కాలానికి తగ్గట్టుగా మనుషులు మారతారు. వాళ్ల అభిరుచులు వాళ్ళ ఆలోచనా విధానాలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మనం 1990 లో ఉన్న ఒక గ్రామం. 2020 లో ఉన్న అదే గ్రామంలో వచ్చిన మార్పులు...