హింసించే సవతి తల్లి పాపం పిల్లలు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

బాలు కీర్తి తల్లి దండ్రులు చనిపోయిన బాధలో ఉంటారు, అప్పుడు అక్కడికి వాళ్ళ బాబాయ్ అయిన సతీష్ వస్తాడు.

సతీష్ ఏడుస్తూ కూర్చున్న బాలు కీర్తిలను చూసి ఇలా అంటాడు.

సతీష్ : ఏంటమ్మా కీర్తి నువ్వు కూడా ఇలానే ఏడుస్తూ కూర్చున్నావు, పెద్ద దానివి నువ్వే తమ్ముడికి దైర్యం చెప్పాలి కదా నువ్వే ఏడుస్తూ ఉంటె వాడు ఎలా ఉంటాడు చెప్పు అని అంటాడు

బాలు : ఏడుపు తప్ప ఇంకా మాకు ఏమి మిగిలింది బాబాయ్, ప్రాణం లా చేవూసుకునే మా అమ్మ నాన్న మా  నుంచి దూరంగా ఇక ఎన్నటికీ కనపడనంత దూరంగా వెళ్లిపోయారు అని అంటాడు

కీర్తి : బాబాయ్ నువ్వే చెప్పు బాబాయ్ తల్లి దండ్రులు లేని పిల్లల జీవితం ఎలా ఉంటుందో?

సతీష్ :  మీ అమ్మ నాన్న మిమ్మల్ని వదిలేసి పోయారు, పోయిన వాళ్ళని ఎలాగూ తిరుజి పొందలేము, వాళ్ళు మిమ్మల్ని చూడలేరు కూడా ఉన్నా వాళ్ళే మిమ్మల్ని కాపాడనుకోవాలి, ఒక పని చేయండి మీరు నాతో వచ్చెయ్యండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి మంచి ప్రయోజకులని చేసే భాద్యత నాది అని అంటాడు.

కీర్తి : వద్దులే బాబాయ్, మా జాతకాలు బాలేవనుకుంటా మల్లి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్తమ్ లేదు అని అంటుంది.

సతీష్ : మీరు అలాంటి అపోహలు ఏమి పెట్టుకోకండి, ప్రశాంతంగా నా దగ్గరే ఉండవచ్చు, మాకు ఎలాగూ పిల్లలు లేరు, మీకు తల్లిదండ్రులు లేరు మిమ్మల్ని మా పిల్లల్లా చూసుకుంటాము అని చెప్పి బాలు కీర్తిలను ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్తాడు సతీష్.

సతీష్ ఇంటికి తీసుకెళ్లిన ఠువాత బాలు కీర్తి లని చూసిన రాధ, బాలు కీర్తి లనుంచి సతీష్ ని దూరంగా తీసుకొచ్చి ఇలా అడుగుతుంది.

రాధ : ఏంటండీ వీళ్ళని తీసుకొచ్చారు, మనకి వాళ్ళు అవసరమా మీరు ఇలాంటిది ఎదో చేస్తారని ముందే అనుకున్న అనుకున్నంత పని చేశారు, వీళ్ళని భరించడం నా వాళ్ళ కాదు నేను వీళ్ళని చూసుకోను అని ఖరాకండిగా చెప్పేస్తుంది సతీష్ కి, రాధా మాటలు మొత్తం విన్న సతీష్ ఇలా అంటాడు.

సతీష్ : ఒసేయ్ పిచ్చి దానా, నేను నీ లా పిచ్చి వాడిని అనుకున్నావా? నేను ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేస్తానో నీకు తెలుసు కదా?

రాధ : అబ్బో మహా గొప్ప ఆలోచన అంత ఆలోచించే వాళ్ళే అయితే వీళ్ళని ఇక్కడికి ఏమి ఆలోచించి తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా అని అంటుంది వెటకారంగా

సతీష్ : పిచ్చి దానిలా అరవకు, వాళ్ళ అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తి మొత్తం ఇప్ప్పుడు వీళ్ళ పేరు మీద ఉంది, ఇప్ప్పుడు వీళ్ళు మనకి దొరికిన లంకె బిందెలు, వీళ్ళని మన కొడుకు కూతురుగా చేసుకున్నాం అనుకో అప్పుడు ఆ ఆస్థాయి అంతా మనదే అవుతాది కదా తరువాత వీళ్ళని ఎదో ఒకటి చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొడదాం అప్పుడు వేళ్ళ గొడవ ఒదిలి పోతుంది అని అంటాడు.

రాధ : ఆమ్మో మా అయన బంగారం, నేను ఏమో అనుకున్నాను మా అయన నిజంగానే తెలివైన వాడు అని అంటున్నది,

సతీష్ : సరే లే కానీ కొంచం వాళ్ళతో మరి క్రూరంగా ప్రవర్తించకే చిన్న పిల్లలు కనీసం మనకి సంతకం పెట్టె వరకైనా వాళ్ళని కొంచం మంచిగా చూసుకో అని అంట్టాడు.

రాధ : మీలా టైం కోసం ఎదురు చూడడం నా వల్ల కాదు, వాళ్ళతో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తీలుసు మీరు వెళ్లి వాటికి తగిన కాగితాలు సిద్ధం చేయండి అని అంటుంది. ఆ రోజు నుంచి రాధ బాలు కీర్తి ని ఇష్టం వచ్చియినట్టు కొడుతూ ఉంటుంది.

అన్ని పనులు చూషిస్తూ ఉంటుంది.

ఒకరోజు దెబ్బలకు తట్టుకోలేక బాలు ఏడుస్తూ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు, కీర్తి తో ఇలా అంటాడు.

బాలు : అక్క నేను ఆకలేస్తుందని అన్నం పెట్టుకుని తింటుంటే అడగకుండా తింటున్నానని పిన్ని నేను చిన్న పిల్ల వాడు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టింది ఆ దెబ్బలకు తెట్టుకోలేక అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు వచ్చి కూర్చున్నాను ఇదంతా భరించడం నా వాళ్ళ కావడం లేదక్కా అని అంటాడు ఏడుస్తూ . అప్పుడే బాలుని వెతుక్కుంటూ వచ్చిన రాధా బాలు కీర్తి ని అక్కడ చూస్తుంది. రాధా : ఎరా బాలు గా నా మీద మీ అక్కకి కంప్లైంట్స్ ఇస్తున్నావా చెప్పు ఏమి చెప్తావా చెప్పు అదేం చేస్తద్దో నేను చూస్తాను అని అంటుంది కోపంగా

బాలు : నేనేం లేనివి కొత్తగా కల్పించి చెప్పడం లేదు కదా ఉన్నదేగా చెప్తున్నాను, అయినా మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మేము మా ఇంటికి వెళ్ళిపోతాముమమ్మల్ని పంపించేయండి, మేథో తన్నులు తినడానికి మీకు సేవలు చెయ్యడానికి మేము ఇక్కడకు వచ్చినట్టుగా ఉంది అని అంటాడు.

ఇంతలో ఆస్థి తర్జుమా చేయడానికి కాగితాలని సిద్ధం చేసి తీసుకొస్తాడు సతీష్

సతీష్ : రాధా చొస్సావ ఎం తెచ్చానో ఇప్పుడు వీటిపై ఒక్క సంతకం పెట్టిస్తే చాలు ఆస్తి అంత మన సొంతం అయిపోతుంది అని అంటాడు.

కాగితాలు కీర్తి ముందు పెట్టి రద్ద సంతకాలు పెట్టమని అంటుంది.

కీర్తి : నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేను ఈ కాగితాల మీద సంతకం పెట్టాను అని అంటుంది.

రాధ :  నీ ప్రాణాలు తీస్తే దీని పై సంతకాలు ఎవరు పెదత్తారే నీతో ఎలా ఈ పని చేయించాలో నాకు తెలుసు కదా అని కీర్తి ని మరియు బాలు ని లాక్కెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఒక లోతైన పప్రాంతం దగ్గరికి తీసుకెళ్తుంది.

కీతిని ఇనుప సంకెళ్లతో కట్టేసి ఇలా అంటుంది.

రాధ : ఒసేయ్ కీర్తి నువ్వు గనక సంతకం పెట్టలేదంటే బాలు కాగాడిని ఇక్కడ నుంచి కిందకు తోసేస్తా అని అంటుంది. బాలు ని ఏమైనా చేస్తుందేమో అని కీర్తి సంతకం పెట్టడానికి ఒప్పుకుంటుంది.

కీర్తి తో స్సన్తకం పెట్టించుకున్న తరువాత రాధ కొంచం కూడా కనికరం లేకుండా ఇద్దరిని లోయ లోకి తోసేస్తుంది.

లోయలో పడ్డ బాలు కీర్తి కొన్ని చెట్ల సహాయం కొన్ని గాయాల తో ఒక అడవి లాంటి ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ బాలు కీర్తి తో ఇలా అంటాడు

బాలు : అక్క మన అమ్మ నాన్నే మనకి కాకుండా పోయారు, బోడి ఈ ఆస్థి ఎంత మనం ఒకరికి ఒకరం ఉన్నాం అది చాలు అని అంటాడు.

కీర్తి కూడా బాలు ని దగ్గరకు తీసుకుంటుంది. అలా ఇద్దరు అడవి వైపు వేతూ ఉంటారు.

షార్ట్ స్టోరీ

బాలు కీర్తి అమ్మ నాన్న చనిపోయిన తరువాత, వాళ్ళ బాబాయ్ సతీష్ మరియు వాళ్ళ పిన్ని రాధా బాలు కీర్తి ఆస్తి పై ఆశతో వాళ్ళని చూసుకుంటాం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటారు. కానీ రాధా మాత్రం ఇప్పుడు బాలు కీర్తి ని తిడుతూ కొడుతూ ఉండేది, అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కీర్తి తో ఆస్తి కాగితాలపై సంతకం పెట్టించుకుని వాళ్ళని ఒక లోయలోకి తోసేస్తుంది. బాలు కీర్తి ప్రాణాలతో బయట పడతారు. ఆస్తిని వదలు కొని అరణ్య జీవనం సాగించాలి అనుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *