రామగుండం అనే ఊరిలో కిట్టయ్య, బాలయ్య, సూరయ్య అనే ముగ్గురు స్నేహితులుగా ఉండేవాళ్లు. వాళ్లు చాలా మంచి మిత్రులు. ప్రతిరోజు బయట పనుల కోసం ముగ్గురు కలిసే వెళ్లేవాళ్లు కలిసే వచ్చేవాళ్ళు. అలా ప్రతి...