అది ఒక నదీ ప్రవాహం . ఆ నది ప్రవాహంలో శ్రీదేవి అనే ఒక ఆమె కొట్టుకుంటూ …. కాపాడండి ఎవరైనా కాపాడండి. దయచేసి నన్ను కాపాడండి. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే...