అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామం లో శంభో అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని భార్య ఒట్టి కయ్యాలు పైగా తన కొడుకైన రవి సవతి కొడుకు అని అస్సలు పట్టించుకునేది...