గర్భవతి కోడలు గయ్యాళి అత్త_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కోదండపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుప్రియ గోవింద్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళని ఒప్పించి వివాహం జరిపించు కుంటారు. కానీ గోవిందు తల్లి అయినా అరుణ నాకు ఆ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినప్పటికీ భర్త మరియు కొడుకు ఇబ్బంది చేయడంతో తాను కూడా సరే అంటుంది. అలా కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు గోవింద్ తన తల్లి దగ్గరకు వచ్చి …. అమ్మ నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది.

నేను రేపు వెళ్లాలి. నేను నా భార్యతో అక్కడే ఉంటాము అమ్మ.
అందుకు ఆమె…. తప్పకుండా బాబు మీరు అక్కడే ఉండండి.
ఇంతలో తన తండ్రి…. ఇదంతా మన కోడలు వచ్చిన వేళ విశేషమే. అమ్మాయి అడుగు పెట్టిందో లేదో అబ్బాయికి సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్న ఉద్యోగం ఇప్పుడు చేతికి వచ్చింది.


అందుకు ఆమె…. అవునండి ఇదంతా కోడలు చేసిన పుణ్యమే. ఎన్నో పూజలు నోములు చేసింది తన భర్తకి ఉద్యోగం రావాలని.
అని అంటుంది ఇంతలో సుప్రియ వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది.
దాన్ని చూసిన అత్తయ్య… అయ్యో ఏమైంది అమ్మా అంటూ ఆమెను పరీక్షిస్తుంది ఆమెను పరీక్షించిన తర్వాత…. ఏమండీ శుభవార్త మనం తాత నాయనమ్మ కాబోతున్న o
దాన్ని విన్న వాళ్లంతా చాలా సంతోష పడుతూ ఉంటారు. ఇంతలో అత్తయ్య…..బాబు అమ్మాయి ఇప్పుడు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు నువ్వు ఒక్కడివే వెళ్ళు.
బిడ్డ పుట్టే వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అని అని అంటుంది అందుకు అతను ….. సరే అమ్మ నేను వెళ్లి వస్తాను. మీకు కోడలిని జాగ్రత్తగా చూసుకో
అని అంటాడు. అందుకు ఆమె…. నువ్వు నాకు చెప్పాలి రా . నా కోడలు చాలా బాగా చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా వెళ్లి అప్పుడు అప్పుడు వస్తూ ఉండు అని చెప్తుంది . అందుకు అతను సరే అని చెప్పి అక్కడ నుంచి. అలా కొన్ని రోజులు గడచాయి కొన్ని రోజులు.ఆ కొన్ని రోజులు అత్త కోడలి తో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది.
కోడలు మామూలుగానే అన్నీ పనులు అన్ని చెక్కబడి ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు ఆమె కింద జారిపడి పడుతుంది.
దానిని చూసిన అత్త…. అమ్మయ్య ఇది కింద పడింది. దేవుడి దయవల్ల ఆ గర్భం పోతే బాగుండు. అప్పుడు దీనికి ఆపరేషన్ పేరుతో గర్భసంచి తొలగించే ల చేస్తాను అప్పుడు నా బిడ్డకు మరో పెళ్లి చేస్తాను అని అనుకుంటుంది. సుప్రియా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా అత్తయ్య ఏమీ తెలియనట్టుగా…. ఆర్ యు సుప్రియ ఏమైందమ్మా అంటూ దగ్గరికి వెళ్లి ఆమెను పైకి లేపుతుంది.తన మామయ్య ఒక డాక్టర్ ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ డాక్టర్ ఆమెను పరీక్షించి…. మరి ఏం పర్వాలేదు బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని కాపాడాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు పనులు చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అత్తయ్య తన మనసులో…. దీని చేత బండ చాకిరీ చేపిస్తాను. ఆ గర్భం ఎలా అయినా పోయేలా చేస్తున్నాను. అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయం కోడలు ఇంటి పని చేస్తూ ఉండగా అత్తయ్య కింద పడినట్లు నటిస్తూ …. ఓరి భగవంతుడా నా కాలు విరిగిపోయింది. చచ్చాం రా బాబు . అంటూ కేకలు వేస్తూ ఉంది.
సుప్రియ వెంటనే ఆమెను చూసి…. అయ్యో అత్తయ్య చూసుకోలేదా ఎంతపని జరిగిపోయింది అంటూ ఆమెను ఓదారుస్తుంది ఆ తర్వాత అత్తయ్య మంచి పై కూర్చుని…. అమ్మ నేను నీకు సేవలు చేయాల్సింది పోయి నీ చేత సేవలు చేయించుకుంటున్న అందుకు నాకు చాలా బాధగా ఉంది నేను కొన్ని రోజుల వరకు నడవలేను బాగా కాలు నొప్పిగా ఉంది ఈ కొన్ని రోజులు నువ్వే నన్ను చూసుకోవాలి అని అంటుంది అందుకే ఆమె…. తప్పకుండా చూసుకుంటే అత్తయ్య. మీరు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి. అని అంటుంది చాలా రోజులు గడిచాయి అత్తయ్య ఆమె పైన పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. భోజనం తీసుకువచ్చి ఇస్తే . దాన్ని తినకుండా విసిరికొట్టి…. కాళ్ళులేని కుంటి దాని అనే కదా నువ్వు ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు నాకు ఇస్తున్నావు. వస్తుందమ్మా వస్తుంది నాకు కూడా మంచి రోజులు వస్తుంది.
కోడలు …. అయ్యో అత్తయ్య ఆ వంటకం చాలా రుచిగా ఉంది. నేను తిన్నాకే మీకు వడ్డించాను.
అత్తయ్య…. అవునా తల్లి నీకు కొంచెం కూడా మర్యాద మంచి అనేది లేదనుకుంటా. పెద్దవాళ్లకు పెట్టుకుంటకుండా ముందు నువ్వే తింటున్నావ్.
అని తిడుతుంది అలా ప్రతిరోజూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటే ఉంది. అలా ఉండగా ఒక రోజు ఆమె వంట చేసి వంటగదిలో ఉంచగా అత్తయ్య ఆ వంటలో కారాన్ని కలుపుతోంది. ఆ విషయం తెలియని కోడలు అదే వెంటనే అక్కడికి తీసుకు వచ్చి పెడుతుంది.
అత్తయ్య ఏమీ తెలియనట్టుగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని. ….. అబ్బా ఇంత మంట మండుతుంది. దీనిని ఎవరైనా తింటారా అంటూ తన చేతిలో కారం అన్నం తీసుకుని ఆమె ముఖంపై కొడుతుంది.
ఆమె కంట్లో అది పడి ఆమె…. ఆమ్మ అబ్బా మంట అంటూ కేకలు వేస్తోంది.
అప్పుడు అత్తయ్య…. మంట మరి నాకు కూడా అలాగే ఉంది. ఈ కారం అన్నం నువ్వే తినాలి. అంటూ బలవంతంగా ఆమె చేత ఆ భోజనాన్ని తినిపిస్తుంది . ఆమె…. అత్తయ్య దయచేసి నాకు ఈ భోజనం తినిపించ కండి నాకు చాలా మంటగా ఉంది. దయచేసి నా మాట వినండి అత్తయ్య నా కడుపులో బిడ్డకు ఇది మంచిది కాదు అంటూ ఎంతో ఏడుస్తూ ప్రాధేయ పడుతోంది. అయినా కూడా అత్తయ్య గర్భవతి అని కనికరం కూడా లేకుండా ఆ విధంగా చేస్తుంది.
అలా మరి కొన్ని రోజులు గడిచాయి తన భర్త ఇంటికి తిరిగి అప్పుడు అత్తయ్య అతనితో…. ఏరా బాగున్నావా. నీ భార్య నీ నేను ఎంత బాగా చూసుకుంటున్నాను తెలుసా కానీ నీ భార్య మాత్రం నా కాలు విరిగితే . కారం అన్నం పచ్చడి అన్నం పెడుతుంది. నేను ఈ వయసులో దాన్ని ఎలా తింటాను అంటు బోరున ఏడుస్తూ ఉన్నవి లేనివి అన్ని కలిపించి చెబుతోంది. అందుకు ఆమె ఏం మాట్లాడకుండా తన మనసులో….. అయ్యో భగవంతుడా చూసావా నాపై ఆమె ఎన్ని నిందలు వేస్తుందో. అన్ని ఆమె చేసి చివరికి నన్ను దోషిని చేసింది. అంటే మనసులో ఎంతో బాధపడుతుంది భర్త దానిని అంతా విని చాలా కోపంగా….. ఏమైంది సుప్రియ నీకు ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు. ఈ పద్ధతి బాలేదు. బుద్ధిగా ఉండు ఇప్పుడు నువ్వు వట్టి మంచివి కాదు ఇలాంటివన్నీ పక్కన పెట్టు. అమ్మ చెప్పినట్టు చెయ్యి ఆమె ఏమీ అనుకోకుండా నిలబడిపోతుంది అలా రెండు రోజులు ఉన్న తర్వాత అతను మళ్ళీ తిరిగి పట్టణానికి వెళ్ళి పోతాడు. అనుకోకుండా వాళ్ల మామయ్య కూడా వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది.
ఇంట్లో వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు ఆమె కోడల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది.
అత్తయ్య ఆరోజు …. ఒసేయ్. కోడలా నువ్వంటే నాకు అసహ్యం ఎలా అయినా నిన్ను మీ ఇంటి నుంచి పంపించాలన్న. అది మాత్రం జరగలేదు నువ్వు చనిపోతే నా బిడ్డ కి మరో పెళ్లి చేస్తాను త్వరగా చచ్చి పో వే తల్లి .
అందుకు ఆమె ఏడుస్తూ….. అత్తయ్య నేను నీకు ఏమి అన్యాయం చేశాను అని లాగా మాట్లాడుతున్నారు. నేను మీలో నా తల్లిని చూస్తున్నాను మీరు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పటికి ఒక్క మాట కూడా మీకు ఎదురు సమాధానం చెప్పలేదు .
అంటూ బోరున ఏడుస్తుంది అందుకు ఆమె …ఇలా ఏడవడం కంటే ఆ బావిలోకి దూకి చనిపోవడం చాలా మంచిది అంటూ అక్కడి నుంచి బయటకు వెళుతుంది.
పాపం సుప్రియా ఒంటరిగా కూర్చుని….భగవంతుడు ఎందుకు నాకు ఈ రాత రాశావు మంచి భర్త మంచి అత్త మామయ్య అనుకున్నాను కానీ మా అత్త నన్ను మొదట్లో మంచిగా చూస్తుంది కానీ ఇప్పుడు ఇలాగ నువ్వు ఏంటి పెడుతుందో చూస్తున్నావా ఇదిగో నా కాలికి చేతికి ఈ వాతలు చూడు భగవంతుడా నేను నిద్ర పోతున్న సమయంలో ఆమె నా పై ఇలా చేస్తోంది అంటూ బోర్న్ ఏడుస్తుంది.
అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు.
ఆ వ్యక్తి ఆమెను చూసి ఆమెతో…. చూడు తల్లి నీ కష్టాలన్నీ పోయే రోజు వచ్చేసింది. నీకు అంతా మంచి జరుగుతుంది. బాధపడకు అని అంటాడు అతన్ని చూసిన ఆమె…. ఎవరండీ మీరు . ఇక్కడికి వచ్చి నా కష్టాల గురించి చెప్తున్నారు.
అందుకు అతను… మీ ఇష్టదైవాన్ని అని చెప్పి అక్కడ నుంచి మాయమై పోతాడు.
అందుకు ఆమె చాలా కంగారు పడుతూ ఆశ్చర్యపోతుంది ఇంతలో అత్తయ్య తిరిగి వస్తుంది. ఆమె కోడలితో…. ఏమి ఎక్కడ తెచ్చావు ఇంకా పోలేదా చచ్చిపోయావు అనుకున్నా నే.
అని అంటుంది ఇంతలో వెనుకనుంచి ఒక పెద్ద తాడు వచ్చి ఆమె గొంతు పట్టుకుని పైకి లేపుతుంది ఆమె పెద్దగా అరుస్తూ. …. ఒసేయ్ కోడలు ముండా ఏం చేస్తున్నావ్ నన్ను చచ్చిపోయేలా ఉన్నాను నన్ను కిందికి దించు.
అని కేకలు వేస్తోంది.
కోడలు ఏం జరుగుతుందో అర్థం కాక…. అయ్యో అత్తయ్య నేనేమీ చేయలేదు. అంటూ ఉండగా ఆ తాడు ఒక్కసారిగా మాయమైపోయి ఆమె కింద పడుతుంది.
ఆమె కింద పడి నా కోడలు వైపు కోపంగా చూస్తూ పైకి లేచి… ఏంటే మాయలు మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా.ఇలాంటి పని చేస్తున్నానో చూడు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకొని ఆమెపై విసురుతుంది. వెంటనే ఆ కర్ర తిరిగి ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను చితకబాదాడు ఉంది.
అత్తయ్య ఇల్లంతా తిరుగుతూ….. అబ్బో వద్దు కొట్టొద్దు నన్ను కొట్టిద్ది కోడలా నన్ను కొట్టవద్దు అని చెప్పి ఆ కర్రతో ఆకలి వేస్తుంది అప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతుంది… మర్యాదగా ముందు నీ కోడలికి క్షమాపణ చెప్పు లేదంటే ఇలాగే నిన్ను చచ్చిందా కా కొడుతూనే ఉంటాను.
అని వినబడుతుంది వెంటనే అత్తయ్య కోడలు దగ్గరికి వెళ్లి ఆమెతో…. కోడలా నన్ను క్షమించు ఇంకెప్పుడూ నిన్ను ఒక్కమాట కూడా అనను. నీ భక్తికి పై చాడీలు చెప్పను. అలాగే నిన్ను కొట్టను తిట్టను నన్ను క్షమించు అని ప్రాధేయ పడుతోంది.
కోడలు ఏం చెప్పాలి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండి పోతుంది.
ఇంతలో ఆ స్వరం…. ఇక మీదట నువ్వు నీ కోడలకు ఎలాంటి చెడు చేయాలనుకున్నా. అవన్నీ నీకే తిరిగి జరుగుతాయి జాగ్రత్త ఇకమీదట నువ్వు ఆమెను మంచిగా చూసుకోవాలి లేదంటే ఈ సారి మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అత్తయ్య…. మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకెప్పుడూ నా నుంచి తప్పు జరుగదు. ఆమె ఒక్క మాట కూడా నన్ను నిజంగా నన్ను నమ్ము . ఈ బాధలు నేను భరించలేను ఇంక నువ్వు పెళ్లి రావచ్చు ఇక ఎప్పుడైనా తరఫునుంచి పొరపాటు జరిగితే మళ్లీ నువ్వు ఎక్కడికి రావచ్చు అని ఏడుస్తూ ప్రాధేయ పడుతోంది. అప్పుడు ఆ స్వరం అక్కడే ఉంచి మాయమైపోతుంది.
అప్పట్నుంచి అత్తయ్య చాలా భయపడుతూ ఆమెను ఒక్క మాటకూడా అనకుండా చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అత్తయ్య లో మార్పు చూసిన ఆమె కూడా చాలా సంతోషపడుతుంది అలా అత్తా కోడలు ఇద్దరూ మళ్లీ కలిసిపోతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *