అది ఒక గ్రామం. ఆ గ్రామంలో వనజ గోపి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపే వాళ్ళు . గోపికి , బాలయ్య అనేది...