కానీ ఎప్పుడూ ఇంట్లోనే మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి కూడా లేదు. నాకు అసలు నచ్చలేదు. మనం వేరే కాపురం అన్నావ్ కదా లేదంటే మీ అమ్మని ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి.
మీ చాలా కోపంగా ఉంది అందుకు అతను…. తప్పకుండా అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు బయటకు వెళ్తుందా అని లేదా మనం బయటికి వెళ్లడానికి అసలు కుదరటంలేదు . ఎలా అయిన కొద్ది రోజులు ఓపిక పట్టు . అంతా అదే సర్దుకుపోతూది.
ఆమె నీ తీసుకెళ్లి ఏదో ఒక ఆశ్రమంలో చేపిస్తాను. అని అంటుంది అదంతా చాటుగా తల్లిని విని తన మనసును ….. భగవంతుడా నా బిడ్డనీ నేను సవతి తల్లి అనే భేదం లేకుండా పెంచాను. కానీ ఈరోజు నా బిడ్డ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు నేను ఏంచేయాలి . నా పరిస్థితి అర్థం మాత్రంగానే ఉంది .నుంచుంటే కూర్చోలేను కూర్చుంటే నిలబడలేను. అయినప్పటికీ కొడుకు కోడలి కోసం కష్టపడి పని చేస్తున్నాను. అంటూ చాలా బాధపడుతుంది.
అలా మరి కొన్ని రోజులు గడిచాయి . అత్త ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణిస్తుంది.
దాన్ని చూసిన కోడలు… అబ్బా లేనిపోని రోగాలు అన్నీ ఇక్కడే వచ్చిపడ్డాయి . ప్రశాంతంగా ఉండలేక పోతున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం ఏర్పడింది. ఇలా మంచానపడి ఏడ్చే బదులు ఏదైనా విషం తాగి చనిపోవడం న్యాయమో . మంచంనా ఉన్నప్పటి నుంచి సేవలు చేయ లేక చచ్చిపోతున్నాను అంటూ అక్కడే ఉన్న గ్లాస్ ని భోజనాన్ని విసిరి కొడుతూ ఇంట్లోకి వెళ్లి పోతుంది. ఆమె చాలా బాధ పడుతూ. ఆ రోజు నుంచీ ఇంటి పని వంట పని అంతా కోడలు చేసుకుంటూ ఉంటుంది.
అత్త…. మౌనిక చాలా ఆకలిగా ఉంది అమ్మ ఏదైనా తినడానికి ఉంటే నేను పైకి లేచి ఏమన్నా తయారు చేసుకుందాం అనుకుంటే ఓపిక నా దగ్గర లేదు. దయచేసి ఏమైనా తినడానికి ఉంటే పెట్టు. తిండి తిని రెండు రోజులు అవుతుంది. చాలా ఆకలిగా ఉంది అమ్మ అని జాలిగా అడుగుతుంది. కోడలు …. రేపోమాపో పోయేదానికి తిండి ఎందుకు . తొందరగా పోతే మాకు అడ్డం లేకుండా ఉంటుంది. అని అంటుంది అప్పుడే అక్కడికి తన భర్త వస్తాడు. అతను భార్య తన తల్లి నీ తిట్టడం విని…. ఏమైంది అలా తిడుతున్నావు. ఏం జరిగిందో చెప్పు.
ఆమె… ఇంకా ఏం జరగాలి నువ్వు ఈ ముసల్దాని తీసుకెళ్లి ఆశ్రమంలో పడే వేస్తాను అని చెప్పి మన పెళ్లి జరిగినా దగ్గరుండి చెప్తున్నావు. అది ఎలా అంటే ఏమి కనబడటంలేదు . ఏదో ఒక రోజు చూసే నెత్తిన ఒక బండ లేదంటే ఈ కాఫీ టి లో విషం కలిపి ఇస్తాను పోతుంది.
అని అంటుంది అందుకు అతను…. చంపాల్సిన అంత కోపం ఏంటే నీకు నాకు అర్థం కాలేదు.
