పులి కి సవాల్ విసిరిన ఏనుగు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

చిరుత పులి కి సవాల్ విసిరిన ఏనుగు

అది ఒక చిన్న అడవి. ఆ అడవి దగ్గర్లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తి తన భార్య సరోజ తో మరియు తన ఏనుగు అయినా గౌరీ తో కలిసి ఉంటాడు. గౌరీ అంటే అతనికి చాలా ఇష్టం.దాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉండే వాళ్ళు అలా రోజులు గడిచాయి. సరోజకి గర్భం వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది దానికి చాలా సంతోష పడతారు. ఒకరోజు సంజీవ్ పొలం పనులకు వెళుతూ గౌరీ తో…..

చూడమ్మా గౌరీ నేను పొలం పనులకు వెళ్తున్నాను. మీ అమ్మని బాగా చూసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఆ ఏనుగు…. అమ్మ పనులన్నీ అయిపోయాయి కదా. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అని అంటాడు అందుకు ఆమె సరే అని చెప్పి విశ్రాంతి తీసుకుంటోంది ఇంతలో బయట వ్యక్తులు పెద్ద పెద్దగా అరుస్తూ…. పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కేకలు వినబడ్డాయి దానిని విన్న ఆమె బయటకు వచ్చి… ఎందుకు అలా పెడుతున్నావ్ ఏం జరిగింది అంటూ ఉండగా ఒక ఆమె…. అయ్యో సరళ లోపలికి పద. అలాగే ఏనుగుని దాని నివాస ప్రాంతానికి వెళ్లి దానికి ముందు చెప్పు త్వరగా అని అరుస్తూ ఉంది అని చెప్పి తన నివాస స్థలం లోకి వెళ్తుంది లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కలిపి తీసుకుంటారు.
అప్పుడు సరల…. ఏమైంది వదిన ఎందుకిలా హడావిడి చేస్తున్నావ్.
ఆమె… ఎందుకంటే చిరుత పులి అడవి నుంచి ఊర్లోకి వచ్చింది. అది ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసింది. అందుకే అందరూ భయపడుతున్నారు అని మళ్ళీ వచ్చి ఏం గోరం చేస్తుందో. ఏంటో భగవంతుడా అనుకుంటుంది ఇంతలో సరోజ ఆశ్చర్యంగా…. అయ్యో నా భర్త పొలం పని మీద బయటకు వెళ్ళాడు. అయ్యో భగవంతుడా నా భర్తకు ఏం కాకుండా క్షేమంగా
ఇంటికి తీసుకు రా అని దేవుని ప్రార్థిస్తుంది కొంత సమయానికి ఆ అరుపులు గోలలు అన్ని ఆగిపోతాయి. సరల చాలా కంగారుగా బయటకు వచ్చి చూస్తూ ఎవరికి ఏం కాలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇంటిదగ్గర సరళ గౌరీ
ఇద్దరూ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటారు.చాలా సమయం వరకు అతను రాకపోవడం తో సా రల ఇలా చాలా కంగారుగా ఆయనతో…. మీ నాన్న ఇంకా రాలేదు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది . ఒకసారి మనిద్దరం పొలం దగ్గరికి వెళ్లి వద్దాం పద. అని రాత్రి సమయం ఏనుగు ని ఒక దీపాన్ని తీసుకొని పొలం దగ్గరికి వెళుతుంది. ఆమె దీపం పట్టుకొని…. ఏమండీ ఎక్కడున్నారు. ఏవండీ అంటూ అరుస్తూ ఉంటుంది ఇంతలో ఆమెకి తన భర్త యొక్క బట్టలు కనబడతాయి.అవి రక్తం మరకలతో ఉంటాయి దాన్ని చూసి ఆమె చాలా భయపడుతుంది ఆమె అలాగే మరి కొంచెం దూరం ఉంటుంది అక్కడ తన భర్త శరీరం సగం తినేసి కనబడుతుంది.
ఆమె దాన్ని చూసి పెద్దగా….. అయ్యో భగవంతుడా. నా భర్తని ఆ పులి పొట్టనపెట్టుకుంది. ఎంత అన్యాయం జరిగిపోయింది ఇంక నేను ఎవరికోసం బ్రతకాలి. సర్లేండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అయినా కళ్ళు తెరవండి. అంటూ కేకలు పెడుతూ ఏడుస్తుంది. ఏనుగు దాన్ని చూసి….. భగవంతుడా ఎందుకిలా చేశావు ఏడుస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి ప్రతిరోజు ఆ చిరుత పులి ఆ ఊరిలో ఎవరో ఒకరి మీద దాడి చేసి వాళ్ళని తీసుకుని వెళ్తుంది అలా ఊరి ప్రజలు ఆ చిరుత పులికి భయపడుతూ ఉంటారు. వాళ్లంతా పగలు కూడా పనులు మానేసి ఇంట్లోనే తలుపులు బిగించుకొని కూర్చుంటున్నారు.
