ఒక అందమైన అడవిలో చాలా పక్షులు జీవిస్తుండేవి, ఒక రోజు చోటు చిలుక ఇలా అనుకుంటుంది. చోటు : ఈరోజు ఇంట్లో వంట చేసాయడానికి కూరగాయలు ఏమి లేవు, వెంటనే నా స్నేహితురాలు టూని...