ఆమె….నాకు దీనికి సేవ చేయ లేక చచ్చిపోతున్నాం అంతేగాని దీని మీద నాకు కోపం ఎందుకు ఒక పని చేయదు. ఇంటి పని మొత్తం నేనే చేయాలి. చేయలేక చేస్తున్నాను దానికి తోడు మనిద్దరం కొంచెం ఏకాంతంగా గడపడానికి అస్సలు సమయమే ఉండటం లేదు. నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది మీరు మాత్రం ఈమె తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో వదిలేసి రండి.
అందుకు తను …సరే రేపు తీసుకెళ్లి వదిలేస్తాను అని అంటాడు. ఆ మరుసటి రోజు ఆమెను ఒక ఆశ్రమంలో వదిలిపెట్టి వచ్చేస్తాడు. పాపం ఆమె చాలా ఒంటరిగా కూర్చొని తనలో….. ఏమండీ నన్ను క్షమించండి నా బిడ్డను సచ్చిపోయినంత వరకు నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పాను కానీ వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. నేనేం చేయలేను
మాట నిలబెట్టుకో లేకపోతే నందుకు చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి. అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది .
ఆమె ఆరోగ్యం చాలా క్షీణిస్తూ ఉంటుంది.
అక్కడ భార్య భర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. భార్య…. చూశారా మీ అమ్మ లేకపోతే మనం ఎంత సంతోషంగా ఉన్నామో.
ఇలాంటి ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. అని అంటుంది
వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు.
ఆ రోజు రాత్రి సమయం ఎవరో తలుపు కొడుతూ కొంటారు అతను లేచి …. ఈ సమయంలో ఎవరు వస్తున్నాను. అంటూ వచ్చి చూస్తాడు ఎదురుగా తల్లి ఆమెను చూసి అతను…. ఏంటి మళ్లీ ఇక్కడికి వచ్చావు. ఏం కావాలి నీకు.
ఆమె ఏడుస్తూ….. బాబు నిన్ను చూడాలని ఆశతో వచ్చాను బాబు. కాసేపు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి ఉంది బాబు నా ఆరోగ్యం అస్సలు బాలేదు. అంటూ చాలా బాధగా అడుగుతుంది. అందుకు అతని మనసులో ఆమె దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. అప్పుడే కోడలు బయటకు వచ్చి.. ఏంటి మళ్లీ..దాపురించవు మమ్మల్ని సుఖంగా కాపురం చేసుకునే లాగా చేయనియడము. లేదు నువ్వు
ఆమె బాధపడుతూ…. అమ్మ నా ఆరోగ్యం అసలు బాగాలేదు. అక్కడ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆఖరి రోజులు అయినా బిడ్డగా కళ్ళారా చూసుకోవాలని వచ్చాను. దయచేసి కాదనకు అమ్మ.
అంటూ బోరున ఏడుస్తుంది ఆ కనికరం లేని కోడలు …. ముసలి దానివి ఇంకా బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి. ఇదిగో నీ బిడ్డని చూస్తున్నావుగా ఇంకా దయ చెయ్యి అంటూ ముఖం మీద తలపులు వేస్తుంది .
ఆ తర్వాత ఆ భార్యభర్తలిద్దరు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు ఆ మాత్రం అక్కడే చలికి వణుకుతూ అక్కడే పడుకుంటుంది.
