ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మతో పాటు ఉండేవారు, బాలు కీర్తి వాళ్ళ అమ్మ పేరు సుగుణ, పేరుకి తగినట్టే చాలా గుణవతి కూడా, అందరితో మర్యాదగా మాట్లాడేది,...