రాజస్థానీ గ్రామంలో కిరణ్ మాధవి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు మాధువి గర్భవతి అని తెలుస్తుంది. అతను చాలా సంతోష పడ్డాడు.రోజులు గడిచాయి ....