అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో. శంకర్ పద్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి దేవి అనే ఒక పాప ఉండేది. వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉండేది. అలా ఉండగా ఒకరోజు...