అప్పుడే నిద్ర పోతున్నా కొడుకు కలలో తండ్రి ఆత్మ కనపడుతుంది. అతను ను….. ఏరా బాబు నువ్వు చాలా గొప్పవాడివి అయ్యావు రా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ నీకు ఏం పాపం చేసిందని . నేను దాన్ని చేసుకుని దగ్గర్నుంచి ఎంత ప్రేమగా చూస్తుందో అంతా నాకు తెలుసు. నువ్వు మాత్రం అవును సరిగా చూసుకోవడం లేదు నీ కోసం ఎంతో కష్టపడి ఇళ్ళల్లో పాచి పని చేసి నిన్ను బాగా చదివించి ఇంతటి వాడిని చేసింది అలాంటి ఆమెను తిండి కూడా పెట్టకుండా రోగం లో ఉన్నప్పుడు బయటకు పంపిస్తావా . నువ్వు అసలు మనిషివేనా. ఆమె నీకు సవతి తల్లి అయినా ఎప్పుడూ అలాగే ప్రవర్తించలేదు మీ కోసం తన అమ్మతనాన్ని త్యాగం చేసిన త్యాగం మూర్తి రా. నేను పెళ్లి చేసుకున్న కొత్తల్లో ఆమెతో….. లక్ష్మి నువ్వు బిడ్డ ని ఇంత బాగా చూసుకుంటాను కదా రేపు మనకంటూ బిడ్డ కచ్చితంగా కలుగుతుంది అప్పుడు వీడిని ఇలాగే చూసుకుంటావా.
లక్ష్మి…. నాకు ఇంత బిడ్డ ఎక్కడున్నారండి వీడే కదా నా కన్నబిడ్డ.
భర్త…. నువ్వు అంటుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు నేను చెబుతుంది రేపు మనిద్దరికీ పుట్టబోయే బిడ్డ గురించి.
లక్ష్మి…. ఏవండీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు నా గురించి ఏమన్నా అనుకోండి కానీ నేను ఇది చేయక తప్పలేదు.
నాకు వీడి మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందొ
అన్న భయంతో నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఇక నాకు వీడే సర్వస్వం.
ఆ మాటలు విన్న అతను కంటతడి పెట్టుకుంటూ…. లక్ష్మి నా బిడ్డ కోసం నీ అమ్మ తనని త్యాగం చేసిన త్యాగం మూర్తివి నువ్వు
ఇలాంటి భార్య నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
అంటూ ఇస్తాడు అప్పుడు నీ అమ్మ నా దగ్గరకు వచ్చి …. ఏమండీ బాధపడకండి నేను తప్పు చేశాను అని నాకు కొంచెం కూడా బాధగా లేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు నా బిడ్డ ఉన్నాడు కాబట్టి.
అంటూ జరిగిన విషయం చెబుతూ….. నేను చనిపోతున్నప్పుడు కూడా మీ అమ్మ దగ్గర నేను మాట తీసుకున్నాను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటాను అని. ఆ మాట కోసమే ఎక్కడున్న నిన్ను చూడాలి అని ఆశ పడుతూ ఉంది ఆ పిచ్చి తల్లి . నువ్వు మాత్రం తల్లిని పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు భార్యతో సంతోషంగా ఉంటున్నావ్వి. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి …. అమ్మ అంటూ బయటకు వస్తాడు. అతను తన తల్లి దగ్గరకు వెళ్లి భోరున ఏడుస్తూ…. అమ్మ నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఇలా చేయను అంటూ ఏడుస్తాడు అప్పుడే భార్య అక్కడికి వస్తుంది. ఆమె… ఏంటండీ ఏం చేస్తున్నారు. మీ అమ్మని మళ్లీ ఇంట్లోకి చేస్తున్నారా . అని గట్టిగా అడుగుతుంది అతను… అవును తెస్తున్నాను.
ఆమె…. నేను ఒక్క క్షణం కూడా ఉండను.
అతను ఆమెను చంప మీద కొట్టి…. ఇది అప్పుడే చేయాల్సింది నేను చాలా ఆలస్యం చేశాను నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే.
వెళ్ళిపో అంతేకానీ నాకోసం తన అమ్మతనాన్ని త్యాగం చేసిన అమ్మ నిన్ను వదులుకోను అంటూ ఆమెనీ లోపలికి తీసుకెళ్తాడు . ఇక ఆరోజు నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె ఆరోగ్యాన్ని
మెరుగు పరుస్తాయి. కోడలు కూడా తన ప్రవర్తన మార్చుకొని అత్తతో సరదాగా గడుపుతుంది ఇంకా ఆ కుటుంబంలో సంతోషం చిగురిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *