నాగిని కాపాడగలదా 4_Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మూడో భాగంలో మంత్రి కట్ట భూమి లోకి వెళ్లి పోతుంది . ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం .అలా రోజులు గడిచాయి శ్రీకన్య ఒక్కటి ఇంట్లో కూర్చొన బయట చూస్తూ ఉండగా రాము , గణేష్ మీ ఇద్దరూ ఆడుకుంటూ కనబడతారు వెంటనే దాన్ని చూసి ఆమె….. నాతోటి వాళ్ళందరూ చాలా చక్కగా ఆడుతుందో ఆడుకుంటున్నారు మరి నాకెందుకు ఇలాంటి బ్రతుకు నాకు ఇలాంటి బ్రతుకు బ్రతకాలని లేదు. అంటూ ఏడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ….ఇక ఏదేమైనా పర్వాలేదు నేను వాళ్లతో ఆడుకోడానికి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్లతో…. రాము గణేష్ నేను కూడా మీతో పాటు ఆడుకుంటాను రా.

రాము…. అమ్మో వద్దు వద్దు నువ్వు దెయ్యం పిల్ల అని అందరూ అంటున్నారు.మా అమ్మ వాళ్లు నీతో ఆడుకోవద్దని చెప్పారు నీతో ఆడుకుంటే ఆ దెయ్యం వచ్చి మమ్మల్ని కూడా తీసుకెళ్తుంది.
గణేష్… అవును నువ్వు మాయ పిల్లవి. మాతో నువ్వు ఆడుకోవద్దు వెళ్ళిపో అంటూ ఆమెను చేయించుకుంటారు . వాళ్ళ అన్న మాటలకి శ్రీ కన్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి పరుగు పరుగున ఇంటికి వెళ్లి….. అయ్యో భగవంతుడా ఎందుకు నన్ను అందరూ ఇలా అసహ్యించుకుంటున్నారు నాక్కూడా ఆడుకోవాలని ఉంటుంది కదా. నాకు ఆడుకోవాలని ఉంది భగవంతుడా నన్ను అందరిలాగా మార్చు అంటూ బోరున ఏడుస్తూ భగవంతుని ప్రార్ధిస్తూ తన బాధను వ్యక్తం చేస్తుంది. ఇది అలా ఉండగా అక్కడ
అప్పుడు నాగిని స్వామీజీ ఇద్దరు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు.
నాగిని…. స్వామి ఇక శ్రీ కన్యకు జరగబోయేది అంతా మంచిదే కదా. ఎందుకంటే ఆ మంత్రగత్తె అంత అయిపోయింది.
అప్పుడు స్వామీజీ… నేను కూడా అదే జరిగితే బాగుండు అని అనుకున్నాను.
కానీ ప్రమాదం ఉంది. అది ఆకాశంలోని నక్షత్రం ద్వారా వస్తుంది.
నాగిని…. అది ఎలా స్వామి.
స్వామీజీ…. వచ్చే పౌర్ణమి నాడు ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం వెలుగుతుంది. ఆ ప్రకాశవంతమైన కిరణాలు తాకిన వెంటనే ఆమె బంధింపబడుతుంది. సరాసరి తూర్పు దిశగా ఉన్న కాళికామాత దగ్గరకు వెళ్తుంది.
అక్కడ ఉన్న రాక్షసుడు చేతిలో ఆమె మరణాన్ని పొందుతుంది.
నాగిని… మరి ఇదంతా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి.
స్వామీజీ….. ఏముంది ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మరో మార్గం లేదు. అన్నిటికీ ఆ భగవంతుడే దిక్కు.
కుక్క…. అయితే స్వామి ఆ రోజు శ్రీ కన్య ను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూస్తే సరిపోతుంది కదా.
స్వామీజీ… అలా ఏమీ కాదు. ఆ నక్షత్ర కిరణాలు. భూమిని తాకిన వెంటనే సరాసరి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ కిరణాలు ఆ మీద పడకుండా ఆ భగవంతుడే ఆపాలి.
అప్పుడు కుక్క…. భగవంతుడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ పరీక్ష అంటూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి పౌర్ణమి రోజు రాత్రి వచ్చింది.
అందరూ చాలా భయపడుతూ శ్రీ కన్య ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రం ఒక్క వెలుగు వెలుగుతూ ఆ కిరణాలు భూమిని తాకుతాయి ఆ కిరణాలు భూమిని తాకిన వెంటనే సరాసరి దూసుకుని శ్రీ కన్య మీద కి వస్తూ ఉంటాయి. దానిని గమనించిన కుక్క…. పరమేశ్వర నువ్వే దిక్కు అంటూ ఆ కిరణాలకు అడ్డం వెళ్తుంది.
అలా ఆ కిరణాలకు అడ్డు వెళ్లిన వెంటనే ఆ కుక్క పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోతుంది.
దానిని చూసిన స్వామీజీ ….. అయ్యో ఎంత ప్రమాదం జరిగి పోయింది శ్రీ కన్య ను కాపాడడానికి. ఈ కుక్క తన ప్రాణాలను బలితీసుకుంది. అంటూ చాలా బాధపడతాడు శ్రీ కన్య బోరున ఏడుస్తూ ….. అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది. నావల్ల ఈ ప్రాణం పోవడం నాకస్సలు ఇష్టం లేదు అంటూ ఏడుస్తూ ఆ కుక్కని పట్టుకుంది.
వెంటనే ఆ కుక్క పైకి లేస్తుంది.
దానిని చూసిన వాళ్ళంతా చాలా సంతోష పడతారు ప్రమాదం తప్పిపోయిన అందుకు మరింత ఆనందపడతారు అందరూ కలిసి భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటారు.
అలా రోజులు గడిచాయి. నాగిని పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉండగా.
స్వామీజీ ఆమె దగ్గరకు వస్తాడు.
అప్పుడు స్వామీజీ ని చూసిన ఆమె నమస్కరించి… స్వామి మీ రాక గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా.
స్వామీజీ…. అమ్మ నాగిని ఎన్ని రోజులకు గాను ఎన్నో గ్రంథాలు చదివి. అందులో ఉన్న అన్నిటినీ వెతికి శ్రీ కన్య జాతకం ప్రకారం ఆమె ప్రమాదం తప్పించి ఒక మార్గాన్ని వెతికాను.
అందుకు నాగిని చాల సంతోషపడుతూ……
స్వామి ఇది చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మార్గం ఏంటో చెప్పండి స్వామి.
అందుకు స్వామీజీ…. అవును ఇది మనకు సంతోషంగా ఉన్నా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే కొంచెం ఆశ్చర్యంగా వింతగానే ఉంటుంది.
నాగిని… ఏంటది చెప్పండి స్వామి ఎందుకు సందేహిస్తున్నారు.
స్వామీజీ… ఏం లేదు నాగిని శ్రీ కన్య కు ఏదైనా ఒక ఆడ జంతువు తో వివాహం జరిపిస్తే ఆమెకున్న శాపం తొలగిపోతుంది. ఇక మనం 18 సంవత్సరాల వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవరు ఆమెను ఏమీ చేయలేరు. సామాన్య మానవుని లాగే ఆమె జీవించవచ్చు.
అందుకు నాగిని…. స్వామి ఇందులో మనం చేస్తున్న తప్పు అయినా కనిపించడం లేదు. శ్రీ కన్య ప్రాణాల కంటే ఇలా చేయడం ఉత్తమమని పని అని నేను అనుకుంటున్నాను. ఎవరికీ తెలియ కుండా
మనం వివాహం జరిపిం చేద్దాం.
అందుకు స్వామీజీ…. నాగిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం చెబుదాము. వాళ్లు అంగీకరిస్తే దానికి తగ్గ ఒక ముహూర్తం ఉంది ఆ ముహూర్తం లోనే. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి.
లేదంటే ఇక మనం ఏం చేసినా లాభం ఉండదు.
అందుకో సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి శ్రీకన్య ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులకి జరిగిన విషయం చెప్పారు అప్పుడు తల్లి…. స్వామి దినదినం గండంతో భయపడుతూ చావడం కంటే. ఈ పని చేసి ఆమె ప్రాణాలు రక్షించడం చాలా ఉత్తమమైన పని.
