అది ఒక పెద్ద అందమైన అడవి. ఆ అడవిలో ఒక గర్భవతి అయిన కోతి ఉండేది. అది ఆ అందమైన అడవిలో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ అటూ ఇటూ దొర్లుతూ హాయిగా జీవిస్తుంది...