సరళ మరియు ఏనుగు కూడా అలాగే ఇంట్లోనే కూర్చుంటారు. తన ఏనుగుతో సరల…. ఆ మాయదారి పులి ఎక్కడ నుంచి దాపురించిం దో కానీ కానీ ఎంతమంది మనిషి ప్రాణాలను పొట్టన పెట్టుకుందో తలుచుకుంటే భయమేస్తుంది. అంటూ బాధ పడుతూ ఉంటుంది ఆ ఏనుగు….. అమ్మ బాధపడకు బాధ పడి ఏం లాభం లేదు. ఏదో ఒకరోజు దాని పాపం పండింది. నువ్వేం బాధపడకు అని ధైర్యం చెబుతుంది.
అప్పుడు ఆమె గౌరీ తో….గౌరీ భగవంతుడి దయవల్ల నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బ్రతుకు శూన్యం అయ్యేది. సరే కానీ నువ్వు గర్భవతి వి నా గురించే ఆలోచిస్తా నువ్వు ఏం తినట్లేదు తిను. అనే దానికి ఆహారం ఇస్తుంది.ఆయనకు చాలా తృప్తిగా తింటూ సంతోషపడుతుంది అలా మరి కొన్ని రోజులు గడిచాయి.
సరలకు నెలలు నిండాయి. ఆమె ఇంట్లోనే ప్రసవ వేదన పడుతు…. నువ్వే నన్ను నమ్మి కాపాడాలి. అంటూ కేకలు వేస్తూ…. అమ్మ గౌరీ వెళ్లి ఎవరైనా సహాయం తీసుకుని రా. అంటూ అరుస్తోంది గౌరీ చాలా వేగంగా ఒక ఆమెను అక్కడికి తీసుకు వస్తుంది ఆమె సరలకు పురుడు పోసుకుంది. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిస్తుంది.దాన్ని చూసిన గౌరీ మరియు సరళ ఇద్దరు సంతోష పడతారు.
అలా వుండగా ఒక రోజు రాత్రి ఆ చిరుత పులి సరల ఇంటి దగ్గరా ఒక మనిషిని తీసుకువచ్చి చంపి తినేసింది.
ఆ మరుసటి రోజు ఉదయం త్వరగా సరళ దాన్ని చూసి చాలా బాధపడుతు… ఎంతపని జరిగిపోయింది. పాపం శీను ఒట్టి అమాయకుడు. వాడిని కూడా పొట్టనపెట్టుకుంది భగవంతుడా ఈ మహమ్మారిని ఎప్పుడు ఊరు నుంచి పంపించేస్తావ్వ. అనిల్ భగవంతుని ప్రార్థిస్తూ ఉండగా. ఎవరో ఒక వ్యక్తి…. పరిగెత్తండి పరిగెత్తండి పులి వచ్చేస్తుంది. అంటూ కేకలు వేస్తాడు ఆ మాటలు విన్న ఆమె. భయంతో లోపలికి వెళ్లి పోతుంది. ఆరోజు కూడా ఆ పులి మనిషిని చంపిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి సరళ ఇంట్లో నిద్రిస్తుండగా ఆ చిరుతపులి అక్కడికి వస్తుంది . అది అటు ఇటు వెతుకుతూ ఉంటుంది దాన్ని చూసిన చూసి న ఏనుగు ఆ పులి దగ్గరికి వెళ్లి…. నువ్వు ఎంత మంది ప్రాణాలు తీస్తావ్వ. మర్యాదగా వెళ్ళు అని అంటుంది పులి చాలా కోపంగా…. నేను నీ పై దాడి చేయట్లేదనా నాకు ఎదురు సమాధానం చెబుతున్నావ్. అని కోపంగా ఉంది అందుకు ఏనుగు…. మర్యాదగా మాటలు కట్టిపెట్టి వెళ్ళిపో. అందుకు ఆ చిరుతపులి చాలా కోపంగా దాని మీద దాడి చేస్తుంది. ఆ ఏనుగు వెంటనే తన తొండంతో ఆపులిని దూరంగా విసిరి కొడుతుంది. చిరుతపులి బలమైన గాయం తగిలి పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఆ అరుపులు విన్న సరళ ఇంటి లోపలి నుంచి బయటకు వచ్చి… ఏం జరిగింది ఏం జరిగింది అంటూ తెలుస్తుంది అప్పుడు ఏనుగు జరిగిన విషయం చెప్తోంది.
అవునా ఆమె చాలా భయపడుతూ…. అయ్యో ఎంత పని జరిగింది ఆ మహమ్మారి ఇక ఊరిని వదిలి పెట్టేలా మనం ఎక్కడికైనా వెళ్లి పోదాం లేదంటే అది నన్ను నిన్ను నా బిడ్డని చంపేస్తుంది. అసలు అది గాయపడింది . అది ఇంకా చాలా ప్రమాదం అని అంటుంది ఎందుకు ఏనుగు…. నా ప్రాణం ఉన్నంత వరకు నీకేం కాకుండా నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అని ఉంటుంది. సరే అంటుంది అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది .అయిదు ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ కాపలా ఉంటుంది ఎంతలో ఆ చిరుతపులి అక్కడకు వచ్చి…
నువ్వు నిన్న నన్ను బలంగా నేలకేసి కొట్టావ్వ. నిన్ను నీ కుటుంబాన్ని వదిలి పెట్టను మొత్తానికి ఇస్తాను అని దాని మీద పడుతుంది వెంటనే ఎందుకు చాలా కోపంగా దాడిచేసి కొడుతుంది. అప్పుడు ఆ పులి దూరంగా వెళ్లి పడి తన మనసులో….. వీరి సంగతి ఇలా కాదు చెప్తాను అంటూ తన మీదికి పంజా విసర పోతుందని గమనించిన ఏనుగు…. నువ్వు నన్ను నావల్ల నీకు ఏమీ చేయలేవ్వ్వు. వాళ్లకి నేను అండగా ఉండను జాగ్రత్త నువ్వు గనక మీ ఇంటి వైపు వస్తే మీ ప్రాణాలు దొరకవు అని అంటుంది.
అందుకు పులి పెద్దగా శబ్దం చేస్తూ….. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. నేను చెప్పింది చేస్తాను చూస్తూ ఉండు. అని అంటుంది అలా రోజులు గడిచాయి కొన్ని రోజులు ఆ పులి ఎక్కడికి రాకుండా అడవిలోనే తిరుగుతూ ఉంటుంది.
ఆ పులి బాధ తప్పిందని అందరూ అనుకుంటారు కానీ అది ఎలా చేయడానికి కారణం అది ఆ ఏనుగు మీద ఆ కుటుంబం మీద పగ బట్టి ఉంది. కొన్ని రోజులు దూరంగా ఉన్నట్లు నటిస్తోంది. అలా రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సమయంలో నిద్రిస్తుండగా ఆ చిరుత పులి ఇంటి పైనుంచి సరళ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు సరళ పక్కనే నిద్రిస్తున్న నువ్వు పట్టుకొని బయటకు పరుగులు తీస్తుంది. అప్పుడే సరళ నిద్ర నుండి మేల్కొని….. గౌరీ కాపాడు ఆ మహమ్మారి బిడ్డను తీసుకుని వెళ్లి పోతుంది.
అని కేకలు వేస్తూ దానిని విన్న ఏనుగు చాలా హడావిడిగా దాని వెంట పడుతుంది కాని అప్పటికే అంతా జరిగి పోతుంది.
ఆపు పులి ఏనుగు వైపు చూస్తూ…. ఏదో అన్నావ్ కదా ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా నాతో పెట్టుకుంటే ఎవరు బతకరు. అందరూ చచ్చిన తర్వాత నిన్ను కూడా చంపుతాను అప్పటివరకు వాళ్ల చావులు చూసిన రోజు భయపడుతూ ఉండాలి. అని అంటుంది అప్పుడు ఏనుగు చాలా కోపంగా . ఆపు నీ దగ్గరికి వెళ్లి తన తొండంతో దాన్ని పట్టుకుని నేలకేసి కొట్టి కుట్టి చంపేస్తుంది. చచ్చి పోయిన ఆ పులితో…. అన్యాయంగా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నావ్వ. అభం శుభం తెలియని పసి గుడ్డు నీ పొట్టన పెట్టుకున్నావ్వ.
ఎంతో మంది ప్రాణాలు తీసిన ఎందుకు నీకు బహుమతి. అంటూ ఉండగా సరళ పరుగుపరుగున అక్కడికి వస్తుంది. అప్పుడు కి బిడ్డ ని కోల్పోయిన సంగతి తెలుసుకొని భోరున ఏడుస్తూ … అయ్యో భగవంతుడా భర్తని దూరం చేశావు ఇంక నేను ఎవరికోసం బ్రతకను నా కు నా గౌరీ కి ఎవరు అన్నారు.
అంటూ బోర్న్ ఏడుస్తూ గుండె ఆగిపోయి ఆమె కూడా మరణిస్తుంది దానిని చూసిన ఏనుగు…. అమ్మ ఒకసారి లేమా అంటే . నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలి నన్ను ఎవరూ పట్టించుకోరు. నా బాగోగులు ఎవరూ పట్టించుకోరు. అంటూ ఏడుస్తుంది ఇంతలో తెల్లవారిపోయింది. ఆ ఏనుగు చచ్చినా చిరుతపులి తొండంతో పట్టుకొని ఊరిలో తీసుకువెళుతుంది. దానిని చూసిన అందరూ ఆనందపడుతూ …. మంచి పని చేశావు అంటూ దాని నీ మెచ్చుకుంటారు. ఆ ఏనుగు చేసిన సాహసం నచ్చి అందరూ దానికి ప్రతి రోజు ఆహారం అందిస్తూ ఉంటారు. అలా ఆ చిరుత చిరుత పులి తో పోరాడి ఊరి ప్రజల ప్రాణాలు కాపాడింది. పులి బాధ పోయినందుకు అందరూ చాలా సంతోష పడుతూ ధైర్యంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *