కృష్ణాపురం గ్రామానికి పెద్ద వరదలు రావడంతో అక్కడ వాళ్ళు నీళ్ళల్లో కొట్టుకు పోయి చెల్లాచెదురై పోతారు. అలా తల్లిదండ్రుల నుండి విడిపోయిన పిల్లలు కీర్తి బాలు. వాళ్ళిద్దరూ అక్క తమ్ములు. ప్రాణాలతో బయట పడ్డారు...