అందుకు స్వామీజీ…. మంచిది ఇది అయితే మనం జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. అంటూ దివ్య దృష్టితో చూస్తాడు. అప్పుడాయనకి ఒక మంచి రోజు కనబడుతుంది స్వామీజీ వాళ్లతో…. వచ్చే ఆదివారం రాత్రి పది గంటలకు ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. చంద్రుని కాంతి లో అగ్ని ముందు వాళ్ళిద్దర్నీ మనం కూర్చో పెడతాము.
చంద్రుని కిరణాలు అగ్ని పై పడి అందులో నుంచి దండలు ప్రత్యక్షం అవ్వాలి.
అలా జరిగితే చాలు ఇక ఎవ్వరు ఏమి చేయలేరు. అని అంటాడు అందుకు వాళ్లు కూడా చాలా సంతోష పడుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తారు.
వాళ్లు అనుకున్న రోజు రానే వస్తుంది స్వామీజీ ఒక పెద్ద మంటలు వేసి కుక్కని శ్రీ కన్య ను కూర్చో పెడతాడు.
అప్పుడే చంద్రుని కాంతి ఆ వెలుగుతున్న మంటపై పడబోతున్న గా మేఘాలు అడ్డుపడతాయి.
దానిని చూసిన వాళ్లు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ మేఘాలు ఒక్కసారిగా మంత్రగత్తె గా మరి…హా…హా హా మీరు అనుకున్న పని ఏది జరగనివ్వను ఈ ముహూర్తం దాటిపోతే. శ్రీ కన్య నాశనమైపోతుంది మీరు శ్రీ కన్య మరణాన్ని ఆపలేరు.
అది అంటుంది.
నాగిని… ఓరి భగవంతుడా అంతమై పోయినా మంత్రగత్తె మళ్ళీ తిరిగి వచ్చింది. భగవంతుడా నువ్వే ఏదో ఒకటి చెయ్యి.
అని అంటూ ఉండగా స్వామీజీ తన మాయాశక్తి తో ఆమెపైన మంత్రాన్ని చల్లుతాడు ఆ మంత్రగత్తె చంద్రునికి అడ్డంగా తప్పుకుంటుంది. అప్పుడే చంద్రుని కిరణాలు ఆ మంటపై పడి దండాలు ప్రత్యక్షమవుతాయి. ఆ దండని శ్రీకన్య తీసుకొని ఆ కుక్క మెడలో వెయ బోతుండగా.
కుక్క అక్కడ్నుంచి మాయమైపోతుంది.
అప్పుడు మంత్రగత్తె స్వరం…
హా…హా..హా ఇప్పుడు ఏ జంతువు ని ఇచ్చి పెళ్లి చేస్తారు నేను చూస్తాను. ఇక ముహూర్తం దాటి పోతుంది అంటూ అక్కడినుంచి కుక్కను తీసుకొని మాయమైపోతుంది.
అందరూ చాలా కంగారుపడుతూ బాధపడుతూ ఉంటారు.
అప్పుడు నాగిని పాము రూపంలోకి మారి శ్రీ కన్య మెడలో దండనీ వేస్తుంది.
శ్రీ కన్య కూడా ఆమె మదిలో దండ వేస్తుంది.
అప్పుడు వెంటనే శ్రీ కన్య నాగిని గా మారుతుంది. పాము రూపంలో మారిన నాగిని అలాగే పాము రూపంలో ఉండిపోతుంది.
దానిని చూసిన స్వామీజీ… నాగిని నువ్వు చేసిన పని వల్ల నీ మాయ శక్తులన్నీ శ్రీకన్య కి లభించాయి. ఇక ఆమెను ఎవరూ ఏమీ చేయలేరు.
పాము… స్వామి మరి నా రూపం నాకు రావాలి అంటే ఏం చేయాలి. అలాగే శ్రీ కన్య మానవ రూపాన్ని పొందాలంటే ఆమె ఏం చేయాలి.
అప్పుడు స్వామీజీ…. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. ముందు ఆ కుక్క ఎక్కడుందో చూడాలి అంటూ దివ్యదృష్టితో ఆ కుక్క ఎక్కడుందో చూస్తాడు.
కానీ అప్పుడే మంత్రగత్తె ఆ కుక్కను తీసుకొని అక్కడకు వచ్చి … జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. ఈ కుక్క నాకెందుకు అంటూ దానిని విసిరేస్తోంది.
అప్పుడు నాగిని గా మారిన శ్రీ కన్య. తన మాయాశక్తి తో ఆ మంత్రి కత్తి నీ రెండు సంఘాలుగా చీల్చి వేస్తుంది.
అలా చీల్చి వేసిన ఆమె మంటలు మండుతూ ….. వద్దు వద్దు నన్ను ఏం చెయ్యొద్దు. నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు వేస్తూ మంటలు మండి ఖాళీ బూడిదగా మారుతుంది. వెంటనే స్వామీజీ ఆమె బూడిదను ఒక సీసాలో బంధించి చేస్తాడు.
ఆ తర్వాత నాగిని తన మాయాశక్తి తో …. పాము రూపంలో ఉన్న నాగిని . తిరిగి నాగిని గా మారుస్తుంది.
దానిని చూసిన నాగిని స్వామీజీ అందరూ చాలా సంతోషంగా ఉంటారు.
అప్పుడే శ్రీ కన్య మళ్లీ మామూలు స్థితికి వచ్చి అమ్మాయి గా మారిపోతుంది.
స్వామీజీ…. ఆహా భగవంతుని మాయ కృప చాలా గొప్పది. ఆయన ఈ కథను ఎటునుంచి ఎటు గా తిప్పాడో. ఆయన ఏం చేసినా
అంతా మనమంచికే ఇక ఎవరికీ ఏ భయం లేకుండా సంతోషంగా జీవించవచ్చు.
అని అనుకొని అందరూ అక్కడ నుంచి ఇంటికి
వెళ్దాం అనుకుంటారు అప్పుడు ఒక్కసారిగా ఆ కుక్క పెద్ద ఆకారంలో కి మారి….హా…హా
ఇక ఇక నా సమస్య మీకు మొదలవుతుంది.
అని పెద్దగా అరుస్తుంది దాని ఆకారాన్ని చూసిన వాళ్ళంతా చాలా భయపడతారు.
స్వామీజీ…. ఆ మంత్రగ త్త ఈ కుక్కని ఇలా మార్చింది.
అంటూ తన మాయాశక్తి ని దానిపై ప్రయోగిస్తాడు. కానీ నీ అతని మాయల నీ వెనకే వెళ్లిపోతాయి తర్వాత నాగిని ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నం కూడా విఫలం అవుతుంది చివరిగా శ్రీ కన్య కూడా ప్రయత్నిస్తుంది.
ఆమె ప్రయత్నం కూడా విఫలం అవుతుంది.
వాళ్లు ముగ్గురు ప్రయత్నించిన ఆ కుక్క యొక్క ఆకారాన్ని మార్చలేక పోతారు.
ఆ కుక్క పెద్దగా నవ్వుతూ….హా…హా హా ఇంక ఎవరు నన్ను ఏమి చేయలేరు అందరినీ ఒకే సారి నా కాళ్ళతో తొక్కి పడేస్తాను.
అటు వాళ్ళ మీదకి రాబోతుండగా స్వామీజీ
తను బయటకి తో అక్కడ ఉన్న వాళ్లందర్నీ మాయం చేసి తను కూడా మాయమైపోతాయి.
మాయం అయిన వాళ్ళని ఆ కుక్క చూసి….ఎక్కడికి తప్పించుకుంటారు మీరు ఎక్కడున్నా నుంచి తప్పించుకోలేరు వస్తున్నాను అంటూ నడుచుకుంటూ వారిని వెతుక్కుంటూ వెళ్తుంది.
స్వామీజీ వాళ్ళ అందరితో ఒక పెద్ద కొండ గుహలో ప్రత్యక్షమవుతాడు.
అక్కడ వాళ్ళందరూ బిక్కుబిక్కుమంటూ ఉండగా స్వామీజీ…. ఎవరూ భయపడకండి అందరూ కలిసి భగవంతుని ప్రార్థిద్దాం.
ఆ కుక్క మళ్లీ మామూలు స్థితికి వస్తుంది.
అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి పెద్ద పెద్ద గా భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *