అతి కృష్ణాపురం అనే గ్రామం. అక్కడ శోభ అనే పేద అమ్మాయి ఉండేది. వాళ్లకు చాలా పేద కుటుంబం. తండ్రి తాగుడుకు బానిసై చనిపోయాడు. తల్లి నాలుగిళ్లలో పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో...